World
Mexico Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ముగ్గురు మృతి.. ఇద్దరు పోలీసులకు గాయాలు
Rudraఅగ్రరాజ్యం అమెరికా మళ్లీ కాల్పులతో దద్దరిల్లింది. న్యూ మెక్సికో పట్టణంలోని పాఠశాల వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు.
New Zealand Hostel Fire: హాస్టల్‌లో అర్థరాత్రి ఘోర అగ్ని ప్రమాదం, 10 మంది మంటల్లో సజీవ దహనం, 52 మందికి కాపాడిన అధికారులు
Hazarath Reddyన్యూజిలాండ్ వెల్లింగ్‌టన్‌లో ఓ నాలుగు అంతస్తుల హాస్టల్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో మంటలు భవనమంతా వ్యాపించి భయానక పరిస్థితి నెలకొంది. మంగళవారం రాత్రి 12:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Singer Haesoo Dies: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం, హోటల్ గదిలో సూసైడ్ చేసుకున్న ప్రముఖ సింగర్ హెసూ, ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ స్వాధీనం
Hazarath Reddyప్రముఖ కొరియన్ పాప్ సింగర్ హెసూ(29) ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హెసూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
Bungee Jumping Goes wrong: యువతి బంగీ జంప్‌, గాల్లో ఉండగా ఒక్కసారిగా తెగిన తాడు, భయానకమైన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌
Hazarath Reddyయువతి బంగీ జంప్‌ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువతి బంగీ జంప్ కోసం రెడీ అయింది. అక్కడి ఆపరేటర్‌ ఆమెను లాంచింగ్‌ ప్యాడ్‌ నుంచి కిందకు తోసేశాడు
Video: షాకింగ్ వీడియో ఇదిగో, పెంచుకుంటున్న పైథాన్‌తో ప్రజలపై దాడి, పోలీసులు రావడంతో పామును వదిలి సరెండర్
Hazarath Reddyటోరంటోలోని దుందాస్ స్ట్రీట్ వెస్ట్‌లో ఓ వ్య‌క్తి తాను పెంచుకుంటున్న పైథాన్‌తో బయటకు వచ్చి ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశాడు. ఓ వ్య‌క్తిపై దాంతో దాడి చేసేందుకు య‌త్నించ‌గా, ప్ర‌తిఘ‌టించాడు. అంత‌లోపే స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు.
Kenya Cult Deaths: ఏసు ప్రభువు దగ్గరకు వెళ్లాలంటే మీరంతా ఆకలితో చచ్చిపోవాలి, పాస్టర్ మాయమాటలు నమ్మి 201 మంది మృతి, చిన్న పిల్లలు కొన ఊపిరితో ఉండగానే ఖననం
Hazarath Reddyకెన్యాలో పాస్టర్ మాటలు నమ్మి కడుపు మాడ్చుకుని ప్రాణాలు తీసుకున్న వారి సంఖ్య 201కు చేరుకుంది. మరో 600 మందికిపైగా ప్రజల ప్రాణాలను పెను ప్రమాదంలో పడేశాయి. ఈ దారుణ ఘటనకు పాల్పడిన పాస్టర్‌ పాల్‌ మెకంజీ, అతని భార్యతో పాటు ఇప్పటి వరకు 26 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Health Risks From Hand Sanitizers: శానిటైజర్లు ఎక్కువగా వాడితే ఉబ్బసంతో పాటు అనేక రకాలైన ఆనారోగ్య సమస్యలు, వాటికి బదులుగా నీరు, సబ్బును వాడుకోవాలని శాస్త్రవేత్తలు సూచన
Hazarath Reddyశానిటైజర్లను అధికంగా వాడితే అనారోగ్య సమస్యల వస్తాయని చెబుతున్నారు. రసాయనాల అధిక వాడకం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటికి బదులు నీరు, సబ్బును వాడుకోవాలని సూచిస్తున్నారు.
Cyclone Mocha: గంటకు 210 కిలోమీటర్ల వేగంతో గాలులు, 8-12 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడిన అలలు, మోచా తుపాను దెబ్బకు అల్లకల్లోలంగా రెండు దేశాలు
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మోచ తుఫాన్‌ (Cyclone Mocha) బంగ్లాదేశ్ (Bangladesh ), మయన్మార్‌ (Myanmar) దేశాలను వణికిస్తోంది. ఈ తుఫాను ఆదివారం మధ్యాహ్నం రెండు దేశాల మధ్య తీరం దాటింది. దీంతో రెండు దేశాలను వర్షాలు హడలెత్తిస్తున్నాయి.
Porn in Classroom! స్కూల్‌లో పోర్న్ పాఠాలు, రివేంజ్ సెక్స్ గురించి అవగాహన కల్పించడానికి బూతు పదాలు వాడిన Oregon School అధ్యాపకులు, తీవ్ర విమర్శలు
Hazarath Reddyఒరెగాన్‌లోని పదో తరగతి పిల్లలు ఇంటర్‌నెట్ పోర్నోగ్రఫీపై హెల్త్ క్లాస్‌లో అసభ్యకరమైన పదజాలానికి గురికావడంతో, సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఒక నివేదిక పేర్కొంది.గత వారం 'ఒరెగాన్ మామ్స్ యూనియన్' అనే Facebook సమూహంలో అనేక లైంగిక అసభ్య పదజాలంతో అనేక స్లయిడ్‌లు పోస్ట్ చేశారు.
Cyclone Mocha: మోచా తుపానుతో బంగ్లాదేశ్,మయన్మార్‌ దేశాలు విలవిల, గత రెండు దశాబ్దాల్లో ఇదే అత్యంత శక్తివంతమైన తుపాను అని తెలిపిన అధికారులు
Hazarath Reddyమోచా తుపాను ఆదివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్, మయన్మార్‌ తీరాన్ని తాకి తీవ్ర నష్టం కలగజేసింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్రంలో 8–12 అడుగుల ఎత్తున ఎగిసి పడిన అలలు లోతట్టు ప్రాంతాలను ముంచి వేశాయి. సెంట్‌ మార్టిన్‌ దీవిలో బలమైన గాలులు, భారీగా వానలు కురిశాయి.
Mexico Road Accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం, 26 మంది అగ్నికి ఆహుతి, ట్రాక్టర్, వ్యాను ఢీకొన్న ఘటనలో ఒక్కసారిగా ఎగసిన మంటలు
Hazarath Reddyమెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, వ్యాను ఢీకొన్న ఘటనలో 26 మంది దుర్మరణం చెందారు. రెండు వాహనాలు ఢీకొని మంటలు చెలరేగడంతో వీరంతా సజీవ దహనమయ్యారు. టమౌలిపాస్‌లో ఆదివారం ఈ విషాద ఘటన జరిగింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.
Earthquake in Japan: జపాన్‌లో 5.9 తీవ్రతతో వరుస భూకంపాలు, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని జేఎంఏ హెచ్చరిక
Hazarath Reddyకోజుషిమాతో సహా జపాన్ దీవుల్లో 5.9 తీవ్రతతో భూకంపాలు సంభవించాయని వాతావరణ సంస్థ తెలిపింది. ఆదివారం జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం, భూకంప తీవ్రత 7 వద్ద గరిష్ట స్థాయికి చేరుకున్న జపాన్ భూకంప తీవ్రత స్కేల్‌పై 3ని కొలుస్తుంది, స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:12 గంటలకు (0812 GMT) 10 కి.మీ లోతులో సంభవించినట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది
USA Shocker: పురుషాంగానికి కరెంటు పెట్టి హస్తప్రయోగం, అది సరిపోలేదని పిత్తాశయంలో టేబుల్ టెన్నిస్ బంతి ఇరికించుకుని మరీ ట్రై, తరువాత ఏమైందంటే..
kanhaకోరికలు తట్టుకోలేక యువకుడు హస్తప్రయోగం చేసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సాధారణంగా ప్రయోగం అంటే ఏం చేస్తారు మహా అయితే చేత్తో అంగాన్ని పట్టుకొని ఊపుతూ పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
Al-Qadir Trust Corruption Case: ఇమ్రాన్ ఖాన్ మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం, ఆయనకు వ్యతిరేకంగా మొత్తం 121 కేసులు, రెండు వారాల బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Hazarath Reddyఅల్‌ఖాదీర్‌ ట్రస్ట్‌ కేసులో పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఇస్లామాబాద్‌ హైకోర్టు (Islamabad High Court ) రెండు వారాల బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో పారామిలిటరీ బలగాలు ఆయన్ని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.
Beer-Powered Motorcycle: బీరుతో నడిచే బైక్.. అమెరికా యువకుడి ఆవిష్కరణ.. ట్యాంకు నిండా బీర్లు కొట్టించి 240 కి.మీ. వేగంతో దూసుకుపోవచ్చట.. ఎందుకు తయారు చేశాడో తెలుసా? (వీడియోతో)
Rudraఇప్పటివరకూ పెట్రోల్ బైకులను చూశాం. కరెంటుతో నడిచే వాటినీ చూశాం. అయితే ఇప్పుడు ఈ రెండూ కాదూ.. బీర్ తోనూ బైక్ ను పరుగులు పెట్టించ వచ్చని అమెరికా యువకుడు ఒకరు నిరూపించారు.
Imran Khan To Be Released: ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే విడుదల చేయండి, ఆయనను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్‌ చేశారని మండిపడిన పాకిస్తాన్ సుప్రీంకోర్టు
Hazarath Reddyపాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు పాకిస్తాన్‌ సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయన అరెస్ట్‌ను చట్టవిరుద్ధమైందిగా తేల్చిన సుప్రీం కోర్టు.. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని గురువారం సాయంత్రం ఆదేశించింది. ఆయన అరెస్ట్‌లో నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో వ్యవహరించిన తీరును ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.
Indian Bridge Team Safe in Pakistan: భారత బ్రిడ్జ్‌ జట్టు పాకిస్తాన్‌లో సురక్షితంగా ఉంది, వదంతులు నమ్మవద్దని కోరిన BFI చీఫ్‌ సుతాను బెహురియా
Hazarath Reddyబ్రిడ్జ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏసియా అండ్‌ మిడిల్‌ ఈస్ట్‌ (BFAME) ఆర్గనైజ్‌ చేస్తున్న 22వ ఆసియా, మిడిల్‌ ఈస్ట్‌ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న 32 మంది సభ్యుల భారత బ్రిడ్జ్‌ జట్టు సురక్షితంగా ఉందని బ్రిడ్జ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (BFI) చీఫ్‌ సుతాను బెహురియా వెల్లడించారు.
Balcony Sex Gone Wrong: వీడియో ఇదిగో, బాల్కనీలో బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్, ప్రియుడు గట్టిగా స్ట్రోక్ ఇవ్వడంతో నగ్నంగా బాల్కనీ నుంచి కిందపడిన ప్రియురాలు
Hazarath Reddyతైవాన్‌కు చెందిన ఓ యువతి బాల్కనీలో ఓ ప్రత్యేక స్నేహితుడితో సెక్స్‌లో పాల్గొన్న సమయంలో శృంగారం తర్వాత లయను అదుపు చేసుకోలేక కిందపడిపోయింది. ప్రేమికుడితో లయను అదుపు చేయలేక ఈ మహిళ బాల్కనీ నుంచి కిందపడింది. మహిళ అర్ధనగ్నంగా ఉండగా బాల్కనీ నుంచి పడిపోవడం కనిపించింది.
Covid Deaths Row: కరోనావైరస్ మరణాలపై షాకింగ్ అధ్యయనం, సెకండరీ బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌ వల్లే ఎక్కువగా మరణాలు, కరోనాతో కాదని తెలిపిన అధ్యయన నిపుణులు
Hazarath Reddyభారతదేశంతో సహా అనేక దేశాలు ఇప్పటికీ కరోనా కేసులలో క్రమరహిత పెరుగుదలను చూస్తున్నందున ప్రపంచం కరోనావైరస్ ప్రభావంతో తిరుగుతున్నందున, పరిశోధకులు ఇప్పటికీ SARS-CoV-2 శరీరంపై ఎలా ప్రభావం చూపుతుందో అధ్యయనం చేస్తున్నారు. అంచనా వేస్తున్నారు.
Finland Bridge Collapse: ఫిన్‌ల్యాండ్‌లో కుప్పకూలిన బ్రిడ్జ్, 27 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు, స్కూల్ పిల్ల‌లే ఎక్కువ మంది ఉన్న‌ట్లు అధికారుల ప్రకటన
Hazarath Reddyఫిన్‌ల్యాండ్‌లో పాదాచారుల బ్రిడ్జ్(Footbridge collapse) కూలిన ఘ‌ట‌న‌లో 27 మంది గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ‌వారిలో ఎక్కువ శాతం మంది చిన్నారులే ఉన్నారు. ఫిన్నిష్ సిటీ ఎస్పూలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పాద‌చారులు న‌డిచి వెళ్లే ఆ బ్రిడ్జ్ కూల‌డంతో పిల్ల‌లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.