Entertainment

Bappi Lahiri Telugu Hits: బప్పి లహరి తెలుగు బెస్ట్ హిట్స్, ఇప్పటికీ ఈ పాటలు ఎక్కడైనా వినిపిస్తే హుషారెత్తిపోవాల్సిందే, సంగీత దిగ్గజం బప్పి లహరి తెలుగులో అందించిన ఆణిముత్యాలు మీ కోసం

Hazarath Reddy

ప్రముఖ గాయకుడు, బాలీవుడ్‌ సంగీత దిగ్గజం బప్పి లహరి(69) బుధవారం కన్నుమూసిన (Bappi Lahiri Death) విషయం విదితమే. అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ బప్పి లహరి తుదిశ్వాస విడిచారు. బప్పి లహరి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Bappi Lahiri Dies: బప్పి లహరి కన్నుమూత, బాలీవుడ్‌కు డిస్కో పరిచయం చేసిన బప్పి, ఆయన ఆహార్యం, మ్యూజిక్ స్టైల్ డిఫరెంట్

Naresh. VNS

ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ బప్పి లహరి() కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. దీంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. 1980, 90 దశకాల్లో బప్పి లహరి మ్యూజిక్ కు (Bappi Lahiri Music) చాలా క్రేజ్ ఉండేది.

Bigg Boss OTT Telugu: ఈ నెల 26 నుంచి బిగ్ బాస్ ఓటీటీ స్టార్ట్, హౌస్ మేట్స్ లిస్టు విడుదలైంది, ఎవరెవరు ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Krishna

ఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ కోసం ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా మొదలైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీళ్ళే ఓటీటీ తొలి సీజన్ కంటెస్టెంట్లు అంటూ కొందరి పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Ali Meets CM YS Jagan: తాను పదవి కోసం పార్టీలోకి రాలేదు, మా ఆవిడ జగన్‌తో ఒక్క ఫోటో దిగాలని ఎప్పటి నుంచో కోరుతోంది, ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయిన సినీ నటుడు ఆలీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రముఖ నటుడు అలీ (Ali Meets Cm Ys Jagan) సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.

Advertisement

AP Film Ticket Price Issue: సీఎం జగన్‌ను కలవనని తేల్చి చెప్పిన బాలకృష్ణ, సినిమా టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడే అఖండ హిట్ కొట్టిందని వెల్లడి

Hazarath Reddy

ప్రముఖ సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీలో సినిమా టికెట్ల ధరలపై స్పందించారు. ఈ విషయంలో (AP Film Ticket Price Issue) ఏపీ సీఎం జగన్‌తో కలువనని స్పష్టం చేశారు. ఇటీవల చిరంజీవి బృందం సభ్యులు సీఎంతో చర్చించేందుకు తనను కూడా ఆహ్వానించారని అయితే తాను రాననే చెప్పానని వెల్లడించారు.

Ramcharan Tej: రాజమండ్రిలో రాంచరణ్ తేజ్, చూసేందుకు ఎగబడుతున్న అభిమానులు, దోసకాయలపల్లిలో RC15 షూటింగ్..

Krishna

తాజాగా హీరో రామ్‌చరణ్‌ ముంబై నుంచి రాజమండ్రికి వచ్చారు. రాజమండ్రి విమానాశ్రయంలో రామ్ చరణ్ ని చూసేందుకు, ఆయనతో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు.

Kalaavathi Song: రికార్డులతో దూసుకుపోతున్న కళావతి సాంగ్, విడుదలైన ఒక్క రోజులోనే 1,13,43,580 వ్యూస్, 6.9 LAKH మంది లైక్స్

Hazarath Reddy

విడుదలైన ఒక్క రోజులోనే 1,13,43,580 వ్యూస్ సొంతం చేసుకుంది. ఇందులో 6.9 LAKH మంది లైక్స్ కొట్టారు. 69,673 Comments వచ్చాయి సిడ్ శ్రీరాం సూపర్ వాయిస్, తమన్ మ్యూజిక్ మరోసారి మ్యాజిక్ చేశాయి. ఇక సినిమా విడుదలైతే మరెన్ని రికార్డులను తిరగరాస్తుందో అని మహేష్ అభిమానులు అనుకుంటున్నారు.

Kalaavathi Song Leak Row: సర్కారు వారి పాట కళావతి సాంగ్ లీక్, ఇద్దర్ని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు, నేడు అధికారికంగా పాట విడుదల

Hazarath Reddy

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్‌ నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ కళావతి పాట ఆన్‌లైన్‌లో లీకైన సంగతి తెలిసిందే. వాలంటైన్స్‌ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్న మూవీ టీంకు లీకు వీరులు భారీ షాకిచ్చారు. దీంతో రిలీజ్‌కు ఒకరోజు ముందుగానే కళావతి పాట సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యింది.

Advertisement

James: వీ మిస్ యూ సర్, పునీత్ రాజ్ కుమార్‌పై ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్, మార్చి 17న విడుదలకు సిద్ధమైన పునీత్ చివరి చిత్రం జేమ్స్

Hazarath Reddy

పునీత్‌ను గుర్తు చేసుకుంటు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్‌ చేశాడు.ఈ సందర్భంగా జేమ్స్‌ మూవీలోని పునీత్‌ పోస్టర్‌ను షేర్‌ చేశాడు ప్రభాస్‌. ఈ పోస్ట్‌లో ప్రభాస్‌ ‘‘జేమ్స్’ రూపంలో మనం అద్భుతమైన కళాఖండాన్ని చూడబోతున్నాం.

Vishal Suffers Fractures: హీరో విశాల్‌ కు గాయాలు, చేతి ఎముకలో పగుళ్లు, డూప్ లేకుండా రిస్క్ షాట్ చేసిన విశాల్, వైద్యం కోసం కేరళకు తరలింపు

Naresh. VNS

హీరో విశాల్‌ (Vishal) గాయపడ్డాడు. తన కొత్త సినిమా షూటింగ్ లో ఓ రిస్కీ షాట్ చేస్తుండగా ఆయనకు గాయాలయ్యాయి. భారీ స్టంట్ సీక్వెన్స్ లో పాల్గొంటుండగా ఆయన కుడి చేతికి, చేతి వేళ్లకు పలు చోట్ల రక్తం కారుతూ గాయాలు (major injury) కావడంతో.. షూటింగ్ కు టెంపరరీగా ప్యాకప్ చెప్పేశారు.

Khiladi Review: ఖిలాడి సినిమా రివ్యూ, క్రాక్ తర్వాత రవితేజ మళ్లీ హిట్టు కొట్టాడా, ఆడియన్స్ పల్స్ ఇదే..

Krishna

మాస్ రాజా రవితేజ నటించిన ప్రధాన పాత్రలో నటించిన ఖిలాడి మూవీ ఎట్టకేలకు థియేుటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం అని క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. డైలాగ్స్ అదిరిపోయాయంటూ ఫ్యాన్స్, మూవీ లవర్స్ చెబుతున్నారు. ఖిలాడి మూవీ రివ్యూ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

Rajinikanth Thalaivar 169: రజనీకాంత్ కొత్త మూవీ ఖరారు, హిట్ డైరక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన సూపర్‌ స్టార్, అనౌన్స్ మెంట్ వీడియోలో అదరగొట్టిన తలైవా, స్టైలిష్ గా కనిపిస్తున్న దర్శకుడు

Naresh. VNS

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) కొత్త మూవీ అప్‌డేట్ వచ్చింది. చాలా రోజులుగా వార్తల్లో వినిపిస్తున్నట్లుగానే నెల్సన్ దిలీప్ కుమార్‌ (Nelson dilp kumar) తో రజనీ నెక్ట్స్ మావీ చేయబోతున్నారు. దీనిపై సన్ పిక్చర్స్ (Sun Pictures) స్పష్టత ఇచ్చింది.

Advertisement

Mahesh Babu Wedding Anniversary: మహాష్ బాబుకు ఆకాశంలో పెళ్లి రోజు వేడుకుల నిర్వహించిన చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి...

Krishna

మహేష్ బాబు పెళ్లిరోజు అని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు మహేష్ బాబు పెళ్లిరోజు. మహేష్ బాబు, నమ్రత ల పదిహేడో పెళ్లిరోజు. ఈ సందర్భంగా మహేష్ బాబుకు ప్రత్యేకంగా బొకేను తెప్పించి విమానంలో పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Disha Patani: ఈ సెక్సీ భామ బికినీలో అదరగొడుతోంది, హీరోయిన్ దిశా పటాని  ఎక్స్‌పోజింగ్ ఫోటో చూస్తే కుర్రకారు మతిపోవాల్సిందే

Hazarath Reddy

ప్రముఖ హీరోయిన్ దిశా పటాని ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫోటోను షేర్ చేసింది. బికినీలో ఉన్న బోల్డ్ ఫోటోని షేర్ చేసింది. క్రీమ్ కలర్ బికినీలో కనిపిస్తుంది. ప్రస్తుతం హాలిడేస్‌ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దిశా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది మరియు ఎప్పుడూ తన బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తుంది.

AP Movie Ticket Price Issue: సినీ పరిశ్రమకు అండగా ఉంటాం, సినీ పరిశ్రమ సమస్యలపై కమిటీ కూడా వేశామని తెలిపిన మంత్రి పేర్ని నాని, సీఎం జగన్‌తో ముగిసిన సినీ ప్రముఖులు భేటీ

Hazarath Reddy

ర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సినిమాకు ఒక స్థానం ఉండేలా చూడాలని సినీ ప్రముఖులు కోరినట్లు తెలిపారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఏం కావాలన్నా సహకారం అందిస్తామని సీఎం జగన్‌ చెప్పారని తెలిపారు.

Tollywood Celebrities Meet CM Jagan: ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి బృందం, తాడేపల్లిలో ఘన స్వాగతం..

Krishna

ప్రత్యేక విమానంలో చిరంజీవితోపాటు మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, పోసాని, కొరటాల శివ విజయవాడకు చేరుకున్నారు అనంతరం అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు.

Advertisement

Bigg Boss Telugu OTT: ఇకపై బిగ్ బాస్ తెలుగు ఓటీటీలోనే, 24 గంటల ఫుల్ ఎంటర్ టైన్ మెంట్, హాట్ స్టార్ లో అభిమానులకు పండగే..

Krishna

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే సందర్భంగా టీవీ షో OTT వెర్షన్ రెండు నెలల్లో ప్రత్యక్ష ప్రసారం కానుందని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే టీవీ షో కొత్త ఎడిషన్ గ్రాండ్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది.

Bheemla Nayak Copyright Controversy: కాపీరైట్ వివాదంలో చిక్కుకున్న భీమ్లా నాయక్, తమన్ చేసిన పనికి నిర్మాతకు తలనొప్పులు..

Krishna

పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా.. హీరో , విలన్లుగా రూపొందిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ఇంతలోనే ఈ సినిమాకు ఓ చిక్కొచ్చిపడింది.

Hijab Row: కర్ణాటకలో తలెత్తిన హిబాజ్ వివాదంతో విద్యార్థుల్లో మతపరమైన విభజన, ప్రగతిశీల శక్తులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కమల్‌హాసన్ ట్వీట్

Hazarath Reddy

కర్ణాటకలో తలెత్తిన హిబాజ్ వివాదం మతపరమైన విభజనకు దోహదమవుతుందని మక్కల్ నీది మయ్యం చీఫ్, నటుడు కమల్ హాసన్ అన్నారు. ''కర్ణాటకలో చోటుచేసుకున్న పరిణామాలు అంశాంతిని రేకెత్తించేలా ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల అమాయక విద్యార్థుల్లో మతపరమైన విభజనను సృష్టిస్తాయి.

Shanmukh Jaswanth: ఓ ఇంటి వాడైన షణ్ముఖ్ జస్వంత్, ఆ నటితో కలిసి చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ, అడ్డంగా దొరికిపోయాడు.

Krishna

యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముక్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth) ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫాలోయింగ్‌తోనే బిగ్‌బాస్‌ సీజన్‌-5లో ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement