Science

Herbert Kleber Google Doodle: వ్యసనం అనేది జీవితంలో పరాజయం కానే కాదు, అదొక మానసిక స్థితి అంతే, ప్రముఖ మానసిక వైద్యులు హెర్బర్ట్‌పై గూగుల్ ప్రత్యేక డూడుల్, ఓ సారి ఆ మహనీయునిని స్మరించుకుందాం

Hazarath Reddy

గూగుల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే లోగోపై డూడుల్ కనిపిస్తుంది. ఆ రోజుకున్న ప్రాముఖ్యతను వివరించేలా చిన్న కార్టూన్ రూపంలో అది దర్శనమిస్తుంది. ఈ రోజు చరిత్రలో ఎవరైతే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ఉంటారో వారి ఫోటోను) గూగుల్ తన డూడుల్ గా పెట్టి అందరికీ గుర్తు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా ఓ ప్రముఖ వ్యక్తి ఫోటోతో గూగుల్ డూడుల్ ను రూపొందించింది.

Tea Bags Toxic: ఆఫీసులో టీ తాగుతున్నారా ! అయితే మీ బాడీలో ప్లాస్టిక్ ఎంతుందో చెక్ చేసుకోండి, ఒక్క టీ బ్యాగులోనే 11.6 బిలియన్ మైక్రోప్లాస్టిక్ రేణువులు, షాకింగ్ న్యూస్ వెల్లడించిన అమెరికన్ కెమికల్ సొసైటీ

Hazarath Reddy

టీ బ్యాగును కలుపుకుని టీ తాగేవారు త్వరగా అనారోగ్యానికి గురవుతరానే సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. టీ బ్యాగులు చాలా ప్రమాదకరమనే విషయాన్ని అమెరికా హెల్త్‌ జర్నల్‌ తాజాగా తన అధ్యయనంలో ప్రచురించింది. మీరు వాడే టీ బ్యాగును విషకరమైన ప్లాస్టిక్‌ను ఉపయోగించి తయారు చేస్తున్నారని తెలిపింది.

Gaganyaan Mission: గగన్‌యాన్ ద్వారా అంతరిక్షంలోకి తొలి భారతీయుడు, 2022లో ప్రయోగం, ఇంకా దొరకని విక్రమ్ ల్యాండర్ ఆచూకి, కసిమీదున్నఇస్రో చైర్మెన్ కె శివన్

Hazarath Reddy

చంద్రయాన్ 2 ప్రయోగంతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ఇస్రో (Isro)మరో భారీ ప్రాజెక్టుకు రెడీ అవుతోంది. ఒకవైపు విక్రమ్ సమాచారం కోసం పరిశోధన చేస్తూ మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కన్నేసింది.

Chandrayaan 2: చంద్రయాన్ 2 ఆశలు ఇంకా సజీవం! రాబోయే 14 రోజుల్లో విక్రమ్ ల్యాండర్‌కు మరో కొత్త లింక్ ద్వారా సిగ్నల్స్ తిరిగి రాబట్టేందుకు ప్రయత్నించనున్నట్లు వెల్లడించిన కే. శివన్.

Vikas Manda

రాబోయే 14 రోజుల్లో మరో కొత్త కమ్యూనికేషన్ లింక్‌ను ఏర్పాటు చేయడానికి ఇస్రో ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే చంద్రుని చుట్టూ ఆర్బిటార్ ఎలాంటి అంతరాయం లేకుండా పరిభమిస్తుందని, అందులో అదనపు ఇంధనం అందుబాటులో ఉండటం చేత...

Advertisement

Chandrayaan 2, Signal Lost: చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలో అవాంతరం. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్. ఇస్రో సైంటిస్టులకు ధైర్యం చెప్పి తిరుగు ప్రయాణమైన ప్రధాని నరేంద్ర మోదీ.

Vikas Manda

సెప్టెంబర్ 7న విక్రమ్ ల్యాండర్ అన్ని దశలను అధిగమిస్తూ తన ప్రధాన లక్ష్యమైన చంద్రుడి దక్షిణ ఉపరితలంపై 'సాఫ్ట్ ల్యాండ్' చేస్తున్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ ను కోల్పోయింది. దీంతో చంద్రయాన్ 2 లక్ష్యానికి అతిచేరుగవగా వచ్చింది కానీ విజయవంతం కాలేకపోయింది...

Chandrayaan 2: ఎన్నాళ్లో వేచిన ఉదయం! చంద్రయాన్ 2 విజయం కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తున్న దేశం. ఈ అర్ధరాత్రే చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండింగ్.

Vikas Manda

చంద్రయాన్ -2 విజయవంతమైతే, అమెరికా, రష్యా మరియు చైనా తరువాత చంద్రుని ఉపరితలంపై రోవర్ ల్యాండ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది....

Chandrayaan 2: ఆర్బిటార్ నుంచి వేరుపడిన విక్రమ్ ల్యాండర్. ఇక ల్యాండింగ్ దిశగా జాబిల్లి వైపు ప్రయాణిస్తున్న విక్రమ్, వేరుపడిన ఆర్బిటార్ మాత్రం కక్ష్యలోనే.

Vikas Manda

రేపు కూడా (సెప్టెంబర్ 03, 2019)న ఉదయం 8:45 నుండి 9:45 మధ్య తదుపరి ప్రక్రియను షెడ్యూల్ చేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 7న విక్రమ్ 'సాఫ్ట్ ల్యాండింగ్' పై ఇస్రో ప్రస్తుతం దృష్టి పెట్టింది...

Chandrayaan 2: చంద్రుడి తొలి చిత్రాన్ని పంపించిన చంద్రయాణ్ 2. చంద్రునికి అతి సమీపంలోకి చేరుకున్న వ్యోమ నౌక. చంద్రయాణ్ 2 పంపిన తొలి ఫోటోను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్న ఇస్రో.

Vikas Manda

ఆగస్టు 21, 2019న చంద్రుడి ఉపరితలానికి సుమారు 2650 కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రయాన్ 2, విక్రమ్‌ ల్యాండర్ క్యాప్చర్ చేసిన మొదటి మూన్ ఇమేజ్‌పై ఒక లుక్కేయండి. చిత్రంలో మరే ఓరియంటల్ బేసిన్ మరియు అపోలో క్రేటర్స్ గుర్తించబడ్డాయి...

Advertisement

Chandrayaan 2: మరో కీలకమైన ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో. జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాణ్ 2. ఇక చంద్రుడిపై ల్యాండ్ అవడమే తరువాయి.

Vikas Manda

అనుకున్నది అనుకున్నట్లుగా అని దశలను పూర్తిచేసి, సెప్టెంబర్ 7న ఉదయం 1:55 సమయంలో చంద్రయాణ్ 2 మిషన్ ను చంద్రుడిపై ల్యాండ్ చేయబోతున్నామని ఇస్రో చైర్మన్ శివన్ తెలియజేశారు...

Chandrayaan 2: భూకక్ష్యను వీడిన చంద్రయాణ్-2, మరో వారం రోజుల్లోనే చంద్రుని కక్ష్యలోకి ప్రవేశం. జాబిల్లి వైపు దూసుకుపోతున్న వ్యోమనౌక.

Vikas Manda

చంద్రయాణ్-2 మిషన్ - చంద్రుడి కక్ష్య వైపు అంతరిక్షనౌకను చొప్పించే ప్రక్రియ TLI ట్రాన్స్ లూనార్ ఇన్సర్షన్ బుధవారం ఉదయం 2:21 నిమిషాలకు విజయవంతంగా పూర్తయిందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Distress of Green: ఏదైనా దెబ్బ తగిలి రక్తం కారుతుంటే మనిషి, ఇతర జంతువులు బాధను వ్యక్తం చేస్తాయి. మరి పచ్చని చెట్లు, గడ్డి ఎలా తమ బాధను చెప్తాయి?

Vikas Manda

పచ్చని గడ్డిని కట్ చేస్తున్నప్పుడు ఒక రకమైన పసరు వాసన (Green Grass smell) అనేది వస్తుంది. ఆ పసరు వాసన ఆ గడ్డికి ఏదైనా దెబ్బ తగిలి నొప్పి కలిగితే వచ్చే బాధ అని...

Chandrayaan2: సాంకేతిక కారణాలతో చందమామ ప్రయాణం వాయిదా. అదే నిర్ధిష్ట సమయానికి ఎందుకు ప్రయోగించాలి? ఈ ప్రయోగం వాయిదా వేయకపోతే ఏం జరిగి ఉండేది?

Vikas Manda

ఒకసారి ఈ ప్రయోగం ఆగిపోతే మళ్ళీ అనుకూల సమయం కోసం వేచి చూడాల్సిందే, అందుకు కొన్ని వారాల సమయం పడుతుంది....

Advertisement

Nikola Tesla: వీడు పుడితే జీవితం అంతా చీకటే అన్నారు, వాడే నేడు ప్రపంచానికి వెలుగులు పంచటానికి కారణమయ్యాడు.

Vikas Manda

ఓ మహిళ ప్రసవించే సమయంలో ఉరుములు, మెరుపుల తీవ్ర తుఫాను ఉందట. ఆ సమయంలో బిడ్డ పుట్టడం చెడు శకునం అని బిడ్డ భవిష్యత్తు అంతా చీకటిమయం, ఇతడో చీకటి బిడ్డ అని మంత్రసానిగా వ్యవహరించిన మహిళ...

Plastic to fuel: ప్లాస్టిక్‌తో ఇంధనం తయారీ, లీటరు ధర రూ. 40 మాత్రమే. వైరల్ అవుతున్న హైదరాబాదీ మెకానికల్ ఇంజనీర్

Vikas Manda

ప్లాస్టిక్ పెరాలసిస్.. అంటే ప్లాస్టిక్ నుంచి మెషీన్ నడపటానికి అవసరమయ్యే ఇంధనాన్ని వెలికి తీయడం. హైదరాబాద్ కు చెందిన ఓ మెకానికల్ ఇంజినీర్ ఇలా ప్లాస్టిక్ ను ఇంధనంగా మారుస్తూ బాగా పాపులర్ అవుతున్నాడు...

Artificial Moon: వెన్నెల్లో హాయ్.. హాయ్.. కృత్రిమ చంద్రుడిని తయారు చేస్తున్న చైనా, ఇకపై అక్కడ ప్రతి రాత్రి వెన్నెల రాత్రే!

Vikas Manda

ఆకాశంలో నిండు పౌర్ణమిని (Fool Moon) చూడాలంటే ఇకపై రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఒక స్విచ్ ఆన్ చేస్తే చాలు ఆకాశంలో నిండు చంద్రుడు ఆవిష్కృతమవుతుంది.

Advertisement
Advertisement