సైన్స్
Mario Molina Birth Anniversary: మారియో మొలీనా 80వ జయంతి నేడు, ప్రపంచాన్ని భయపెట్టిన ఓజోన్ రంధ్రం గురించి బయట ప్రపంచానికి తెలిపిన ప్రముఖ శాస్త్రవేత్త గురించి తెలుసుకుందామా..
Hazarath Reddyమెక్సికన్ కెమిస్ట్ మారియో మొలీనా స్మృతిలో నేటి డూడుల్‌ను రూపొందించడం జరిగింది. భూమికి రక్షణ కవచంలా ఉండే ఓజోన్ లేయర్‌కు క్లోరోఫ్లోరోకార్బన్‌లు నష్టం కలిగిస్తాయని, అంటార్కిటికా పైన ఉండే ఓజోన్ లేయర్‌లో రంధ్రం ఉందని కనుగొనడంలో ఈయన సహాయపడ్డారు.
Mice with Two Dads: ఆడవారి అవసరం లేకుండా ఇద్దర మగవాళ్లతోనే సంతానం, శాస్త్రవేత్తల కొత్త సృష్టి, రెండు మగ ఎలుకలతో పిండాన్ని అభివృద్ధి చేసిన సైంటిస్టులు
Hazarath Reddyమానవుల్లో ప్రత్యుత్పత్తి ప్రక్రియ కొత్త పుంతలు తొక్కేలా సైంటిస్టులు తొలి అడుగు వేశారు. తొలిసారిగా రెండూ మగ ఎలుకలనే (Scientists create mice with two fathers) ఉపయోగించి పిండాన్ని ఉత్పత్తి చేశారు. ఇది పునరుత్పత్తికి సమూలమైన కొత్త అవకాశాలను తెరుస్తుంది
NASA Solar Eclipse Map For 2023 and 2024: చంద్రుని నీడ మార్గాన్ని తెలిపే సరికొత్త మ్యాప్ విడుదల చేసిన నాసా
Hazarath Reddyనాసా అనేక నాసా మిషన్ల పరిశీలనల ఆధారంగా ఒక కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది, ఇది చంద్రుని నీడ యొక్క మార్గాన్ని వివరిస్తుంది. నాసా యొక్క సైన్స్ యాక్టివేషన్ పోర్ట్‌ఫోలియోలో భాగమైన నాసా హెలియోఫిజిక్స్ యాక్టివేషన్ టీం (నాసా హీట్) సహకారంతో నాసా యొక్క సైంటిఫిక్ విజువలైజేషన్ స్టూడియో (SVS) ఈ మ్యాప్‌ను అభివృద్ధి చేసింది.
ISRO: ఇస్రో మరో సరికొత్త ప్రయోగం, గగన్‌యాన్ మిషన్‌లో పైలట్ పారాచూట్‌లు, శత్రువులు దాడి చేసినప్పుడు పారాచూట్‌ల ద్వారా బయటకు, రెండు ప్రయోగాలు విజయవంతం
Hazarath Reddyఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మార్చి 1, 3వ తేదీలలో చండీగఢ్ టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL)లో క్లస్టర్ కాన్ఫిగరేషన్‌లలో గగన్‌యాన్ పైలట్, అపెక్స్ కవర్ సెపరేషన్ (ACS) పారాచూట్‌ల రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ విస్తరణ పరీక్షలను నిర్వహించింది.
MRSAM: విశాఖ ఐఎన్ఎస్ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన MRSAM, డీఆర్డీవో & IAI సంయుక్తంగా అభివృద్ధి చేసిన MRSAM ప్రయోగం విజయవంతం
Hazarath Reddyనావికాదళం INS విశాఖపట్నం నుండి MRSAM (మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్) ఫైరింగ్‌ను విజయవంతంగా చేపట్టింది. DRDO & IAI సంయుక్తంగా అభివృద్ధి చేసిన MRSAM & BDLలో తయారు చేశారు. ఆత్మనిర్భర్ భారత్ పట్ల నేవీ యొక్క నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది
Side Effects of Xylazine: జాంబిలుగా మార్చుతున్న జైలజీన్‌ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవిగో, చర్మంలో అవయువాలు కుళ్లిపోయి, నడిచే శవాల్లా మారుతున్న బాధితులు
Hazarath Reddyఫిలడెల్పియాలో మొదలైన జాంబీ డ్రగ్‌ జైలజీన్‌ ఇప్పుడు అమెరికా మొత్తాన్ని వణికిస్తోంది. గుర్రాలు, ఆవులు తదితర జంతువుల్లో నరాలకు విశ్రాంతి ఇచ్చే నిమిత్తం అనుమతించిన ఈ ట్రాంక్విలైజర్‌ ఇప్పుడు మనుషుల ప్రాణాలు హరించే మహమ్మారిగా (How does it Affect Humans) మారుతోంది
Mpox and HIV: హెచ్‌ఐవి సోకిన వారినే టార్గెట్ చేస్తున్న మంకీపాక్స్‌, ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువగా మరణించింది స్వలింగ సంపర్కులే, బలహీన రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తున్న వైరస్
Hazarath Reddyబలహీన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన అధునాతన హెచ్‌ఐవి ఉన్నవారిలో (Monkeypox Virus Identified in People With Advanced HIV) మరణాలు అధికంగా ఉన్నందున.. గతంలో మంకీపాక్స్‌గా పిలిచే ఒక తీవ్రమైన రూపాన్ని అంతర్జాతీయ వైద్యుల బృందం గుర్తించింది.
Tesla Layoffs: ఉద్యోగులను పీకేస్తున్న మరో టాప్ దిగ్గజం, న్యూయార్క్ ఫ్యాక్టరీలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన టెస్లా
Hazarath ReddyUS ఆటోమోటివ్ సంస్థ టెస్లా డజన్ల కొద్దీ ఉద్యోగులను వదులుతోంది, న్యూయార్క్‌లోని ఉద్యోగులు వర్కర్స్ యునైటెడ్ అప్‌స్టేట్ న్యూయార్క్‌తో యూనియన్‌ను నిర్వహించడానికి ప్రచారాన్ని ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది.
Air India to Buy 290 Boeing Planes: ప్రపంచ చరిత్రలోనే తొలిసారి బిగ్ డీల్, 290 బోయింగ్ విమానాల కొనుగోలుకు ఎయిరిండియా ఒప్పందం
Hazarath Reddyఎయిర్‌ షోలో టాటా గ్రూప్‌ తన విమానయాన సంస్థ ఎయిరిండియా కోసం ఫ్రాన్స్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌ బస్‌ నుంచి 290 విమానాల కొనుగోలుకు (Air India to Buy 290 Boeing Planes) డీల్‌ కుదుర్చుకుంది.ఈ విషయాన్ని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ అధికారికంగా ప్రకటించారు.
ISRO SSLV-D2 Launch Mission: ఇస్రో సైంటిస్టులకు అభినందనలు తెలిపిన సీఎం జగన్, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyశ్రీహరికోటలో ప్రయోగించిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్‌ ప్రయోగం విజయవంత కావడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మూడు ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రో విజయం సాధించడంపై సైంటిస్టులకు సీఎం జగన్‌ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు.
ISRO SSLV-D2 Launch Mission: నింగిలోకి దూసుకుపోయిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్‌, మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌
Hazarath Reddyఏపీలోని శ్రీహరికోట నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2.. మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. కాగా, 13 నిమిషాల 2 సెకన్లలో రాకెట్‌ ప్రయోగం పూర్తికానుంది. దీని ద్వారా 2 దేశీయ, అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాయి
HAL's Helicopter Factory: దేశంలోనే అతిపెద్ద హెచ్ఏఎల్ హెలికాప్టర్ తయారీ కేంద్రం, కర్ణాటకలోని తుమకూరులో ప్రారంభించిన ప్రధాని మోదీ
Hazarath Reddyహిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కర్ణాటక తుమకూరులో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తేలికపాటి హెలికాప్టర్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Rare Green Comet: వారంపాటూ ఖగోళంలో అద్భుతం, 50వేల ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా రానున్న తోకచుక్క, విజయవాడ వాసులకు దగ్గరగా చూసే అదృష్టం
VNSమంచు యుగంలో దాదాపు 50,000 సంవత్సరాల తర్వాత ఈ తోకచుక్క తిరిగి మన దారిలోకి వస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి 6వ తేదీ వరకు విజయవాడ (Vijayawada) నగర వాసులు ఈ అరుదైన తోక చుక్కను స్పష్టంగా వీక్షించవచ్చు. నగరానికి ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో చూడొచ్చునని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు.
Vagir Submarine: శత్రు దేశాలకు ఇక చావు దెబ్బే, భారత నౌకాదళంలోకి 5వ INS వాగీర్ సబ్ మెరైన్, అత్యంత నిశబ్దంగా ప్రయాణించగల జలాంతర్గామి ఇదే..
Hazarath Reddyదేశీయంగా తయారైన వాగిర్ సబ్ మెరైన్ జనవరి 26వ తేదీన భారత ఢిఫెన్స్ లోకి ప్రవేశించనుంది. భారత నావికాదళం ఐదవ స్కార్పెన్ - తరగతికి చెందిన (fifth Submarine of Project 75 Kalvari class) సబ్‌మెరైన్ వాగీర్ (Vagir Submarine) త్వరలో ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో Adm R హరి కుమార్ CNS సమక్షంలో భారత నావికాదళంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.
2023's First Sunrise: ఈ ఏడాది తొలి సూర్యోదయం వీడియో ఇదే, సూర్యుడు మెల్లిగా బయటకు వస్తున్న దృశ్యం నిజంగా అద్భుతమే, కొత్త ఏడాది, తొలి సూర్యోదయం అంటూ ట్వీట్ చేసిన జపాన్ వ్యోమగామి కొయిచీ వటాకా
Hazarath Reddyకొత్త ఏడాదిలో మొదటి రోజు సూర్యోదయాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని జపాన్ వ్యోమగామి కొయిచీ వటాకా చెబుతున్నారు. ఓ ప్రాజెక్టు పనిమీద ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న కొయిచీ.. కొత్త సంవత్సరాన్ని తొలి సూర్యోదయంతో స్వాగతించారు.
Russia-Ukraine War: ర‌ష్యాపై మిస్సైల్‌తో విరుచుకుపడిన ఉక్రెయిన్, సుమారు 400 మంది సైనికులు మృతి, మ‌కీవ్‌కా న‌గ‌రంలో బిల్డింగ్‌ను టార్గెట్ చేసిన మిస్సైల్
Hazarath Reddyర‌ష్యాపై ఉక్రెయిన్ మిస్సైల్‌తో విరుచుకుపడింది . ఈ మిస్సైల్ దాడిలో సుమారు 400 మంది ర‌ష్యా సైనికులు చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. ర‌ష్యా ఆక్ర‌మిత డోన‌స్కీ ప్రాంతంలో ఆ క్షిప‌ణి దాడి జ‌రిగింది. మ‌కీవ్‌కా న‌గ‌రంలో ఉన్న ఓ బిల్డింగ్‌ను మిస్సైల్ టార్గెట్ చేసింది. ఆ బిల్డింగ్‌లో ర‌ష్యా ద‌ళాలు ఉంటున్న‌ట్లు భావిస్తున్నారు. నిజానికి ఆ అటాక్‌లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో స్ప‌ష్టంగా తెలియ‌దు.
Making Pig Livers Humanlike: మనుషులకు పంది కాలేయాన్ని అమర్చే ప్రయోగాలు, అమెరికాలో గత 12 ఏళ్ల నుంచి శరవేగంగా జరుగుతున్న ట్రయల్స్
Hazarath Reddyఅమెరికాలో మనుషులకు పంది కాలేయాన్ని అమర్చే ప్రయోగాలు వేగంగా జరుగుతున్నాయి. లివర్ అవయవ కొరతను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అమెరికాలో గత కొన్నేండ్లుగా ఈ ప్రయోగాలు చేస్తున్నారు. మనిషి కాలేయంలో ఉండే లక్షణాలను పంది కాలేయంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Geminid Meteor Shower 2022:W ఈ రోజు రాత్రి ఆకాశంలో అద్భుతం, స్పష్టంగా కనిపించనున్న జెమినిడ్ ఉల్కాపాతం, జెమినిడ్ ఉల్కాపాతాన్ని ఈ నెల 17 వరకు చూసే అవకాశం
Hazarath Reddyఈ రోజు రాత్రి వినువీధిలో అద్భుతం చోటు చేసుకోనుంది. జెమినిడ్ ఉల్కాపాతం ఆకాశంలో అద్బుతాన్ని ఆవిష్కరించనుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఉల్కాపాతం (Geminid Meteor Shower) చాలా స్పష్టంగా, అద్భుతంగా కనిపిస్తుంది.
Christmas Asteroid 2022: భూమికి అత్యంత సమీపంలోకి ‘క్రిస్మస్ ఆస్టరాయిడ్ 2022’.. ఎప్పుడు వస్తుందంటే??
Rudraభూమికి అత్యంత సమీపంలో ఓ గ్రహశకలం కనువిందు చేయనున్నది. దీనికి ముద్దుగా ‘క్రిస్మస్ ఆస్టరాయిడ్ 2022’గా పేరు పెట్టారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంత పరిమాణంలో ఉండే ‘2015 ఆర్ఎన్ 35’ పేరుగల ఈ గ్రహశకలం ఈ నెల 15న భూమికి 6,86,000 కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్తుందని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది.
WHO Measles Updates: తట్టు సోకిన వ్యక్తి ద్వారా మరో 18 మందికి వైరస్ సోకే ప్రమాదం.. డబ్లూహెచ్ వో వెల్లడించిన మరిన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే?
Rudraప్రపంచవ్యాప్తంగా తట్టు కేసులు అంతకంతకూ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నదని, ఈ వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ వో) తెలిపింది. తట్టు సోకిన ఓ వ్యక్తి కారణంగా 12 నుంచి 18 మందికి ఈ వ్యాధి సోకొచ్చని హెచ్చరించింది.