Entertainment
‘The Raja Saab’: ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, 80 శాతం పూర్తయిన రాజాసాబ్ షూటింగ్..టీజర్ పై టీం ఏమందంటే?
VNSరాజాసాబ్ టీజర్ క్రిస్మస్ కి లేదా న్యూ ఇయర్ కి వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అలాగే రాజాసాబ్ వాయిదా పడుతుందని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ రూమర్స్ పై స్పందిస్తూ అధికారికంగా ఓ లెటర్ విడుదల చేసింది.
Folk Singer Shruthi Dies by Suicide: వరకట్న వేధింపులకు సింగర్ మృతి, పెళ్లైన 20 రోజులకే అత్తవారింట్లో ఉరేసుకొని ఆత్మహత్య
VNS20 రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత శృతిని దయాకర్ ఇంటికి తీసుకెళ్లి అమ్మానాన్నలకు పరిచయం చేశాడు. ఎంతో సంబురంగా అత్తింట్లో అడుగుపెట్టిన శృతికి వేధింపులు మొదలయ్యాయి. కట్నం (Dowry) తీసుకురావాలని అత్తమామలు వేధించారు.
Folk Singer Dies by Suicide: అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఫోక్ సింగర్ ఆత్మహత్య, ప్రేమించి పెళ్ళి చేసుకుంటే భర్త, అత్త మామల నుంచి కట్నం వేధింపులు
Hazarath Reddyఅత్తింటి వేధింపులు తట్టుకోలేక సిద్దిపేటకు చెందిన ఫోక్ సింగ్ శృతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన దయాకర్‌ను శృతిని ప్రేమించింది. వారికి 20 రోజుల క్రితమే పెళ్లి అయ్యింది...
Mufasa: The Lion King: ముఫాసాలానే నన్ను కూడా నాన్న పెంచారు, తండ్రి మహేష్ బాబుపై సితార మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyడిస్నీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa The Lion King) ఒకటి. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు తెలుగులో మహేశ్‌బాబు (Mahesh babu) డబ్బింగ్ చెప్పారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈనెల 20న ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదల కానుంది.
Rajamouli Dance Video: రాజమౌళి డ్యాన్స్ వీడియో జోరు ఇంకా తగ్గడం లేదుగా, సోషల్ మీడియాని ఊపేస్తున్న జక్కన్న డ్యాన్స్ వీడియోలు
Hazarath Reddyసంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీసింహా(Sri Simha Wedding) పెళ్లి వేడుకలో రాజమౌళి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. పెళ్లి వేడుకలో తన భార్య రమతో కలిసి అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని లంచ్ కొస్తావా సాంగ్‌కి డ్యాన్స్ చేశారు.
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్, కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారని వెల్లడి
Hazarath Reddyహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు
Puneet Superstar Slapped: విమానం దిగుతుండగా పునీత్ సూపర్‌స్టార్‌ని చితకబాదిన యువకుడు, ఇదంతా స్క్రిప్ట్ అంటూ నెటిజన్లు సెటైర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyబిగ్ బాస్ OTT సీజన్ 2 కంటెస్టెంట్ పునీత్ సూపర్‌స్టార్ ని ఓ వ్యక్తి చితకబాదుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఘర్ కా కాలేష్ (వాస్తవానికి అర్హంత్ షెల్బీ అనే ఖాతా ద్వారా పోస్ట్ చేయబడింది) అనే ప్రముఖ పేజీ తర్వాత X (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు)లో ఒక వీడియో వైరల్ అయింది ,
Telugu YouTuber Prasad Behara Arrest: లైంగిక వేధింపుల కేసులో తెలుగు యూట్యూబర్ ప్రసాద్ బెహర అరెస్ట్, షూటింగ్ సమయంలో తన ప్రైవేట్ భాగాలను తాకాడని యువతి ఫిర్యాదు
Hazarath Reddyప్రముఖ తెలుగు యూట్యూబర్ ప్రసాద్ బెహరను లైంగిక వేధింపుల కేసులో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. తన సహచర నటిపై లైంగిక వేధింపులు చేశాడంటూ ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Producer Dil Raju: టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు, తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతల స్వీకరణ..వీడియో
Arun Charagondaతెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజు (వెంకటరమణ రెడ్డి) ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం ఆయన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు దిల్ రాజు.
Kannappa Update: కన్నప్ప మూవీలో ప్రభాస్ లుక్ బాగుండేలా చూడు, ఐదు సార్లు వెళ్తా సినిమాకి, నెటిజన్ అదిరిపోయే ట్వీట్, మంచు విష్ణు ఏమన్నాడంటే..
Hazarath Reddyమంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా 'కన్నప్ప'. విష్ణు, మోహన్ బాబు, విష్ణు కూతుళ్లు-కొడుకు.. వీళ్లతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్.. ఇలా భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇదివరకే టీజర్ రిలీజ్ చేశారు.
Pushpa-2 Stampede Row: సంధ్య థియేటర్ లైసెన్స్ రద్దుకు రంగం సిద్దం, థియేటర్ కు షోకాజ్ నోటీసులిచ్చిన చిక్కడపల్లి పోలీసులు
Hazarath Reddyసంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో మలుపులు తిరుగుతోంది. తాజాగా సంధ్య థియేటర్‌కు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని, దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు.
Sandhya Theater Stampede Row: వీడియో ఇదిగో, శ్రీతేజ్‌కు ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయింది, 13 రోజులుగా చికిత్స కొనసాగుతుందని తెలిపిన సీపీ సీవీ ఆనంద్
Hazarath Reddyపుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినాతో కలిసి గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు
Trisha VIsits Marudhamalai Murugan Temple: మరుదమలై మురుగన్ ఆలయంలో హీరోయిన్ త్రిష పూజలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహీరోయిన్ త్రిష తాజాగా కోయంబత్తూరులోని ప్రసిద్ధిగాంచిన మరుదమలై మురుగన్(కుమారస్వామి) ఆలయాన్ని సందర్శించారు. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని, విశేష పూజలు నిర్వహించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Ilayaraja Controversy: అర్ధ మండపంలోకి కేవలం జీయర్లకు మాత్రమే ప్రవేశం, ఇళయరాజాను వెనక్కి పంపండంపై క్లారిటీ ఇచ్చిన శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయ సిబ్బంది
Hazarath Reddyతమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) తాజాగా సందర్శించారు. ఈ ఆలయ సందర్శనలో భాగంగా ఆయన గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి ఆయన ప్రవేశించారు. అక్కడే ఉన్న ఆలయ సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ని అక్కడినుంచి బయటకు పంపించేశారు.
Bigg Boss Season 8 Winner Nikhil: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్.. నిఖిల్ కు రూ.55 లక్షల చెక్ అందించిన రామ్ చరణ్
Rudraప్రముఖ వినోద ఛానల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ సీజన్ 8’ విజేతగా టీవీ నటుడు నిఖిల్ నిలిచాడు.
Allu Arjun Reacts on Sri Tej Health: శ్రీ తేజ్ ఆరోగ్యంపై స్పందించిన అల్లు అర్జున్, ఆ కారణాలతోనే అతన్ని కలువలేకపోతున్నా.. అంటూ పోస్ట్
VNSకిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి గురించి ఆందోళన చెందుతున్నానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం అతడిని కలవలేకపోతున్నా. వాళ్ల ఇంటికి వెళ్లలేకపోతున్నా. త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడతా. వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నా’’ అని అల్లు అర్జున్ తెలిపారు.
Keerthy Suresh Lip Lock: కీర్తి సురేష్ లిప్ లాక్, పెళ్లైన మూడు రోజులకే సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన నటి, నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలివిగో..
VNSగోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్ లో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, అత్యంత సన్నిహితులు ఈ వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను కీర్తి సురేశ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
Sobhita Dhulipala Faces Backlash: నాగచైతన్య పెళ్లి వీడియోపై నెట్టింట వివాదం, ఆ పని చేసినందుకు శోభితను తిట్టిపోస్తున్న నెటిజన్లు
VNSపెళ్లి సందర్భంగా ఆమె చాలా ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అందులో ఓ ఫోటో మాత్రం చాలా వైరల్ అవుతోంది. దానిపై నెటిజన్లు భిన్నంగా (Sobhita Dhulipala Faces Backlash ) స్పందిస్తున్నారు. ఇంతకీ ఈ రచ్చ దేనికంటే..ఆమె నాగచైతన్య కాళ్లు మొక్కడంపైనే. తాళి కట్టిన తర్వాత ఆనందంగా ఆమె తన భర్త నాగచైతన్య కాళ్లు మొక్కింది.
Zakir Hussain Dies at 73: జాకీర్ హుస్సేన్ ఇకలేరు, గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మరణించిన మ్యూజిక్ లెజెండ్
VNSప్రముఖ తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్ (Zakir Hussain Passes Away) ఇకలేరు. గుండె సంబంధిత వ్యాధితో గతవారం ఆస్పత్రిలో చేరిన ఆయన కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మరణవార్తను ఇంకా ఎవరూ ధృవీకరించలేదు.