World

Earthquake in Turkey and Syria: భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు, 15 వేలు దాటిన మృతుల సంఖ్య

Hazarath Reddy

టర్కీ, సిరియాల్లో భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15 వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. రెస్క్యూ సిబ్బంది రాత్రి పగలు అని తేడాలేకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Turkey-Syria Earthquake: ఎటు చూసిన శవాలే, సిరియా, టర్కీ భూకంపం ఘటనలో 11,200 దాటిన మృతుల సంఖ్య, ఎముకలు కొరికే చలిలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

Hazarath Reddy

టర్కీ, సిరియా దేశాల్లో తెల్లవారుజామున సంభవించిన భూకంపం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రెండు దేశాల్లో కలిపి ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన భూకంప మృతుల సంఖ్య 11,236కు చేరింది.

Turkey-Syria Earthquake: 9,500కి పెరిగిన మృతుల సంఖ్య, రెండు దేశాలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చిన భూకంపం, ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు

Hazarath Reddy

టర్కీ, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 9,500కి చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. రెండు దేశాల్లో కలిపి 30 వేల మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపాయి.

Covishield Vaccine: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో గుండెపై తీవ్ర దుష్ప్రభావాలు, గుండెపోటు,పక్షవాతం,రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని తెలిపిన ప్రముఖ కార్డియాలజిస్ట్ అసీమ్‌ మల్హోత్రా

Hazarath Reddy

ఎంఆర్‌ఎన్‌ఎ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ల సస్పెన్షన్‌కు అంతర్జాతీయంగా పిలుపునిచ్చిన ప్రముఖ బ్రిటిష్-ఇండియన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అసీమ్ మల్హోత్రా.. కొవిషీల్డ్‌ టీకాపై (Covishield vaccine) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Daraz Layoffs: ఆగని ఉద్యోగాల కోత, 11 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న అలీబాబా గ్రూప్ వెంచర్ దరాజ్ గ్రూప్

Hazarath Reddy

అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ నిధులతో వెంచర్ అయిన దరాజ్ గ్రూప్ ఆన్‌లైన్ షాపింగ్ మందగమనం మధ్య 11% వర్క్‌ఫోర్స్‌ను తగ్గిస్తుంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ దక్షిణాసియా ప్రాంతంలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటి.

Earthquake in Turkey: కన్నీళ్లు పెట్టిస్తున్న ఫోటో ఇదే, శిథిలాల్లో శాశ్వత నిద్రలోకి కూతురు, బయటకు కనిపిస్తున్న చేయిని పట్టుకుని తల్లడిల్లిపోతున్న తండ్రి

Hazarath Reddy

టర్కీ, సిరియా సరిహద్దుల్లో సంభవించిన భూకంపాలు ఆ రెండు దేశాల్లో పెను విషాదాన్ని మిగిల్చాయి. వేల మందిని పొట్టనపెట్టుకున్నాయి.ఈ భూకంపానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు కంటతడిపెడుతున్నారు

Sexual Offences Case in US: పోలీస్ అధికారి కాదు కామాంధుడు, 12 మంది మహిళలపై దారుణంగా అత్యాచారం, 36 జీవిత కాల శిక్షలు అనుభవించాలని యూకే కోర్టు తీర్పు

Hazarath Reddy

లండన్‌లోని మెట్రోపాలిటన్ కోర్టులో భారతీయ సంతతికి చెందిన UK న్యాయమూర్తి.. పోలీసు దళం సిగ్గుపడేలా డజన్ల కొద్దీ అత్యాచారాలు, లైంగిక వేధింపులకు (Sexual Offences Case in US) పాల్పడినందుకు ఒక మాజీ పోలీసు అధికారికి ( UK Cop David Carrick) కనీసం 30 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

Turkey-Syria Earthquake: శిథిలాల కింద నుంచి వేలాదిగా బయటపడుతున్న మృతదేహాలు, టర్కీ, సిరియా భూకంపంలో 7900 దాటిన మరణాల సంఖ్య

Hazarath Reddy

టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 7,900 దాటింది (7,800 Killed). శిథిలాల తొలగింపులో భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి.ప్రాణ నష్టం 20 వేలకు పైగా ఉండొచ్చని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది

Advertisement

Jill Biden kisses Kamala Harris' Husband: కమలా హారిస్ భర్త పెదవులపై ముద్దు పెట్టిన అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్ మంగళవారం క్యాపిటల్ హిల్‌లో స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రస్‌కు ముందు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భర్త డగ్ ఎంహాఫ్‌ను పెదవులపై ముద్దుపెట్టుకున్నట్లు ఫాక్స్ న్యూస్ నివేదించింది.ప్రెసిడెంట్ బిడెన్ తన రెండవ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగాన్ని వినిపించారు.

Turkey, Syria Earthquake Deaths: టర్కీ, సిరియాల్లో మరణమృదంగం, శిథిలాల కింద నుంచి బయటపడుతున్న మృతదేహాలు, 7800 దాటిన మృతుల సంఖ్య

VNS

టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 7,800 దాటింది. శిథిలాల తొలగింపులో భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. టర్కీ, సిరియాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణ నష్టం 20 వేలకు పైగా ఉండొచ్చని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది. భూకంపం ధాటికి ఏ శిథిలాన్ని కదిలించినా డెడ్ బాడీలే. పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన భూకంపంతో ఇరు దేశాలు మరణ మృదంగం మోగుతోంది.

EBay Layoffs: భారీగా ఊడుతున్న ఉద్యోగాలు, టెక్‌ కంపెనీల బాటలోనే ఈబే, 500 మందిని తొలగిస్తూ సంచలన నిర్ణయం, అమ్మకాలు తగ్గడంతోనే ఉద్యోగులను సాగనంపుతున్నామంటూ ప్రకటన

VNS

ప్రముఖ ఈకామర్స్ కంపెనీ ఈబే కూడా తాజాగా లేఆఫ్ ప్రకటించింది. (EBay Layoff) ఈబే ఈకామర్స్ కంపెనీ 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి తర్వాత అమ్మకాలు తగ్గడంతో(Declining sales) 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఈబే(E commerce Company) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జామీ ఇయానోన్ (Chief Executive Officer Jamie Iannone)మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Syria Earthquake: భూకంపానికి సిరియా జైలు ధ్వంసం, శిక్ష అనుభ‌విస్తున్న 20 మంది జీహాదీలు పరార్, రాజో జైలు జిహాదీలు ప‌రారీ అయ్యారని తెలిపిన అధికారులు

Hazarath Reddy

సిరియా దేశాన్ని భూకంపం వణికించిన సంగతి విదితమే. సోమ‌వారం వ‌చ్చిన భూకంపం వ‌ల్ల సిరియా జైలు ధ్వంస‌మైంది.ఇదే అదనుగా జైలులో శిక్ష అనుభ‌విస్తున్న 20 మంది జిహాదీలు త‌ప్పించుకున్నారు.తుర్కియే బోర్డ‌ర్ స‌మీపంలో ఉన్న రాజో జైలు నుంచి ఆ జిహాదీలు ప‌రారీ అయ్యారు.

Advertisement

Earthquake in Turkey: టర్కీలో 3 నెలల పాటు అత్యవసర పరిస్థితి, 10 దక్షిణ ప్రావిన్సులలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, దాదాపు 5 వేల మందిని బలిగొన్న భయంకరమైన భూకంపాలు

Hazarath Reddy

టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం వల్ల దాదాపు 5000 మందికి పైగా మరణించారు. శతాబ్దపు అత్యంత బలమైన భూకంపాలలో ఒకటిగా భావిస్తున్న ఈ భూకంపం కారణంగా చుట్టుపక్కల భారీ ప్రకంపనలు (Earthquake in Turkey) సంభవించాయి.

Turkey Earthquake: టర్కీ భూకంపంలో గుండెలు పిండేస్తున్న ఫోటో, తమ్ముడిని కాపాడుకునేందుకు అమ్మలా మారిన పదేళ్ల చిన్నారి, తలకు చేయి అడ్డుపెట్టి..

Hazarath Reddy

భూకంపం ధాటికి కుప్పకూలిన ఓ భవన శిథాలల కింద 10 ఏళ్ల లోపు వయసున్న అక్కా తమ్ముడు ఇరుక్కున్నారు. భవనం స్లాబ్‌ విరిగి వాళ్లపై పడింది. అయితే అదృష్టం కొద్ది స్లాబ్‌కు ఒకవైపు నేల, మరోవైపు పిల్లర్‌ సపోర్టు కావడంతో దానికింద వాళ్లు నలిగిపోకుండా ప్రాణాలతో ఉన్నారు

Turkey Earthquake: బుగ్గల నిండా రక్తంతో కాపాడండి అంటూ కెమెరావైపు దీనంగా చూస్తున్న చిన్నారి, టర్కీ భూకంపంలో విషాదకర వీడియో బయటకు..

Hazarath Reddy

శిథిలాల కింద చిక్కుకున్న చిన్న అమ్మాయి వీడియో ఒకటి ప్రజల చేత కంటతడి పెట్టిస్తోంది. చిన్న క్లిప్‌లో ఒక చిన్న అమ్మాయి తన బుగ్గలపై రక్తంతో కెమెరా వైపు చూస్తున్నట్లు చూపించింది. హృదయ విదారక క్లిప్ ఇప్పటి వరకు 5,400 వీక్షణలను పొందింది. వీడియో ఇదే..

Turkey Earthquake: హృదయ విదారకర వీడియో, శిథిలాల కింద చిక్కుకుని యువతి నరకయాత, శరీరం అంతా భూమిలో తల మాత్రమే బయటకు,టర్కీ భూకంపంలో విషాదకర గాథ

Hazarath Reddy

టర్కీ, సిరియా సరిహద్దుల్లో సంభవించిన వరుస భూకంపాలు (Turkey Earthquake) విలయాన్ని సృష్టించిన సంగతి విదితమే. ఈ భూకంపంలో శరీరం మొత్తం శిథిలాల కింద చిక్కుకుని ఓ యువతి నరకయాతన (Young Turkish girl pulled out) అనుభవిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Turkey Earthquake: వీడియో..టర్కీ భూకంపంలో చావును జయించిన పిల్లి కూన, శిథిలాల కింద తిండి లేక రోజంతా నరకయాతన, రెస్కూ ఆపరేషన్ ద్వారా రక్షించిన అధికారులు

Hazarath Reddy

ఒక రోజంతా తిండి లేకపోవడం, చుట్టూ ముసుకుపోయిన ప్రదేశంలో ఇరుక్కుని గాలి సరిగా ఆడకపోవడంతో ఆ పిల్లి బాగా నీరసించిపోయి కనిపించింది. భవన శిథిలాల నుంచి పిల్లిని బయటికి తీసిన వీడియోను ఆమీ షావ్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ఇంటర్నెట్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

India-China Dispute Row: సరిహద్దులో చైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే చావు దెబ్బ తీస్తాం, సవాళ్లను ఎదుర్కునేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని తెలిపిన భార‌త ఆర్మీ

Hazarath Reddy

భారత్-చైనాల మధ్య నడుస్తున్న సరిహద్దు వివాదంపై (India-China Dispute Row:) ఇండియన్ ఆర్మీ డ్రాగన్ కంట్రీకీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ల‌డ‌ఖ్ సెక్టార్‌లో చైనా దూకుడు చ‌ర్య‌లకు పాల్ప‌డితే భారత్ ధీటుగా స్పందించేందుకు రెడీగా ఉందని భార‌త సైన్యం స్ప‌ష్టం (Army Commander's warning on LAC situation) చేసింది.

Hajj 2023: ముస్లింలకు గుడ్ న్యూస్ తెలిపిన కేంద్రం, కొత్త హాజ్ పాలసీని ప్రకటించిన మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఈ పాలసీ కింద ఖర్చు రూ.50,000 తగ్గింపు

Hazarath Reddy

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం కొత్త హజ్ విధానాన్ని ప్రకటించింది, దీని కింద దరఖాస్తు ఫారమ్‌లు ఉచితంగా అందుబాటులో ఉంచారు.యాత్రికులకు ప్యాకేజీ ఖర్చు రూ. 50,000 తగ్గింది.

Shivaji Statue Goes Missing: కాలిఫోర్నియాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం మిస్సింగ్, ఉత్తర అమెరికాలో ఏకైక విగ్రహం ఇదే,దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడి

Hazarath Reddy

కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లోని ఓ పార్కులో మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కనిపించకుండా పోయింది. గ్వాడాలుపే రివర్ పార్క్ వద్ద ఉన్న విగ్రహం శాన్ జోస్ నగరమైన పూణే నుండి బహుమతిగా ఇచ్చారు. ఇది ఉత్తర అమెరికాలో శివాజీ మహారాజ్ ఏకైక విగ్రహం.

Advertisement
Advertisement