Entertainment

Jiah Khan Suicide Case Verdict: జియా ఖాన్ ఆత్మహత్య కేసులో సూరజ్ పంచోలికి ఊరట, హీరోయిన్‌పై బెదిరింపులకు పాల్పడలేదని నిర్థారించిన సీబీఐ కోర్టు

Hazarath Reddy

నటితో సంబంధం ఉన్నట్లు చెప్పబడిన సూరజ్ పంచోలి 'ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు' ఆరోపణలు వచ్చాయి. తాజాగా సూరజ్‌ పంచోలీని బెదిరింపు ఆరోపణల నుంచి విముక్తి చేస్తూ ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది.

Filmfare Awards 2023 Winners: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2023 విన్నర్స్ లిస్ట్ ఇదిగో, ఉత్తమ నటిగా ఆలియా భట్‌, ఉత్తమ నటుడిగా రాజ్‌ కుమార్‌ రావు

Hazarath Reddy

68వ ‘ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2023’ ( 68th edition of Filmfare Awards) వేడుకలు గురువారం రాత్రి ముంబై (Mumbai)లో అట్టహాసంగా జరిగాయి. జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్‌ (Bollywood) తారలు హాజరై సందడి చేశారు.

NTR Centenary Celebrations: వీడియో ఇదిగో, రజినీకాంత్‌ని కౌగిలించుకుని స్వాగతం పలికిన బాలకృష్ణ, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ విచ్చేసిన సూపర్ స్టార్

Hazarath Reddy

దివంగత ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజనీకాంత్ విజయవాడకు విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయంలో రజనీకి నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో రజనీకి టీడీపీ అధినేత చంద్రబాబు తేనీటి విందు ఇవ్వనున్నారు.

68th Hyundai Filmfare Awards 2023: అట్టహాసంగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డుల వేడుక.. ఉత్తమ నటీనటులుగా అలియాభట్, రాజ్‌కుమార్‌రావ్.. హాజరైన పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు.. విజేతల పూర్తి జాబితా ఇదిగో..

Rudra

68వ హుందై ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్ 2023 వేడుక గత రాత్రి ముంబైలో అట్టహాసంగా జరిగింది. సల్మాన్‌ఖాన్, మనీశ్ పాల్ హోస్టులుగా వ్యవహరించిన ఈ అవార్డుల వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ‘గంగూబాయి కథియావాడి’, ‘బాదాయ్ దో’ సినిమాలకు అవార్డులు వచ్చి పడ్డాయి.

Advertisement

Tamannaah- Vijay Varma Relation: నా తమన్నాతో తిరుగుతూ భలే బుద్ది చెప్పావ్! షాకింగ్ కామెంట్స్ చేసి బాలీవుడ్ నటుడు, ఇన్‌స్టా వేదికగా తమన్నా ప్రేమవ్యవహారంపై వైరల్ పోస్ట్

VNS

విజయ్ వర్మ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దాని కింద తన స్నేహితుడు మరియు నటుడు గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah) వైరల్ కామెంట్స్ చేశాడు. “నా తమన్నాతో నువ్వు తిరుగుతూ నాకు సరైన బుద్ధి చెప్పావు. ఇంక నా పరువు తియ్యనందుకు థాంక్యూ. లేకుంటే ఏమి జరిగేదో. హే రామ్” అంటూ కామెంట్ చేశాడు.

Temple for Samantha: సమంత కోసం గుడి కడుతున్న వీరాభిమాని, సమంత వ్యాధి నుంచి కోలుకున్నందుకు మొక్కుబడి యాత్ర కూడా పూర్తి

Hazarath Reddy

గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న స్టార్ హీరోయిన్‌ సమంతకు ఫ్యాన్ గుడి కట్టిస్తున్నారు. ఏపీలోని బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ సమంత బర్త్‌డేకు వినూత్నంగా గిఫ్ట్ ఇవ్వనున్నాడు.

Mamukkoya Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ మలయాళ నటుడు మాముక్కోయా కన్నుమూత

Hazarath Reddy

ప్రముఖ మలయాళ నటుడు మాముక్కోయా ఏప్రిల్ 26న తుదిశ్వాస విడిచారు. 76 ఏళ్ల వయసులో ఆయన కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.పరిస్థితి విషమించడంతో ఆయన కన్ను మూశారు. అతని మరణానికి కారణం బ్రెయిన్ హెమరేజ్ అని పేర్కొన్నారు.

Saint Von Colucci Dies: ఆ నటుడులా కనిపించాలని 12 సర్జరీలు, చికిత్స వికటించడంతో ఇన్ఫెక్షన్ కు గురై కెనడా నటుడు మృతి

Hazarath Reddy

కెనడా నటుడు 22 ఏళ్ల సెయింట్ వాన్ కొలూస్సీ బీటీఎస్ సంగీత బృందంలోని జిమిన్ లా కనిపించేందుకు సర్జరీలు చేయించుకుని ప్రాణాల కోల్పోయాడు. అచ్చం జిమిన్ లా కనిపించాలని కొలూస్సీ ఏకంగా 12 శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. అయితే చివరి ఆపరేషన్ వికటించడంతో ఆ కెనడా నటుడు ప్రాణాలు విడిచాడు.

Advertisement

Mangalavaaram: ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేకుండా నగ్నంగా టాప్ హీరోయిన్, మంగళవారం చిత్రం నుంచి పాయల్‌ రాజ్‌పుత్ ఫస్ట్ లుక్ ఇదిగో..

Hazarath Reddy

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో ఆర్ఎక్స్ 100' ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’. స్వాతి గునుపాటి, సురేష్ వర్మలలతో కలిసి అజయ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి పాయల్‌ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు మేకర్స్‌.

Threat To Singer Sunitha Husband: సింగర్ సునీత భర్తకు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు

Rudra

ప్రముఖ సినీ గాయని సునీత భర్త వీరపనేని రామ్ కు ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

Virupaksha Theatre Attacked: సినిమా ఆలస్యం అయ్యిందని.. థియేటర్ పై దాడి చేసిన సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్.. ఎక్కడంటే??

Rudra

హైదరాబాద్‌ మూసాపేట లో ఉన్న లక్ష్మికళ థియేటర్ పై తేజ్ ఫ్యాన్స్ నిన్న దాడి చేశారు. టికెట్ కొనుకొని థియేటర్ లోకి వెళ్లిన తర్వాత రెండు గంటలైనా సినిమా వేయకపోవడంపై ఫాన్స్ ఫైర్ అయ్యారు.

Chalaki Chanti Hospitalized: జబర్దస్త్ చలాకీ చంటికి గుండెపోటు, స్టంట్‌ వేసిన వైద్యులు, ప్రముఖ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స

VNS

కొద్ది రోజుల క్రితం చంటికి తీవ్రమైన హార్ట్ స్ట్రోక్ రావటంతో హాస్పిటల్ తరలించి చికిత్స అందించారట. ఆపరేషన్ చేసి స్టంట్ వేసారని సమాచారం. ప్రస్తుతం అతని అరోగ్యం బాగానే ఉన్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఇటీవల కొన్ని రోజులుగా చంటి ఏమయ్యాడు అని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే తాజాగా చంటి సన్నిహితులు ఈ విషయాన్ని తెలిపారు.

Advertisement

Sharath Babu Health Update: విషమంగా నటుడు శరత్‌బాబు ఆరోగ్యం.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో సతమతం

Rudra

ప్రముఖ చలనచిత్ర నటుడు శరత్‌బాబు(71) ఆరోగ్యం విషమంగా ఉంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈనెల 20న హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ)లో చేర్పించారు.

Pawan OG Movie Update: డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో .. స్టైలీష్ యాక్షన్ థ్రిల్లర్ గా పవన్ 'ఓజీ' సినిమా... ‘సముద్రఖని’ తమిళ రీమేక్ పూర్తిచేసిన పవన్

Rudra

డీవీవీ దానయ్య నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగులో పవన్ పాల్గొన్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ముంబైలో మొదలైంది. కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ కూడా షూటింగుకి హాజరైంది. 'ఓజీ' టైటిల్ తో ఈ సినిమా ప్రమోషన్స్ నడుస్తున్నాయి.

Nitya Shetty Bathroom Video: స్నానం చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్, బాత్‌టబ్‌లో నగ్నంగా ఉన్న వీడియో వైరల్, ఇదేం పోయే కాలమంటూ నెటిజన్ల ఫైర్

VNS

ఈ అమ్మడు చేసిన ఒక వీడియో సోషల్ మీడియా ఒక్కసారిగా హీటెక్కించేసింది. బాత్ రూమ్ లో టవల్ తీసేసి బాత్ టబ్ పడుకొని (Bath Tub Video) హాట్ ఫోజులు ఇస్తున్న బోల్డ్ వీడియోని షేర్ చేసింది.

PS2 Pre-Release Event: 'పొన్నియిన్ సెల్వన్ 2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధం.. ఈ నెల 28న 'పొన్నియిన్ సెల్వన్ 2' రిలీజ్.. ఈ నెల 23న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదికగా నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్

Rudra

ఈ నెల 23వ తేదీన 'నోవాటెల్' కన్వెన్షన్ సెంటర్ లో 'పొన్నియిన్ సెల్వన్ 2' తెలుగు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ మొదలుకానుంది.

Advertisement

Bhojpuri Actress Suman Kumari: భోజ్ పురీ నటి సుమన్ కుమారీ అరెస్ట్.. వ్యభిచారంలోకి బలవంతంగా ముగ్గురు యువతులను దించుతున్నారంటూ ఆరోపణలు.. బాధితురాళ్ళ రక్షణ

Rudra

భోజ్ పురీ నటి సుమన్ కుమారీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచారంలోకి బలవంతంగా ముగ్గురు యువతులను దించుతున్నారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాడులు చేసిన పోలీసులు ముగ్గురు యువతులను రక్షించారు.

Amitabh Bachchan’s Tweet: హేయ్‌ ట్విటర్‌ అంటూ అమితాబ్ ట్వీట్ వైరల్, డబ్బులు చెల్లించా బ్లూ టిక్‌ మార్కు తిరిగివ్వు, బ్లూ టిక్‌ తిరిగిస్తేనే నేను అమితాబ్‌బచ్చన్‌ అని జనాలకు తెలుస్తుందని ట్వీట్

Hazarath Reddy

సబ్‌స్క్రిప్షన్‌ సేవలకు సంబంధించిన రుసుములు చెల్లించలేదన్న కారణంతో ట్విటర్‌ ఇవాళ పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖుల పేర్ల ముందు బ్లూ టిక్‌ మార్కును తొలగించిన సంగతి విదితమే. సబ్‌స్క్రప్షన్‌ సేవలకు రుసుము చెల్లించినా తన పేరు ముందున్న బ్లూ టిక్‌ మార్కును తొలగించడంపై బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ స్పందించారు.

Prabhas Instagram: ఇన్‏స్టా‏లో 9.4 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్న డార్లింగ్ ప్రభాస్.. కేవలం ఆ 15 మందినే ఫాలో అవుతున్నారు.. ఇంతకీ ఎవరెవరో తెలుసా?

Rudra

గ్లోబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య 9.4 మిలియన్స్ గా ఉంది. కానీ డార్లింగ్ మాత్రం కేవలం 15 మందినే ఫాలో అవుతున్నారు. ఇందులో ఎక్కువమంది ప్రభాస్ తన సినిమాలకు తనతోపాటు పనిచేసివారే కావడం గమనార్హం.

Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన విరాట్, సమంత, షారుఖ్, జగన్, పవన్ కల్యాణ్.. కారణం ఇదే!

Rudra

దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సమంత, అలియా భట్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏపీ సీఎం జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.

Advertisement
Advertisement