Science
Walking Benefit: రోజుకు 9 వేల అడుగులు నడిస్తే దీర్ఘాయుష్షు.. అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ తాజా అధ్యయనం
Rudraమన నడక తీరు మన ఆయుష్షుపై ప్రభావం చూపుతుందని అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ తాజా అధ్యయనం వెల్లడించింది. రోజు నడిచే అడుగులతోపాటు, ఎంత వేగంగా నడుస్తున్నారనేది కూడా ముఖ్యమేనని తెలిపింది.
Vikram Soft Landing: సాఫ్ట్‌ ల్యాండింగ్‌ లో ‘దుమ్ము’ రేపిన ల్యాండర్‌ విక్రమ్‌.. పైకి లేచిన 2 టన్నుల మట్టి.. ఇస్రో వెల్లడి
Rudraచంద్రుడిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో పంపిన చంద్రయాన్‌-3 నిజంగానే ‘దుమ్ము’రేపింది.
Diabetic Magnetic Gel: డయాబెటిక్‌ రోగులకు గుడ్ న్యూస్.. డయాబెటిక్‌ గాయాలను వేగంగా మాన్పే జెల్‌.. మూడు రెట్లు వేగంగా గాయం
Rudraడయాబెటిక్‌ (Diabetic) రోగుల్లో గాయాలు అంత సులభంగా మానవు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ‘నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌’ (ఎన్‌యూఎస్‌-SUS) సైంటిస్టులు సరికొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు.
Gaganyaan Success: గగన్ యాన్ టీవీ డీ 1 ప్రయోగం విజయవంతం.. 17 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన మిషన్.. తిరిగి సేఫ్ గా సముద్రంలో ల్యాండింగ్
Rudraభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్ యాన్ ’ లో కీలక సన్నాహక పరీక్ష టీవీ డీ1 (టెస్ట్ వెహికల్ డెమాన్ స్ట్రేషన్ 1) ను శనివారం సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది.
Gaganyaan Postponed: గగన్‌ యాన్‌ తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే??
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన గగన్‌ యాన్‌ టెస్ట్‌ వెహికల్‌ ప్రయోగం వాయిదా పడింది. వాతావరణం, మిషన్ లో అంతర్గత సమస్యలే కారణంగా తెలుస్తుంది.
ICMR Male Contraceptive: పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రత్యామ్నాయంగా మరో విధానం .. ‘ఇంజెక్టబుల్‌ మేల్‌ కాంట్రాసెప్టివ్‌’ను అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్‌.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ తరహా విధానం.. క్లినికల్‌ ట్రయల్స్‌ సక్సెస్
Rudraపిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంతాన నియంత్రణ విధానం వ్యాసెక్టమీకి ప్రత్యామ్నాయంగా మరో విధానం అందుబాటులోకి రానున్నది.
IIT Madras: ఆవిరితో వైద్య పరికరాల స్టెరిలైజేషన్‌.. అద్భుతాన్ని ఆవిష్కరించిన ఐఐటీ-మద్రాస్‌ పరిశోధకులు
Rudraఐఐటీ-మద్రాస్‌ పరిశోధకులు అద్భుతాన్ని ఆవిష్కరించారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహణలో ఎదురవుతున్న ఓ ప్రధాన సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు.
Ring of Fire in Solar Eclipse: రేపు ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత.. ఆకాశంలో ఏర్పడనున్న రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌.. ఉంగరం ఆకృతిలో సూర్య వలయం.. ఈ అద్భుతాన్ని మళ్లీ చూడాలంటే 2046 వరకు వేచిచూడాల్సిందే!
Rudraరేపు ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ (ఉంగరం ఆకృతిలో సూర్య వలయం) ఆకాశంలో ఆవిష్కృతం కాబోతున్నది.
ISRO: ఇస్రోలో చేరడానికి ఇంజనీర్లు ఇష్టపడటం లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఛైర్మెన్ సోమనాథ్, జీతాలు చాలా తక్కువని అందుకే దూరమవుతున్నారని వెల్లడి
Hazarath ReddyISRO..భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, దాని ప్రపంచ విజయాలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు IITల నుండి అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించడంలో సవాళ్లను ఎదుర్కొంటుంది.
Magical Cancer Drug: క్లినికల్‌ ట్రయల్స్‌ లో భాగంగా క్యాన్సర్‌ రోగికి వైద్యుల సరికొత్త ఔషధం.. ఆరు నెలల్లో క్యాన్సర్‌ మాయం.. ఎక్కడంటే??
Rudraక్లినికల్‌ ట్రయల్స్‌ లో భాగంగా వైద్యులు ఓ క్యాన్సర్‌ రోగికి ఇచ్చిన సరికొత్త ఔషధం అద్భుతం సృష్టించింది.
Solar Powered Airship: ఇంధనం అవసరం లేని సోలార్‌ ఎయిర్‌ షిప్‌.. సున్నా ఉద్గారాలతో 40 వేల కిలోమీటర్లు కేవలం 20 రోజుల్లోనే చుట్టేసి వస్తుంది మరి!
Rudraఅసలు ఇంధనం అన్నదే లేకుండా ప్రపంచాన్ని చుట్టేసే వాహనం ఉంటే ఎంత బాగుణ్ణు అన్న ఆలోచనను నిజం చేశారు యూరో శాస్త్రవేత్తలు. ఏ ఇంధనం అవసరం లేకుండానే సున్నా ఉద్గారాలతో పనిచేసే సోలార్‌ ఎయిర్‌ షిప్‌ ను తయారు చేశారు.
ISRO Pragyan Rover: ఇంకా మేల్కొనని ప్రజ్ఞాన్ రోవర్.. మేల్కొనకపోయినా ఇబ్బందేమీ లేదన్న ఇస్రో చీఫ్ సోమనాథ్.. రోవర్ తన లక్ష్యాన్ని చేరుకుందని వ్యాఖ్య
Rudraచంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 Mission) లో కీలకమైన ప్రజ్ఞాన్ రోవర్ (ISRO Pragyan Rover) చంద్రుడిపై నిద్రాణస్థితిలో ఉండి ఇంకా మేల్కొనకపోవడంపై ఇస్రో (ISRO) చీఫ్ ఎస్. సోమనాథ్ స్పందించారు.
Last Supermoon of 2023: మిస్ కాకండి, నేడు రేపు ఆకాశంలో ఈ ఏడాది చివరి సూపర్ మూన్, ఈ హార్వెస్ట్ మూన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా..
Hazarath Reddyసంవత్సరంలో చివరి సూపర్‌మూన్ ఈ రాత్రి కనిపిస్తుంది, ఇది అతిపెద్ద ఖగోళ సంఘటనలలో ఒకటిగా మారుతుంది. చంద్రుడు తన కక్ష్యలో భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్ మూన్ ఏర్పడుతుంది. ఇది 2023లో వరుసగా నాల్గవ సూపర్‌మూన్ మాత్రమే కాదు, ఇది ఈ సంవత్సరం చివరి సూపర్‌మూన్ కూడా అవుతుంది,
Disease X: ముంచుకొస్తున్న మరో మహమ్మారి.. భవిష్యత్తులో కరోనా కన్నా ప్రమాదకర వైరస్‌.. ‘డిసీజ్‌ ఎక్స్‌’.. కనీసం 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం
Rudraకరోనాతో (Corona) కల్లోలాన్ని చవిచూసిన మానవజాతికి మరో కలవరం మొదలైంది. భవిష్యత్తులో కొవిడ్‌-19 (Covid-19) కన్నా భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
Pig-To-Human Heart Transplant: అమెరికాలో మనిషికి పంది గుండె.. రెండో శస్త్రచికిత్స విజయవంతం.. వీడియో ఇదిగో
Rudraఅమెరికాలోని మేరీలాండ్‌ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి డాక్టర్లు పంది గుండె అమర్చారు. అతడి ప్రాణం కాపాడారు.
Chandrayaan 3 Update: స్లీప్ మోడ్‌లో నుంచి ఇంకా బయటకు రాని విక్రమ్‌, శనివారం మేల్కొలిపే ప్రక్రియ చేపడతామని తెలిపిన ఇస్రో
Hazarath Reddyభారత అంతరిక్ష సంస్థ ఇస్రో..చంద్రయాన్‌ 3 మిషన్‌ గురించి కీలక అప్‌డేట్‌ అందించింది. చంద్రుడిపై స్లీప్ మోడ్ లో ఉన్న విక్రమ్‌ ల్యాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్ ను మేల్కొలిపే ప్రక్రియను రేపటికి వాయిదా వేసింది.
Norman Borlaug Award: భారతీయ మహిళా శాస్త్రవేత్త స్వాతి నాయక్‌ కు నార్మన్ బోర్లాగ్ అవార్డ్.. వరి సాగు చేసే చిన్నరైతులకు మేలు చేకూర్చే అనేక పరిశోధనలు చేసిన స్వాతి
Rudraభారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్‌ నార్మన్ బోర్లాగ్ అవార్డుకు ఎంపికయ్యారు. వరి పరిశోధనలో స్వాతి నాయక్‌ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ ఏడాది ఆమెకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది.
Aditya-L1 Mission Update: మరో కీలక ఘట్టం భూమికి బైబై చెప్పి సూర్యుడి వైపు వెళుతున్న ఆదిత్య ఎల్‌-1, ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహ కక్ష్య పెంపు మరోసారి సక్సెస్
Hazarath Reddyఆదిత్య ఎల్‌-1(Aditya L1) ప్రయోగంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఇస్త్రో శాస్త్రవేత్తలు ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌-1(Trans-Lagrangian Point 1) దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఇస్రో తాజాగా ఎక్స్‌(ట్విటర్‌లో) పోస్టు చేసింది.
Aditya L1 Mission: ఆదిత్య ఎల్1 నుంచి కీలక అప్‌డేట్, మిషన్‌ శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టిందని తెలిపిన ఇస్రో
Hazarath Reddy(Aditya-L1 Mission) శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టిందని వెల్లడించింది. ఈ సంబంధించి ఓ ట్వీట్ చేసింది. ‘‘ఆదిత్య-ఎల్1 (Aditya-L1 Mission) శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టింది.
Nipah Virus on ICMR: కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ.. ఐసీఎంఆర్‌ డీజీ రాజీవ్‌ బహల్‌ వెల్లడి
Rudraకోవిడ్‌-19 ఇన్షెక్షన్‌ తో పోలిస్తే నిఫా వైరస్‌ తో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి(ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ బహల్‌ చెప్పారు.