Entertainment

Mahesh Emotional Post: ఇటీవల కన్నుమూసిన తండ్రి కృష్ణను తలచుకొంటూ మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్.. ‘ఇప్పుడు నాకు భయం లేదు నాన్నా’ అంటూ భావోద్వేగ సందేశం

Rudra

తండ్రి కృష్ణ మృతి నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన భావోద్వేగ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు సినీ పరిశ్రమ తొలి సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Kamal Haasan: ఆస్పత్రిలో చేరిన కమల్‌ హాసన్, హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లగానే అస్వస్థత, హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు, ఇంతకీ కమల్‌ హాసన్‌కు ఏమైందంటే?

Naresh. VNS

వంబర్ 23న ఉదయం కమల్ హాసన్ హైదరాబాద్ కి వచ్చారు. హైదరాబాద్ లో కళాతపస్వి విశ్వనాథ్ ని (Viswanath) కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం చెన్నై వెళ్లిపోయిన కమల్ అస్వస్థతకి (ill health) గురయ్యారు. కమల్ హాసన్ కి కొద్దిగా అసౌకర్యంగా అనిపించడం, జ్వరం రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.

BJP MP Manoj Tiwari: 51 ఏళ్ళ వయసులో రెండో సారి తండ్రి కాబోతున్న ప్రముఖ నటుడు మ‌నోజ్ తివారీ, తన భార్యకు శ్రీమంతం నిర్వహించిన వీడియో షేర్ చేసిన బీజేపీ ఎంపీ

Hazarath Reddy

ప్రముఖ భోజ్‌పూరి న‌టుడు, బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారీ త‌న భార్య సుర‌భి తివారీకి రెండో సారి తండ్రి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తన భార్యకు గ్రాండ్‌గా సీమంతం నిర్వ‌హించారు. ఆ వేడుక‌కు చెందిన వీడియోను ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Megastar Chiranjeevi: చిరంజీవికి అవార్డు రావడంపై ప్రధాని మోదీ ప్రశంసలు, చిరంజీవి ఒక విలక్షణమైన నటుడంటూ తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని

Hazarath Reddy

టాలీవుడ్ ‍అగ్ర నటుడు చిరంజీవికి ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ - 2022 అవార్డు వచ్చిన సంగతి విదితమే. తాజాగా అవార్డు రావడంపై భారత ప్రధాని నరేంద్రమోదీ మెగాస్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అవార్డుకు ఎంపికైనందుకు మెగాస్టార్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ట్వీట్‌ చేశారు.

Advertisement

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ అస్థికులను కృష్ణా నదిలో కలిపేందుకు విజయవాడ వచ్చిన మహేష్ బాబు, ఆయన వెంట టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, ఆదిశేషగిరిరావు

Hazarath Reddy

సూపర్ స్టార్ కృష్ణ అస్థికులను ఆయన తనయుడు, సినీ నటుడు మహేష్ బాబు కృష్ణానది, ధర్మ నిలయంలో కలపనున్నారు. ఈ మేరకు మహేష్ హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

IFFI Award For Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు.. 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానానికి గుర్తింపు.. అవార్డు సంతోషాన్ని కలిగించిందన్న చిరు.. అన్నయ్యకు అవార్డు రావడంపై తమ్ముడు పవన్ ఏమన్నారంటే??

Rudra

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కీర్తికిరీటంలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం చేరింది. చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డు వరించింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలనచిత్రోత్సవం నిన్న ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

Aindrila Sharma Dies: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి, 24 ఏళ్లకే కన్నమూయడంతో విషాదంలో సినీ పరిశ్రమ, గతంలో రెండు క్యాన్సర్లతో పోరాటం, బ్రెయిన్‌ స్ట్రోక్‌తో పోరాడిన బెంగాలీ నటి

Naresh. VNS

చిన్న వయసులోనే అండ్రియా చనిపోవడం అందరినీ కలచివేస్తోంది. ఇండస్ట్రీలో ఎక్కువమంది కార్డియాక్‌ అరెస్ట్‌తో (Cardiac Arrest) మరణించడం చర్చనీయాంశమవుతోంది. అండ్రిలా కొన్నాళ్ల క్రితం రెండు క్యాన్సర్లతో (Cancer) పోరాడి గెలిచారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ (brain stroke) రావడంతో ఆమె నవంబరు 1న ఆస్పత్రిలో చేరారు.

Naga Shaurya Wedding: ఇంటివాడైన టాలీవుడ్ యంగ్ హీరో, బెంగళూరులో ఘనంగా నాగశౌర్య వెడ్డింగ్, ఇంతకీ నాగశౌర్య భార్య ఏం చేస్తుంటుందో తెలుసా?

Naresh. VNS

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య (Naga Shourya) ఓ ఇంటి వాడయ్యాడు. కర్ణాటకకు చెందిన ప్రముఖ ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టిని (Anusha Shettey) వివాహం చేసుకున్నాడు. బెంగళూరులోని ఓ స్టార్‌ హోటల్లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి ఇరుకుంటుంబ సభ్యులతో పాటు, సన్నిహితులు పాల్గొన్నారు.

Advertisement

Chargesheet On Raj Kundra: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాపై చార్జి షీట్.. పోర్నోగ్రఫీ కేసులో మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు ముందడుగు

Rudra

వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించి మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు తాజాగా చార్జి షీట్ నమోదు చేశారు. వీడియోల్లో అశ్లీల దృశ్యాలు ఉన్నట్టు అందులో పేర్కొన్నారు.

Director Madan No More: టాలీవుడ్ కి మరో షాక్.. ప్రముఖ దర్శకుడు మదన్ కన్నుమూత.. నాలుగు రోజుల కిందట బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి విషమించడంతో మృతి.. ‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా గుర్తింపు

Rudra

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో శోక సంద్రంలో మునిగిపోయిన టాలీవుడ్ కి మరో షాక్. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో అవార్డ్ విన్నింగ్ సినిమా ‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా గుర్తింపు పొంది, ఆపై దర్శకుడిగా మారిన ప్రముఖ డైరెక్టర్ మదన్ కన్నుమూశారు.

Mahesh Kind Nature: కృష్ణ మృత్యువుతో పోరాడుతున్న సమయంలోనూ ఓ చిన్నారిని ఆదుకున్న మహేశ్ బాబు.. క్లిష్ట సమయంలోనూ వెంటనే స్పందించి ఆపరేషన్ కు ఏర్పాట్లు చేయించిన వైనం

Sriyansh S

సూపర్ స్టార్ కృష్ణ కొన్నిరోజుల కిందట మరణించిన సంగతి తెలిసిందే. తండ్రిని ఎంతగానో ప్రేమించే మహేశ్ బాబు ఆయన మరణంతో తీవ్ర వేదనకు గురయ్యారు. కృష్ణ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న సమయలో మహేశ్ బాబు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే, అంత బాధలోనూ మహేశ్ బాబు మానవతా దృక్పథాన్ని వీడలేదు.

Jabardasth Punch Prasad: విషమంగా జబర్దస్త్ నటుడు ఆరోగ్యం, నడవలేని స్థితిలో పంచ్‌ ప్రసాద్‌, కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్

Hazarath Reddy

జబర్దస్త్ లో పంచ్‌ డైలాగ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించిన పంచ్‌ ప్రసాద్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన (Jabardasth Comedian) నడవలేని స్థితిలో ఉన్నారు. కనీసం ఆయనకు వచ్చిన ఆ జబ్బు ఎంటో కూడా తెలియని స్థితితో బాధపడుతున్నారు

Advertisement

Harikumar Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదం, అనారోగ్యంతో ప్రముఖ నటుడు, కామెడీ కింగ్‌ బి హరికుమార్ కన్నుమూత

Hazarath Reddy

ప్రముఖ మలయాళ నటుడు, రచయిత బి హరికుమార్ కన్నుమూశారు. మాలీవుడ్‌లో కామెడీ కింగ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన గురువారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతికి మాలీవుడ్‌కు చెందిన సినీప్రముఖలు, నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు

Sunitha Boya Nude Protest: మరోమారు హల్‌చల్ చేసిన సునీత బోయ.. గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు నగ్నంగా బైఠాయింపు.. బన్నీవాసు తనను మోసం చేశాడని ఆరోపణ.. వీడియోలో ఆమె ఏమన్నదంటే??

Sriyansh S

సునీత బోయ మరోసారి హల్‌చల్ చేసింది. ప్రముఖ నిర్మాత బన్నీవాసు తనను మోసం చేశాడని గత కొంతకాలంగా ఆరోపిస్తున్న ఆమె గతంలో పలుమార్లు గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా, గత రాత్రి మరోమారు కార్యాలయం వద్దకు చేరుకుని నగ్నంగా బైఠాయించింది.

ED Eyes On Liger Funding: లైగర్ సినిమాలో ఎమ్మెల్సీ కవిత పెట్టుబడులు ఉన్నాయని కాంగ్రెస్ నేత ఫిర్యాదు.. ఈడీ విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్, చార్మి.. జనగణమన సినిమా పెట్టుబడులపైనా ఆరా.. పూరీ, చార్మిలను వేర్వేరుగా పది గంటలకు పైగా విచారించిన అధికారులు

Sriyansh S

‘లైగర్’ సినిమా పెట్టుబడులకు సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్‌ నిన్న ఈడీ విచారణకు హాజరయ్యారు. అవసరమైన పత్రాలతో బషీరాబాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న వీరిద్దరినీ వేర్వేరుగా 10 గంటలకుపైగా విచారించారు.

RK Roja on Her Daughter: కూతురు సినిమాల్లోకి వస్తుందనే వ్యాఖ్యలపై స్పందించిన రోజా, వారికి ఏది ఇష్టమైతే అదే నాకు ఇష్టమని వెల్లడి

Hazarath Reddy

యాక్టింగ్‌ చేయడం తప్పని నేనెప్పుడూ చెప్పను. నా కూతురు, కొడుకు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వస్తే ఎంతో సంతోషంగా ఫీలవుతాను. కానీ నా కూతురికి బాగా చదువుకుని సైంటిస్ట్‌ అవ్వాలన్న ఆలోచన ఉంది. తను చదువు మీదే దృష్టిపెట్టింది. ప్రస్తుతానికైతే తనకు సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదు

Advertisement

Superstar Krishna Funeral: ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ ‍స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తి, దహన సంస్కారాలు నిర్వహించిన కుమారుడు మహేష్ బాబు, అశ్రునయనాల మధ్య కడసారి కన్నీటి వీడ్కోలు పలికిన అభిమానులు

Hazarath Reddy

అభిమానుల అశ్రునయనాల మధ్య సూపర్ ‍స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నటశేఖరుడి సినీ ప్రస్థానం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో (Superstar Krishna funeral) ముగిసింది.

Superstar Krishna Funeral: సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళి, మహేష్ బాబును హత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేసిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళి అర్పించారు. అనంతరం ఘట్టమనేని కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం జగన్‌. కృష్ణ కొడుకు మహేష్ బాబును హత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు కుటుంబ సభ్యులను సీఎంకు పరిచయం చేశారు.

Superstar Krishna Funeral: కాసేపట్లో పద్మాలయా స్టూడియోకు సీఎం వైఎస్‌ జగన్‌, సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళి అర్పించనున్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

నటశేఖరుడు, తెలుగు ఇండస్ట్రీ సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళి అర్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM Jagan) హైదరాబాద్ వెళ్లారు. కాసేపట్లో పద్మాలయా స్టూడియోకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ చేరుకుని కృష్ణకు నివాళుల అర్పించనున్నారు.

Super Star Krishna Funeral: రేపు సూపర్‌స్టార్‌కృష్ణ భౌతిక కాయానికి నివాళి అర్పించనున్న సీఎం జగన్, బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రోజున హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సినీనటుడు, స్టార్‌ హీరో మహేశ్‌బాబు తండ్రి సూపర్‌స్టార్‌కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement