Entertainment

Actor Chetan Arrest: హిందుత్వంపై వివాదాస్పద ట్వీట్, ప్రముఖ కన్నడ నటుడు చేతన్‌ను అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు

Hazarath Reddy

కన్నడ నటుడు చేతన్‌ను బెంగుళూరులోని శేషాద్రిపురం పోలీసులు అరెస్టు చేశారు. హిందుత్వంపై చేసిన ట్వీట్ వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.హిందుత్వం అబద్ధాల ఆధారంగా నిర్మించబడింది’ అని ఆయన చేసిన ట్వీట్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆయనపై ఫిర్యాదులో పేర్కొన్నారు.

Pramod Kumar Dies: టాలీవుడ్‌లో మరో విషాదం, తెర వెనుక తెలుగు సినిమా రచయిత వీరమాచినేని ప్రమోద్‌ కుమార్‌ మృతి

Hazarath Reddy

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నటుడు, రచయిత, నిర్మాత వీరమాచినేని ప్రమోద్‌ కుమార్‌(87) అనారోగ్యంతో కన్నుమూశారు.ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Kota Srinivasarao: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు: కోట శ్రీనివాసరావు

Rudra

తాను మృతిచెందినట్లు సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఆ వందతులను నమ్మొద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

Tesla Cars Naatu Naatu Dance: 'నాటు నాటు' పాటకు అదిరిపోయేలా టెస్లా కార్ల లైటింగ్.. అమెరికాలో లయబద్ధంగా లైటింగ్ షో.. వందల కొద్దీ టెస్లా కార్లతో అద్భుతమైన సన్నివేశం.. వైరల్ వీడియో ఇదిగో

Rudra

ఆస్కార్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట సృష్టించిన క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా, అమెరికాలోని న్యూజెర్సీలో అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైంది.

Advertisement

Kiraak RP: నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ద్వారా కిర్రాక్ ఆర్పీ నెలకు రూ. 50 లక్షలు సంపాదిస్తున్నాడా, ఆ డబ్బుతో త్వరలో ఏం చేస్తున్నాంటే..?

kanha

నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుతో గ్రాండ్ సక్సెస్ సాధించిన కిరాక్ ఆర్పి ఇప్పుడు వరుసగా కర్రీ పాయింట్స్ పెడుతూ దూసుకెళ్తున్నాడు. తాజాగా అమీర్పేట్ లో కూడా మరో బ్రాంచ్ ఓపెన్ చేసి కిరాక్ ఆర్పి తన సత్తా చాటాడు .

Vennira Aadai Nirmala: ఆ టాప్ హీరో బాగా తాగేసి అర్థరాత్రి నారూమ్‌కి వచ్చాడు, అలనాటి అందాల తార వెన్నిరాడై నిర్మల సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

1960 - 70 దశకంలో అందాల కథానాయికగా వెన్నిరాడై నిర్మల (Vennira Aadai Nirmala) చిత్రసీమలో ఒక వెలుగు వెలిగారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో ఆమె 100 కి పైగా సినిమాల్లో నటించారు. చాలా కాలం తరువాత ఆమె కేరక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చారు.

Jabardasth Sudigali Sudheer: మా‌ల్దీవ్స్‌లో ఓ కుర్ర యాంకర్‌తో ఒకే బెడ్రూంలో ఎంజాయ్ చేసిన సుడిగాలి సుధీర్, కొంపదీసి యాంకర్ దీపికా పిల్లి అయితే కాదుకదా..

kanha

జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాక ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇప్పుడు కొద్దిగా తన జోరును తగ్గించాడనే చెప్పాలి. ఈటీవీ జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోయినప్పటి నుంచి జబర్దస్త్ యాంకర్ రష్మీ ఒంటరి అయిపోయిందని ఆమె అభిమానులంతా వాపోతున్నారు.

Salman Khan Gets Fresh Death Threats: సల్మాన్‌ ఖాన్‌‌ను చంపేస్తామని బెదిరింపు మెయిల్, అలర్ట్ అయిన ముంబై పోలీసులు, నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం

Hazarath Reddy

బాలీవుడ్‌ (Bollywood) స్టార్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)కు మరోసారి బెదిరింపులు (threat email) వచ్చిన విషయం తెలిసిందే. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ (gangsters Lawrence Bishnoi) గ్యాంగ్‌ నుంచి సల్మాన్‌కు ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు (threat email) వచ్చాయి. దీనిపై ముంబయి (Mumbai) లోని బాంద్రా (Bandra) పోలీసులకు ఫిర్యాదు చేశారు

Advertisement

Aishwarya Rajinikanth Jewellery Stolen: రజనీకాంత్ కూతురు ఇంట్లో దొంగతనం, 60 సవర్ల నగలు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐశ్వర్య రజనీకాంత్‌

Hazarath Reddy

60 సవర్ల నగలు చోరీకి గురైనట్లు ఐశ్వర్య రజనీకాంత్‌ తేనంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నివేదికల ప్రకారం, ఆమె చెన్నై ఇంట్లో దొంగతనం జరిగింది మరియు విలువైన వస్తువులు రూ. 3.60 లక్షలు. ఎఫ్‌ఐఆర్ కాపీ ప్రకారం, రజనీకాంత్ కుమార్తె బంగారు, వజ్రాల ఆభరణాలను లాకర్‌లో ఉంచారు.

Salman Khan: సల్మాన్ ఖాన్‌ను చంపడమే జీవిత లక్ష్యం.. బాలీవుడ్ నటుడికి బెదిరింపు ఈమెయిల్.. నటుడి ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం.. గ్యాంగ్‌స్టర్లు గోల్డీబ్రార్, లారెన్స్ బిష్ణోయ్ సహా ఈమెయిల్ పంపిన రోహిత్ గార్గ్‌ పై కేసు

Rudra

బాలీవుడ్ (Bollywood) సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ (Salman Khan) కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రస్తావించిన నిందితుడు.. సల్మాన్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఆయన సన్నిహితుడు ఒకరికి ఈమెయిల్ పంపాడు.

RGV Vs VH: "ఓ తాతగారూ మీరింకా ఉన్నారా?..." వీహెచ్ పై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు.. ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు.. వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎం జగన్‌కు వీహెచ్ లేఖ.. ‘మీరింకా ఉన్నారా?’ అంటూ ఆర్జీవీ ట్వీట్

Rudra

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ చేసిన కామెంట్లు రేపిన దుమారం ఇంకా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఆర్జీవీపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కూడా మండిపడటం తెలిసిందే. అయితే వీహెచ్ వ్యాఖ్యలను ఆర్జీవీ సెటైరికల్ గా తిప్పికొట్టారు.

Siva Shakthi Datta: ‘నాటునాటు’ కూడా ఓ పాటేనా? ఆ పాటలో మ్యూజిక్ ఎక్కడుంది?? కీరవాణి తండ్రి శివశక్తి దత్తా తీవ్ర విమర్శలు.. విధి విలాసం, విధి విచిత్ర వైచిత్యం అని వ్యాఖ్యలు

Rudra

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం తెలిసిందే. అయితే, ఆ పాటను కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మాత్రం ఇదికూడా ఓ పాటేనా? అని విమర్శలు గుప్పించారు.

Advertisement

RRR at Oscars 2023: ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న రాజమౌళి టీం ఖర్చు ఎంతో తెలుసా? జూనియర్ ఎన్డీఆర్- చరణ్‌లకు కూడా ఫ్రీగా టికెట్లు ఇవ్వని అకాడమీ, అందరికీ టికెట్లు కొనుగోలు చేసిందెవరంటే?

VNS

వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన RRR టీమ్‌లో అందరికీ ఫ్రీ ఎంట్రీ దక్కలేదట. కేవలం పాట రచయిత చంద్రబోస్‌కు, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి వారి భార్యలకు మాత్రమే నిర్వాహకులు ఫ్రీ ఎంట్రీ టికెట్లు ఇచ్చారట.

Ram Charan: అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్న రామ్‌చరణ్‌.. ఎయిర్‌పోర్టులో మెగా ఫ్యాన్స్ ఘన స్వాగతం

Rudra

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ ఈవెంట్ తర్వాత హైదరాబాద్ తిరిగి చేరుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోని బేగమ్ పేట్ ఎయిర్‌పోర్టు చేరుకున్న చరణ్‌కు వందలాదిగా తరలివచ్చిన మెగా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.

RRR Movie: హోంమంత్రి అమిత్‌షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ.. ట్వీట్ చేసిన అమిత్ షా.. ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ రావడంపై హర్షం.. తెలుగు చిత్ర పరిశ్రమ దేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిందన్న మంత్రి

Rudra

ఆస్కార్ అవార్డ్ సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్ పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అకాడమీ అవార్డ్స్ కోసం అమెరికా వెళ్లిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, తండ్రి చిరంజీవితో కలిసి నిన్న రాత్రి ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షాను కలిశారు.

Ram Charan on Naatu Naatu: నాటు నాటు మన పాట కాదు, అది భారతదేశ ప్రజల పాట, ఆస్కార్ అవార్డులకు దారిని చూపించిందని తెలిపిన రాం చరణ్

Hazarath Reddy

RRRని వీక్షించి, “నాటు నాటు” పాటను సూపర్‌హిట్ చేసినందుకు, భారతదేశంలోని ఉత్తరం నుండి దక్షిణం, తూర్పు నుండి పశ్చిమ ప్రాంతాల వరకు ఉన్న అభిమానులందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు. నాటు నాటు మన పాట కాదు అది భారతదేశ ప్రజల పాట. ఇది మాకు ఆస్కార్ అవార్డుల కోసం ఒక మార్గాన్ని ఇచ్చిందని నటుడు రామ్ చరణ్ అన్నారు.

Advertisement

Khayali Saharan: హోటల్ గదిలో తప్పతాగి యువతిని రేప్ చేసిన ప్రముఖ కమెడియన్, జైపూర్ హోటల్ గదిలో అత్యాచారం చేశాడంటూ ఖయాలీ సహారన్‌పై ఫిర్యాదు చేసిన యువతి

Hazarath Reddy

జైపూర్ హోటల్ గదిలో 25 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ ఖయాలీ సహారన్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.

RRR Team Back Hyderabad: ఆస్కార్ తో హైదరాబాద్ కు ఆర్ఆర్ఆర్ టీమ్.. అభిమానుల ఘన స్వాగతం

Rudra

ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ఆస్కార్ విజయదరహాసంతో నగరానికి చేరుకుంది. తెల్లవారుజామున మూడు గంటలకు ఆస్కార్‌ అవార్డుతో రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి, కార్తికేయ, కాలభైరవ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

Kantara Screening At UNO: కాంతార సినిమాకు అరుదైన గౌరవం.. ఐరాస కార్యాలయంలో నేడు ప్రదర్శన..

Rudra

కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొంది రికార్డులు సృష్టించిన ‘కాంతార’ సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో నేడు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.

Khaleja Movie Actor Aman Attacked In US: ‘ఖలేజా’ నటుడు అమన్‌పై అమెరికాలో దాడి.. జిమ్‌లో అందరూ చూస్తుండగానే ఘటన.. శరీరంపై పలుచోట్ల కత్తి గాయాలు.. వీడియో వైరల్

Rudra

పంజాబీ ప్రముఖ నటుడు, ఖలేజా, జోదా అక్బర్ తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన అమన్ ధలీవాల్‌పై అమెరికాలో దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలి లాంటి ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు.

Advertisement
Advertisement