World
Omicron BA.4.6: మళ్లీ ఒమిక్రాన్‌ బీఏ.4.6 కొత్త వేరియంట్, అమెరికా,యూకేలను హడలెత్తిస్తున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌, టీకాలు తీసుకున్న వారిపై కూడా అటాక్‌
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మళ్లీ కొత్త వేరియంట్ (New COVID Variant) ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది. కోవిడ్‌లో ఒమిక్రాన్‌ బీఏ.4.6 (Omicron BA.4.6 variant) అనే కొత్త వేరియంట్‌ అమెరికా, యూకేలతో పలు దేశాల్లో (Spreading In US And UK) విస్తరిస్తోంది.
Magnetic Car: వామ్మో! గాల్లో ప్రయాణించే కారు రెడీ చేసిన చైనా, గంటకు 230 కి.మీ వేగంతో దూసుకెళ్లే కారు టెస్ట్ డ్రైవ్, త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు చైనా ప్రయత్నాలు
Naresh. VNSమాగ్లెవ్‌ టెక్నాలజీతో రూపొందించిన కొన్ని ట్రైన్స్‌ను చైనా చాలా ఏళ్లుగా ఉపయోగిస్తోంది. ఇప్పుడు మాగ్లెవ్‌ కారుకి కూడా ఈ ఫార్ములానే పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ కార్ల నిర్వహణ అంత ఈజీ కాదు. భారీ మొత్తంలో నిధులు అవసరమవుతుంటాయి. ఈ కార్లను వినియోగంలోకి తీసుకురావాలంటే ఇప్పటికే ఉన్న రోడ్లను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది
'Kohinoor Belonged to Lord Jagannath': కోహినూర్ వజ్రం పూరీ జగన్నాథుడిదే, దాన్ని తిరిగి దేశానికి రప్పించాలంటూ రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించిన జగన్నాథ్ సేన
Hazarath Reddyకోహినూర్ వజ్రం జగన్నాథ స్వామికి చెందినదని పేర్కొంటూ, ఒడిశాలోని ఒక సామాజిక-సాంస్కృతిక సంస్థ, యునైటెడ్ కింగ్‌డమ్ దానిని ప్రసిద్ధ పూరీ ఆలయానికి తిరిగి ఇచ్చేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని కోరింది.
Noodle Soup Train: నూడుల్స్ సూప్ తో రైలు నడిపారు.. జపాన్ లో సరికొత్త ప్రయోగం.. వీడియో ఇదిగో
Jai Kరామెన్‌ సూప్‌, టెంపురా వంటకాల వ్యర్థాల నుంచి బయో డీజిల్.. రసాయనాలతో శుద్ధి చేసి రూపొందించిన నిపుణులు.. దానితో ప్రయోగాత్మకంగా రైలును నడిపిన జపాన్ రైల్వే అధికారులు
Lockup: పనితీరు బాగాలేదని పోలీసులను సెల్‌లో వేసిన ఎస్పీ.. బీహార్‌లోని నవాదా జిల్లాలో ఘటన.. ముగ్గురు ఏఎస్పీలు, ఇద్దరు ఎస్సైలకు రెండు గంటల లాకప్ శిక్ష.. విచాణకు డిమాండ్ చేసిన పోలీస్ అసోసియేషన్ సంఘం
Jai Kపోలీసులు సాధారణంగా నేరగాళ్లను లాకప్‌లో వేస్తారు. కానీ ఓ ఎస్పీ తన కింది ఉద్యోగస్తులను లాకప్‌లోకి తోశారు. వారి పనితీరు ఏమాత్రం బాగాలేదని అసంతృప్తి వ్యక్తం రెండు గంటలపాటు లాకప్‌లోనే ఉంచేశారు. బీహార్‌లోని నవాదా జిల్లాలో జరిగిన ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
Tallest Idol: విశాఖలోని అత్యంత ఎత్తయిన వినాయక విగ్రహం కూలిపోయే ప్రమాదం.. వెంటనే నిమజ్జనం చేయాలని పోలీసుల సూచన
Jai Kగాజువాకలో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తయిన గణేశ్ విగ్రహం.. 89 అడుగుల ఎత్తుతో భారీ గణపతి.. ఒక అడుగు మేర పక్కకి ఒరిగిపోయిందంటున్న పోలీసులు.. వెంటనే నిమజ్జనం చేయాలని సూచన
Ganesh Laddu Record: వావ్! గణేశుడి లడ్డూ వేలంలో ఆల్‌టైం రికార్డు!.. రూ.46 ల‌క్ష‌లు ప‌లికిన అల్వాల్ వినాయ‌కుడి ల‌డ్డూ! తెలుగు రాష్ట్రాల్లో వినాయ‌కుడి ల‌డ్డూ వేలం ధ‌ర‌ల్లో ఇదే అత్య‌ధికం
Jai Kఅల్వాల్ క‌నాజీగూడ‌ మ‌ర‌క‌త శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి ఆల‌యంలో ల‌డ్డూ వేలం.. మ‌ర‌క‌త వినాయ‌కుడి ల‌డ్డూ కోసం హోరాహోరీగా సాగిన వేలం.. రూ.45,99,999లకు ద‌క్కించుకున్న వెంక‌ట్ రావు.. తెలుగు రాష్ట్రాల్లో వినాయ‌కుడి ల‌డ్డూ వేలం ధ‌ర‌ల్లో ఇదే అత్య‌ధికం
Queen Elizabeth II Death: సెప్టెంబర్‌ 11న క్వీన్‌ ఎలిజబెత్‌ గౌరవార్థం దేశ వ్యాప్తంగా సంతాప దినం, అన్ని అధికార భవనాలపై జాతీయ జెండాను సగం వరకు మాత్రమే ఎగురవేయాలని ప్రకటించిన హోం మినిస్ట్రీ
Hazarath Reddyబ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 సెప్టెంబర్ 8న కన్నుమూసిన నేపథ్యంలో ఒక రోజు సంతాప దినాన్ని భారత్‌ ప్రకటించింది. సెప్టెంబర్‌ 11, ఆదివారం నాడు క్వీన్‌ ఎలిజబెత్‌ గౌరవార్థం దేశ వ్యాప్తంగా సంతాపాన్ని పాటిస్తారు.
Folk dance: బాగా మందేసి.. బ్రీత్ అనలైజర్ టెస్టు నుంచి తప్పించుకునేందుకు డ్యాన్స్ చేసిన మహిళ..
Jai Kతాను తాగి లేనని, కావాలంటే చూడాలని పోలీసులకు చెబుతూ.. డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది ఓ మహిళ.. ఎందుకు?
Elizabeth Cloud: బ్రిటన్ లో వింత.. క్వీన్ ఎలిజబెత్ రూపంలో ఆకాశంలో మేఘం.. బకింగ్ హామ్ ప్యాలెస్ మీదుగా ఆకాశంలో రెండు ఇంద్ర ధనుస్సులు.. వీటి మీదుగానే రాణి స్వర్గానికి వెళ్లారని పలువురి కామెంట్
Jai Kబ్రిటర్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో యావత్ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. ఆమె మరణ వార్తను అధికారికంగా ప్రకటించిన తర్వాత లండన్ లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.
Kohinoor Diamond: బ్రిటన్ రాణి తలపై తెలుగింటి వజ్రం, క్వీన్ ఎలిజబెత్ మరణంతో వార్తల్లోకి కోహినూర్, తదుపరి ఎవరికి దక్కనుందో తెలుసా? కోహినూర్ చరిత్ర అంతా ఇంతా కాదు
Naresh. VNSకోహినూర్ వజ్రానికి పెద్ద చరిత్రే ఉంది. భారత్ లోని గోల్కొండ గనుల్లో 14వ శతాబ్దంలో మొట్టమొదట కోహినూర్ వజ్రం (Kohinoor) దొరికింది. ఈ వజ్రం బ్రిటిషర్ల చేతుల్లోకి 1849లో వెళ్ళింది. అంతకముందు కూడా చాలా మంది చేతులు మారింది.
Viral Bhangra Dance Video: న్యూయార్క్ టైం స్క్వేర్‌ వద్ద డ్యాన్సుతో దుమ్ము రేపిన పంజాబీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఅమెరికాలోని న్యూయార్క్ టైం స్క్వేర్ వద్ద ఓ ఒక ప్రవాస భారతీయుడు పంజాబీ డ్యాన్స్ వేసిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.దుబాయ్‌లో భాంగ్రా క్లాసులు చెప్పే హార్డీ సింగ్ అనే వ్యక్తి న్యూయార్క్ టైం స్క్వేర్‌లో పంజాబీ పాటకు డ్యాన్స్ చేస్తూ అల్లరి చేశాడు.
Man Plays With Pufferfish: షాకింగ్ వీడియో.. ఈ చేపలో సైనైడ్ కంటే 1.200 రెట్లు ఎక్కువ విషం, దాంతో ఆటలాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఓ వ్యక్తి
Hazarath Reddyపఫర్ ఫిష్ లేదా బ్లో ఫిష్ చాలా ప్రమాదకరమనే విషయం తెలిసిందే. ఇది సైనైడ్ కంటే 1.200 రెట్లు ఎక్కువ విషపూరితమైనది అని చెప్పవచ్చు. ఈ విష‌యం తెలిసినా ఓ వ్య‌క్తి ప‌ఫ‌ర్ ఫిష్‌తో ఆడి త‌గిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది.
Hydrogen Balloon Fear: బెలూన్ వల్ల చైనా నుంచి ఏకంగా రష్యాకు.. పాపం ఆ రైతన్నకు ఎంత కష్టం.. తెగిన హైడ్రోజన్ బెలూన్ తాడు.. రెండు రోజులపాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన రైతు!
Jai Kవినూత్న ఆలోచనలు అప్పుడప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటాయ్. చైనా లోని ఓ రైతు చేసిన ఇలాంటి ఆలోచనే చివరకు బెడిసికొట్టింది. ఫలితంగా రెండు రోజులపాటు గాల్లోనే చక్కర్లు కొట్టాడు. దాదాపు 320 కిలోమీటర్లు తిరిగేశాడు. విషయం తెలిసిన అధికారులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు క్షేమంగా కిందికి దించారు.
Queen Elizabeth Death: క్వీన్ ఎలిజిబెత్ కన్నుమూత, కోహినూర్ వజ్రాన్ని కిరీటంలో ధరించే బ్రిటన్ రాణి ఎలిజిబెత్ జీవితంలో విశేషాలు ఇవే, భారత్ తో విడదీయరాని అనుబంధం, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ..
Krishnaదాదాపు 70 ఏళ్ల పాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్ ఎలిజబెత్ గురువారం తుది శ్వాస విడిచారు. స్కాట్లాండ్‌లోని బల్మోరా కాజిల్‌లో ఆమె కన్నుమూశారు. ఆమె వయస్సు 96 సంవత్సరాలు.
Operation London Bridge: బ్రిటన్ రాణి మరణిస్తే ఏం చేస్తారో తెలుసా? మరణంపై ప్రకటన కోసం కోడ్ లాంగ్వేజ్, అన్ని దేశాల్లో అలర్ట్, ఆపరేషన్ లండన్ బ్రిడ్జి పేరుతో ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం, ఏమేమి చేస్తారంటే?
Naresh. VNSకొన్ని వార్తా సంస్థలు ఇప్పటికే ఎలిజబెత్‌-IIకు సంబంధించిన అన్ని కథనాలను రాసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎలిజబెత్‌-II మరణవార్తను ప్రకటించినప్పటి నుంచే బ్రిటిష్ ఆచార, సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని చర్చుల్లో గంటలు మోగిస్తారు. పది రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తారు. ఎలిజబెత్‌-II మృతి చెందిన 10 రోజుల వరకు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
Dubai: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అగ్నిప్రమాదం, స్డేడియం ఎంట్రన్స్ వద్ద ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు
Hazarath Reddyదుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్డేడియం ఎంట్రన్స్ వద్ద ఈ మంటలు చెలరేగడంతో అక్కడ ఆందోళన నెలకొంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్‌ ఆరోగ్య పరిస్థితి విషమం, రాజభవనానికి వెళ్లిన కుటుంబ సభ్యులు, వైద్యుల పర్యవేక్షణలో క్వీన్ ఎలిజబెత్, ఆందోళనలో బ్రిటన్ ప్రజలు
Naresh. VNSఇవాళ ఉదయం ఎలిజబెత్‌-2 (Elizabeth II) ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాత ఆమె ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు’’ అని బకింగ్‌హామ్ ప్యాలెస్ (Buckingham Palace) పేర్కొంది. ఎలిజబెత్‌-II ఆరోగ్యంపై ఆమె కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. ‘‘రాణి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమె ప్రస్తుతం బల్మోరల్ కోటలో ఉన్నారు’’ అని చెప్పారు
Long Covid Effects: కరోనా వచ్చి తగ్గి పోయినవారిలో వింత ఆలోచనలు, లాంగ్‌ కోవిడ్‌తో బాధపడేవారు ఆత్మహత్య చేసుకునే అవకాశం, న్యూయార్క్ సైంటిస్టుల పరిశోధనల్లో తేలిన సంచలన నిజాలు
Naresh. VNSలాంగ్ కొవిడ్‌కు ఆత్మ‌హ‌త్య (Suicide) ఆలోచ‌న‌ల‌కు సంబంధం ఉంద‌ని తాను చెప్ప‌గ‌ల‌న‌ని, లాంగ్ కొవిడ్ బాధితుల్లో ఆత్మ‌హ‌త్య ముప్పు పొంచిఉంద‌ని దీనిపై మ‌న‌కు అధికార గ‌ణాంకాలు మాత్రం ల‌భ్యం కావ‌డం లేద‌ని న్యూయార్క్‌కు చెందిన సైక్రియాట్రిస్ట్ లియో షెర్ చెప్పారు.
Bridge Collapses In Congo: ప్రారంభించిన మరుక్షణమే కూలిపోయిన బ్రిడ్జీ, రిబ్బన్ కట్‌ చేయగానే కుప్పకూలిన వంతెన, కిందపడిపోయిన అధికారులు, కాంగోలో వింత ఘటన, వైరల్‌గా మారిన వీడియో
Naresh. VNSఈ వంతెన పూర్తికావడంతో దానిని ప్రారంభించేందుకు అధికారులు వంతెనపైకి వచ్చారు. ఇందులో మహిళా అధికారికూడా ఉంది. మహిళా అధికారి రిబ్బన్ కట్ చేస్తున్న క్రమంలో బ్రిడ్జిపై (Bridge) జనం గుమ్మిగూడటంతో అది ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో బ్రిడ్జిపై ఉన్నవారంతా కిందపడకుండా తప్పించుకొనేందుకు ఒకరినొకరు నెట్టుకుంటూ పైకొచ్చే ప్రయత్నం చేశారు.