ఎంటర్టైన్మెంట్
Kaikala Health Update: మా నాన్న బతికే ఉన్నాడు, ఆ చావు వార్తలు ఆపండి, తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరిన కైకాల స‌త్య‌నారాయ‌ణ కూతురు, ఆయన కోలుకుంటున్నారని వీడియో ద్వారా వెల్లడి
Hazarath Reddyనాన్న‌గారి ప‌రిస్థితి బాగానే వుంది. ఆయ‌న కోలుకుంటున్నారు. బాగా స్పందిస్తున్నారు. అంద‌రితో మాట్లాడుతున్నారు. నిన్న డాక్ట‌ర్ మాదాల ర‌విగారు వ‌చ్చారు. ఆయ‌న‌తో కూడా మాట్లాడి థ‌మ్స‌ప్ కూడా చూపించారు. కాబ‌ట్టి ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. ద‌య‌చేసి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేయొద్దు అని రిక్వెస్ట్ చేశారు.
Kamal Haasan Covid: ఐసోలేషన్‌లో కమల్‌ హాసన్‌, అమెరికా నుంచి వచ్చిన తరువాత కరోనా బారిన పడిన అగ్ర నటుడు, దయ చేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ట్వీట్
Hazarath Reddyప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ కరోనా (Kamal Haasan Covid) బారిన పడ్డారు. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తమిళంలో ట్వీట్‌ చేశారు.
Jr NTR Latest Video: రాజకీయంలో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజం, మహిళలను పరుష పదజాలంతో దూషించడం మన సంస్కృతి కాదు, ట్విట్టర్ ద్వారా వీడియో విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్
Hazarath Reddyనిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ పరిణామాలపై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. ఈ మేరకు శనివారం ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోలో మాట్లాడారు. నిన్నటి అసెంబ్లీ ఘటన కలిచివేసిందని, మహిళలను పరుష పదజాలంతో దూషించడం మన సంస్కృతి కాదని పేర్కొన్నారు.
Jr NTR on AP Politics: ఏపీ రాజకీయాలపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, అసెంబ్లీ ఘటన తనను కలచివేసిందని ఆవేదన, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని, వ్యక్తిగత దూషణలు సరికాదని వీడియో విడుదల
Hazarath Reddyఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నందమూరి తారక రామారావు మనవడు, దివంగత హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. నిన్న అసెంబ్లీ ఘటన తనను కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని, అంతేకానీ అలా వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని చెప్పారు.
Balakrishna Press Meet: అసెంబ్లీలో ఉన్నామా? గొడ్ల చావిడిలో ఉన్నామా?, అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలపై మండిపడిన బాలకృష్ణ, వ్యక్తిగతంగా దాడి చేస్తే.. తాము దాడి చేయాల్సి వస్తుందని హెచ్చరిక
Hazarath Reddyచంద్రబాబు చాలా గట్టి మనిషని, ఆయన ఎప్పుడూ కంటతడి పెట్టడం చూడలేదని అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ హయాం నుంచీ అసెంబ్లీలో సమస్యలపైనే కొట్లాడేవాళ్లమన్నారు. అలాంటిది ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఎదుటి వారి పరువుపై కొడుతున్నారని విమర్శించారు.
Naga Chaitanya: లవ్‌ లెటర్స్‌ టూ లైఫ్‌, నాగచైతన్య ఎమోషనల్ ట్వీట్, ఈ పుస్తకం నాకు నిజంగా గ్రీన్‌ లైట్‌ అంటూ మాథ్యూ 'గ్రీన్‌ లైట్స్‌' బుక్ ని పొగిడిన చైతూ
Hazarath Reddyసినిమాలు, బైకులు, కార్ల గురించి తప్పా సోషల్‌ మీడియాలో వేరే పోస్టులు పెట్టని చైతూ తాజాగా షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. పాపులర్‌ రైటర్‌ మాథ్యూ రాసిన 'గ్రీన్‌ లైట్స్‌' అనే పుస్తకాన్ని షేర్‌ చేసిన చైతూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశాడు.
Varma Satires On Babu: నా సినిమా ట్రైలర్ చూసే చంద్రబాబుకు ఏడుపొచ్చింది, మళ్లీ తనదైన స్టైల్లో సెటైర్ వేసిన రాంగోపాల్ వర్మ, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్
Hazarath Reddyతెలుగు దేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి క‌న్నీళ్లు పెట్టుకున్న విష‌యం తెలిసిందే! మ‌ళ్లీ సీఎం అయ్యేవ‌ర‌కు అసెంబ్లీలో అడుగు పెట్ట‌న‌ని శ‌ప‌థం చేశాడు. దీనిపై వర్మ సెటైర్ వేశాడు.
Vir Das 'Two Indias': రెండు ఇండియాలు, ఒకటి పగటి పూట స్త్రీలను పూజించే ఇండియా. రెండు రాత్రి పూట అత్యాచారాలు చేసే ఇండియా, వీర్ దాస్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఢిల్లీ లాయర్
Hazarath Reddyబాలీవుడ్ కమెడియన్ వీర్ దాస్ (Comedian Vir Das) వాషింగ్టన్‌ డీసీలోని జాన్ ఎఫ్ కెనడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్స్‌ ఆర్ట్స్‌లో (Post Kennedy Center Monologue)మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి విదితమే. నేను రెండు ఇండియాల (Vir Das 'Two Indias) నుంచి వచ్చానంటూ చెప్పుకొచ్చాడు.
Balakrishna,Koratala Siva : బాలయ్య, కొరటాల శివ కాంబినేషన్‌లో కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్, అదిరిపోయే టైటిల్
Krishnaలాక్ డౌన్ సమయంలో కొరటాల శివ, బాలకృష్ణ కోసం ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేశారట. ఈ కథ బాలకృష్ణ మాత్రమే చేయగలరు అనేలా ఉంటుందట. ఎన్టీఆర్ సినిమా పూర్తయిన తరువాత ఈ ప్రాజెక్టు ఉండొచ్చని అంటున్నారు.
Comedians Viral Photo: తెలుగు సినీ కమెడియన్స్‌ కొత్త గ్రూపు, ఫ్లయింగ్ కలర్స్ గ్రూపు ద్వారా నెలకు ఓ సారి పార్టీ పెట్టుకుంటున్న టాలీవుడ్ హస్యనటులు, సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Hazarath Reddyఈ వైరల్ ఫోటో సారాంశం ఏంటంటే.. వేణు, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌, రాజేశ్‌తో పాటు పలువురు కమెడియన్స్‌ కొన్ని రోజుల క్రితం కొంతమంది కలిసి ఫ్లయింగ్ కలర్స్ అనే ఓ గ్రూప్‌ను పెట్టుకున్నారు. ఈ గ్రూప్ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ సరదాగా పార్టీ చేసుకుంటారు. ప్రతి సారి ఏదో ఒక థీమ్‌తో పార్టీ చేసుకుంటారు.
Actress Trisha: అభిమాని మృతి, నా గుండె బద్దలయిందని త్రిష ఎమోషనల్ ట్వీట్, నీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదరా అంటూ ఆవేదన
Hazarath Reddyఅభిమాని చనిపోయాడని, ఈ వార్త జీర్ణించుకోలేక పోతున్నానంటూ త్రిష విషాదపు ట్వీట్ చేసింది. ఇటీవల త్రిష వీరాభిమాని అయిన కిషోర్ మరణించాడు. అతను త్రిష ఫ్యాన్ ట్విట్టర్ అకౌంట్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు చాలా శ్రమించాడట. అలానే త్రిష అభిమానులను అందరినీ ఒక్క చోటకు తీసుకొచ్చాడట. అలాంటి చనిపోయాడని తెలుసుకున్న త్రిష కూడా కన్నీరుమున్నీరైంది.
Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటిశ్వ‌రుడు, తొలిసారిగా కోటి రూపాయలు గెలుచుకున్న పోలీస్ అధికారి రవీంద్ర, తెలుగు టీవీ గేమ్ షోల చరిత్ర‌లో ఇదే ఫస్ట్ టైం..
Hazarath Reddyజెమినీ టీవీలో వస్తున్న ఎవరు మీలో కోటిశ్వ‌రుడు గేమ్ షోలో (Evaru Meelo Koteeswarulu) తెలంగాణ‌ కొత్తగూడెంకు చెందిన‌ ఓ పోలీస్ అధికారి కోటి రూపాయ‌ల న‌గ‌దు గెలుచుకున్నాడు.కొత్త‌గూడెం ప‌ట్ట‌ణానికి చెందిన స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ బీ రాజార‌వీంద్ర (Kottagudem Sub Inspector B Raja ravindra) అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి ఈ మొత్తాన్ని గెలుచుకున్నాడు.
Boney Kapoor: బోనీ కపూర్ ఫ్యామిలీకి గోల్డెన్ ఆఫర్, ప్రత్యేక వీసా అందించిన యూఏఈ ప్రభుత్వం
Naresh. VNSపర్యాటక రంగానికి మరింత జోష్ ఇచ్చేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది యూఏఈ. రెగ్యులర్‌గా తమ దేశానికి వచ్చే ప్రముఖులకు గోల్డెన్ వీసాలను అందిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఫ్యామిలీకి గోల్డెన్ వీసా అందించింది.
Kangana Ranaut: ఆయనతోనే పిల్లల్ని కంటా, నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి అతనే, షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన కంగనారనౌత్, అతని పేరుని వెల్లడించని బాలీవుడ్ భామ
Hazarath Reddyబాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ బోల్డ్ అనే విషయం అందరికీ తెలుసు ఆమె ఏ విషయాన్ని అయిన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వూలో తన (Kangana Ranaut) జీవితంలో పెళ్లి పిల్లలు గురించి కూడా నేరుగా చెప్పేసింది. నా జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడంటూ తెలిపింది ఈ బ్యూటీ
Cool Jayanth Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదం, క్యాన్సర్‌తో ప్రముఖ సినీ నృత్య దర్శకుడు కూల్‌ జయంత్‌ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు
Hazarath Reddyసినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నృత్య దర్శకుడు కూల్‌ జయంత్‌ (44)బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ప్రభుదేవా, రాజు సుందరం వద్ద పలు చిత్రాలకు డాన్సర్‌గా పని చేసిన కూల్‌ జయంత్‌ సుమారు 800 చిత్రాలకు పైగా డాన్సర్‌గా పని చేశారు.
Rapido Allu Arjun Ad: డబ్బు కోసం ఆర్టీసీ ప్రతిష్ఠ దిగజారుస్తారా, హీరో అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థ వెంటనే క్షమాపణలు చెప్పాలి, నోటీసులు ఇచ్చిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రిప్లై లేకుంటే న్యాయపరంగా ముందుకు వెళతామని హెచ్చరిక
Hazarath Reddyసినీ నటుడు అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Telangana RTC MD VC Sajjanar ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విధంగా వ్యవహరిస్తే..కఠినంగా వ్యవహరిస్తామని, వెంటనే అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థ (Rapido, Allu Arjun over advertisement ) ఆర్టీసీకి క్షమాపణలు చెప్పాలని సూచించారు.
Dakshayani First Look: వామ్మో అనసూయను చూసి అంతా అవాక్కవుతున్నారు, ఇక ద్రాక్షాయణిగా అనసూయ అదరగొట్టడం ఖాయం
Naresh. VNSసుకుమార్‌ డైరెక్ట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్పకు సంబంధించిన మరో క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్‌ అయింది. ద్రాక్షాయణి రోల్‌ చేస్తున్న అనసూయ లుక్‌ విడుదల చేసింది మూవీ టీమ్. ఈ లుక్‌ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Samantha Ruth Prabhu: నీ కంటే నిజమైన ఫ్రెండ్ ఎవ్వరూ లేరంటున్న సమంత, కష్ట సమయంలోనే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని డాక్టర్ మంజుల గురించి ట్వీట్
Hazarath Reddyనీ లాంటి ఓ స్నేహితురాలు నా జీవితంలోకి రావడం అదృష్ణంగా భావిస్తున్నా. కష్ట సమయంలోనే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని చెబుతుంటారు. నీ కంటే నిజమైన ఫ్రెండ్ ఎవ్వరూ లేరు డాక్టర్. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను.
Sri Reddy, Sudigali Sudheer: శ్రీరెడ్డి ఒడిలో సుడిగాలి సుధీర్, వామ్మో ఇద్దరు తెగ రెచ్చిపోయారుగా, ఎప్పుడో, ఎక్కడో తెలిస్తే షాకే..
Swechhaవివాదాలకు కేరాఫ్ అడ్రస్ శ్రీరెడ్డి.. బుల్లితెర సంచలనం సుడిగాలి సుధీర్.. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో.. ఇక రచ్చ అయితే మామూలుగా ఉండదు. అంతే కాదు వీరితో పాటు బిగ్ బాస్ భామ ప్రియ కూడా చేరింది. వీరిద్దరి మధ్యన సుడిగాలి సుధీర్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నాడు.
Bheemla Nayak: భీమ్లానాయక్‌ మూడో సాంగ్ రిలీజ్, పూనకాల్లో ఫ్యాన్స్, పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
Naresh. VNSపవర్‌స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. భీమ్లానాయక్ నుంచి రిలీజ్‌ అయిన లా..లా.. సాంగ్ చూసి పూనకాల్లో మునిగిపోయారు. పవన్‌ కల్యాణ్ పవర్‌ఫుల్ లుక్, తమన్ రఫ్ఫాడించే మ్యూజిక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.