ఎంటర్టైన్మెంట్
Sunil Pushpa Look: పుష్ప నుంచి సునిల్ లుక్ రిలీజ్, స్టన్నింగ్‌గా కనిపిస్తున్న సునిల్, సెకండ్ ఇన్నింగ్‌లో హిట్‌ తప్పదంటున్న ఫ్యాన్స్
Naresh. VNSసుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పుష్ప మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఇప్పటి వరకు కమెడియన్, హీరో, క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన సునిల్, పుష్పతో విలన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన లుక్‌ను మూవీ టీమ్‌ రిలీజ్ చేసింది.
Chiranjeevi 154th Film: చిరూ 154 లుక్‌ రిలీజ్, పూనకాలు తెప్పిస్తున్న మెగాస్టార్ లుక్, వింటేజ్ లుక్‌ అంటోన్న ఫ్యాన్స్
Naresh. VNSమెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. రీ ఎంట్రీ తర్వాత వరుసగా మూవీస్ చేస్తున్న చిరంజీవి, మరో ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఆచార్య, గాడ్‌ఫాదర్, భోళా శంకర్ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్న చిరు..మరో సినిమా షూటింగ్‌ షురూ చేశారు.
RRR Update: ఆర్ఆర్ఆర్ నుంచి క్రేజీ అప్‌డేట్, సెకండ్ సింగిల్ పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్, ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Naresh. VNSఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్‌ క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. త్రిపుల్‌ ఆర్ మూవీకి సంబంధించిన రెండో సాంగ్‌కు సంబంధించిన పోస్టర్‌న రిలీజ్‌ చేసింది. నవంబర్‌ 10న సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.
Sooryavanshi Movie leaked Online: సూర్యవంశీ మూవీహెచ్‌డి ప్రింట్ లీక్, విడుదలయిన కొన్ని గంటల్లోనే పైరసీ సైట్లలోకి అక్షయ్ కుమార్ సినిమా
Hazarath Reddyసూర్యవంశీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. దీపావళి కి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ధమాకాను క్రియేట్ చేస్తుందని అంచనాలతో ఈ సినిమా వచ్చింది, అయితే ఈ చిత్రం అలా విడుదలయిందో లేదో ఇలా ఆన్‌లైన్‌లోకి హెచ్‌డి ప్రింట్ వచ్చేసింది.
#RIPPuneethRajkumar: పునీత్‌ సమాధి దగ్గర కన్నీరు పెట్టుకున్న హీరో సూర్య, అప్పు కుటుంబాన్ని పరామర్శించిన పలువురు ప్రముఖులు, పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధిని దర్శించేందుకు అభిమానులకు అనుమతి
Hazarath Reddyపునీత్‌ సమాధిని హీరో సూర్య (Tamil Star Suriya) సందర్శించారు. అనంతరం ఆయన కటుంబ సభ్యులను పరామర్శించారు.పునీత్‌ సమాధి దగ్గర ఆయనకు నివాళులు (he pays tribute to Puneeth Rajkumar) అర్పించిన సూర్య ఈ సందర్భంగా కన్నీటీ పర్యంతం అయ్యారు. పునీత్‌ ఇక మన మధ్యలేరనే చేదు నిజాన్ని తలచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
Neelambari Lyrical Song: ఆచార్య నుంచి నీలాంబరి సాంగ్ విడుదల, పాటలో నీలాంబరిని తెగ పొగిడేశాడు సిద్ద, ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు చిరంజీవి ఆచార్య మూవీ
Hazarath Reddyఆచార్య నుంచి సెకండ్ సాంగ్ ను (Neelambari Lyrical Song) ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.రామ్ చరణ్, పూజాహెగ్డే లపై ఈ పాటను చిత్రీకరించారు. నీలాంబరి అంటూ సాగే ఈ పాట ప్రోమోను దీపావళి కానుకగా విడుదల చేశారు. ఏ ప్రోమోకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్.
#LalaBheemla Promo Video: లాలా భీమ్లా సాంగ్‌ వీడియో ప్రోమో విడుదల, మందు బాటిల్‌తో పాటు మందుగుండ్లను ఎదుట పెట్టుకుని కూర్చున్న పవన్‌
Hazarath Reddyమలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోషియం' తెలుగులో 'భీమ్లా నాయక్‌'గా రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే! పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి లాలా భీమ్లా సాంగ్‌ వీడియో ప్రోమోను వదిలారు. ఇందులో మందు బాటిల్‌తో పాటు మందుగుండ్లను ఎదుట పెట్టుకుని పవన్‌ కూర్చుకున్నాడు.
Jabardasth: జబర్దస్త్ జడ్జి మనో సీరియస్, ఎమ్మెల్యే రోజా చెప్పినా వినకుండా..కమెడియన్‌పై దూసుకెళ్లిన మనో, ఏం జరిగిందంటే..?
Krishnaరాకింగ్ రాకేష్ స్కిట్ అయిపోయిన తర్వాత జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ మనో ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మనో ఇలా అంటాడు.. ‘ఎంత గౌరవం అయ్యా నువ్వంటే రాకేష్ నాకు.. ఏంటిది.. పద్దతేనా అస్సలు.. ఏ స్టేజీ.. మీరు చేస్తున్నది ఏంటి అంటూ అతడిపై విరుచుకుపడతాడు.
Bigg Boss 5 Telugu: దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్, కొంప ముంచిన సిరి ముద్దు, ఇన్ స్టాగ్రామ్ సాక్షిగా రచ్చ రంబోలా...
Krishnaదీప్తి, తన ప్రియుడు షన్ను నుంచి విడిపోయినట్లు.. ఇద్దరికి బ్రేక్ అప్ అయ్యినట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది. ప్రస్తుతం షణ్ముఖ్ బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 5లో టాప్ కంటెస్టెంట్స్‌లో ఒకడిగా రాణిస్తున్నారు.
Gambling Racket Busted in TS: తెలుగు సినిమా హీరో ఫాంహౌస్‌లో పేకాట, 30 మంది అరెస్ట్, 1315/2021 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు
Hazarath Reddyహైదరాబాద్ నగర శివారులోని నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవులలోని ప్రముఖ సినీ హీరోకు చెందిన ఫాం హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పేకాట ఆడుతుండ‌గా (Gambling Racket Busted in TS) ప‌లువురిని పోలీసులు ప‌ట్టుకున్నారు. టాలీవుడ్ హీరోకు చెందిన ఈ ఇంటిని ( Actor's Farm House) లీజుకు తీసుకుని పేకాట క్ల‌బ్‌ను న‌డుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
Kerala Road Accident: సీనీ ఇండస్ట్రీలో మరో ఘోర విషాదం, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మోడల్స్ మృతి, మిస్ కేరళ -2019 విన్నర్ అన్సీ కబీర్, రన్నరప్ అంజనా షాబాన్‌లను కాటేసిన మృత్యువు
Hazarath Reddyకేరళలోని కొచ్చి సమీపంలో ఈ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మోడల్స్ దుర్మరణం పాలయ్యారు. సినిమా ఇండస్ట్రీలో కోటి కలలతో కెరీర్ మొదలు పెడుతున్న ఇద్దరమ్మాయిలు మిస్ కేరళ -2019 ( Miss Kerala 2019 ) విన్నర్ అన్సీ కబీర్ ( Ancy Kabeer ), రన్నరప్ అంజనా షాబాన్ ( Anjana Shajan ) ఈ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు
Hyper Aadi-Manchu Vishnu: మంచు విష్ణును ఘోరంగా అవమానించిన హైపర్ ఆది, అందరూ చూస్తుండగానే అంత మాట అనేసాడుగా..
Krishnaఈటీవీలో దివాళీ స్పెషల్ ఈవెంట్ వస్తుంది. దీని ప్రోమో విడుదలైంది. ఇందులో హైపర్ ఆది వేసిన కొన్ని పంచులు మంచు కుటుంబాన్ని ఉద్దేశించి చేసినవని చూసిన వాళ్లకు ఈజీగా అర్థం అవుతుంది.
Jabardasth Dorababu Business: అమీర్ పేట్ లో కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన జబర్దస్త్ దొరబాబు, హైపర్ ఆది మేలు మరువలేనంటూ కన్నీళ్లు పెట్టుకొని, వామ్మో ఏంట్రా బాబోయ్..
Krishnaదొరబాబు తన టీమ్ లీడర్ హైపర్ ఆది ఆశీస్సులతో ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మైత్రీవనం సమీపంలో 'శ్రీనిక' అనే టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించాడు.
Rajinikanth Health Update: రజనీకాంత్ మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌, సర్జరీ చేసి తొలగించిన వైద్యులు, దక్షిణాది సూపర్ స్టార్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కావేరీ ఆసుపత్రి వైద్యులు
Hazarath Reddyమెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించిన వైద్యులు.. అవసరమైన ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఈరోజు ఆయనకు సర్జరీ చేసినట్లు చెప్పారు. ఇక త్వరలోనే రజినీకాంత్‌ను హాస్పిటల్‌ నుంచి‌ డిశ్చార్జ్ చేయనున్నట్లు కావేరి ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.
Puneeth Rajkumar Death: గుండెపోటుతో స్టార్ హీరో మృతి, షాక్‌లో ప్రముఖులు, కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి తీరని లోటంటూ ట్విట్టర్ ద్వారా సంతాపం
Hazarath Reddyకన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో (Puneeth Rajkumar Dies) మరణించారు. ఈ ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తుండగా ఆయన కుప్పకూలిపోయారు. తీవ్రస్థాయిలో ఛాతీలో నొప్పి రావడంతో పునీత్ రాజ్ కుమార్ ను సహాయకులు, జిమ్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. పునీత్ బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు (Puneeth Rajkumar No More) వెళ్లిపోయారు.
Puneeth Rajkumar Dies: కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి, శోక సంద్రంలో అభిమానులు, ఆయన మృతికి సంతాపంగా ధియేటర్లు మూసివేసిన కర్ణాటక ప్రభుత్వం
Hazarath Reddyకన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో (Puneeth Rajkumar Dies) మరణించారు. ఈ ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తుండగా ఆయన కుప్పకూలిపోయారు. తీవ్రస్థాయిలో ఛాతీలో నొప్పి రావడంతో పునీత్ రాజ్ కుమార్ ను సహాయకులు, జిమ్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Rajinikanth Meets PM Modi: రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీని కలిసిన రజినీకాంత్, వారిని కలవడం ఆనందంగా ఉందంటూ ట్వీట్
Hazarath Reddyరజనీకాంత్, ఆయన శ్రీమతి లత న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ విషయాన్ని రజనీకాంత్ ఫోటోలతో పాటు ట్వీట్ చేస్తూ, ‘గౌరవనీయులైన రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని కలవడం మరియు అభినందించడం చాలా ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు.
Prabhas with Romantic Team: ఆ హీరోయిన్ బాత్రూంలో నేనెందుకుంటానురా అంటూ డార్లింగ్ ప్రభాస్ సెటైర్‌, హాయ్ మేడమ్, నేను మొగల్తూరుకు చెందిన ప్రభాస్ అంటూ పరిచయం, వైరల్ అవుతున్న రొమాంటిక్‌ టీం చిట్ చాట్ వీడియో
Hazarath Reddyటాలీవుడ్ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి చేస్తున్న రొమాంటిక్‌ సినిమా ప్రమోషన్ (Prabhas with Romantic Team) కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
Oscars 2022: ఇండియా నుంచి ఆస్కార్ 2022 బరిలో కూజంగల్, 13 ఉత్తమ చిత్రాల్ని వెనక్కు నెట్టి ఆస్కార్స్ రేసుకు చేరుకున్న తమిళ్ మూవీ, మార్చ్ 27, 2022న లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్ వేడుకలు
Hazarath Reddyపీఎస్ వినోద్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘కూజంగల్’ తమిళ్ చిత్రం ఇండియా నుంచి ఆస్కార్స్‌కు (Oscars 2022) ఎంపికైంది. మన దేశం తరుఫున ఆస్కార్స్ బరిలో పోటీ పడేందుకు తమిళ చిత్రం ‘కూజంగల్’ను అధికారికంగా ఎంపిక చేశారు.
67th National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ, ఉత్తమ పాపులర్‌ చిత్రంగా మహర్షి, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో మరో అవార్డు కైవసం చేసుకున్న నాని జెర్సీ
Hazarath Reddyనాని హీరోగా నటించిన 'జెర్సీ' సినిమా ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలను (Jersey Movie Awards) అందుకుంది. చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. ఈ అవార్డులను అందుకున్నారు.