World

Two Earthquakes in Japan: జపాన్‌ సముద్ర తీరంలో గంటల వ్యవధిలో రెండు భూకంపాలు, భయంతో రోడ్ల మీదకు పరుగులు పెట్టిన ప్రజలు

Hazarath Reddy

జపాన్‌ సముద్ర తీరంలో గురువారం గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంపం​ రిక్టర్‌ స్కేల్‌పై 6.5 తీవ్రత, రెండో భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 5.0 తీవ్రతో నమోదైనట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ జీయోలాజీకల్‌ సర్వే(USGS) తెలిపింది.

Qatar: ఫలించిన విదేశాంగ శాఖ చర్చలు, ఆ 8 మంది భారత నేవీ మాజీ సిబ్బందికి మరణ శిక్షను జైలు శిక్షగా మార్చిన ఖతార్‌ కోర్టు

Hazarath Reddy

దహ్రా గ్లోబల్ కేసులో గత ఏడాది అరెస్టు చేసిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ అధికారుల మరణశిక్షను ఖతార్ కోర్టు గురువారం తగ్గించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు శిక్షను జైలు శిక్షకు తగ్గించారు.

Dahra Global Case: ఖతర్‌లో ఉరిశిక్ష పడిన ఆ 8 మంది భారతీయులకు ఊరట, మరణశిక్షను జైలు శిక్షగా మార్చిన ఖతర్ కోర్టు

Hazarath Reddy

ఖతర్‌లో గూఢచర్యం ఆరోపణలకు సంబంధించిన కేసులో భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారుల (Former Indian Navy personnel)కు ఖతర్‌ (Qatar)లో మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఖతర్‌ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది.

Indian Blogger Arrested By Saudi Police: ప్రధాని మోదీ మద్దతుదారు జహాక్ తన్వీర్‌ సౌదీ అరేబియాలో అరెస్ట్, సౌదీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు

Hazarath Reddy

సౌదీ రాజ్య ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోపణలపై భారతీయ బ్లాగర్ జహాక్ తన్వీర్‌ను సౌదీ అరేబియా భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుకూల, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అభిప్రాయాలకు పేరుగాంచిన జహైక్‌ను డిసెంబర్ 18న అరెస్టు చేసి జైలుకు పంపారు.

Advertisement

Lee Sun-Kyun Dies: ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా చంపేశారా? కారులో శవమై కనిపించిన ఆస్కార్ మూవీ నటుడు లీ సన్ క్యూన్

Hazarath Reddy

ప్రముఖ కొరియన్ నటుడు'ఆస్కార్' అవార్డు గెలుచుకున్న సినిమా పారాసైట్ హీరో లీ సన్ క్యూన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. కారులో విగతజీవిగా కనిపించాడు. అతనిపై చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు (డ్రగ్స్) వినియోగిస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇతడిని పోలీసులు విచారించారు.

US Road Accident: వీడియో ఇదిగో, అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు మృతి

Hazarath Reddy

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌ హైవేలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం వాసులు. మృతుల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బంధువులు ఉన్నారు

Congo Rains: భారీ వర్షాలకు విరిగిపడిన కొండ చరియలు, 12 మంది మృతి, మరికొందరు గల్లంతు

Hazarath Reddy

కాంగోలోని కసాయ్‌లో శరణార్థులు ఆశ్రయం పొందుతున్న క్యాబిన్‌పై కొండచరియలు ఢీకొట్టడంతో 22 మంది మరణించారు. చాలా మంది గల్లంతయ్యారు.ఈ ఘటనలో జరిగిన నష్టానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు జరుపుతామని ప్రావిన్షియల్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. తూర్పు కాంగోలో డిసెంబర్ ప్రారంభంలో కుండపోత వర్షాలు బుకావు నగరాన్ని అతలాకుతలం చేయడంతో కనీసం 14 మంది మరణించిన తర్వాత ఇది జరిగింది.

China Shocker: వీడియో ఇదిగో, ఆపరేషన్ ధియేటర్లో వృద్ధురాలిపై డాక్టర్ దారుణం, రక్తం కారేలా పిడిగుద్దులు గుద్దిన వైద్యుడు

Hazarath Reddy

2019లో జరిగిన తీవ్ర ఆందోళనకరమైన సంఘటనలో, ఒక వీడియో ఇటీవల చైనీస్ సోషల్ మీడియాలో మళ్లీ తెరపైకి వచ్చింది, ఇది షాకింగ్ సంఘటనపై వెలుగునిస్తుంది. కంటి శస్త్రచికిత్స ప్రక్రియలో ఒక చైనీస్ సర్జన్ 82 ఏళ్ల రోగిపై శారీరకంగా పిడిగుద్దులతో దాడి చేయడం ఫుటేజీలో ఉంది.

Advertisement

Brazil Horror: దారుణం, భర్త తన మేనకోడలితో సెక్స్ చేస్తుండగా చూసిన భార్య, కోపం ఆపుకోలేక మంచానికి కట్టేసి అతని పురుషాంగాన్ని కోసి టాయిలెట్‌లో పడేసిన మహిళ

Hazarath Reddy

బ్రెజిల్‌లో ఓ మహిళ.. తన టీనేజీ మేనకోడలితో లైంగిక సంబంధం పెట్టుకున్న తర్వాత భర్త జననాంగాలను కోసి టాయిలెట్‌లో ఫ్లష్ చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. డిసెంబరు 22న సావో పాలో సమీపంలోని అతిబయాలో ఈ సంఘటన జరిగింది.

Taliban Rule on Girls Education: తాలిబాన్ రాజ్యంలో ఆరో తరగతితోనే ముగుస్తున్న బాలికల చదువు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న విద్యార్థినులు

Hazarath Reddy

తాలిబాన్ రాజ్యం ఆప్ఘనిస్తాన్ లో బహరా రుస్తమ్ అనే 13 ఏళ్ల విద్యార్థిని తన చదువు ముగిసిందని ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయింది. డిసెంబర్ 11న కాబూల్‌లోని బీబీ రజియా స్కూల్‌లో చివరి తరగతి ఆరవ తరగతి పూర్తి చేసింది.ఇక తాలిబాన్ పాలనలో ఆమె మళ్లీ తరగతి గదిలోకి అడుగు పెట్టే అవకాశం లేదు.

Egg Price Hike in Pakistan: పాకిస్తాన్‌లో ఒక్క కోడిగుడ్డు ధర రూ. 32 పై మాటే, ఒక్కసారిగా పెరిగిన ధరలతో ప్రభుత్వంపై తిరగబడుతున్న ప్రజలు

Hazarath Reddy

పాకిస్థానీలో పౌల్ట్రీలో ఉపయోగించే సోయాబీన్‌ సరఫరా తగ్గిపోవడంతో, కోడి గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. 30 డజన్ల గుడ్ల ధర రూ.10,500 నుంచి రూ.12,500కు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డజను గుడ్లను రూ.360కి విక్రయించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ, రిటైల్‌ వ్యాపారులు రూ.389కి అమ్ముతున్నారు.

US Shooting: క్రిస్మస్ పండగ వేళ అమెరికాలో కాల్పుల మోత, ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

అమెరికాలో క్రిస్మస్ పండగ వేళ కూడా కాల్పులు జరిగాయి. కొలరాడోలోని సిటాడెల్ మాల్‌లో ఆదివారం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ షాపింగ్‌ సందడిలో బిజీగా ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిగాయి. ఒక ఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Massacre in Nigeria: నైజీరియాలో దారుణం, సాయుధ మూకలు జరిపిన కాల్పుల్లో 160 మంది మృతి, 300 మందికి పైగా గాయాలు

Hazarath Reddy

సాయుధ మూకల అరాచక దాడుల మధ్య నైజీరియాలో మరో దారుణం చోటు చేసుకుంది. మధ్య నైజీరియాలోని పలు గ్రామాల ప్రజలే లక్ష్యంగా ‘బండిట్స్‌’గా పిలిచే సాయుధ సమూహాలు కాల్పులతో నరమేధాన్ని సృష్టించాయి. ఈ వరుస కాల్పుల్లో 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది.

Hindu Temple Vandalised in US: నరేంద్ర మోదీ ఓ టెర్రరిస్ట్, అమెరికాలో రెచ్చిపోయిన ఖలిస్థానీ వేర్పాటువాదులు, హిందూ దేవాలయం గోడలపై విద్వేషపూరిత రాతలు

Hazarath Reddy

అమెరికాలో ఖలిస్తానీ సిక్కు వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ్ మందిర్ వసాన సంస్థ గోడలపై ఖలిస్థానీ అనుకూల రాతలు రాశారు. ప్రధాని మోదీపై విద్వేష పూరిత రాతలు కూడా రాసుకొచ్చారు.

Coronavirus: కోవిడ్ సార్‌కోవ్ 2తో చాలా డేంజర్ అంటున్న వైద్యులు, ఇది సోకడంతో అమెరికాలో మాటను కోల్పోయిన బాలిక, వైద్యులు ఏమంటున్నారంటే..

Hazarath Reddy

అమెరికాలో కరోనా బారిన పడిన ఓ బాలిక తన స్వరాన్ని కోల్పోయిందని మసాచుసెట్స్ కన్ను, చెవి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కోవిడ్‌కు కారణమైన సార్‌కోవ్ 2 వైరస్ నాడీ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుందని ఇప్పటికే వైద్య పరిశోధనలు తెలిపాయి. కోవిడ్ -19 బారిన పడిన 13 వారాలకు 15 ఏళ్ల బాలిక శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరింది.

Christmas 2023 Wishes:క్రిస్మస్ సందర్భంగా మీ బంధు మిత్రులకు Merry Christmas Images, WhatsApp Stickers, Greetings కోసం ఇక్కడ చూడండి

Vikas Manda

మీరు మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకోవడానికి కొన్ని మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు, హ్యాపీ హాలిడేస్ సందేశాలు, హ్యాపీ ఎక్స్-మాస్ వాట్సాప్ స్టిక్కర్లు మరియు ఫేస్‌బుక్ స్టేటస్ కోసం చిత్రాలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం....

Advertisement

Imran Khan: పాక్ ఎన్నిక‌ల బ‌రిలో మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్, ఈ సారి ఏకంగా మూడు చోట్ల పోటీ చేస్తారంటూ ప్ర‌క‌ట‌న‌, త్వ‌ర‌లోనే ఇమ్రాన్ విడుద‌ల‌వుతారంటున్న నేత‌లు

VNS

తోషాఖానా కేసును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇస్లామాబాద్‌ హైకోర్టు తీర్పును ఇవ్వబోతుందని, ఎన్నికల షెడ్యూల్‌ విడులైనందున త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని ఆశిస్తున్నామన్నారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయాలని పీటీఐ కార్యకర్తలకు ఇమ్రాన్‌ సూచించినట్లు పేర్కొన్నారు

Airplane Spins: బ‌ల‌మైన ఈదురుగాలికి.. విమానం కొట్టుకుపోయింది.. వీడియో ఇదిగో

Rudra

అర్జెంటీనాలో భీక‌ర గాలివాన వ‌చ్చింది. బ్యూన‌స్ ఏరిస్ స‌మీపంలోని ఏరోపార్క్ జార్జ్ న్యూబెరీ విమానాశ్ర‌యం పార్కింగ్‌ లో ఉన్న ఓ ప్రైవేటు విమానం ఆ గాలి ధాటికి కొట్టుకు(Airplane Spins) పోయింది.

New Virus in Russia: రష్యాలో అంతుచిక్కని కొత్త వైరస్‌.. దవాఖానాల ముందు అంబులెన్స్‌ ల క్యూ

Rudra

రష్యాలో అంతుబట్టని కొత్త వైరస్‌ ఒకటి కలకలం సృష్టిస్తోంది. వైరస్ కారణంగా ప్రజలు పెద్ద సంఖ్యలో అనారోగ్యం బారిన పడుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా దవాఖానాల వద్ద రోగులను దింపేందుకు అంబులెన్స్‌లు క్యూ కట్టాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

China Earthquake Video: చైనా భూకంపానికి ఇళ్లు ఎలా కుదేలయ్యాయో వీడియోల్లో చూడండి, 111 మంది మృతి, 220 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

పొరుగు దేశం చైనాను భారీ భూకంపం కుదిపేసింది. గత అర్ధరాత్రి సమయంలో సంభవించిన భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. భారీ సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు ఇప్పటిదాకా 111కిపైగా మృతదేహాల్ని వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement