Business

Zomato Shares: ఉద్యోగుల పట్ల జొమాటో పెద్ద మనసు.. రూ. 330.17 కోట్ల విలువైన షేర్లు కేటాయించిన కంపెనీ

Rudra

తన ఉద్యోగుల పట్ల ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పెద్ద మనసును చాటుకుంది. 12 మిలియన్ల స్టాక్‌ లను తన ఉద్యోగులకు జొమాటో కేటాయించింది.

Zomato to Allot Shares to Employees: జొమాటో ఉద్యోగుల‌కు నిజంగా పండుగే! ఏకంగా 1.2 కోట్ల షేర్ల‌ను ఎంప్లాయిస్ కు ఇస్తూ నిర్ణ‌యం, ఎవ‌రెవ‌రికి ద‌క్కుతాయంటే?

VNS

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ (Zomato) అర్హులైన తమ ఉద్యోగులకు దాదాపు 1.2 కోట్ల స్టాక్ ఆప్షన్‌లను (12 million shares) మంజూరు చేయడానికి ఆమోదించింది. ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్‌ ప్లాన్‌(ESOP)గా మంజూరు చేసిన మొత్తం షేర్ల సంఖ్య 11,997,768 అని ఇటీవల ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో జొమాటో ప్రకటించింది

No Sleep For 45 Days: '45 రోజులుగా నిద్రలేదు'.. పని ఒత్తిడితో మరో ఉద్యోగి ఆత్మహత్య.. బజాజ్ ఫైనాన్స్‌ సంస్థలో ఘటన

Rudra

పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు మృతి చెందిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకొంది.

Money Rules Will Affect Finances From October: అక్టోబ‌ర్ 1 వ తేదీ కొత్త రూల్స్, క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగ‌దారుల‌పై చార్జీల భారం, ఇళ్లు కొనేవారికి టీడీఎస్..మ‌రిన్ని మార్పులివిగో..!

VNS

పెట్టుబడులు పెడుతున్నారా? సేవింగ్స్ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా? వచ్చే నెల నుంచి ఆర్థిక విషయాలకు సంబంధించి నిబంధనలు మారనున్నాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త ఫైనాన్షియల్ రూల్స్ అమల్లోకి రానున్నాయి.

Advertisement

iPhone 16: ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల కోసం ఎగబడిన జనం.. 21 గంటలపాటు లైన్ లో పడిగాపులు (వీడియోలు)

Rudra

దేశ వ్యాప్తంగా ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం శుక్ర‌వారం తెల్ల‌వారుజాము ప్రారంభ‌మైంది. ఈ ఫోన్‌ల‌ను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ముంబై, ఢిల్లీతో స‌హా ప‌లు యాపిల్ స్టోర్‌ల బ‌య‌ట క్యూ క‌ట్టారు.

Gold Prices: మ‌రోసారి పెరిగిన గోల్డ్, సిల్వ‌ర్ ధ‌ర‌లు, జీవిత‌కాల గ‌రిష్టానికి చేరిన వెండి ధ‌ర‌, అమెరికా ఫెడ్ వ‌డ్డీరేట్ల ప్ర‌భావంతో మ‌రింత పెరిగే అవ‌కాశం

VNS

యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు (US Fed) తగ్గించడం, పెండ్లిండ్లతోపాటు ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో దేశీయంగా గిరాకీ పెరగడంతో బంగారం ధరలు (Gold Price) తాజా జీవిత కాల గరిష్టానికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.100 వృద్ధితో రూ.75,650లకు చేరుకున్నది.

YouTube Premium Price Hike: భారత్ లో యూట్యూబ్ ప్రీమియం ధరలు పెంపు.. ఏకంగా 58% పెంపు!

Rudra

ఇంటర్నెట్ విప్లవంతో భారత్ లో సోషల్ మీడియా వినియోగం పెర్గింది. ప్రముఖ ఓటీటీ యూట్యూబ్ వినియోగ దారుల సంఖ్య కూడా కోట్లలో ఉంటుంది. అయితే, ఇప్పటివరకూ యూట్యూబ్ యాక్సెస్ ఫ్రీగా లభిస్తున్నప్పటికీ, యాడ్స్ లేని కంటెంట్ కావాలన్నా, ప్రీమియం సేవలు లభించాలన్నా యూట్యూబ్ ప్రీమియం మెంబర్ షిప్ తీసుకోవాల్సిందే.

X To Close Operations in Brazil: బ్రెజిల్ లో ఎక్స్ మూసివేత.. బ్రెజిల్ ప్రధాన న్యాయమూర్తి కారణంగానే ఈ నిర్ణయమట.. అసలేం జరిగింది?

Rudra

దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ లో తమ కార్యకలాపాలను వెంటనే ఆపేస్తున్నట్లు ఎక్స్ (ట్విటర్) ప్రకటించింది. బ్రెజిల్ ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండ్రె డీ మొరేస్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.

Advertisement

Hindenburg-Adani Group: హిండెన్ బర్గ్ తాజా రిపోర్టు కుట్రపూరితం.. అదానీ గ్రూప్ స్పందన

Rudra

అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ తాజా నివేదికపై అదానీ గ్రూప్ స్పందించింది. సెబీ చైర్ పర్సన్ పై చేసిన ఆరోపణలు నిరాధారమని తేల్చిచెప్పింది.

Hindenburg-Adani-SEBI: హిండెన్ బర్గ్ మరో బాంబు.. సెబీ చైర్ పర్సన్, ఆమె భర్త కు అదానీ గ్రూప్ సంస్థల్లో వాటాలు.. సంచలన ఆరోపణలు చేసిన అమెరికా షార్ట్ సెల్లర్.. ఆరోపణలపై మండిపడ్డ సెబీ చీఫ్

Rudra

అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ కంపెనీ భారత్ పై మరో పెద్ద బాంబ్ పేల్చింది. శనివారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా అంటూ హింట్ ఇచ్చిన హిండెన్ బర్గ్.. అనుకున్నట్లుగానే సాయంత్రానికి సంచలన విషయాన్ని బయటపెట్టింది.

RBI Repo Rate: ఆర్థికరంగ విశ్లేషకుల అంచనాలకు తగ్గట్టే ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు యథాతథం.. 6.5 శాతం వద్దే రెపోరేటు

Rudra

ఆర్ధికరంగ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను అలాగే కొనసాగించింది. ఈ మేరకు పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో నిర్ణయించారు.

Intel Layoffs: 20 బిలియన్ డాలర్ల వ్యయాలను తగ్గించుకోబోతున్నాం.. ఇందులో భాగంగా 18,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నాం.. ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన

Rudra

ఆర్ధిక మాంద్యం భయాలు, మార్కెట్ లో తిరోగమనం వెరసి దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా చిప్‌ ల తయారీ దిగ్గజం ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది.

Advertisement

Union Budget 2024: నేడు కేంద్ర బడ్జెట్‌.. 11 గంటలకు లోక్‌ సభ లో ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

Rudra

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ ను మంగళవారం ప్రవేశపెట్టనున్నది. ఉదయం 11 గంటలకు లోక్‌ సభ లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు.

Microsoft Bank Services Disruptions: పది బ్యాంకులపై మైక్రో సాఫ్ట్ విండోస్ ప్రభావం.. ఆర్బీఐ ప్రకటన

Rudra

మైక్రోసాఫ్ట్ విండోస్‌ లో తాజాగా సాంకేతిక లోపం తలెత్తి ప్రపంచం దాదాపుగా స్తంభించే పరిస్థితి నెలకొనడం తెలిసిందే. అయితే, ఈ సమస్య కారణంగా దేశంలో 10 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై స్వల్ప ప్రభావం పడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

Most Followed World Leader Modi: ‘ఎక్స్’లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా ప్రధాని మోదీ.. ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు

Rudra

ప్రముఖ సామాజిక వేదిక ఎక్స్‌ (గతంలో ట్విట్టర్) లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు.

CH Shetty as SBI Chairman: ఎస్బీఐ చైర్మన్‌ గా తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి.. ఎంపిక చేసిన ఎఫ్ఎస్ఐబీ

Rudra

భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నూతన చైర్మన్‌ గా ఉమ్మడి పాలమూరుకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి (సీఎస్ శెట్టి) ఎంపికయ్యారు. ప్రస్తుత ఎస్బీఐ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్‌ గా ఉన్న చల్లా శ్రీనివాసులు శెట్టిని చైర్మన్‌గా ఆర్థిక సేవల సంస్థ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) సిఫారస్ చేసింది.

Advertisement

LIC Health Insurance: ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ అడుగుపెట్టబోతుందని వార్తలు.. ఇప్పటికైతే ప్రతిపాదనేదీ లేదన్న బీమా దిగ్గజం

Rudra

ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్‌ఐసీ అడుగుపెట్టే అవకాశం ఉన్నదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియాలో ఇదే అంశంపై పెద్దయెత్తున చర్చ కూడా జరుగుతున్నది.

Home Loan on PhonePe: ఫోన్‌ పేలో ఇక‌పై గోల్డ్, బైక్, కారు, హోమ్, ఎడ్యుకేషన్ లోన్లు.. బ్యాంకులు, ఎన్‌ బీఎఫ్‌ సీలతో ఫోన్‌ పే ఒప్పందం

Rudra

ప్రముఖ యూపీఐ పేమెంట్ సర్వీసుల సంస్థ ఫోన్‌ పే త‌న‌ కస్టమర్ల కోసం కొత్తగా ఆరు విభాగాల్లో సెక్యూర్డ్ లోన్ స్కీమ్‌ ల‌ను అందుబాటులోకి తెచ్చింది.

Walmart Layoffs Continue: మరో 318 మందిని సాగనంపిన రిటైల్ చెయిన్ దిగ్గజం వాల్ మార్ట్

Rudra

రిటైల్ చెయిన్ దిగ్గజం వాల్ మార్ట్ లో ఉద్యోగుల కోతల పర్వం కొనసాగుతున్నది. కొద్దిరోజుల క్రితం వందలాదిమంది ఉద్యోగులను సాగనంపిన కంపెనీ తాజాగా మరో 318 మందికి ఉద్వాసన పలికింది.

Movies in X: ఎక్స్‌ లో పూర్తి నిడివి సినిమాలు పోస్ట్‌ చేయొచ్చు.. తద్వారా ఆదాయాన్నీ సంపదించవచ్చు.. ఎలాన్ మస్క్‌

Rudra

ఎక్స్‌ లో ఇప్పుడు పూర్తి నిడివి సినిమాలు పోస్ట్‌ చేయొచ్చని, తద్వారా ఆదాయాన్నీ సంపదించవచ్చని టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ శుక్రవారం వెల్లడించారు.

Advertisement
Advertisement