World
Viral News: ఉత్తమ జంటగా పిల్లి - గొర్రె, కపుల్ ఆఫ్ ది ఇయర్ -2025 అవార్డు గెలుచుకున్న పిల్లి- గొర్రె, ఉక్రెయిన్ జూలో సందర్శకుల హృదయాలను గెలుచుకుని టైటిల్ కైవసం
Arun Charagondaవినడానికి ఆసక్తికరంగా ఉన్నా పిల్లి - గొర్రె కలిసి ఉత్త జంటగా ఎంపికైన సంఘటన ఉక్రెయిన్‌లో జరిగింది . ఈ టైటిల్‌లో పోరులో మిగితా జంతువులతో పోటీ పడి గెలుపొందడం విశేషం.
White House On Illegal Immigrants: అక్రమ వలసదారులకు సంకెళ్లు.. వీడియో పోస్ట్ చేసిన వైట్ హౌస్, తీవ్ర విమర్శలు చేస్తున్న నెటిజన్లు, వీడియో ఇదిగో
Arun Charagondaఅక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి మరి వారి దేశాలకు పంపిస్తోంది అమెరికా. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది వైట్‌హౌస్ .
Eating Vegetables Reduces Liver Cancer: కూరగాయలతో కాలేయ క్యాన్సర్ కు చెక్.. ఫ్రెంచ్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి
Rudraకూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది అని తెలుసు. అయితే, రోజూ కూరగాయలు తినటం ద్వారా కాలేయ క్యాన్సర్ ముప్పును 65శాతం వరకు అడ్డుకోవచ్చని తెలుసా? ఈ మేరకు ఫ్రెంచ్ సైంటిస్టుల అధ్యయనం ఒకటి తాజాగా తేల్చింది.
Plane Flips Upside Down: రన్ వేపై ల్యాండ్ అవుతూ తిరగబడిన విమానం.. తీవ్రంగా గాయపడిన 18 మంది ప్రయాణికులు.. కెనడాలో ఘటన.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!
Rudraఇటీవలి కాలం��ో విమాన ప్రమాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కెనడాలోని టొరొంటో పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఓ ప్రమాదం చోటుచేసుకుంది.
Sam Pitroda: చైనాను శత్రుదేశంగా భారత్ చూడటం మానుకోవాలి, కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ చైనా తొత్తు అంటూ విరుచుకుపడిన బీజేపీ
Hazarath Reddyతన ప్రకటనలతో వార్తల్లో నిలిచే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఓవర్‌సీస్ యూనిట్ అధినేత సామ్ పిట్రోడా(Sam Pitroda) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనా మనకు శత్రువు కాదంటూ మరోసారి దేశ రాజకీయాలను వేడెక్కించారు
DOGE Cuts $21 Million to India: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. భారత్‌కు రూ.182 కోట్లు కోత, బీజేపీ నేతల రియాక్షన్ ఇదే
Arun Charagondaఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) నిర్ణయాలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతీ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇక ట్రంప్ తన పాలనలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు పెద్దపీట వేశారు.
Emotional Video: కొడుకు రిటైర్మెంట్.. లైవ్ రేడియో షోలో 94 ఏళ్ల తల్లి మాటలతో కొడుకు కన్నీటి పర్యంతం, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaతల్లి ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమే. ఎంత ఎత్తుకు ఎదిగిన తల్లి ప్రేమకు కొలమానం ఉండదు. తాజాగా ఓ కొడుకు రిటైర్మెంట్ సందర్భంగా 94 ఏళ్ల తల్లి సర్‌ప్రైజ్ ఇచ్చింది(Emotional Video).
Viral Video: రైల్వే ట్రాక్ దాటాలనుకొని మధ్యలోనే ఆగిపోయిన కారు.. ఢీకొట్టిన రైలు.. డ్రైవర్ ఎలా బయటపడ్డాడో చూశారా? (వీడియో)
Rudraఅమెరికాలోని ఉటాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లేటన్ లో ఓ కారు రైల్వే ట్రాక్ దాటే సమ��ంలో రైలు గేటు పడింది. అప్పటికే కారు ట్రాక్ మీదికి వెళ్లింది.
Viral Video: యువకుడిని నోటితో కరిచి వదిలిపెట్టిన తిమింగలం..చిలీ దేశంలో ఘటన, వైరల్‌గా మారిన షాకింగ్ వీడియో
Arun Charagondaయువకుడిని నోటకరచి వదిలిపెట్టింది తిమింగలం(Viral Video). సముద్రంలోకి చిన్న పడవలో వెళ్లిన యువకుడిని తిమింగలం నోటకరచి వదిలేసింది.
Russian Beer Can Features Mahatma Gandhi’s Image: బీర్ క్యాన్లపై గాంధీజీ బొమ్మ.. రష్యన్ కంపెనీ బరితెగింపు.. సర్వత్రా విమర్శలు (వీడియో)
Rudraజాతిపిత మహాత్మా గాంధీ అంటే ఒక్క భారత్ మాత్రమే కాదు యావత్తు ప్రపంచ దేశాలూ ఎంతో గౌరవిస్తాయి. అయితే, బాపూజీ చిత్రాలు ముద్రించిన బీరు క్యాన్లను ‘మహాత్మా జి’ బ్రాండ్ పేరిట రష్యన్ కంపెనీ రివోల్ట్ బీర్ల విక్రయాలను చేపట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
Human Calculator Kid: ఒకటి కాదు రెండు కాదు ఆరు గిన్నిస్ రికార్డులు.. అదీ ఒక్కరోజులోనే.. మహారాష్ట్ర 14 ఏండ్ల బాలుడి ఘనత
Rudraగిన్నిస్ రికార్డు సృష్టించాలని కొందరికి జీవిత కలగా ఉంటుంది. అయితే, ఓ 14 ఏండ్ల బాలుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు గిన్నిస్ రికార్డులను సృష్టించాడు.
Whale Swallows And Spits Him Out: తండ్రి కండ్ల ముందే 20 ఏండ్ల కొడుకును అమాంతం మింగేసిన భారీ తిమింగలం.. ఆ తర్వాత ఏం జరిగింది? ఒళ్లుగగుర్పొడిచే వీడియో చూశారా?
Rudraబోట్ మీద సరదాగా సముద్రంలోపలి వెళ్లిన తండ్రి కొడుకులకు ఓ భయానక అనుభవం ఎదురైంది. కన్నతండ్రి ముందే చెట్టంత కొడుకును ఓ భారీ తిమింగలం అమాంతం మింగేసింది.
PM Modi on Illegal Indian Immigrants: అమెరికాలోని భారత అక్రమ వలసదారులపై ప్రధానమంత్రి మోదీ సంచలన ప్రకటన.. వారికి అమెరికాలో నివసించే హక్కు లేదని వెల్లడి, వెనక్కి తీసుకొస్తామని ప్రకటన
Arun Charagondaఅమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో నివసిస్తున్న భారత్‌కు చెందిన అక్రమ వలసదారులపై సంచలన ప్రకటన చేశారు.
Asia Richest Families of 2025: ఆసియాలో సంపన్న కుటుంబాలివే.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ , టాప్ -10లో నాలుగు భారతీయ ఫ్యామిలీలు, పూర్తి వివరాలివే
Arun Charagondaఆసియాలో సంపన్న కుటుంబాల జాబితాను రిలీజ్ చేసింది బ్లూమ్ బర్గ్. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు ముకేశ్ అంబానీ(Asia Richest Families of 2025).అలాగే టాప్-10లో 4 భారతీయ ఫ్యామిలీలు ఉండటం విశేషం.
Happy Valentine's Day 2025: ప్రేమికుల రోజు సందర్భంగా మీ ప్రియుడు లేదా ప్రియురాలికి లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా స్పెషల్ విషెస్ తెలిజేయండి ఇలా...
Rudraనేడు ప్రేమికుల దినోత్సవం. చెలికి, చెలికాడికి నేడు ఎన్నో మధురానుభూతులను పంచబోతోంది. ప్రేమికులకు మరింత ప్రియమైన క్షణాలను అందించబోతోంది.
PM Modi-Donald Trump Meeting LIVE Updates: ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ.. ట్రేడ్, సుంకాలు, ఇరుదేశాల మధ్య సంబంధాలపై చర్చ.. ప్రధాని మోదీ గొప్ప నాయకుడు అన్న ట్రంప్.. శ్వేతసౌధంలో మళ్లీ ట్రంప్ ను చూడటం ఆనందంగా ఉందన్న మోదీ
Rudraఅమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం అమెరికా చేరుకున్న ప్రధాని.. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు.
Two More Flights For Indians Deportation: అమెరికా టూ ఇండియా.. కొనసాగుతున్న భారతీయుల బహిష్కరణ.. మరో రెండు విమానాల్లో తరలింపునకు సిద్ధం!
Rudraడాలర్ కలలు కల్లలుగా మారుతున్నాయి. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నట్టే చేస్తున్నారు. దీంతో అక్రమ వలసదారుల ఏరివేత కార్యక్రమం తీవ్రంగా కొనసాగుతోంది.
‘You Didn’t F**k Tonight?’: నీ ప్రియుడితో ఎన్ని సార్లు ఎంజాయ్ చేశావు, ఈ రోజు రాత్రి ఎంజాయ్ చేయలేదు కదా, మహిళను దారుణంగా వేధించిన టాక్సీ డ్రైవర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyదుబాయ్‌లోని ఒక టాక్సీ డ్రైవర్ ఒక మహిళా ప్రయాణీకురాలి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఎన్‌సా థామస్ ఈ ఫుటేజీని షేర్ చేస్తూ, డ్రైవర్ తన లైంగిక జీవితం గురించి స్పష్టమైన ప్రశ్నలు అడగడం ద్వారా తనను అసౌకర్యానికి గురిచేశాడని పేర్కొన్నాడు.
Shocking Video: షాకింగ్ వీడియో... మహిళ ప్యాంట్‌లో పేలిన సెల్‌ఫోన్, సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా ఘటన, మహిళకు గాయాలు
Arun Charagondaబ్రెజిల్ లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ప్యాంట్‌లో ఉన్న సెల్‌ఫోన్ పేలింది . భర్తతో కలిసి సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా.. ఆమె వెనక పాకెట్‌లో ఒక్కసారిగా పేలింది ఫోన్.
Vulgar Dance During Saraswati Puja: సరస్వతి పూజ సందర్భంగా యువతి అసభ్యకరంగా డ్యాన్స్... నేపాల్‌లోని ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన.. సర్వత్రా విమర్శలు
Arun Charagondaపాల్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సరస్వతి పూజ సందర్భంగా అనుచితంగా డ్యాన్స్ చేసింది ఓ విద్యార్థిని . ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.