Entertainment

‘The Kerala Story’ Ban: ది కేరళ స్టోరీ సినిమాని బ్యాన్ చేసిన తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్, కోర్టు గడప తొక్కనున్న నిర్మాతలు

Hazarath Reddy

ది కేరళ స్టోరీ ( the kerala story) మూవీని ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం సోమ‌వారం నిషేధించింది. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌తల ప‌ర్య‌వేక్ష‌ణ‌, విద్వేష నేరాలు, హింస ప్ర‌జ్వ‌రిల్ల‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌క‌టించారు. మే 5న కేర‌ళ స్టోరీ విడుద‌ల‌యింది.త‌మిళ‌నాడులోనూ ఈ మూవీ స్క్రీనింగ్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిలిపివేసింది. దీనిపై నిర్మాతలు కోర్టుకు వెళ్లనున్నారు

Niharika In Pushpa 2: పుష్ప 2లో నిహారిక.. సాయి పల్లవి తిరస్కరించిన పాత్రలో మెగా డాటర్.. ఏమిటా పాత్ర ??

Rudra

అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 1 (Pushpa 1) విజయంతో ‘పుష్ప 2 ది రూల్’పై (Pushpa 2) అంచనాలు పెరిగిపోయాయి. ఈ భారీ మూవీలో మెగా డాటర్ నిహారిక నటిస్తోందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

Rakul Preet Bikini Video: మైనస్‌ టెంపరేచర్‌లో హీటెక్కిస్తున్న రకుల్, వామ్మో ఎముకలు కొరికే చలిలో బికినీతో సాహసం

VNS

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పోస్టు చేసిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఆమె ఎక్స్‌పోజింగ్‌ కంటే కూడా ఆమె చేసిన ఫీట్‌. గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అంతలా ఏం సాహసం చేసిందని అనుకుంటున్నారా? మైనస్‌ 15 డిగ్రీల ఎముకలు కొరికే చలిలో ఐస్‌ బాత్‌ చేసింది.

Ashwini Dutt: ఆ సినిమాతో కోలుకోలేని దెబ్బతగిలింది.. సినీ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకున్నా.. సీనియర్ నిర్మాత అశ్వినీదత్.. ఏమిటా సినిమా?

Rudra

2011 సంవత్సరంలో ఎన్టీఆర్‌తో చేసిన భారీ బడ్జెట్ చిత్రం శక్తి వల్ల ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని అనుకున్నట్లు సీనియర్ నిర్మాత అశ్వినీదత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Advertisement

Jr. NTR On TV Screen Again: మరోసారి బుల్లితెరపై అలరించనున్న ఎన్టీఆర్.. రియాల్టీ షో కోసం తారక్ సిద్ధం.. వివరాలు ఇవే!

Rudra

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‏.. వెండితెరపైనే గాక, బుల్లితెర మీద కూడా తన సత్తా చాటుకున్నారు. తారక్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ఓ రియాల్టీ షోతో ఆయన మళ్లీ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారట.

Karnataka Elections 2023: కర్ణాటకలో బీజేపీని గెలిపించండి, కమెడియన్ బ్రహ్మానందం ప్రచారం, చిక్ బళ్లాపూర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కె.సుధాకర్‌ను తరపున ఎన్నికల ప్రచారంలో..

Hazarath Reddy

కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అన్ని రకాల ప్రచార అస్త్రాలు బరిలో దించుతున్నాయి. తాజాగా, టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కూడా కన్నడ నాట బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇవాళ చిక్ బళ్లాపూర్ లో బ్రహ్మానందం సందడి చేశారు.

Samantha Ruth Prabhu: పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో నెంబర్ వన్‌గా సమంత, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లను వెనక్కి నెట్టిన స్టార్ హీరోయిన్

Hazarath Reddy

ప్రముఖ నటి సమంత మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో నెంబర్ వన్ గా నిలిచారు. ఇండియన్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) తాజాగా విడుదల చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో సమంత అగ్రస్థానాన్ని అలంకరించడం విశేషం.

Sarath Babu Health Update: శరత్ బాబు మృతి వార్తలు నమ్మకండి, మునుపటి కంటే కొంచెం కోలుకున్నారని తెలిపిన ఆయన సోదరి, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని తెలిపిన ఏఐజీ ఆసుపత్రి వర్గాలు

Hazarath Reddy

ప్రముఖ నటుడు శరత్‌బాబు (Sarath Babu) ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరి స్పందించారు. బుధవారం ఆయన మృతి చెందారంటూ పలు వెబ్‌సైట్లు వార్తలు రాయడం, సోషల్‌ మీడియా వేదికగా కొందరు సినీ ప్రముఖులు సంతాప సందేశాలు పోస్ట్‌లు పెట్టడం అభిమానుల్ని షాక్‌కు గురిచేసింది.

Advertisement

Jabardasth Comedian Mahesh: నాన్న చితి కట్టెలకు కూడా డబ్బులు లేవు, నీకు సినిమాలు అవసరమా అని వెక్కిరించారు, గత విషయాలను తలుచుకుని ఎమోషనల్ అయిన కమెడియన్ మహేష్

Hazarath Reddy

జబర్దస్త్ కామెడీ షో ద్వారా నవ్వించి రంగస్థలం సినిమాలో నటనతో మరితం ఫేమ్ తెచ్చుకున్న మహేష్ (Jabardasth Comedian Mahesh) గురించి అందరికీ తెలిసే ఉంటుంది. యాత్ర మూవీలో కూడా మంచి పాత్రను పోషించి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు.

Director Manobala Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, అనారోగ్యంతో దర్శకుడు మనోబాల కన్నుమూత, వాల్తేరు వీరయ్య చిత్రంలో న్యాయమూర్తిగా కనిపించిన బాల

Hazarath Reddy

తమిళనాడుకు చెందిన ప్రముఖ హాస్య నటుడు, దర్శకుడు మనోబాల (69) (Manobala) కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన గత రెండు వారాలుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు

Salman Khan on Women Dress Code: స్త్రీలు తమ శరీరాలను దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పుకుంటే అంత మంచిది, సల్మాన్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

స్త్రీల శరీరాలు ఎంతో విలువైనవని, వాటిని వారు దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పితే అంత మంచిదని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ప్రసారమైన ‘ఆప్‌ కీ అదాలత్‌’ టీవీ కార్యక్రమంలో సల్మాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Choreographer Chaitanya Suicide Case: ఢీ టైటిల్ కొట్టలేదనే బాధే కారణమా, కొరియోగ్రాఫర్‌ చైతన్య ఆత్మహత్యలో మరో కోణం, పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు

Hazarath Reddy

ఢీ షో కొరియోగ్రాఫర్‌ చావా చైతన్య(32) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్పీ వీడియో తీసుకున్నారు. అందులో ‘అమ్మా నాన్న.. చెల్లీ.. నన్ను క్షమించండి.. కొరియోగ్రాఫర్లూ.. మిమ్మల్ని హర్ట్‌ చేస్తున్నాను.. అప్పులు ఎక్కువయ్యాయి. చెల్లించలేక ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

Advertisement

Rajini Fans vs Jagan Fans: క్షమాపణ చెప్పేది లేదంటున్న వైసీపీ క్యాడర్, చెప్పాల్సిందేనంటున్న రజనీ ఫ్యాన్స్, ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో YSRCPApologizeRAJINI

Hazarath Reddy

రజనీకాంత్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో వైసీపీ నేతలు తమ అభిమాన హీరోకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. రజనీకాంత్‌ను విమర్శించిన వారిపై సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో #YSRCPApologizeRajini అనే హ్యాష్ ట్యాగ్‌ బాగా ట్రెండ్‌ అవుతోంది.

‘Miss Shetty Mr Polishetty’ teaser: శెట్టి - పొలిశెట్టి.. కామెడీ టైమింగ్‌ పర్‌ఫెక్ట్‌.. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'గా వినోదాలు పంచేందుకు అనుష్క, నవీన్‌ పొలిశెట్టి సిద్ధమయ్యారోచ్!!

Rudra

'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'గా వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు అనుష్క, నవీన్‌ పొలిశెట్టి. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని పి.మహేష్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Virupaksha OTT Streaming : 'విరూపాక్ష' ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

Rudra

'విరూపాక్ష' చిత్రం వచ్చే నెల 20 వ తారీఖు నుండి తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని 15 కోట్ల రూపాయలతో అన్నీ భాషలకు కలిపి కొనుగోలు చేసిందట.

Dhee Choreographer Suicide: ఢీ కొరియోగ్రాఫర్ లైవ్‌ సూసైడ్‌, అప్పులు కట్టలేక చనిపోతున్నా అంటూ వీడియో, ఢీ షో కంటే జబర్ధస్త్‌లోనే ఎక్కువ డబ్బులు వస్తున్నాయ్!

VNS

ఢీ షోలో (Dhee show) డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న చైతన్య నెల్లూరులోని క్లబ్ హోటల్‌ లో సూసైడ్ చేసుకున్నాడు. అంతకుముందు ఒక సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు. యువ డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్యకు (Committed Suicide) పాల్పడిన ఘటన అందరినీ విషాదంలో నెట్టేసింది. ఢీ షో (Dhee show) డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌ చైతన్య (Chaitanya) ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Kantara 2: ఫుల్ స్వింగ్‌లో కాంతార 2 పనులు.. భూతకోలలో పాల్గొన్న రిషబ్‌ శెట్టి

Rudra

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ దాదాపు 400 కోట్ల వరకు వసూల్ చేసింది. దీంతో ఇప్పుడు ప్రేక్షకులంతా కాంతార 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Samantha Temple: సమంతకు గుడి కట్టించి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన వీరాభిమాని

kanha

నటి సమంత వీరాభిమాని ఒకరైన తెనాలి సందీప్ ఆమె గౌరవార్థం ఆలయాన్ని నిర్మించారు. ఇటీవలే శాకుంతలం చిత్రంలో నటించిన సమంత నటన చూసి సందీప్‌ ఆమె గౌరవార్థం ఒక ఆలయాన్ని ఏర్పాటు చేసి మరో అడుగు ముందుకేశాడు.

Dil Raju On Sakunthalam Result: నా పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం.. 'శాకుంతలం' ఫలితంపై దిల్ రాజు

Rudra

'శాకుంతలం' సినిమా ఫ్లాప్ కావడంపై దిల్ రాజు స్పందిస్తూ... తన పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం అని అన్నారు. సోమవారం, మంగళవారానికే కలెక్షన్లు లేవంటే ఫలితం ఏమిటో తమకు అర్థమైపోయిందని చెప్పారు.

RRR Dancer Arrest: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో సైడ్ డ్యాన్సర్ అరెస్ట్.. మరో నలుగురు డ్యాన్సర్లతో కలిసి మందు తాగుతూ గొడవ.. వాచ్ మెన్ ను మూడో అంతస్తు నుంచి తోసివేసిన వైనం

Rudra

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో 'ఎత్తర జెండా' పాటలో సైడ్ డ్యాన్సర్ గా చేసిన మణికంఠన్ ను బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement