Entertainment

John Legend: మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్‌‌గా జాన్ లెజెండ్, ప్రకటించిన పీపుల్ మ్యాగజన్, నాకు చాలా భయంగా ఉంది అంటున్న హాలీవుడ్‌ లెజెండ్ సింగర్‌

Hazarath Reddy

ప్రముఖ మ్యాగజైన్ ఈ ఏడాది మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్‌‌ ఎవరనే విషయాన్ని ప్రకటించింది. ప్రముఖ హాలీవుడ్‌ సింగర్‌ జాన్‌ లెజెండ్‌ (John Legend) ఈ ఏడాదికి గాను ‘మోస్ట్ సెక్సీయెస్ట్ మ్యాన్‌’(Sexiest Man Alive)గా నిలిచాడు. ఇప్పటికే తన పాటలతో జనాలను ఉర్రూతలూగించిన ఈ పాప్‌ సింగర్‌ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Lata Mangeshkar Health Update: ఐసీయూలో లతా మంగేష్కర్, న్యుమోనియాతో పాటు గుండె సమస్యలు,ఛాతీలో ఇన్ ఫెక్షన్, యాంటీ బయాటిక్స్ అందిస్తున్న డాక్టర్లు, త్వరగా కోలుకోవాలని లక్షలాది మంది ప్రార్థనలు

Hazarath Reddy

ముఖ బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ (Bollywood legend Lata Mangeshkar)ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. తన గాన మాధుర్యంతో కోట్లాది మంది అభిమానుల మనసుదోచుకున్న లతా మంగేష్కర్ గుండె సమస్యలు, ఛాతీలో ఇన్ ఫెక్షన్ తో గత కొంత కాలం నుంచి బాధపడుతున్నారు.

Actor Rajasekhar Car Crash: మూడు పల్టీలు కొట్టిన కారు, నటుడు రాజశేఖర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల నిర్ధారణ, కారులో లభ్యమైన మద్యం బాటిళ్లు స్వాధీనం

Vikas Manda

హైదరాబాద్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు, అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారణకు వచ్చారు. రాజశేఖర్ కారుపై పలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు....

George Reddy: పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమా తీయాలనుకున్నాను.., ముఖ్యమంత్రి అయ్యేవాడు! పవన్ కళ్యాణ్‌ను జార్జ్ రెడ్డితో పోల్చిన నాగబాబు, సినిమా కథపై ప్రశసంలు

Vikas Manda

జార్జ్ రెడ్డి కథ వినా, ఆయన గురించి మాట్లాడినా ఎంతో ప్రేరణ, ఉత్తేజం, స్పూర్థి కలుగుతాయి. అతణ్ని చూస్తే నాకు తమ్ముడు పవన్ కళ్యాణే గుర్తుకు వస్తాడని నాగబాబు అన్నారు. జార్జ్ రెడ్డి వ్యక్తిత్వం, అతడి పోరాడే తత్వం, అతడి ఎమోషన్స్ అన్నీ పవన్ కళ్యాణ్....

Advertisement

PAPPU LAANTI ABBAYI In KRKR: ఎవరీ పప్పు లాంటి అబ్బాయి, కెఆర్‌కెర్‌లో మరో పాటను విడుదల కాంట్రవర్సీ డైరక్టర్ వర్మ, ఇప్పటికే పాల్ మీద సాంగ్ విడుదల, పాత్రలను యాదృచ్చికంగానే చూడాలంటున్న వర్మ

Hazarath Reddy

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తూ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి అందిరీ తెలిసిందే. ఇప్పటికే దానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో మారో పాటను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. పప్పులాంటి అబ్బాయి..శుద్ధ పప్పు చిన్నారి..బాధ నేను పడుతున్నా..చెప్పుకోలేకున్నా..అంటూ సాగే ఈ పాటను పరమ బ్రహ్మ ముహూర్తం..2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం 9.36 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Panipat: ఇంకోసారి భారతదేశం వైపు ఎవరూ కన్నెత్తి చూసే సహాసం చేయాలన్నా భయపడే విధంగా జరిగిన మహా 'పానిపట్' యుద్ధం మరోసారి వీక్షించడానికి సిద్ధం కండి!

Vikas Manda

భారత దేశాన్ని దురాక్రమించాలని ఒకరు, దేశాన్ని కాపాడాలని ఒకరు ఇలా రెండు సామ్రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాన్ని ఆవిష్కరించబోతున్నారు. పానిపట్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు....

Rahul Sipligunj Chart-busters: మాస్ కా బాస్ రాహుల్ చిచ్చా! తెలుగు బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ కంపోజన్‌లో వచ్చిన కొన్ని టాప్ మ్యూజికల్ హిట్ సాంగ్స్

Vikas Manda

అతడెప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడలేదు, అవకాశాలే తనను వెతుక్కుంటూ వచ్చేలా తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. తన 25 ఏళ్ల అనుభవాన్ని ఈ ఒక్క పాటతో రాహుల్ అందుకున్నాడని టాలీవుడ్ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి అన్నారంటే అర్థం చేసుకోవచ్చు...

Bigg Boss Telugu 3 Winner: రూ.50 లక్షలతో ఏం చేస్తావన్న నాగార్జున, నా తల్లిదండ్రులకు మంచి ఇల్లు కొనిపెడతానన్న రాహుల్, ముగిసిన బిగ్‌బాస్ తెలుగు 3, టైటిల్ విన్నర్‌గా రాహుల్, రన్నర్‌గా శ్రీముఖి

Hazarath Reddy

తెలుగు రియాలిటీ షో ముగిసింది.బిగ్‌బాస్‌’ సీజన్‌ 3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. రూ.50 లక్షల ప్రైజ్‌ మనీని గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. ఎన్నో అంచనాలతో జూలై 22న 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అనేక మలుపులు, టాస్క్‌లతో వంద రోజులకు పైగా సాగిన ‘బిగ్‌’ రియాల్టీ షో లో 17 మంది సభ్యుల్లో అంతా ఎలిమినేట్‌ అవగా చివరికి ఇద్దరు మిగిలారు. ఈ ఇద్దరిలో రాహుల్ రూ. 50 లక్షలు గెలుకున్నాడు. యాంకర్, నటి శ్రీముఖి చివరి వరకూ రాహుల్ కు గట్టి పోటీనిచ్చారు.

Advertisement

Bigg Boss Telugu 3: బిగ్ బాస్ 3 విన్నర్‌పై నాగార్జున సంచలన ట్వీట్, సోషల్ మీడియా వార్తలను నమ్మవద్దు, విజేత ఎవరనేది సాయంత్రం తెలుస్తుంది, ఆ ట్వీట్ వెనుక రహస్యం ఏంటీ ?

Hazarath Reddy

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 విజేత ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గురించి గత కొన్ని గంటలు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. బిగ్‌బాస్‌లో ఫైనల్లో ఐదుగురు సభ్యులు నిలువగా వారిలో శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తోంది.

Jakkanna Reaction on Varma Tweet: కెకెఆర్‌ఆర్‌లోకి రాజమౌళిని లాగిన రాంగోపాల్ వర్మ, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటున్న జక్కన్న, నవ్వులు పూయిస్తున్న కెఎ పాల్ పాట

Hazarath Reddy

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్, వివాదాలకు మారు పేరుగా నిలిచిన రాంగోపాల్ వర్మ ఈ మధ్య కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో సంచలనంగా మారిన సంగతి అందిరకీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన విడుదల చేసిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్ వివాదాలకు మరింతగా ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే వివాదంలోకి సినీ ప్రముఖులను లాగిన వర్మ తాజాగా రాజమౌళిని కూడా ఈ వివాదంలోకి లాగే ప్రయత్నం చేశాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని కేఏ పాల్‌ సాంగ్‌ను రిలీజ్ చేసిన వర్మ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

Big Boss 3 Winner: తెలుగు బిగ్ బాస్ 3 విజేత ఎవరు? సీజన్-3 టైటిల్ రేసులో పోటీపడుతున్న రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి. ఈ వారంతో తేలిపోనున్న విజేత

Vikas Manda

బిగ్ బాస్ సీజన్ 3కి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 03తో సీజన్ 3 ముగుస్తుంది. ఈ సీజన్ కి టైటిల్ విన్నర్ ఎవరని మీరు భావిస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి....

Priya Prakash Wink Again: మళ్లీ కన్నుకొట్టిన మలయాళీ ముద్దుగుమ్మ, వైరల్ అవుతున్న వీడియో, విష్ణుప్రియ సినిమాతో కన్నడకు పరిచయం, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్

Hazarath Reddy

మళయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఒరు అదార్ లవ్ సినిమాలో కన్ను కొట్టిన సీన్ యువకులను, పెద్దలను పిచ్చివాళ్లను చేసింది.కొంటెగా కన్నుగీటి కుర్రకారుని మైకంలో ముంచేసింది. ఇప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకంటారా..మళ్లీ ఆ ముద్దుగుమ్మ కన్నుకొట్టింది.

Advertisement

Case Filed Against Varma KRKR: కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా టైటిల్‌‌పై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు, కులాల మధ్య గొడవలు, చిచ్చు పెట్టేలా సినిమా, వర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగరాజు

Hazarath Reddy

కాంట్రవర్సీ కింగ్, వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' (kamma rajyamlo kadapa redlu)అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ పై ఇప్పటికే వివాదాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యాక ఈ వివాదం మరింత ముదిరింది.

Bigg Boss 3 Final Stage: ముగింపుకు వచ్చిన బిగ్‌బాస్ 3, ఫైనల్‌కు చేరుకున్న రాహుల్, బాబా భాస్కర్, శ్రీముఖి, మరొకరు ఎవరనేది సస్పెన్స్, వచ్చే ఆదివారం ఫైనల్ విజేత ఎవరనేది తెలుస్తుంది

Hazarath Reddy

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 3 ముగింపు ద‌శ‌కు చేరుకుంది. నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో వ‌చ్చే ఆదివారంతో పూర్తిగా ముగియ‌నుంది. వ‌చ్చే ఆదివారం ఫైన‌ల్ విజేత ఎవ‌రో తెలుతుంది. ఇప్ప‌టికే ఫైనల్స్‌కు రాహుల్ సిప్లిగంజ్‌, కొరియోగ్రాఫ‌ర్ బాబా భాస్క‌ర్ రీచ్ అయ్యారు. కాగా శ‌నివారం శ్రీముఖి ఫైన‌ల్స్‌కు వెళుతున్న‌ట్లు నాగార్జున తెలియ‌జేశారు.

Varma KRKR Target: కాంట్రవర్సీ కింగ్ వర్మ మరో సంచలనం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, ఏపీ రాజకీయాల్లోని ప్రముఖ నేతలందరిపై గురి, ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడంటున్న ట్రైలర్

Hazarath Reddy

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలను మరోసారి తెరమీదకు తీసుకువస్తున్నారు. ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబించేలా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో తీస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను వర్మ దీపావళి బాణసంచాకు జతగా ఈ రోజు విడుదల చేశారు.

The Kashmir Files: ఆర్టికల్ 370 కథతో కొత్త సినిమా, కాశ్మీర్‌ ఫైల్స్‌ పేరుతో తెరమీదకు, వివేక్‌ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వలో తెలుగు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్న కాశ్మీర్ వ్యాలీ మూవీ

Hazarath Reddy

మన తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవడమే కాకుండా మన దర్శక, నిర్మాతలు బాలీవుడ్‌లో సినిమాలు నిర్మించేందుకు కూడా ఈ మధ్య ఆసక్తి చూపిస్తున్నారు. అల్లు అరవింద్, దిల్ రాజు వంటి అగ్రనిర్మాతలు ఇప్పటికే తమ బాలీవుడ్‌లో సినిమాలు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా హిందీలో సినిమా నిర్మించనున్నారు.

Advertisement

My Best Friend Secret: పెళ్లికి ఇంకొన్ని రోజులు ఉందనగా పోర్న్ సైట్లో వరుడి వీడియో ప్రత్యక్షం అవుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది? 'మీకు మాత్రమే చెప్తా' ఉన్నాం ఈ కథని, తెలుసుకోండి

Vikas Manda

పెళ్లికి ఇంకొన్ని రోజులే ఉందనగా రాకేశ్‌కి సంబంధించిన 'స్కాండల్' వీడియో ఒకటి పోర్న్ వెబ్‌సైట్లో ప్రత్యక్షమవుతుంది. అందులో రాకేశ్ పెర్ఫార్మెన్స్‌కి పోర్న్ వీక్షకుల నుంచి...

KRKR: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరినైనా పోలి ఉంటే అది పూర్తిగా యాదృచ్చికం అంటూ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' లో నుంచి మరో పోస్టర్ స్టిల్‌ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ

Vikas Manda

రాంగోపాల్ వర్మ తన సినిమా కంటే కూడా అందులోని నిజజీవిత పాత్రలకు జిరాక్స్ కాపీలా ఉండే పాత్రలను తీసుకురావడంలో ఆయన తర్వాతే ఇంకెవరైనా అని చెప్పొచ్చు...

Kamma Rajyam Lo Kadapa Reddlu: చంద్రబాబును అచ్చుగుద్ధినట్లు దింపేసిన రాంగోపాల్ వర్మ, దీపావళి కానుకగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన, టీడీపీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది?

Vikas Manda

'లక్ష్మీ's NTR' సినిమా తర్వాత ఇప్పుడు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ద్వారా మరోసారి చంద్రబాబును నెగెటివ్ రోల్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి....

Prabhas Birthday Special: ప్రభాస్ తమవాడే అంటున్న నార్త్ ఇండియన్ ప్రేక్షకులు, ప్రభాస్ 'డార్లింగ్' అంటే తమకు ఎందుకంత ఇష్టమో నార్త్ ప్రేక్షకులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు

Vikas Manda

ర్త్ ప్రేక్షకులు తాము ప్రభాస్ ను ఎందుకు ఇష్టపడుతారో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'Happy Birthday Darling Prabhas' అంటూ విషెస్ చెప్తున్నారు....

Advertisement
Advertisement