ప్రపంచం
Covid Alert: అమెరికాలో కరోనా కల్లోలం.. కొత్తగా వెయ్యి మంది మృతి
Rudraకరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతున్నది. అమెరికాలో కొవిడ్ కలకలం సృష్టిస్తున్నది. వరుసగా మూడో వారంలోనూ అమెరికాలో కరోనాతో వెయ్యి మంది మరణించారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నివారణ చర్యలకు ఉపక్రమించారు.
Dallas Accident:అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సహా నలుగురు యువకులు మృతి
VNSఅమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కారును ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. డల్లాస్ (Dallas Accident) నుంచి బెంటెన్‌విల్లేకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు
UK Horror: యూకేలో దారుణం, స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న బాలికను 17 సార్లు కత్తితో పొడిచిన బాలుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyజనవరి 27, 2023న 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని హోలీ న్యూటన్‌ను కత్తితో పొడిచి చంపినందుకు 17 ఏళ్ల బాలుడిని న్యూకాజిల్ క్రౌన్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ సంఘటన UKలోని హెక్సామ్, నార్తంబర్‌ల్యాండ్‌లో జరిగింది. దాడి జరిగిన రోజున స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఆమె తన పాఠశాల అయిన క్వీన్ ఎలిజబెత్ హైస్కూల్‌ను విడిచిపెట్టిన తర్వాత నిందితుడు హోలీ న్యూటన్‌ను వెంబడించారు.
Selling Sunlight: రాత్రివేళ సూర్యకాంతి ఉత్పత్తి.. దాన్ని విక్రయిస్తారట కూడా.. అమెరికాలోని కాలిఫోర్నియా కంపెనీ ప్రకటన.. ఎందుకట??
Rudraఅమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే కంపెనీ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. రాత్రివేళ సూర్యకాంతిని ఉత్పత్తి చేయడమే కాదు.. దాన్ని విక్రయిస్తామని ఈ కంపెనీ చెప్తున్నది.
World’s Richest Dog: ఈ శునకం గారు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనది.. దీని ఆస్తుల విలువ రూ.3,300 కోట్లు మరి.. ఏంటా విషయం?
Rudraకింది ఫొటోలో కనిపిస్తున్న జర్మన్ షెఫర్డ్ శునకం పేరు గుంథెర్-6. ఇది అలాంటి ఇలాంటి కుక్క కాదు. దీనికి ఓ విమానం, యాట్ సహా బీఎండబ్ల్యూ కారు ఉన్నాయి.
Greece: తీరం వెంబడి లక్షలాది చేపలు మృత్యువాత, భరించలేని దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రీస్ వాసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyగత సంవత్సరం వరదల సమయంలో సాధారణ మంచినీటి ఆవాసాల నుండి స్థానభ్రంశం చెందిన తరువాత ఈ వారం సెంట్రల్ సిటీ వోలోస్‌లోని పర్యాటక నౌకాశ్రయంలోకి పోయబడిన లక్షాలాది చనిపోయిన చేపలను గ్రీక్ అధికారులు సేకరించడం ప్రారంభించారు
Love Proposal At Plane: విమానంలో లవ్ ప్రపోజల్, బాయ్‌ఫ్రెండ్‌కు అదిరే సర్‌ప్రైజ్ ఇచ్చిన గర్ల్‌ఫ్రెండ్, వీడియో వైరల్
Arun Charagondaతన ప్రియుడికి అదిరే విధంగా లవ్ ప్రపోజల్ చేసింది ఓ ప్రియురాలు. ఎవరూ చేయని విధంగా తన ప్రియుడికి విమానంలో లవ్ ప్రపోజల్ చేసింది. ఇందుకు విమాన ప్రయాణికులు సహకరించడంతో ప్రియుడు సర్‌ప్రైజ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
US: దారుణం, పిల్లల ముందే పెంపుడు కుక్కను కాల్చిన పోలీస్ అధికారి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 5,000 మందికి పైగా ప్రజలు ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం
Hazarath Reddyడావెన్‌పోర్ట్, అయోవా పోలీసు అధికారి, ఏతాన్ బాక్‌గా గుర్తించబడి, ఆగస్ట్ 21న కుక్కను దాని యజమానులు మరియు వారి చిన్నపిల్లల ముందు ఘోరంగా కాల్చి చంపిన తర్వాత విచారణలో ఉన్నారు. నార్త్ పైన్ స్ట్రీట్ 800 బ్లాక్ సమీపంలో కంచెను దూకేందుకు ప్రయత్నిస్తున్న నాలుగు దూకుడు కుక్కల నివేదికపై బాక్ స్పందించారు.
Lightning Caught on Camera: వీడియో ఇదిగో, మక్కా క్లాక్ టవర్‌పై మీద ఉరుములు మెరుపులు, అద్భుత దృశ్యాన్ని కెమెరాలో బంధించిన ఫోటోగ్రాఫర్లు
Vikas Mఅసాధారణమైన సహజ సంఘటనలో, సౌదీ అరేబియాలోని మక్కా క్లాక్ టవర్‌పై మెరుపులు మెరుస్తున్నట్లు అద్భుతమైన ఫుటేజీలు వెలువడ్డాయి. ఈ అసాధారణ దృశ్యం యొక్క వీడియో ఆగష్టు 27న కనిపించింది. శక్తివంతమైన ఉరుములతో కూడిన తుఫాను సమయంలో సౌదీ అరేబియాలోని మక్కా క్లాక్ టవర్‌పై మెరుపులను తాకినట్లు సంగ్రహించబడింది.
Apple Jobs in India: ఆపిల్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు, వచ్చే ఏడాది నాటికి ఆరు లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లుగా వార్తలు
Vikas Mగ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) భారత్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. వచ్చే ఏడాది నాటికి పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 మార్చి నాటికి ఏకంగా ఆరు లక్షల ఉద్యోగాలు సృష్టించనుందని భావిస్తున్నారు.
Mark Zuckerberg: కరోనా కేసుల కంటెంట్ తొలగించాలంటూ బైడెన్ యంత్రాంగం మాపై ఒత్తిడి తెచ్చింది.. మెటా సీఈవో జూకర్బర్గ్ సంచలన ఆరోపణలు
Rudraకరోనా సంక్షోభ సమయంలో కేసులకు సంబంధించిన కంటెంట్ ను తొలగించాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగం తమ సంస్థపై ఒత్తిడి తీసుకొచ్చిందని మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ సంచలన ఆరోపణలు చేశారు.
California Shocker: కాలిఫోర్నియాలో దారుణం, తల్లిదండ్రుల తలలను నరికివేసిన కసాయి కొడుకు, పోలీసులు కాల్పులు జరుపుతుంటే పాటలు పాడుతూ..
Hazarath Reddyకాలిఫోర్నియాలో ఒక షాకింగ్ సంఘటనలో, 41 ఏళ్ల జోసెఫ్ బ్రాండన్ గెర్డ్విల్ తన తల్లిదండ్రులైన ఆంటోయినెట్ (79), మరియు రోనాల్డ్ (77) జులై 9న వారిని శిరచ్ఛేదం చేసిన తర్వాత డబుల్ నరహత్య ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఈ దారుణమైన నేరం వారి ఇంటిలో (శాన్ జువాన్ కాపిస్ట్రానోలోని హోమ్ కమ్యూనిటీ) జరిగింది.
Pakistan: వీడియో ఇదిగో, తమ జాతి కాదని 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు, పది వాహనాలకు నిప్పు, పాకిస్తాన్ బలూచిస్థాన్ ప్రావిన్సులో ఘటన
Hazarath Reddyపాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్సులోని ముసాఖైల్ జిల్లాలో ఉగ్రవాదులు 23 మందిని కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులు, ట్రక్కులు, వ్యాన్లను ఆపిన ఉగ్రవాదులు అందులోని ప్రయాణికులను తనిఖీ చేసి తమ జాతి కాని వారిని కాల్చి చంపారు.
Italian Thief Viral Story: బుక్ ను చదువుతూ నిజంగానే బుక్కయిపోయాడు.. చోరీకి వచ్చిన దొంగను ఆకర్షించిన పుస్తకం.. అలాగే చదువుతూ ఉండిపోయిన దొంగ.. ఆ తర్వాత ఏమైందంటే?
Rudraఇటలీ రాజధాని రోమ్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. చోరీ కోసం ఓ ఇంట్లోకి వచ్చిన ఓ దొంగ (38)ను ఆ ఇంట్లోని టేబుల్ మీద ఉన్న ఓ పుస్తకం ఎంతగానో ఆకర్షించింది.
From 8 Days To 8 Months: 8 రోజుల్లో వస్తారనుకుంటే.. 8 నెలలు కానుంది.. సునీతా విలియమ్స్ భూమికి తిరిగివచ్చే సమయాన్ని ప్రకటించిన నాసా.. ఎప్పుడంటే?
Rudraఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒకవిధంగా చిక్కుకుపోయిన ఇద్దరు నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ తిరిగి భూమికి చేరడానికి ఇంకా సమయం పట్టనుందని నాసా తెలిపింది.
Telugu Women Missing In Malaysia:మలేషియాలో మ్యాన్ హోల్లో పడి గల్లంతైన తెలుగు మహిళ, 10 మీటర్ల లోతైన మురికికాల్వలో పడిన మహిళ, కొనసాగుతున్న గాలింపు చర్యలు
Arun Charagondaమలేషియాలో ఫుట్ పాత్ కుంగి మ్యాన్ హోల్లో పడి తెలుగు మహిళ గల్లంతైంది. మలేషియా - కౌలాలంపూర్లో ఓ తెలుగు మహిళ ఫుట్ పాత్ పై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుంగడంతో 10 మీటర్ల లోతెన మురికికాల్వలో పడి గల్లంతయ్యారు. కుప్పంలోని అనిమిగానిపల్లెకు చెందిన బాధితురాలు విజయలక్ష్మి (45) తన భర్త, కుమారుడితో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తున్నారు
Vaccine For Lung Cancer: ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు వ్యాక్సిన్.. యూకేకి చెందిన వ్యక్తికి అందజేత.. పూర్తి వివరాలు ఇదిగో..!
Rudraప్రపంచ దేశాలను వణికిస్తున్న ఊపిరితిత్తుల కేన్సర్ కు బ్రిటన్ పరిశోధకుల బృందం తొలిసారిగా వ్యాక్సిన్ రూపొందించింది. బీఎన్టీ 116 పేరిట రూపొందించిన ఈ టీకాను యూకేకి చెందిన ఓ ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగిపై ఇటీవల ప్రయోగించారు.
PM Modi on Russia-Ukraine Conflict: భారత్ ఎప్పుడూ తటస్థం కాదు! రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు నేను మధ్యవర్తిత్వం వహిస్తా! ఉక్రెయిన్ పర్యటనలో మోదీ కీలక వ్యాఖ్యలు
VNSరష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత ఎప్పుడూ తటస్థంగా లేదని, తాము ఎల్లప్పుడూ శాంతి వైపే ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Mod) స్పష్టం చేశారు. చర్చలు, సంభాషణలు ద్వారానే వివాదాలను పరిష్కరించే ప్రయత్నాలకు భారత్ సమర్ధిస్తుందని పేర్కొన్నారు.
Viral News: ఆ టీచర్ వక్షోజాలు చూసి నా కొడుకు చెడిపోతున్నాడు, స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, వింత ఘటన వెలుగులోకి..
Vikas Mఆన్‌లైన్‌లో మరో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ పెద్ద వక్షోజాలు" గురించి ఒక పేరెంట్ తన స్కూల్ అడ్మినిస్ట్రేటర్‌కి ఫిర్యాదు చేశాడని పేర్కొంటూ, ఒక మిడిల్ స్కూల్ టీచర్ రెడ్డిట్‌కి వెళ్లింది. రెడ్డిట్‌లో xtinalaperra అనే పేరుతో ఉన్న ఉపాధ్యాయురాలు, తన దుస్తుల కోడ్‌పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆమె పాఠశాల అడ్మిన్ తనను సంప్రదించినట్లు సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొంది.
Nepal Road Accident: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం అదేనా, కొండల ప్రాంతంలో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లిన బస్సు, 14 మంది మృతి, గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న అన్వేషణ
Hazarath Reddyనేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ టూరిస్టు బస్సు (యూపీ ఎఫ్‌టీ 7623 (UP FT 7623) యాత్రికులతో వెళ్తూ.. (Indian passenger bus) అదుపుతప్పి నేపాల్ (Nepal) లోని తానాహున్ జిల్లాలో మార్స్యాంగ్డి నది (Marsyangdi river) లో పడిపోయింది.