World

Viral Video: షాకింగ్ వీడియో, తల తెగిపడిన పాము గిలగిల కొట్టుకుంటూ తనను తాను ఎలా కాటేసుకుందో చూడండి

Hazarath Reddy

విష సర్పం తనను తాను కరుచుకోవడం మీరెప్పుడైనా చూశారా..అయితే ఈ కింది వీడియోను మీరు చూడాల్సిందే. ఓడ్లీ టెర్రిఫైయింగ్‌ పేరుతో ఉన్న ట్విటర్‌ హ్యాండిల్లో పోస్టు చేసిన ఈ 15 సెకన్‌ల నిడివిగల వీడియోలో ఓ పాము (రక్తపింజరి) తల తెగిపోయి ఉంది.

Ajay Banga As Next World Bank President: వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా భారత సంతతి వ్యక్తి, జూన్ 2వ తేదీన బాధ్య‌త‌లు స్వీకరించనున్న అజ‌య్ బంగా

Hazarath Reddy

వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా భార‌త సంత‌తికి చెందిన‌ అజ‌య్ బంగా నియామ‌కం కానున్నారు. ఈ మేర‌కు వ‌ర‌ల్డ్ బ్యాంక్ ధృవీక‌రించింది. మాస్ట‌ర్ కార్డ్ మాజీ సీఈవో అయిన అజ‌య్ బంగా వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఈ ఏడాది జూన్ 2వ తేదీన బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.

Putin's Assassination Attempt: రష్యా అధ్యక్షుడు పుతిన్ పై హత్యాయత్నం, డ్రోన్లతో దాడి , ఉక్రెయిన్ పనే అంటున్న మాస్కో వర్గాలు..

kanha

మంగళవారం రాత్రివేళ రెండు డ్రోన్‌లతో దాడి చేసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చంపేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది. క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Ugandan Minister Shot Dead: జీతం ఇవ్వలేదని దేశ మంత్రిని కాల్చి చంపిన బాడీగార్డు, కాల్పుల్లో అక్కడికక్కడే మరణించిన ఉగాండా దేశ కార్మిక శాఖ సహాయమంత్రి చార్లెస్‌ ఎంగోలా

Hazarath Reddy

ఉగాండా రాజధాని కంపాలా (Kampala)లో ఆ దేశ కార్మిక శాఖ సహాయమంత్రి, రిటైర్డ్‌ కల్నల్‌ (Retired Colonel ) చార్లెస్‌ ఎంగోలా (Charles Engola) నివాసంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ వివాదంలో ఆయన వద్ద పనిచేసే బాడీగార్డు మంత్రిని కాల్చి చంపాడు.

Advertisement

Body of Man Found Inside Crocodile: మొసలి కడుపులో తప్పిపోయిన వ్యక్తి ఆచూకి, ఆస్ట్రేలియాలో విషాదంగా మారిన చేపల వేటకు వెళ్లి గల్లంతైన వ్యక్తి కథ

Hazarath Reddy

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో తన స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లి తప్పిపోయిన వ్యక్తి మృతదేహం మొసలి లోపల కనిపించిందని బుధవారం మీడియా కథనం తెలిపింది.65 ఏళ్ల బాధితుడు, కెవిన్ డార్మోడీ, ఉత్తర క్వీన్స్‌లాండ్‌లోని మారుమూల ప్రాంతంలోని ప్రసిద్ధ ఉప్పునీటి మొసళ్ల నివాసమైన కెన్నెడీస్ బెండ్‌లో చివరిసారిగా ఏప్రిల్ 30న కనిపించాడని BBC నివేదిక తెలిపింది.

Uber Driver Attacked: రూట్‌ మార్చినందుకు ఉబెర్ డ్రైవర్‌ను చితకబాదిన ప్యాసింజర్, కెనడాలో భారతీయుడిపై దాడికి పాల్పడ్డ వ్యక్తి, తీవ్రగాయాల పాలైన డ్రైవర్ (వీడియో)

VNS

కెనడాలో ఉబెర్‌ డ్రైవర్‌పై (Attack on Uber Driver) దారుణంగా దాడిచేశాడు ఓ వ్యక్తి. కారును వేరే రూట్‌లో తీసుకెళ్లినందుకు భారత్‌కు చెందిన అమన్ సూద్ అనే ఉబెర్ డ్రైవర్‌పై దాడికి దిగాడు. గతనెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్‌పై దాడికి దిగిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్యాసింజర్ దాడిలో అమన్ సూద్ తీవ్రంగా గాయపడ్డాడు.

Man Broke His Penis: భాగస్వామితో రివర్స్ కౌ గర్ల్ అనే కొత్త పొజిషన్‌తో సెక్స్, మధ్యలో పురుషాంగం విరగడంతో లబోదిబోమంటూ ఆస్పత్రికి, ఇండోనేషియా వ్యక్తికి చేదు అనుభవం

Hazarath Reddy

ఇండోనేషియా కు చెందిన 37 ఏళ్ల వ్యక్తి ప్రతిరోజు సరికొత్తగా ప్రయత్నించాలనే ఆలోచనతో తన పురుషాంగాన్ని విరగొట్టుకున్నాడు. మాదకరమైన భంగిమ ప్రయత్నించడం కారణంగా అతని పురుషాంగం ఫ్రాక్చర్ అయింది.

Cadbury Chocolate Desserts Recalled: క్యాడ్‌బరీ చాకెట్లలో పాయిజన్, వెంటనే వాపసు ఇవ్వాలని తయారీదారు ముల్లర్ పిలుపు

Hazarath Reddy

ఫ్లేక్, డైరీ మిల్క్ బటన్స్ చాక్లెట్ డెజర్ట్‌లతో సహా ఆరు క్యాడ్‌బరీ డెజర్ట్‌ల యొక్క నిర్దిష్ట బ్యాచ్‌లను తినకూడదని ప్రజలు హెచ్చరిస్తున్నారు. అవి లిస్టేరియాతో కలుషితం కావచ్చనే ఆందోళనల కారణంగా వీటిని తినకూడదని చెబుతున్నారు. డెజర్ట్‌ల యొక్క నిర్దిష్ట బ్యాచ్‌లను కొనుగోలు చేసిన వ్యక్తులు వాటిని తినకూడదని, బదులుగా వాపసు కోసం వాటిని తిరిగి ఇవ్వమని తయారీదారు ముల్లర్ హెచ్చరిస్తున్నారు.

Advertisement

Pakistan: వయాగ్రా బ్యాన్, సెక్స్ పవర్ పెంచుకోవడానికి ఉడుం వెంట పడుతున్న పాకిస్తానీయులు, ఒక్కసారిగా వాటి నూనెకు పెరిగిన డిమాండ్

Hazarath Reddy

వయాగ్రా వాడకాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో యువత లైంగిక ఆనందాన్ని పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ఈక్రమంలో ఉడుము కొవ్వుతో చేసిన నూనెను ఉపయోగించడం వల్ల లైంగిక పనితీరు పెరుగుతుందని బలంగా నమ్ముతారు.

Brazil: 65 ఏళ్ళ వయసులో 16 ఏళ్ళ యువతితో మూడో పెళ్లి, అత్తకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన అల్లుడు, అదే కొంపలు ముంచిన వైనం..

Hazarath Reddy

దక్షిణ బ్రెజిల్‌లోని పరానా రాష్ట్రం అరౌకారియా సిటీ మేయర్ అయిన 65 ఏళ్ల హిస్సామ్ హుస్సేన్ దేహైనీ గత ఏప్రిల్‌ నెలలో తన కంటే 49 ఏళ్లు వయస్సులో చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఆయన తాజాగా మూడవ పెళ్లి చేసుకోవడం వైరల్ గా మారింది

Operation Kaveri: జెడ్డా నుండి 231 మంది ప్రయాణికులతో బయలుదేరిన 10వ విమానం, అహ్మదాబాద్‌ చేరుకోనున్న ప్రయాణికులు

Hazarath Reddy

సూడాన్‌లో అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ నేపథ్యంలో అక్కడ భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ కావేరి చేపట్టిన సంగతి విదితమే. దీని కింద భారతీయ పౌరులతో కూడిన 10వ విమానం జెడ్డా నుండి బయలుదేరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. విమానంలో 231 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా అహ్మదాబాద్‌ చేరుకోనున్నారు.

Ukraine's 'Maa Kali' Tweet: కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్‌ ట్వీట్‌.. తీవ్రంగా మండిపడ్డ భారతీయులు

Rudra

హిందూదేవత కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మార్ఫింగ్‌ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Locking Graves In Pakistan: శవాలను కూడా వదలని కామాంధులు, సమాధులు తవ్విమరీ రేప్‌ చేస్తున్న దుర్మార్గులు, తమ బిడ్డల మానాలు కాపాడుకునేందుకు సమాధులకు తాళాలు వేస్తున్న తల్లిదండ్రులు, పాకిస్థాన్‌లో కిరాతక చర్య

VNS

చనిపోయిన మహిళలను కూడా కామ రాక్షసులు వదలడం లేదు. శ్మశానంలో ఖననం చేసిన మహిళల మృతదేహాలను బయటకు తీసి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దాయాది దేశమైన పాకిస్థాన్‌లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరణించిన తమ కుమార్తెల మానాన్ని, గౌరవాన్ని కాపాడుకునేందుకు వారి తల్లిదండ్రులు ఆ సమాధులకు తాళాలు వేస్తున్నారు

Woman Attacks Robot Receptionist: రోబోపై విచక్షణారహితంగా దాడి, ఆస్పత్రి రిసెస్పనిస్ట్‌గా పనిచేస్తున్న రోబోపై విరుచుకుపడ్డ చైనా మహిళ, వైరల్‌గా మారిన వీడియో

VNS

ఆస్పత్రిలోని సిబ్బంది, వైద్యులతో తరచూ రోగుల బందువులు గొడవపడటం మనం చూస్తూనే ఉంటాం. అంతెందుకు వారిపై దాడి చేయడం కూడా మనకు తెలుసు. కానీ ఆస్పత్రిలో పనిచేస్తున్న రోబోపై దాడికి దిగింది ఓ మహిళ. ఈ ఘటన చైనాలో జరిగింది. రోబో రిసెప్షనిస్ట్‌పై (Robot Receptionist) ఒక మహిళ దాడి చేసింది. కర్రతో దానిని పలుమార్లు కొట్టింది. దీంతో ఆ రోబోకు అమర్చిన పరికరాలు పగిలి అక్కడి నేలపై పడ్డాయి.

Operation Kaveri in Sudan: సూడాన్ నుంచి మరో 362 మంది ఇండియాకు, జెడ్డా నుండి బెంగళూరుకు విమానంలో బయలుదేరిన భారతీయులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆపరేషన్ కావేరి కింద విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ సమక్షంలో సూడాన్ నుండి 362 మంది భారతీయుల మరో బ్యాచ్ శుక్రవారం జెడ్డా నుండి బెంగళూరుకు విమానంలో బయలుదేరింది

Thailand Horror: మాజీ ప్రియుడితో సహా 12 మందిని సైనెడ్ ఇచ్చి చంపేసిన మాజీ పోలీస్ అధికారి భార్య, డబ్బు కోసమే హత్య చేసిందని అనుమానాలు

Hazarath Reddy

థాయ్‌లాండ్‌లోని ఓ గర్భిణి తన స్నేహితుల్లో 12 మందిని సైనైడ్‌తో విషమిచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి . స్నేహితుడి మరణంపై దర్యాప్తు ప్రారంభించిన తర్వాత 32 ఏళ్ల సరరత్ రంగ్‌సివుతాపోర్న్‌ను మంగళవారం బ్యాంకాక్‌లో అరెస్టు చేశారు.

Advertisement

Army Helicopters Crash: అమెరికాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు, నలుగురు ఆచూకి గల్లంతు, శిక్షణ ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం

Hazarath Reddy

యుఎస్‌లోని అలస్కాలో (Alaska) ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు కుప్పకూలాయి. శిక్షణలో భాగంగా రెండు ఆర్మీ హెలికాప్టర్లు (Army helicopters) ఒక్క సారిగా కూలిపోయాయని, రెండు హెలికాప్టర్లలో ఇద్దరు చొప్పున ఉన్నారని యూఎస్‌ ఆర్మీ ప్రతినిధి జాన్‌ పెన్నెల్‌ (John Pennell) తెలిపారు

Earthquake in Nepal: గంటల వ్యవధిలో రెండుసార్లు భూకంపం, వణికిపోయిన హిమాలయ దేశం నేపాల్, ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

Hazarath Reddy

నేపాల్ (Nepal) వరుస భూకంపాలతో (Earthquakes) వణికిపోయింది. గురువారం రాత్రి రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దేశంలోని బజురా దహకోట్ (Bajura’s Dahakot) ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి 11.58 గంటలకు భూ కంపం వచ్చింది.

Pakistan Horror: పాకిస్తాన్‌లో దారుణం, యువతుల శవాలను సమాధుల నుంచి బయటకు తీసి అత్యాచారం, చనిపోయిన కూతుళ్ల సమాధులకు గేటు బిగించి తాళం వేసుకుంటున్న తల్లిదండ్రులు

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్తాన్లో‌ కూతుర్ల సమాధులకు తల్లిదండ్రులు తాళాలేస్తున్నారు. ఎందుకంటే కామాంధులు శవాలను కూడా వదలడం లేదు. కామంతో కన్నూమిన్నూ కానరాక పాతపెట్టిన ఆడవాళ్ల శరీరాలను బయటకు వెలికితీసి వారి అచేతన దేహాలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు.

Court On Naked Landlord: బట్టలు విప్పేసి ఫ్లాట్ యజమాని నగ్నంగా సూర్యస్నానం, అద్దె చెల్లించమంటూ కోర్టుకెక్కిన అద్దెదారు, కోర్టు ఏం తీర్పు చెప్పిందంటే..

Hazarath Reddy

జర్మనీలో ఒక భూస్వామి తన బిల్డింగ్ ప్రాంగణంలో నగ్నంగా సన్ బాత్ చేయడం అతని అద్దెదారులకు వారి అద్దె చెల్లింపులను తగ్గించడానికి కారణం కాదని జర్మన్ కోర్టు బుధవారం తెలిపింది. ఈ కేసులో ఫ్రాంక్‌ఫర్ట్‌లోని ఒక ఉన్నతమైన నివాస జిల్లాలో ఒక భవనం ఉంది,

Advertisement
Advertisement