World

Husband Cuts Off Man's Penis: భార్యతో బెడ్ రూంలో నగ్నంగా మరో వ్యక్తి, కోపం తట్టుకోలేక అతని పురుషాంగాన్ని కోసి పడేసిన భర్త,  దాన్ని కూర వండాలని సతీమణికి ఆర్డర్

Hazarath Reddy

తను బయటకు వెళ్ళిన సమయంలో తన భార్య వేరొకరితో రాచలీలలు సాగిస్తుందని తెలిసిన భర్త కోపాద్రిక్తుడయ్యాడు. బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే ఇద్దరూ ఏకాంతంలో ఉండటం చూసిన భర్త కోపంతో ఆ వ్యక్తి పురుషాంగాన్ని కత్తిరించి పడేశాడు

Wife Cut Off Husband's Penis: 10 ఏళ్ల కూతురిపై అత్యాచారం, దారుణం చూడలేక అతడి పురుషాంగాన్ని కోసి పడేసిన భార్య, తెగిపడిన పురుషాంగం వీడియో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్

Hazarath Reddy

తమ 10 ఏళ్ల కూతురిపై అత్యాచారం చేశాడన్న కారణంతో భార్య నిద్రిస్తున్న భర్త పురుషాంగాన్ని కోసేసింది. తెగిపడిన పురుషాంగం వీడియోను కూడా ఆమె ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ విషయాన్ని ఓ జర్నలిస్ట్ తన ట్విట్టర్ పేజీలో తెలిపారు. అయితే ఘటన ఎక్కడ జరిగిందనే దానిపై క్లారిటీ లేదు.

Disease X: డిసీజ్‌-ఎక్స్‌ రూపంలో మరో భయంకర వైరస్‌ మానవాళిపై దాడి, జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో నిపుణులు

Hazarath Reddy

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనావైరస్ మహమ్మారి కన్నా మరో సరికొత్త వైరస్‌ ప్రపంచంపై దాడిచేయబోతున్నదని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధం కావాలని చెప్పారు. ఈ వైరస్‌ను డిసీజ్‌-ఎక్స్‌గా డబ్ల్యూహెచ్‌వో నిపుణులు తాజాగా పేర్కొంటున్నారు.

CBI Files Case Against Rolls Royce: రోల్స్ రాయిస్‌కి భారీ షాక్, భారత ప్రభుత్వాన్ని మోసం చేశారనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు

Hazarath Reddy

రోల్స్ రాయిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు భారీ షాక్‌ తగిలింది. 24 హాక్ జెట్ 115 అడ్వాన్స్ కొనుగోలులో భారత ప్రభుత్వాన్నిమోసం చేశారని ఆరోపిస్తూ కంపెనీ డైరెక్టర్‌సహా, మరికొంతమందిపై సీబీఐ కేసు నమోదు చేసింది

Advertisement

Same-Sex Relationship Banned in Uganda: స్వలింగ సంపర్కానికి ఎవరైనా పాల్పడితే ఉరిశిక్ష, జీవిత ఖైదుతో సహా కఠినమైన శిక్షలను అమలు చేసే చట్టాన్ని అధికారికంగా ఆమోదించిన ఉగాండా

Hazarath Reddy

ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని LGBTQ వ్యక్తులకు మరణశిక్ష లేదా జీవిత ఖైదుతో సహా కఠినమైన శిక్షలను అమలు చేసే చట్టాన్ని అధికారికంగా ఆమోదించారు. రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ ద్వారా ప్రకటించినట్లుగా బిల్లు ఇప్పుడు చట్టంగా అమలులోకి వచ్చింది

Us Shocker: నా పేరెంట్స్ నరమాంస భక్షకులు అందుకే చంపేశా! అమెరికాలో తల్లిదండ్రులు, తోబుట్టువులను హతమార్చిన యువకుడు, నన్ను చంపి తినేయాలని చూశారంటూ కోర్టుముందు వాదన

VNS

ఒక యువకుడు (US teen) తన తల్లిదండ్రులతోపాటు (Teen Murders Parents) తోబుట్టువులను దారుణంగా హత్య చేశాడు. వారు నరమాంస భక్షకులని (Cannibals) ఆరోపించాడు. తనను కూడా తినడానికి ప్లాన్‌ చేయడంతో వారిని చంపినట్లు తెలిపాడు. అగ్ర దేశమైన అమెరికాలో ఈ సంఘటన జరిగింది.

Long Covid 12 key Symptoms: మీలో ఈ 12 లక్షణాలుంటే లాంగ్ కొవిడ్ వేధిస్తున్నట్టే.. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత లాంగ్ కొవిడ్ లక్షణాలు పైపైకి.. ఆ లక్షణాలు ఏంటంటే??

Rudra

ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా మహమ్మారి ఇంకా వేధిస్తూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత కరోనా బాధితుల్లో ప్రతి పదిమందిలో ఒకరు లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.

Man Killed By 40 Crocodiles: గుడ్ల కోసం వెళ్లిన 70 ఏళ్ల వృద్ధుడిని ముక్కలు చేసి తినేసిన 40 మొసళ్లు, రక్తంతో నిండిపోయిన చుట్టుపక్కల ప్రాంతం

Hazarath Reddy

కంబోడియాలో ఓ వృద్ధుడిపై ఒకేసారి 40 మొసళ్లు మూకుమ్మడిగా దాడి చేసి చంపేశాయని పోలీసులు తెలిపారు. ఆ వృద్ధుడు తన పోలంలోని ఆవరణలో ఓ ఎన్‌క్లోజర్‌లో ఈ మొసళ్లును పెంచుతున్నాడు. అందులోని ఓ మొసలి గుడ్లు పెట్టింది.

Advertisement

Covid New Wave in China: చైనాలో రెండు కొత్త కరోనా వేరియంట్లు, వారంలో 65 లక్షల మందికి పైగా కోవిడ్ బారీన పడే ప్రమాదం, వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాను పెంచిన డ్రాగన్ కంట్రీ

Hazarath Reddy

చైనాలో కరోనా వైరస్ మరోసారి బుసలు కొడుతోంది. కొత్త క‌రోనా వేరియంట్(Covid Variant) విజృంభిస్తోంది. ఆ వేరియంట్ కేసులు జూన్ నెల‌లో తారా స్థాయికి చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. చైనాలో ప్ర‌స్తుతం వారానికి దాదాపు 65 మిలియ‌న్ల మందికి కొత్తగా వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

Alibaba to Hire 15,000 People: ఆలీబాబా కంపెనీలో ఉద్యోగాల జాతర, 15 వేల మందిని ఈ ఏడాది నియమించుకోనున్నట్లు తెలిపిన చైనా దిగ్గజం

Hazarath Reddy

చైనీస్ టెక్ సంస్థ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వచ్చిన వార్తలను వెనక్కి నెట్టి, ఈ ఏడాది 15,000 మందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్లు అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ తెలిపింది.

Plane Door Open Mid-Air: వీడియో ఇదిగో, విమానం ల్యాండింగ్ ముందే తెరుచుకున్న డోర్లు, శ్వాస అందక 9 మందికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

Hazarath Reddy

Video: షాకింగ్ వీడియో, పురీషనాళంలో బంగారు ముద్దను పెట్టుకుని మస్కట్ నుంచి వచ్చిన ప్రయాణికుడు, షాక్ తిన్న కస్టమ్స్ అధికారులు

Hazarath Reddy

కస్టమ్స్ కు అందిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా, మస్కట్ నుండి వచ్చిన ఒక భారతీయ పురుష ప్రయాణికుడిని హైదరాబాద్ కస్టమ్స్, RGIA యొక్క కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అడ్డగించింది. ప్రయాణికుడు పురీషనాళంలో దాచిన బంగారు ముద్దను తీసుకెళుతున్నట్లు గుర్తించారు.

Advertisement

E-Bike Bursting Into Flames: వీడియో ఇదిగో, ఒక్కసారిగా పేలిపోయిన ఛార్జింగ్ పెట్టిన ఇ-స్కూటర్‌, భయంతో ఇంట్లో నుంచి పరుగులు పెట్టిన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

నార్త్-వెస్ట్ లండన్ హౌస్ కిచెన్‌లో ఛార్జ్‌లో ఉన్నప్పుడు ఇ-స్కూటర్‌లో మంటలు చెలరేగి పేలిపోయిన క్షణాన్ని వీడియో ఫుటేజ్ చూపిస్తుంది.ఆ సమయంలో ఇంట్లో ఉన్న స్కూటర్ యజమాని, అగ్నిప్రమాదం తర్వాత తాను బతికి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు.

Car Crashes Into Gates Of UK PM Residence: బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ అధికారిక నివాసంపై కారుతో దుండగుడి దాడి.. ఘటన జరిగిన సమయంలో కార్యాలయంలోనే రిషీ సునాక్.. వీడియోతో

Rudra

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కు దాడి ఘటన మరవకవముందే.. బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ అధికారిక నివాసంపై కూడా ఇదే తరహా దాడి జరగడం కలకలం రేపింది.

Health Tips: వీర్య స్కలనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? తరచూ హస్త ప్రయోగం ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా, సైంటిస్టులు ఏమంటున్నారంటే..

Hazarath Reddy

భావప్రాప్తి అనేది ఒక ఆహ్లాదకరమైన అనుభవం. కొద్ది సెకన్ల పాటు మీ కండరాలు సంకోచించబడతాయి, మీ స్పృహ మారుతుంది. సామాజిక బంధాన్ని ప్రోత్సహించే రెండు హార్మోన్ల (ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్) రక్త స్థాయిలు పెరుగుతాయి.

Sydney Building Fire: సిడ్నీలో ఘోర అగ్ని ప్రమాదం, ఏడంతస్తుల భవనంలో భారీగా ఎగసిన మంటలు, అదుపుచేస్తున్న 100 మంది సిబ్బంది

Hazarath Reddy

సిడ్నీలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ ఏడంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల ధాటికి భవన శిథిలాలు రోడ్డుపై పడిపోయాయి. స్థానికంగా ఉన్న ఓ 7 అంతస్తుల భవంతిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

Advertisement

Meta Layoffs: 6 వేల మంది ఉద్యోగులను తీసివేసిన ఫేస్‌బుక్ మెటా, ముందు ముందు లేఆప్స్ ఇంకా కొనసాగుతాయని తెలిపిన మెటా ఫౌండర్, CEO మార్క్ జుకర్‌బర్గ్

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపే విధంగా మెటా బుధవారం తాజా రౌండ్ తొలగింపులను నిర్వహించింది.ఈ ఉద్యోగ కోతలు కంపెనీ యొక్క "ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ"లో భాగంగా ఉన్నాయి, దీనిలో ఖర్చులను తగ్గించడానికి మెటా పునర్నిర్మించబడుతోంది, టెక్ క్రంచ్ నివేదించింది.

Verizon Layoffs: ఆగని లేఆప్స్, తాజాగా 6 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెరికా టెలికాం సంస్థ వెరిజోన్

Hazarath Reddy

అమెరికా టెలికాం సంస్థ వెరిజోన్ తన కస్టమర్ సర్వీస్ ఉద్యోగులను ‘పునర్నిర్మాణం’, ‘క్రమబద్ధీకరణ’ చర్యల్లో భాగంగా త్వరలో తొలగించబోతున్నట్లు హెచ్చరించింది.రాబోయే "ముఖ్యమైన" తొలగింపుల గురించి 6,000 మంది ఉద్యోగులు కంపెనీ నుండి ముందే రికార్డ్ చేసిన సందేశాన్ని అందుకున్నారని ది వెర్జ్ నివేదించింది.

Samantha Weinstein Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, చిన్న వయసులోనే అండాశయ క్యాన్సర్‌తో ప్రముఖ హాలీవుడ్‌ నటి సమంతా వైన్‌స్టెయిన్ మృతి

Hazarath Reddy

చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా హాలీవుడ్‌ నటి సమంతా వైన్‌స్టెయిన్ (28) చిన్నవయసులోనే కన్నుమూసింది. రెండున్నరేళ్లుగా అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. మే 14న ఆమె మరణించగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది.

Earthquake in Caribbean Sea: పనామా-కొలంబియా సరిహద్దును రెండుసార్లు వణికించిన భూకంపం, రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.6గా నమోదు

Hazarath Reddy

కరేబియన్ సముద్రం పనామా-కొలంబియా సరిహద్దులోని గల్ఫ్ ఆఫ్ డేరియన్ వద్ద గత రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.6గా నమోదైంది. రెండు దేశాల్లోనూ ప్రకంపనలు కనిపించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది.

Advertisement
Advertisement