Business
ICICI Bank's iMobile App Glitch: అడ్రస్‌ మారిన 17 వేల క్రెడిట్‌ కార్డులు.. ఒకరికి బదులు మరొకరి వెళ్లాయన్న ఐసీఐసీఐ.. ఇంకా బ్యాంకు ఏం చెప్పిందంటే?
Rudraఇటీవల జారీ చేసిన 17,000 కొత్త క్రెడిట్‌ కార్డులు పొరపాటున ఒకరికి బదులు మరొకరి చేతికి వెళ్లాయని ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రకటించింది.
Jio Cinema Reduces Subscription Price: భారీగా తగ్గిన జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ధర.. రోజుకు రూపాయి కంటే తక్కువ.. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ కు గట్టి పోటీ ఇవ్వడానికే..
Rudraప్రముఖ ఓటీటీ జియో సినిమా తన ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ధరను మూడింట రెండొంతుల వరకు తగ్గించింది. నెలకు రూ. 29ని కనీస ధరగా నిర్ణయించింది.
Google Layoffs: మారో 20 మందికి గూగుల్ షాక్.. ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు.. కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడమే కారణం
Rudraకంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన మరో 20 మంది ఉద్యోగులకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ షాక్ ఇచ్చారు. కొలువుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Samsung Six Day Work: 'ఐదు రోజుల పని'కి స్వస్తి పలికిన ప్రముఖ కంపెనీ శామ్‌ సంగ్‌.. వారానికి ఆరు రోజులు ఆఫీసుకు రావాల్సిందే!
Rudraకార్పొరేట్‌ రంగంలో వారానికి ఐదు రోజుల పని ధోరణి ఎప్పటినుంచో ఉంది. అయితే, దానికి స్వస్తి పలుకుతూ ప్రముఖ కన్జ్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ శామ్‌ సంగ్‌ (Samsung) కీలక నిర్ణయం తీసుకుంది.
Tesla Layoffs: ఉద్యోగులకు టెస్లా షాక్.. 14 వేల మంది సిబ్బందిని తొలగించబోతున్నట్టు ప్రకటన
Rudraబిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా ఉద్యోగాలకు భారీ షాక్ ఇవ్వనుంది. ఒకే రకమైన పని విభజన ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతానికిపైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది.
Hyderabad: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్.. టాప్-10లో చోటు.. 'రియల్ ఎస్టేట్: ఎ డికేట్ ఫ్రమ్ నౌ 2024' నివేదిక
Rudraఅత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ టాప్ 10లో చోటు దక్కించుకుంది. నైట్ ఫ్రాంక్ ఇండియా-కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కలిసి ఓ నివేదికను విడుదల చేశాయి.
RBI keeps Repo Rate Unchanged: ఏడోసారి కూడా రెపో రేటులో మార్పు లేదు.. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న
Rudraభార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంకు కాసేపటిక్రితం కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌క‌టించింది. ఏడ‌వ సారి కూడా రెపో రేటును మార్చలేదు.