World
Sri Lanka Crisis: ముదురుతున్న ఆర్థిక సంక్షోభం, రోజుకు 10 గంట‌ల పాటు విద్యుత్తు కోత‌ను విధించ‌నున్న‌ట్లు తెలిపిన శ్రీలంక ప్రభుత్వం
Hazarath Reddyథ‌ర్మ‌ల్ ప‌వ‌ర్‌ను జ‌న‌రేట్ చేసేందుకు కావాల్సిన ఇంధ‌నం లేద‌ని, అందుకే 750 మెగావాట్ల విద్యుత్తు కొర‌త ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. ప్ర‌భుత్వం త్వ‌ర‌లో ఆరు వేల మెట్రిక్ ట‌న్నుల డీజిల్‌ను ఎల్ఐఓసీ వ‌ద్ద కొనుగోలు చేయ‌నున్న‌ట్లు ఇంధ‌న‌శాఖ మంత్రి గామిని లోకుజే తెలిపారు.
Afghanistan: గడ్డం లేకుండా ఆఫీసుకు వస్తే ఉద్యోగంలో నుంచి పీకేస్తాం, కొత్త రూల్ తీసుకువచ్చిన తాలిబన్లు, ఎవరూ షేవింగ్ చేసుకోవద్దని హెచ్చరికలు
Hazarath Reddyతమ దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా గడ్డం పెంచుకోవాలని ఆదేశించింది. అలాగే విదేశీ వస్త్రాలు ధరించొద్దని, స్థానికంగా ఉండే దుస్తులో వేసుకోవాలని చెప్పింది.
Pakistan Politics: ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, క్లాజ్‌–4 ప్రకారం ఇమ్రాన్‌కు పదవిలో ఉండే అర్హత లేదని తెలిపిన ప్రతిపక్ష పార్టీ పీఎంఎల్‌–ఎన్‌ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌
Hazarath Reddyపాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రతిపక్ష పీఎంఎల్‌–ఎన్‌ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ సోమవారం ఇమ్రాన్‌ ప్రభుత్వంపై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని (Imran Khan Faces No Confidence Motion) ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలని కోరుతూ ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అంతకుముందు సభ ( Pakistan National Assembly) ఆమోదించింది.
Russia-Ukraine War: బిడ్డ ఏడుస్తున్నా వదల్లేదు, నా భర్తను చంపేసి ఆ శవం పక్కనే నన్ను దారుణంగా రేప్ చేశారు, రష్యా సైనికులు దురాగతాలను వెలుగులోకి తెచ్చిన ఉక్రెయిన్‌ మహిళ
Hazarath Reddyత‌న భ‌ర్త‌ను కాల్చిచంపిన కొద్ది సేప‌టికే (e Russian soldiers who killed her husband) త‌న నాలుగేండ్ల కుమారుడు ఏడుస్తున్నా లెక్క‌చేయ‌కుండా ఇద్ద‌రు ర‌ష్య‌న్ సైనికులు త‌న‌కు తుపాకీ గురిపెట్టి లైంగిక దాడికి (Ukrainian woman recounts being raped by the Russian soldiers) పాల్ప‌డ్డార‌ని ఉక్రెయిన్ మ‌హిళ వెల్ల‌డించారు. ఆమె ఆరోప‌ణ‌ల‌పై అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
Covid in China: చైనాలో ప్రమాదకరంగా కరోనా, తాజాగా షాంఘై మహానగరంలో రెండంచెల లాక్‌డౌన్, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలు
Hazarath Reddyచైనాలో వేలాదిగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ ఇప్పటికే అనేక నగరాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోగా, తాజాగా షాంఘై మహానగరంలోనూ లాక్ డౌన్ ప్రకటించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, నిత్యావసర వస్తువులను తామే ఇళ్ల సమీపానికి చేరుస్తామని, అక్కడ్నించి ప్రజలు తీసుకెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు.
Covid in China: చైనాలో మళ్లీ దారుణ పరిస్థితులు, 50 వేలకు పైగా కేసులు నమోదుతో తీవ్ర ఆందోళన, గత నెల రోజుల్లో కరోనాతో 200 మంది మృత్యువాత
Hazarath Reddyచైనాలో కరోనా పరిస్థితులు మళ్లీ దారుణంగా తయారయ్యాయి. ఫస్ట్ వేవ్ నాటి వాతావరణం అక్కడ కనిపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా అక్కడ కేసులు పెద్ద సంఖ్యలో (Covid in China) నమోదవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 50 వేలకు పైగా కేసులు (Worst COVID-19 Outbreak of Pandemic) నమోదు కావడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
Julian Assange: బెల్మారిష్ జైలులోనే ప్రేయసిని పెళ్లాడిన వికీలీక్స్ చీఫ్ జూలియన్ అసాంజే, తన పిల్లలు, నలుగురు అతిథుల సమక్షంలోనే వివాహం
Hazarath Reddyవికీలీక్స్ తో అప్పట్లో పెను రాజకీయ సంచలనమే సృష్టించిన జూలియన్ అసాంజే (Julian Assange) ఓ ఇంటివాడయ్యారు. ఇప్పటికే తన ప్రేయసితో ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ఆయన.. ఆమెను జైలులోనే ( UK high-security jail) వివాహమాడారు
Sri Lanka Economic Crisis: శ్రీలంక ఇంతలా ఆర్థిక సంక్షోభంలో కూరుకోపోవడానికి కారణాలు ఏంటి, పర్యాటక దేశంలో ఇంత విపత్తు ఎందుకు వచ్చింది, చైనా వల్లే ఈ సంక్షోభం తలెత్తిందా.. శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై ప్రత్యేక కథనం
Hazarath Reddyశ్రీలంకను ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. భారీ విద్యుత్ కోత‌.. నిత్యావ‌సర వ‌స్తువుల కొర‌త‌.. భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. నిండుకున్న విదేశీ మార‌క ద్ర‌వ్య నిల్వ‌లు.. ఇలా ప్రతీ రంగంలో సంక్షోభం (Sri Lanka Crisis) పతాక స్థాయికి చేరింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా శ్రీ‌లంక దారుణ‌మైన ఆర్థిక ప‌రిస్థితుల‌ను (Battling its worst economic crisis) ఎదుర్కొంటున్న‌ది.
Russia-Ukraine War: రష్యా దండయాత్రను ఆపండి, ప్రపంచ దేశాలు నిరసన చేపట్టాలని పిలుపునిచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, 29వ రోజుకు చేరుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
Hazarath Reddyరష్యా తన దండయాత్రను ఆపడానికి అంతర్జాతీయ ఒత్తిడిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల పౌరులను వారి దేశాల్లో నిరసనలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.
China Plane Crash: చైనా ఘోర విమాన ప్రమాదం, 24 గంటలు గడుస్తున్నా 132 మందిలో ఒక్కరి ఆచూకి కూడా చిక్కలేదు, ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌
Hazarath Reddyచైనాలో సోమవారం భారీ విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలు కావొస్తున్నా ఇప్పటి వరకు సిబ్బంది, ప్రయాణికుల్లో ఎవరూ ఆచూకీ దొరకలేదు. ఘోర ప్రమాదం తర్వాత ఎవరూ సజీవంగా బతుకుతారనే ఆశలు లేవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Pakistan: పాకిస్తాన్‌లో దారుణం, హిందూ యువతిని కాల్చివేసిన దుండుగుడు, కిడ్నాప్ ప్రయత్నాన్ని యువతి ప్రతిఘటించడంతో కాల్పులకు తెగబడిన అగంతకుడు
Hazarath Reddyపాకిస్థాన్‌ దేశంలో మరో ఘోరమైన దారుణం వెలుగుచూసింది. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో 18 ఏళ్ల హిందూ యువతి పూజా ఓడ్ ని దుండగుడు (18-year-old Hindu Girl Pooja Oad Shot Dead) కాల్చి చంపారు.రోహి పట్టణంలోని సుక్కూర్‌లో హిందూ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు వీధిలో కాల్చి చంపారు.
China Plane Crash: చైనా విమానం కుప్పకూలుతున్న వీడియోలు బయటకు, ట్విట్టర్లో షేర్ చేసిన చైనా ఏవియేషన్ రివ్యూ, ఆచూకి లభించని 133 మంది ప్రయాణికుల సమాచారం
Hazarath Reddyచైనాలో ఈ రోజు జరిగిన విమాన ప్రమాదంకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. చైనా ఏవియేషన్ రివ్యూ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోలను (China Plane Crash) పోస్టు చేసింది. విమానం వేగంగా కిందికి దూసుకురావడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
China Plane Crash: కొండల్లో కుప్పకూలిన బోయింగ్‌ 737 విమానం, 133 మంది ప్రయాణికులు ఆచూకి గల్లంతు, రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలిపిన చైనా అధికారులు
Hazarath Reddyచైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం వుజౌ నగరానికి సమీపంలోని గ్రామీణ ప్రాంతంలోని కొండల్లో కూలిపోయింది. దీంతో భారీగా అగ్నికీలలు, దట్టంగా పొగలు ఎగసిపడినట్లు చైనా అధికార మీడియా సీసీటీవీ తెలిపింది. అందులో 133 మంది ప్రయాణిస్తున్నారు. ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టినట్లు పేర్కొంది.
Imran Khan Praises India: పాక్ ప్రధాని నోట భారత సూపర్ అన్న మాట, విదేశాంగ విధానాన్ని ఆకాశానికెత్తిన ఇమ్రాన్, సీటుకిందకు ఆపదొచ్చేసరికి తత్వం బోధపడిందంటున్న నిపుణులు
Naresh. VNSపాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (Imran Khan) స్వరం ఒక్కసారిగా మారింది. పదవి కిందకు నీళ్లొచ్చేసరికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తత్వం బోధపడినట్లుంది. తన తత్వానికి భిన్నంగా భారత్‌పై (India) ప్రశంసల వర్షం కురిపించారు. మలాఖండ్‌లో ఓ ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్‌ భారత్‌ను ఆకాశానికి ఎత్తేశారు (Imran Khan's Praise India). ఐ సెల్యూట్‌ ఇండియా అంటూ ఎవరూ ఊహించని విధంగా మాట్లాడారు.
China Covid Deaths: చైనాలో కరోనా మరణమృదంగం, రెండేళ్ల తర్వాత కరోనా మరణాలు, ఆందోళనలో ప్రపంచదేశాలు, మళ్లీ ఏం ముప్పు వస్తుందోనని భయాలు, విఫలమైన చైనా జీరో కోవిడ్ వ్యూహం, కొత్త వేరియంట్‌ తో పెరుగుతున్న కేసులు
Naresh. VNSచైనాలో (China) దాదాపు రెండేళ్లు తర్వాత చైనాలో కొత్తగా రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు చైనా జాతీయ ఆరోగ్య అధికారులు వెల్లడించారు. జనవరి 2021 లో చైనాలో ఆఖరి కరోనా మరణం (Corona Death)దైంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు కరోనా డెత్ రికార్డవ్వడం కలకలం సృష్టిస్తోంది.
Glass Tumbler in Bladder: ప్రాణం మీదకు తెచ్చిన హస్తప్రయోగం, స్వయంతృప్తికోసం గ్లాస్ పెట్టుకున్న మహిళ, లోపలే చిక్కుకొని పోవడంతో నాలుగేళ్లుగా నరకం, ఆపరేషన్ చేసి తీసిన వైద్యులు
Naresh. VNSసెక్స్ కోరిక తీర్చుకునేందుకు ఓ మహిళ చేసిన పని...ఆమె ప్రాణం మీదకు తీసుకువచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగేళ్ల పాటూ నరకయాతన అనుభవించింది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (urinary tract infection) అని వచ్చిన ఆ మహిళ రిపోర్టు చూసి షాక్ అయ్యారు వైద్యులు. ఆమె మూత్రనాళంలో 8సెంటీమీటర్ల గాజు సీసా ముక్కను గుర్తించారు. దాంతో నాలుగేళ్లుగా బాధపడుతున్నట్లుగా తెలిసింది.
Nobel for Ukraine President: ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి! యుక్రెయిన్ అధ్యక్షుడి పేరును ప్రతిపాదించిన యూరోపియన్‌ యూనియన్‌, జెలెన్‌ స్కీ కోసం నామినేషన్ తేదీ పొడిగించాలని డిమాండ్
Naresh. VNS. జెలెన్స్కీ ఎంతగా శాంతిని కాంక్షిస్తున్నాడో అర్ధం చేసుకున్న ప్రపంచ దేశాలు ఆయన్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలనీ భావించాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ పేరును 2022 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ఇందుకోసం మార్చి 31 వరకు నామినేషన్ ప్రక్రియను పొడిగించాలని యూరప్ కు చెందిన పలువురు నేతలు నోబెల్ ప్రైజ్ కమిటీకి విజ్ఞప్తి చేశారు.
Ex-Student Stabs Teacher: 30 ఏళ్ల క్రితం అవమానించినందుకు టీచర్‌ ను చంపేసిన స్టూడెంట్, 101 కత్తిపోట్లు పొడిచి కిరాతకంగా హతమార్చిన విద్యార్ధి, 16 నెలల పాటూ గాలించి పట్టుకున్న బెల్జియం పోలీసులు
Naresh. VNSక్లాస్ రూమ్ లో తనను తక్కువ చేసిన ఉపాధ్యాయురాలిపై (Teacher) పగ పెంచుకున్న ఒక విద్యార్ధి 30 ఏళ్ల తర్వాత ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. 16 నెలలుగా కేసు కొలిక్కిరాలేదు, నిందితుడు పోలీసులకు పట్టుబడకుండా సాక్ష్యాలు దొరక్కుండా హత్య చేశాడు. నిందితుడు 7 ఏళ్ల వయస్సున్నప్పుడు జరిగిన ఘటనలతో క్లాస్ టీచర్ పై కక్ష పెంచుకున్నాడు.
Petrol Price: లీటర్ పెట్రోలు అక్కడ రూపాయి 89 పైసలకే, మన దేశంలో మాత్రం రూ.100కి పైగానే.. ఇతర దేశాల్లో పెట్రోలు ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం
Hazarath Reddyఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం తరువాత పలు నిత్యవసరాలు, ఇతర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యారేల్ చమరు ధర 130 డాలర్లకు చేరుకుంది
Miss World 2021 Winner: ప్రపంచ సుందరి 2021గా కరోలినా బిలాస్కా, మొదటి రన్నరప్‌గా ఇండియన్‌ అమెరికన్‌ శ్రీ సైనీ, రెండో రన్నరప్‌గా ఆఫ్రికాకు చెందిన ఒలీవియాయేస్‌
Hazarath Reddyప్రపంచ సుందరిగా (2021) పోలండ్‌కు చెందిన కరోలినా బిలాస్కా గెలుపొందారు. 96 దేశాల నుంచి భామలు ఈ అందాల పోటీలో పాల్గొనగా.. కరోలినాకు కిరీటం దక్కింది. గురువారం పూర్టోరికాలో జరిగిన కార్యక్రమంలో గతేడాది మిస్‌ వరల్డ్‌ టోనీఅన్‌.. బిలాస్కాకు కిరీటం తొడిగారు.