World

Israel-Palestine War: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో 1,100 మందికి పైగా మృతి, గాజాలో బాంబు దాడులే లక్ష్యంగా దూసుకెళ్తున్న ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు

Hazarath Reddy

ఇజ్రాయెల్‌పై హమాస్ అనూహ్య దాడిలో మృతుల సంఖ్య 700కు చేరుకోగా, గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో కనీసం 413 మంది మరణించినట్లు సమాచారం. ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ, ఇజ్రాయెల్ ప్రభుత్వ యాజమాన్యంలోని కాన్ టీవీ వార్త ఆదివారం రాత్రి హమాస్ సంయుక్త దాడిలో కనీసం 700 మంది మరణించినట్లు నివేదించింది.

Afghanistan Earthquake Update: ఎక్కడ చూసినా శవాల కుప్పలే.. అఫ్గాన్‌లో 2400 దాటిన భూకంప మృతుల సంఖ్య

Rudra

అఫ్గానిస్థాన్‌లో (Afghanistan) శనివారం సంభవించిన భారీ భూకంపం (Earthquake) ఇప్పటివరకు 2,445 మందిని పొట్టనపెట్టుకున్నది.

Viral Video: ఈ వీడియో చూస్తే ఇజ్రాయిల్ హమాస్ తీవ్రవాదులు ఎంతటి రాక్షసులు అర్థం చేసుకోవచ్చు..ఈ అమ్మాయిని అతి కిరాతకంగా కిడ్నాప్

ahana

ఇజ్రాయెల్‌లో పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

Afghanistan Earthquake: ఆఫ్ఘానిస్థాన్‌ లో గంట వ్యవధిలో ఆరు భూకంపాలు.. 2000 మందికి పైగా దుర్మరణం, 5000 మందికి పైగా గాయాలు.. డజనుకు పైగా గ్రామాలు నేలమట్టం.. పాపువా న్యూగినియా, మెక్సికో, నేపాల్‌లో కూడా భూకంపాల అలజడి

Rudra

వరుస భూకంపాలతో అఫ్ఘనిస్థాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. హెరాత్ ప్రావిన్స్‌ లో కేవలం గంట వ్యవవధిలో ఆరు భూకంపాలు సంభవించాయి.

Advertisement

Mystery' Illness Outbreak: వీడియో ఇదిగో, కెన్యాలో ఇంకో మిస్టరీ వ్యాధి, ఉన్నట్లుండి పక్షవాతానికి గురైన వందలాది మంది విద్యార్థులు

Hazarath Reddy

కెన్యాలో పక్షవాతానికి గురైన దాదాపు 95 మంది పాఠశాల విద్యార్థినులకు ఓ మిస్టరీ వ్యాధి సోకిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. నైరోబీకి వాయువ్యంగా 374 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెయింట్ థెరిసాస్ ఎరేగి గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన 95 మంది విద్యార్థులు కాలులో పక్షవాతం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు కాకామెగా కౌంటీ అధికారులు ధృవీకరించారని KBC.co.ke నివేదించింది.

Mystery' Illness Outbreak in Kenya: కెన్యాను వణికిస్తున్న మిస్టరీ వ్యాధి, ఉన్నట్లుండి పక్షవాతానికి గురైన వందలాది మంది విద్యార్థులు

Hazarath Reddy

కెన్యాలో పక్షవాతానికి గురైన దాదాపు 95 మంది పాఠశాల విద్యార్థినులకు ఓ మిస్టరీ వ్యాధి సోకిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. నైరోబీకి వాయువ్యంగా 374 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెయింట్ థెరిసాస్ ఎరేగి గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన 95 మంది విద్యార్థులు కాలులో పక్షవాతం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు కాకామెగా కౌంటీ అధికారులు ధృవీకరించారని KBC.co.ke నివేదించింది.

Viral News: ఇదేందయ్యా ఇది?? ఒకే రోజు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరుసార్లు ఆగిన మనిషి గుండె.. ఎక్కడ??

Rudra

ఇదో విచిత్రమైన ఘటన. బ్రిటన్‌ లో ఓ ఇండో అమెరికన్‌ విద్యార్థి గుండె ఒకే రోజు ఆరుసార్లు ఆగింది. వైద్యుల శస్త్రచికిత్సతో మొత్తానికి అతడు ప్రాణాపాయం నుంచి కోలుకున్నాడు.

Justin Trudeau: కెనడా పీఎం జస్టిన్ ట్రూడోకు చేదు అనుభవం.. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించిన పౌరుడు.. దేశాన్ని నాశనం చేశావంటూ మండిపాటు.. వీడియో వైరల్

Rudra

కెనడా పీఎం (Canada PM) జస్టిన్ ట్రూడోకు (Justin Trudeau) చేదు అనుభవం ఎదురైంది.

Advertisement

Earthquake in Japan: జపాన్‌లో 6.6 తీవ్రతతో భారీ భూకంపం, ఇజు దీవులకు సునామీ హెచ్చరిక జారీ చేసిన అధికారులు

Hazarath Reddy

తోరిషిమా సమీపంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత జపాన్ ఇజు దీవులకు సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఒక మీటరు ఎత్తుకు సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇజు దీవుల్లోని ప్రజల తీరప్రాంతాలు మరియు నదీ ముఖద్వారాలకు దూరంగా ఉండాలని సలహా కోరింది

Sex With 'Ghost': ఇదేమి చోద్యం, మగ దెయ్యంతో 20 ఏళ్ల పాటు సెక్స్‌లో పాల్గొన్న మహిళ, అతనికి కోరలు ఉండటంతో సంబంధానికి బై చెప్పిందట..

Hazarath Reddy

కొలంబియాకు చెందిన ఓ మహిళ రెండు దశాబ్దాలకు పైగా దెయ్యంతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్టు పేర్కొంది. అయితే, ఆమె.. అతని లుక్స్ కారణంగా అతనితో సంబంధాన్ని ముగించింది. మీడియా నివేదికల ప్రకారం, పావోలా ఫ్లోరెజ్ ఇరవై సంవత్సరాలకు పైగా దెయ్యంతో లైంగిక సంబంధం కలిగి ఉందని పేర్కొంది

China: నిజమెంత..ఆక్సిజన్ అందక 55 మంది చైనా సబ్‌మెరైనర్లు మృతి, యునైటెడ్ నేషన్స్ ఇంటెలిజెన్స్ శాఖ తాజా నివేదిక, వార్తలను ఖండించిన చైనా

Hazarath Reddy

చైనాకు సమీపంలోని ఎల్లో సముద్ర జలాల్లో భారీగా అణు ప్రమాదం చోటు చేసుకొంది. చైనాకు చెందిన ఓ అణు సబ్‌మెరైన్‌ ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ ఉచ్చులో చిక్కుకుపోయింది. ఫలితంగా 55 మంది సబ్‌మెరైనర్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

Italy Bus Accident Videos: అతి వేగంతో వచ్చి బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయిన బస్సు, ఇద్దరు పిల్లలు సహా 21 మంది అక్కడికక్కడే దుర్మరణం

Hazarath Reddy

ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో వచ్చిన ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా 21 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనీస్‌లోని చారిత్రక ప్రాంతాలను సందర్శించి మాంటేరా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Nobel Prize in Physics 2023: భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి, కాంతి యొక్క ఆటో సెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకు అవార్డు

Hazarath Reddy

2023 ఏడాదికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. భౌతికశాస్త్రంలో ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌కు ఈ సంవత్సరానికి నోబెల్ ప్రకటించారు.

Oldest Skydiver: 104 ఏళ్ల వయసులో 4100 మీటర్ల ఎత్తులో ఉన్న విమానం నుంచి కిందకు దూకిన బామ్మ.. గిన్నిస్ రికార్డు నెలకొల్పడమే తన లక్ష్యమని వెల్లడి

Rudra

ఇదో సాహసోపేతమైన ఘటన. గిన్నిస్ ప్రపంచరికార్డు నెలకొల్పడమే లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా వృద్ధురాలు డొరొతీ హాఫ్‌ మన్ 104 ఏళ్ల వయసులో స్కైడైవింగ్ చేశారు.

Zimbabwe Plane Crash: ఘోర విమాన ప్రమాదం, భారత సంతతి బిలియనీర్‌‌తో సహా ఆరుమంది దుర్మరణం,సాంకేతిక లోపంతో గాల్లోనే పేలిపోయిన విమానం

Hazarath Reddy

జింబాబ్వేలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన బిలియనీర్‌, ఆయన తనయుడితో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. భారత్‌కు చెందిన హర్పాల్ సింగ్ రంధావా రియోజిమ్‌ పేరుతో మైనింగ్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు.

Nobel Prize in Medicine 2023: వైద్య శాస్త్రంలో ఇద్దరికీ నోబెల్ బహుమతి, రూ.8.35 కోట్లు పారితోషికంగా అందుకోనున్న డా.కాటలిన్‌ కరికో, డా.డ్రూ వీస్‌మన్‌

Hazarath Reddy

వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు డా.కాటలిన్‌ కరికో, డా.డ్రూ వీస్‌మన్‌లకు 2023 సంవత్సరానికి నోబెల్ బహుమతిని ప్రకటించింది జ్యురీ. కరోనా వైరస్‌ను అరికట్టే క్రమంలో వ్యాక్సిన్ల తయారీలో మెసెంజర్ ఆర్ఎన్ఏను అభివృద్ధి చేసినందుకు వీరికి ఈ అత్యున్నత పురస్కారం లభించింది.

Advertisement

US Shutdown Row: అమెరికా మరోసారి షట్‌డౌన్‌ దిశగా అడుగులు, నిధుల విడుదల మరో 30 రోజలు పాటు పొడిగించే బిల్లును వ్యతిరేకించిన రిపబ్లికన్లు

Hazarath Reddy

యుఎస్ మరోసారి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోబోతోంది. ఫెడరల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక ద్రవ్య బిల్లును విపక్ష రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. రిపబ్లికన్ల వైఖరిని అధికార డెమోక్రాట్లు నిరసిస్తున్నారు. దీంతో షట్‌డౌన్‌ వైపు ఆ దేశం అడుగులు వేస్తున్నది.

Pakistan Suicide Bomb Blast: పండుగ వేళ ఘోర విషాదం, పాకిస్తాన్ మసీదులో ఆత్మాహుతి దాడి, పోలీసు ఉన్నతాధికారితో సహా 52 మంది మృతి, వందల మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని మసీదు సమీపంలో శుక్రవారం ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని ర్యాలీకి తరలివస్తున్న సమయంలో జరిగిన ఆత్మాహుతి పేలుడులో కనీసం 52 మంది మరణించారు. 130 మందికి పైగా గాయపడ్డారు

TV Debate Fight Video: లైవ్‌ టీవీ డిబెట్‌లో పిచ్చిపిచ్చిగా తన్నుకున్న నేతలు, పాకిస్థానీ టాక్‌ షో కల్‌ తక్‌ లైవ్‌ స్ట్రీమ్‌లో ఘటన, వీడియో ఇదిగో

Hazarath Reddy

ప్రముఖ పాకిస్థానీ టాక్‌ షో ‘కల్‌ తక్‌’ లైవ్‌ స్ట్రీమ్‌లో ఇద్దరు నేతలు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పీటీఐ (PTI)కి చెందిన షేర్‌ అఫ్జల్‌ మార్వత్‌, నవాజ్‌ షరీఫ్‌ పార్టీ పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ కు చెందిన అఫ్నాన్‌ ఉల్లా ఈ షోలో పాల్గొన్నారు.

Pakistan Blast: విషాదంగా మారిన మిలాద్ ఉన్ న‌బి పండుగ, పాకిస్తాన్ మసీదులో సూసైడ్ బ్లాస్ట్, 34 మంది మృతి, మరో 130 మందికి పైగా గాయాలు

Hazarath Reddy

దాయాది దేశంలోని బ‌లోచిస్తాన్‌(Balochistan)లోని మ‌స్తుంగ్ జిల్లాలో ఇవాళ ఆత్మాహుతి దాడి జ‌రిగింది. ఆ సూసైడ్ బ్లాస్ట్ వ‌ల్ల సుమారు 34 మంది మ‌ర‌ణించారు. దాదాపు 130 మందికిపైగా గాయ‌ప‌డ్డారు.

Advertisement
Advertisement