టెక్నాలజీ

WhatsApp India: వాట్సాప్ దిమ్మతిరిగే షాక్, ఏకంగా 20 లక్షల యూజర్ల అకౌంట్స్‌ను డిలీట్ చేసింది, భారత కొత్త ఐటీ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కొరడా ఝళిపిస్తున్న ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌

Hazarath Reddy

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp India) రూల్స్‌ను ఉల్లంఘించిన యూజర్లవి ఏకంగా 20 లక్షల అకౌంట్స్‌ను బ్యాన్‌ చేసినట్లు పేర్కొంది. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలను ( IT Rules 2021) ఉల్లంఘించిన యూజర్ల అకౌంట్స్‌ను పూర్తిగా బ్యాన్‌ చేసినట్లు వాట్సాప్‌ వెల్లడించింది.

Union Budget 2022-23: పేపర్‌ పాస్‌పోర్టుల స్థానంలో కొత్తగా డిజిటల్‌ పాస్‌పోర్టులు, పథకం అమల్లోకి వస్తే చిప్‌ ఆధారిత పాస్‌పోర్టు జారీ

Hazarath Reddy

WhatsApp New Feature: వాట్సప్ లో కొత్త ఫీచర్, ఇకపై అడ్మిన్స్ గ్రూపులో అభ్యంతర కరమైన మెసేజ్ లను తొలగించే అవకాశం...

Krishna

WhatsApp మీకు అద్భుతమైన సౌకర్యం అందించబోతోంది. కంపెనీ అటువంటి ఫీచర్‌పై పని చేస్తోంది. ఇకపై మీరు ఎప్పుడైనా గ్రూప్ నుండి ఏదైనా సభ్యుని మెసేజ్ తొలగించవచ్చు.

JioPhone 5G: జియో నుంచి అత్యంత తక్కువ ధరకే 5జీ ఫోన్, లీకయిన జియోఫోన్‌ 5జీ స్పెసిఫికేషన్స్‌

Hazarath Reddy

జియో, గూగుల్‌ భాగస్వామ్యంతో జియోఫోన్‌ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో సంచలనానికి రిలయన్స్‌ జియో తెర లేపింది. త్వరలోనే అత్యంత చవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్‌ లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Rahul Gandhi Letter to Parag Agrawal: మరోసారి ట్విట్టర్ వర్సెస్ రాహుల్ గాంధీ, నా ఫాలోవర్స్ ను అడ్డుకుంటున్నారంటూ ట్విట్టర్ సీఈవోకు లేఖ, అలాంటిదేమీ లేదంటూ ట్విట్టర్ రిప్లై

Naresh. VNS

ట్విట్టర్‌ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ . తన ఫాలోవర్స్ ను అడ్డుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. ప్ర‌భుత్వం ఒత్తిడి చేయ‌డం వ‌ల్ల త‌న స్వ‌రాన్ని నొక్కి పెట్టేందుకు ట్విట్ట‌ర్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు రాహుల్ విమ‌ర్శ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ సీఈవో ప‌రాగ్ అగ‌ర్వాల్‌కు లేఖ కూడా రాశారు.

Internet Scammers: పోర్న్ వీడియోలు చూసేవారు ఈ మెసేజ్ వస్తే ఓపెన్ చేయకండి, ఓపెన్ చేస్తే డబ్బులు కట్టాలంటూ మెసేజ్ వస్తుందని తెలిపిన ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజాహ్‌రియా

Hazarath Reddy

ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజాహ్‌రియా వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ఒక యూజర్ కంప్యూటర్‌లో పోర్న్ చూస్తుండగా బ్రౌజర్ బ్లాక్ అవుతుంది. బ్రౌజర్‌ను అన్‌బ్లాక్ చేయాలంటే డబ్బులు చెల్లించాలని ఓ పాప్ అప్ మెసేజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ బ్రౌజర్ పనిచేయదు. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నుంచి ఈ మెసేజ్ వచ్చినట్టు నమ్మిస్తారు

India vs South Africa 3rd ODI: ఉత్కంఠపోరులో భారత్ ఓటమి, మూడో వన్డేలోనూ టీమిండియా ఓటమి, క్లీన్‌స్వీప్ చేసిన సౌతాఫ్రికా

Krishna

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ మైదానంలో జరుగుతున్న చివరి వన్డేలో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా జరిగిన పోరులో సౌతాఫ్రికా విక్టరీ సాధించి సిరీస్‌ని క్లీన్ స్వీప్‌ చేసింది.

Aadhaar PVC Card: ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్, ఇకపై ఆ ఆధార్ కార్డుల కాపీలు చెల్లవు, ఆధార్ ఏజెన్సీ నుంచి ఆర్డర్ చేసుకోవాలంటూ ట్వీట్ చేసిన యుఐడీఏఐ

Hazarath Reddy

ఆధార్ కార్డు వినియోగదారులకు యుఐడీఏఐ షాక్ ఇచ్చింది. భద్రత రక్షణలు లేకపోవడం వల్ల బహిరంగ మార్కెట్లో తయారు చేస్తున్న పీవీసీ ఆధార్ కాపీలను ఉపయోగించడాన్ని యుఐడీఏఐ నిషేదించింది. బయటి మార్కెట్లో తయారు చేస్తున్న నకిలీ పీవీసీ కార్డులను ఉపయోగించడం మంచిది కాదని పేర్కొంది.

Advertisement

Air India Cancels Some US Flights: అమెరికాలో 5జీ విప్లవం, ఎయిర్ ఇండియా విమాన సేవలను ఆపివేస్తున్నట్లు ప్రకటించిన విమానయాన సంస్థ, పలు విమాన కంపెనీ సేవలకు బ్రేక్

Hazarath Reddy

అమెరికాలో ఏర్పాటు చేస్తున్న 5జీ సేవల వల్ల అక్కడి విమాన సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు యుఎస్ ప్యాసింజర్, కార్గో క్యారియర్ల సీఈఓలు సోమవారం హెచ్చరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే 5జీ టెక్నాలజీ (5G rollout) వల్ల అమెరికాకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేస్తున్నట్లు (Air India cancels some US flights) విమానయాన సంస్థ తెలిపింది.

EPFO: పీఎఫ్ ఖాతా నుండి ఇప్పుడు రెండు సార్లు మనీ విత్ డ్రా చేసుకోవచ్చు, గంటల వ్యవధిలోనే అకౌంట్లోకి.., డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి దశల వారీ గైడ్ ఇదే...

Hazarath Reddy

కోవిడ్-19 అత్యవసర పరిస్థితుల కారణంగా ఆకస్మిక ఖర్చులను దృష్టిలో ఉంచుకుని, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ఈ సంవత్సరం ప్రారంభంలో, చందాదారులు తమ ఖాతాల నుండి రెట్టింపు డబ్బును విత్‌డ్రా (How to withdraw money twice ) చేసుకునేందుకు అనుమతించింది.

Scientist S Somanath: ఇస్రో చైర్మన్‌గా సీనియర్ శాస్త్రవేత్త సోమనాథ్‌, కె శివన్‌ పదవీ కాలం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి బాధ్యతలు

Hazarath Reddy

ఇండియన్ స్పేస్ & రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తదుపరి చీఫ్‌గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్‌ను కేంద్రం నియమించింది. ప్రస్తుతం విక్రంసారాభాయ్‌ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సోమనాథ్‌ జీఎస్‌ఎల్‌వీ ఎంకే-III లాంచర్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాడు.

Samsung Galaxy S21 FE 5G: శాంసంగ్ నుంచి నయా 5జీ ఫోన్, గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ను విడుదల చేసిన దక్షిణ కొరియా దిగ్గజం, ధర రూ. రూ.49,999 నుంచి ప్రారంభం

Hazarath Reddy

ప్రముఖ దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ భారత మార్కెట్‌లోకి గెలాక్సీ సిరీస్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫోన్ విడుదల చేసింది ఈ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌9, ఆసుస్‌ రాగ్‌ ఫోన్‌ 5 స్మార్ట్‌ఫోన్లకు పోటీగా నిలిస్తుందని కంపెనీ తెలిపింది.

Advertisement

Smart Phone Users Alert: వెంటనే అలర్ట్ అవ్వండి, ఈ లింకులు ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అవ్వడం ఖాయం, గూగుల్‌ డాక్యుమెంట్స్‌, సైడ్స్‌ ద్వారా యూజర్లకు హానికరమైన లింక్‌లను పంపుతున్న హ్యకర్లు

Hazarath Reddy

స్మార్ట్‌ఫోన్‌ వాడే యూజర్లకు అలర్ట్ మెసేజ్ (Smart Phone Users Alert) వచ్చింది. గూగుల్‌ డాక్యుమెంట్స్‌,గూగుల్‌ స్లైడ్స్‌ ద్వారా హానికరమైన లింక్‌లతో వ్యక్తిగత డేటాను సేకరించి, బ్లాక్‌మెయిల్‌కు గురిచేస్తూన్నట్లు అమెరికన్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది.

Moto G71 5G Smart Phone: భారత్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న Moto G71 5G స్మార్ట్ ఫోన్, ధర, ఫీచర్స్ ఇవే..

Krishna

మోటరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ Moto G71 5Gని భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 10న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇది కాకుండా, రాబోయే స్మార్ట్‌ఫోన్ Moto G71 5G , ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో విడుదల చేయనుంది.

Discount on iPhone: iPhone 11, iPhone 12 లపై బంపర్ ఆఫర్లు, ఇంత తక్కువ ధరకు ఎక్కడ లభిస్తున్నాయంటే...

Krishna

మీరు ఐఫోన్ కొనడానికి సిద్ధమవుతున్నట్లయితే, మీకు మంచి అవకాశం ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ , ఐఫోన్ 11 వేరియంట్‌లపై ధర తగ్గింపును ప్రకటించాయి.

Sulli Deals 2.0: మహిళలను వేలం వేస్తూ..దారుణంగా రాతలు రాస్తూ..ప్రకంపనలు రేపుతున్న బుల్లి బాయ్ యాప్ కేసు, కీలక నిందితురాలిని అదుపులోకి తీసుకున్న ఉత్తరాఖండ్‌ పోలీసులు

Hazarath Reddy

ముస్లీం మహిళలను లక్ష్యంగా చేసుకుని యాప్ ల ద్వారా వికృత చేష్టలకు పాల్పడిన వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మహిళల ఫోటోలను అప్ లోడ్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్నారంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తున్న బుల్లి బాయ్ యాప్ వ్యవహారం పెను ప్రకంపనలనే (bulli bai app controversy) రేపుతోంది.

Advertisement

'Bulli Bai' App Case: బుల్లీ బాయ్ యాప్ కేసులో ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్, వందల సంఖ్యలో ముస్లిం మహిళల ఫొటోలు, వేలం నిర్వహించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం

Hazarath Reddy

దేశవ్యాప్తంగా కలకలం రేపిన 'బుల్లీ బాయ్' యాప్ కేసులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బుల్లీ బాయ్ అనే యాప్ లో వందల సంఖ్యలో ముస్లిం మహిళల ఫొటోలు వెలుగు చూడడం తెలిసిందే. ఆ మహిళలు అమ్మకానికి ఉన్నారంటూ వేలం నిర్వహించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడంతో విషయం తెరపైకి వచ్చింది.

WhatsApp: 17.5 లక్షల యూజర్ల అకౌంట్లను డిలీట్ చేసిన వాట్సాప్, కొత్త ఐటీ చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నామని వెల్లడి

Hazarath Reddy

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ 17.5 లక్షల యూజర్ల అకౌంట్లను డిలీట్ చేసింది. దేశంలోని ఐటీ రూల్స్ 2021కు అనుగుణంగా నవంబర్ నెలలో 1,759,000 ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది. అదే నెలలో 602 గ్రీవియెన్స్ రిపోర్టులు వచ్చాయని వాటిలో 36 ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది.

EPFO E-Nomination: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్, ఈ నామినేషన్ గడువు పొడిగించిన EPFO, ఈ నెల 31 తర్వాత కూడా ఈ నామినేషన్ చేసుకోవచ్చని ప్రకటన

Hazarath Reddy

ఎంప్లాయిస్ ఫ్రావిడెండ్ ఫండ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది. ఈ నామినేషన్ గడువు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. డిసెంబర్ 31 వరకు ఈ నామినేషన్ గడువును గతంలో విధించగా పెద్ద సంఖ్యలో ఖాతాదారులు వెబ్ సైట్ ఓపెన్ చేయడం వల్ల అది క్రాష్ అయింది.

Income Tax Returns Filing For 2020-21: ఐటీ రిటర్న్స్ లాస్ట్ డేట్ రేపే, ఎలా చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఈ ఆర్దికసంవత్సరం (2020-21) ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) ఫైల్ చేయడానికి చివరితేదీ డిసెంబర్ 31. ఐటీఆర్(ITR) ఫైల్ చేసేటప్పుడు మీ ఆదాయం గురించి సరైన సమాచారాన్ని అందించడం అవసరం.లేకుంటే, ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు జారీ చేయవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఎలా ఫైల్ చేయాలో ఈ లింకులో చూడండి

Advertisement
Advertisement