World
Omicron Cases in UK: జనవరి నుంచి ఒమిక్రాన్ కల్లోలం..యూకేలో కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిక, అలర్ట్ అయిన యూకే ప్ర‌భుత్వం
Hazarath Reddyయూకేలో త్వ‌ర‌లో మ‌ళ్లీ క‌రోనా ఆంక్ష‌లు విధించ‌కోపోతే ఒమిక్రాన్ కేసులు (Omicron Cases in UK) భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని లండ‌న్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ట్రాపిక‌ల్ మెడిసిన్ ప‌రిశోధ‌కులు శ‌నివారం హెచ్చ‌రించారు.
Ramaphosa Tests Positive for COVID: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాకు కరోనా, ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న రామఫోసో
Hazarath Reddyదక్షిణాఫ్రికా (South Africa) అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాకు (Cyril Ramaphosa) కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో ఉన్న ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణాఫ్రికాలో తొలిసారిగా వెలుగు చూసిన కరోనా నూతన వేరియంట్‌ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నవేళ స్వయంగా ఆ దేశాధ్యక్షుడికి కరోనా సోకడం గమనార్హం.
Harnaaz Sandhu as Miss Universe: విశ్వ సుందరిగా భారత ముద్దుగుమ్మ హర్నాజ్ సంధు, 21 ఏళ్ల తరువాత ఇండియాకు మిస్‌ యూనివర్స్‌ కిరీటం
Hazarath Reddy130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం 21 ఏళ్ల తరువాత భారత్ కు విశ్వ సుందరి (Miss Universe 2021) కిరీటాన్ని హర్నాజ్‌ సంధు అందించింది. ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరంలో జరిగిన డెబ్బయ్యవ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో హర్నాజ్‌ సంధు (Harnaaz Sandhu) విజేతగా నిలిచింది.
Overdosing Of Vaccines: ఒక్కరోజులోనే పది వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తి. ఇదేం కక్కుర్తి నాయనా! అంటూ తలలు పట్టుకున్న వైద్య సిబ్బంది, న్యూజిలాండ్‌లో ఘటన, ఆ మహానుభావుడి కోసం వేట
Naresh. VNSన్యూజిల్యాండ్(New Zealand) కు చెందిన ఓ వ్యక్తి మాత్రం మరొకరికి బదులు తాను వ్యాక్సిన్(vaccine) వేసుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒక్కటే రోజు ఏకంగా పది(10 COVID -19 vaccine doses in 24 hours) కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నాడు.
Afghanistan Crisis: దయనీయంగా అప్ఘన్ల పరిస్థితి, కిలో పిండి దాదాపు రూ. 2వేలు, ముంచుకొస్తున్న ఆహార కొరత, ఆకాశాన్నంటుతున్న ధరలు, తాలిబన్ల రాజ్యంలో దిగజారిపోతున్న ఆప్ఘన్ల జీవితాలు
Naresh. VNSఆప్ఘనిస్తాన్ (Afghanistan) లో కిలో పిండి(Atta) 2,400 ఆఫ్ఘనీలు పలుకుతోంది. అదేవిధంగా 16 లీట‌ర్ల నూనె(Oil) 2,800 ఆఫ్ఘనీలుగా ఉంది. ఇక 25 కిలోల బియ్యం బ్యాగ్(Rice bag) అయితే 2,700 ఆఫ్ఘనీలుగా పలుకుతోంది. కూలీ పనులకు వెళ్లి రోజుకు 100 ఆఫ్ఘనీలు ఆర్జించే పేద‌లు వారు సంపాదించింది తిండికి కూడా స‌రిపోవ‌డం లేదు.
Kentucky Tornadoes: అమెరికాలో టోర్నడోల బీభత్సం, దాదాపు 80 మంది మృతి, ఎటు చూసినా విధ్వంమే, కెంటకీలో అత్యవసర పరిస్థితి విధింపు, కుప్పకూలిన భారీ భవనాలు
Naresh. VNSఅమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో టోర్నడోలు(Tornadoes) బీభత్సం సృష్టించాయి. కెంటకీ(Kentucky )తో పాటూ పలు రాష్ట్రాల్లో టోర్నడోలు సృష్టించిన విధ్వంసంతో 80 మందికి పైగా మృతి చెందినట్లు అధికారవర్గాలు ప్రకటించారు. పదుల సంఖ్యలో ప్రజలు గలంతయ్యారు. ముఖ్యంగా కెంటకీ(Kentucky)లో టోర్నడోల ప్రభావం అధికంగా ఉంది.
Children Covid Vaccination:చిన్నారుల కోవిడ్ వ్యాక్సినేషన్‌కు స్విట్జర్లాండ్‌ గ్రీన్ సిగ్నల్, 5 నుంచి 11 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ షురూ, కరోనా ఐదో వేవ్‌తో స్విస్ సర్కారు నిర్ణయం
Naresh. VNSచిన్నారులకు(Children) కూడా కరోనా వ్యాక్సినేషన్ (Covid Vaccination) ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐదు నుంచి 11 ఏండ్లలోపు చిన్నారులకు (Aged Between 5 And 11) కరోనా వ్యాక్సినేషన్‌ కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ (Pfizer-Biontech's) తయారుచేసిన కమిర్నాటీ వ్యాక్సిన్‌ (Comirnaty vaccine)ను చిన్నారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
New Zealand Tobacco Policy: పిల్లలకు సిగిరెట్లు అమ్మితే కఠిన చర్యలు, సిగిరెట్ సేల్స్ పై న్యూజిలాండ్ షాకింగ్ నిర్ణయం, 2027 నుంచి అమల్లోకి నిషేదం
Naresh. VNS2027 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు సిగరెట్లు(Cigarette) కొనుగోలు చేయకుండా కఠిన నిబంధనలు తీసుకువచ్చింది. ఇందుకోసం గట్టి ప్రణాళికను రూపొందించింది. ఇప్పటికే స్మోకింగ్ కంట్రోల్(Smoking control) కోసం పలు చర్యలను చేపట్టింది న్యూజిలాండ్ (New Zealand). పొగాకు ప‌రిశ్ర‌మ‌(Tobacco Industry)పై క‌ఠిన ఆంక్ష‌లతో కొర‌డా ఝుళిపిస్తున్న ప్ర‌పంచ దేశాల్లో ఒక‌టిగా నిలిచింది.
Mexico Truck Crash:ఘోర విషాదం.. 49 మంది ప్రాణాలను బలిగొన్న రోడ్డు ప్రమాదం, మృతులంగా వలస కూలీలే, మరో 58 మందికి తీవ్ర గాయాలు, మెక్సికోలో చియాపాస్ రాష్ట్రంలో ఘటన
Hazarath Reddyమెక్సికోలో (Mexico) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో (Mexico Truck Crash) 49 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 58 మందికి (58 Injured) తీవ్ర‌గాయాల‌య్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. మెక్సికోలోని దక్షిణాది రాష్ట్రమైన చియాపాస్ రాష్ట్రంలోని ట‌క్స్‌లా గుటియెర్రెజ్ లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.
Omicron Spread: కొద్ది రోజుల్లోనే.. 57 దేశాల్లో కొత్త వైరస్‌ కేసులు, యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ విలయం, దక్షిణాఫ్రికాలో భారీగా పెరిగిన కొత్త వేరియంట్ కేసులు, వ్యాక్సిన్ వేసుకోని వారికి, పిల్ల‌ల‌కు ముప్పు
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. అతి తక్కువ కాలంలోనే ఈ వేరియంట్ (Omicron Spread) చాలా దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు 57 దేశాల్లో కొత్త వైరస్‌ కేసులు నమోదయ్యాయి. జింబాబ్వే సహా దక్షిణాఫ్రికా దేశాల్లో కేసులు, ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య పెరుగుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.
WhatsApp Scam Warning: ఈ వాట్సాప్ లింకులతో జాగ్రత్త, హలో మమ్మీ, డాడీ అంటూ యుకెలో రూ.7 ల‌క్ష‌లు కాజేశారు, తల్లిదండ్రుల‌నే కాక‌, మిత్రులను కూడా టార్గెట్ చేస్తున్న మోసగాళ్లు
Hazarath Reddyఆన్‌లైన్ లో అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ లింకుల ద్వారా హ్యాకర్లు విరుచుకుపడుతున్నారు. ఫేక్ లింకులతో విరుచుకుపడుతున్నారు. తాజాగా యూకేలో ఇలాంటి మోసమే (WhatsApp Scam Warning) వెలుగులోకి వచ్చింది.
Top Searched Google Keywords: ఈ ఏడాది గూగుల్‌ లో ఎక్కువ దేని గురించి సెర్చ్ చేశారో తెలుసా? ప్రపంచదేశాలతో పోలిస్తే భిన్నంగా భారత్ గూగుల్ సెర్చింగ్ హిస్టరీ
Naresh. VNSఈ ఏడాది ఎక్కువ మంది దేని గురించి గూగుల్‌ లో శోధించారో తెలుసా? ఎలా కోలుకోవాలి?(How to Heal) అనే కీ వర్డ్ ను ఎక్కువగా ఉపయోగించారు. కోవిడ్(Covid-19) బారిన పడ్డవారు ఎలా కోలుకోవాలో సెర్చ్ చేయడంతో పాటూ, ముందుజాగ్రత్తగా కూడా ప్రజలు కోవిడ్‌ పై గూగుల్‌(Google) లో సెర్చ్ చేశారు. ఈ విషయాన్ని గూగుల్ సెర్చింజన్(Google Search Engine) తెలిపింది.
Suicide Capsule: ఆత్మహత్యలకు స్విట్లర్లాంట్‌ చట్టబద్దత, సూసైడ్ బాక్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్విస్, ఈ నిర్ణయం మండిపడుతున్న మానవహక్కుల సంఘాలు
Naresh. VNSచావును చట్టబద్దం చేసి స్విట్జర్లాండ్(Switzerland) అవును ఎలాంటి నొప్పి లేకుండా కేవలం పది నిమిషాల్లో చనిపోయేందుకు ఉపయోగించే ప్రత్యేక క్యాప్సూల్స్(suicide capsule) వాడకానికి స్విస్ ప్రభుత్వం అనుమతిచ్చింది. సార్కో క్యాప్సూల్ (Sarco capsule ) అని పిలిచే ఈ పెట్టెలను సూసైడ్‌ కోసం ఉపయోగించేలా తయారు చేశారు.
Burundi Prison Fire: జైలులో ఘోర అగ్ని ప్రమాదం, 38 మంది ఖైదీలు సజీవ దహనం, 60 మందికిపైగా గాయాలు, ఆఫ్రికా దేశం బురిండీ రాజధాని గిటాగా జైలులో విషాద ఘటన
Hazarath Reddyఆఫ్రికా దేశం బురిండీలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ జైలులో సంభవించిన అగ్ని ప్రమాదంలో (Burundi Prison Fire) 38 మంది ఖైదీలు సజీవ దహనమయ్యారు. రాజధాని గిటాగా జైలులో ఈ ఘటన జరిగింది. నిన్న ఉదయం జైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఖైదీలను చుట్టుముట్టాయి. తప్పించుకునే మార్గం లేక ఖైదీలు మంటలకు ఆహుతయ్యారు.
South Africa Corona 4th Wave: దక్షిణాఫ్రికాలో మొదలైన నాలుగో వేవ్, ప్రతీ నలుగురిలో ఒక్కరికి కరోనా పాజిటివ్, హడలెత్తిస్తున్న ఒమిక్రాన్
Naresh. VNSగత మూడు వారాలుగా అక్కడ డైలీకేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. కరోనా టెస్టు చేసిన ప్రతీ నలుగురిలో దాదాపు ఒక్కరికి కరోనా(Corona) పాజిటివ్‌గా తెలుతోంది. నమోదవుతున్న కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులే అధికంగా ఉన్నట్లు భావిస్తున్నారు నిపుణులు. దీంతో దక్షిణాఫ్రికా(South Africa)లో నాలుగో వేవ్(Fourth Wave) వచ్చిందని వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు
Omicron Spread: కొత్త వేరియంట్ రాకతో దేశంలో థర్డ్ వేవ్‌ గుబులు, రోజు రోజుకు పెరుగుతున్న కేసులు, ఇప్పటివరకు 23 మందికి సోకిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్, ఒమిక్రాన్‌ కేసులు నమోదైన ప్రధాన దేశాలు ఇవే
Hazarath Reddyశంలో కొత్తగా ఒమిక్రాన్ వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్‌ వ్యాప్తిని చూస్తుంటే థర్డ్‌ వేవ్‌ ( Coronavirus Third Wave) తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో వ్యాప్తి చెందితే ఒమిక్రాన్‌ కేసులు (Omicron Spread) సంఖ్య పెరుగుతూ మరోసారి దేశాన్ని అతలాకుతలం చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
Aung San Suu Kyi Jailed: అంగ్‌ సాన్ సూకీకి నాలుగేళ్లు జైలు శిక్ష, అన్ని కేసులు రుజువైతే వందేళ్లు శిక్ష పడే అవకాశం
Naresh. VNSమయిన్మార్‌(Myanmar)కు చెందిన బహిష్కృత నేత అంగ్‌ సాన్ సూకీకి (Aung San Suu Kyi) నాలుగేళ్లు జైలు శిక్ష పడింది. మిలిట‌రీ(military )కి వ్యతిరేకంగా అస‌మ్మతిని రెచ్చగొట్టడం, స‌హ‌జ విప‌త్తుల చ‌ట్టంలోని కొవిడ్ నియ‌మాల‌ ఉల్లంఘన నేరం కింద ఆమెను దోషిగా తేల్చింది అక్కడి న్యాయస్థానం.
India-Russia Annual Summit 2021: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన ప్రధాని మోదీ, ద్వైపాక్షిక సంబంధాలపై కొనసాగుతున్న చర్చలు, పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం
Hazarath Reddyరష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు (India-Russia Annual Summit 2021) కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కీలక ఒప్పందాలపై వారు సంతాకలు చేయనున్నారు.
India-Russia Summit: పుతిన్ పర్యటనలో చర్చకు వచ్చే కీలక అంశాలు ఇవేనా.. నేడు ఇండియాకు రానున్న రష్యా అధ్యక్షుడు, 21వ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీతో వ్లాదిమిర్ పుతిన్ భేటీ
Hazarath Reddyరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) నేడు ఢిల్లీకి రానున్నారు.ఇరు దేశాల మధ్య 21వ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత్‌, రష్యా దేశాల అధినేతలు నేడు సమావేశం కానున్నారు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని మోదీతో (PM Narendra Modi) సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు పదికి పైగా ఒప్పందాలు (India-Russia Summit) కుదుర్చుకోనున్నాయి.
Omicron in South Africa: ఒమిక్రాన్ వేరియంట్‌తో మాకు ఇబ్బందేం లేదన్న సౌతాఫ్రికా అధ్యక్షుడు, కేసులు రెట్టింపయినా నో ప్రాబ్లమంటున్న రమఫోసా
Naresh. VNSకరోనా కొత్త వేరియంట్‌ (New Variant) ఒక పక్క ప్రపంచదేశాలను వణికిస్తుంటే ఒమిక్రాన్ (Omicron) మొదటవెలుగు చూసిన దక్షిణాఫ్రికా(South Africa) అధ్యక్షుడు మాత్రం కూల్‌ గా ఉన్నారు. కొత్త వేరియంట్ వల్ల ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని అన్నారు సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా(Cyril Ramaphosa).