Entertainment

Shobitha Shivanna Suicide: బుల్లితెర నటి శోభిత శివన్న సూసైడ్, మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం సొంత గ్రామానికి తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

అంత్యక్రియల నిమిత్తం ఆమె భౌతికకాయాన్ని బెంగళూరులోని సకలేష్‌పురం గ్రామానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. బ్రహ్మగంటు అనే టీవీ సీరియల్‌లో ఆమె తన పాత్రకు అత్యంత ప్రసిద్ధి చెందింది. 2023లో పెళ్లి చేసుకున్న తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉంది.

Pawan Kalyan: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్‌.. ప‌వ‌న్ సెల్ఫీ వైర‌ల్‌.. సంబురాలు చేసుకుంటున్న ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌

Rudra

రాజ‌కీయాల్లో పూర్తిగా బిజీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్ర‌స్తుతం కొంత‌ గ్యాప్ దొర‌క‌డంతో 'హరిహర వీరమల్లు' సినిమా పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు. ప్రస్తుతం ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ షూటింగ్ మంగళగిరిలో వేసిన ఓ సెట్‌ లో జ‌రుగుతోంది.

Priyanka-Shiva: తిరుమలలో ప్రాంక్ వీడియోపై క్షమాపణలు చెప్పిన ప్రియాంకజైన్, శివ (వీడియో)

Rudra

తిరుమలలో చేసిన ప్రాంక్ వీడియోపై బిగ్ బాస్ కంటె స్టెంట్ ప్రియాంకజైన్, శివకుమార్ లు క్షమాపణలు చెప్పారు. తాము శ్రీవారికి పరమ భక్తులమంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Pushpa 2 Ticket Price Hike: 'పుష్ప‌2' టీమ్ కు గుడ్ న్యూస్.. ఏపీలోనూ టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ప్రభుత్వం ఉత్త‌ర్వులు.. బెనిఫిట్ షోలు కూడా.. సీఎం, డిప్యూటీ సీఎంల‌కు అల్లు అర్జున్‌ కృత‌జ్ఞ‌త‌లు.. పెరిగిన టికెట్ రేట్లు ఎంతంటే??

Rudra

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌ లో వ‌స్తున్న తాజా చిత్రం పుష్ప‌2: ది రూల్‌ పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. గురువారం విడుదల కాబోతున్న ఈ సినిమాకు టికెట్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాయి.

Advertisement

Ram Gopal Varma: ఏపీ పోలీసుల నోటీసులపై మరోసారి స్పందించిన రాంగోపాల్ వర్మ, పోస్టులు పెట్టిన ఏడాది తర్వాత కేసులు ఎందుకు పెడుతున్నారని మండిపాటు

Hazarath Reddy

ఒక ఏడాదిలో నేను వందల పోస్టులు పెడతానని.. కానీ అవన్నీ నాకు గుర్తుండవని ఆర్జీవీ తెలిపారు. నేను పోస్ట్ పెట్టిన ఏడాది తర్వాత నలుగురు, ఐదుగురు ఎందుకు కేసులు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. గతనెల 25న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపించారని ఆర్జీవీ వెల్లడించారు.

Sobhita Dhulipala: పెళ్లికి ముందు పెళ్లి కూతురు డ్రస్‌లో ముస్తాబైన శోభితా ధూళిపాళ, డిసెంబర్ 4న నాగచైతన్యతో ఏడడుగులు వేయనున్న శోభిత

Hazarath Reddy

శోభితా ధూళిపాళ మరియు నాగ చైతన్య డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నారు. పెళ్లి తేదీ దగ్గర పడుతుండగా, శోభిత తెలుగు సంస్కృతిలో ముఖ్యమైన వివాహానికి ముందు సంప్రదాయమైన దుస్తుల్లో పెళ్లి కూతురు వేడుకను అభిమానులకు అందించింది

Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, ముంబై మెట్రో ట్రైన్లపై పుష్ప-2 మూవీ పోస్టర్లు, ముంబైలో ఓ తెలుగు సినిమాకు ఇలా ప్రమోషన్ చేయడం ఇదే తొలిసారి

Hazarath Reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో.. వాటికి తగ్గట్లే మూవీ టీమ్ ప్రమోషన్లు చేస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించి.. మూవీపై హైప్ పెంచారు. కాగా.. తాజాగా ముంబై మెట్రో ట్రైన్లపై పుష్ప-2 మూవీ పోస్టర్లను అతికించి, ప్రమోషన్ చేస్తున్నారు.

Nagababu Konidela: పుష్ప 2 విడుదల వేళ తిరిగి వెనక్కి రాలేవ్ పద్దతి మార్చుకో అంటూ నాగబాబు ట్వీట్, ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్

Hazarath Reddy

ఈ ట్వీట్ బన్నీకి కౌంటర్‌గా ఉన్నట్టుందే అని మెగా ఫ్యాన్స్ కౌంటర్లు వేయగా.. బన్నీ ఫ్యాన్స్ కూడా తిరిగి ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. మొత్తానికి మీ మట్కాని ఇండస్ట్రీ హిట్ చేశారు కదా.. అని కౌంటర్లు వేస్తున్నారు. ముందు మీ మట్కాని చూసుకోండంటూ సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Pushpa 2: వీడియో ఇదిగో, యూకే వీధుల్లో పుష్ప పుష్ప అంటూ డ్యాన్స్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పుష్ప ది రూల్

Hazarath Reddy

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్( hero Allu Arjun), నేషనల్ క్రష్ రష్మీకా కాంబోలో వచ్చిన పుష్ప(Pushpa) సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ హిట్ కొట్టింది. ఈ క్రమంలో పుష్ప సినిమాకు సిక్వెల్ గా వస్తున్న పుష్ప-2(Pushpa-2 ) సినిమా‌కు ఎంతో హైప్ ఉంది.

Mufasa The Lion King: ముఫాసా: ది లయన్ కింగ్, సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ పోస్టర్ విడుదల, డిసెంబర్ 20న థియేటర్లలోకి రానున్న మూవీ

Hazarath Reddy

ముఫాసా ది లయన్‌ కింగ్ ‍పేరుతో ప్రీక్వెల్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ముఫాసా క్యారెక్టర్‌కు ప్రిన్స్‌ మహేశ్ బాబు వాయిస్ అందిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మహేశ్ బాబు వెనకాల ముఫాసా ఉన్న ఫోటోలను నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్డూడియోస్ ఆఫ్ ఇండియా ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

Choreographer Kanha Mohanty Arrested in Drugs Party: మాదాపూర్‌ ఓయో రూమ్‌ లో డ్రగ్స్‌ పార్టీ.. కొరియోగ్రాఫర్‌ కన్హా మహంతి అరెస్ట్‌

Rudra

హైదరాబాద్ లో మరో డ్రగ్స్‌ పార్టీ కలకలం రేపింది. మాదాపూర్‌ లోని ఓయో రూమ్‌ లో ఓ డ్రగ్స్‌ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కన్హా మహింతి పట్టుబడ్డారు.

Pushpa-2 Pre-release Event: పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే.. హైదరాబాద్‏ లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు

Rudra

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ఈ నెల 5న గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పుష్ప-2 ఈవెంట్స్ నిర్వహించారు.

Advertisement

Kanthi Dutt: కీర్తీ సురేశ్, కాజల్ అగర్వాల్, పరిణితి చోప్రా వంటి టాప్ హీరోయిన్లను మోసం చేసిన తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్‌ అరెస్ట్.. హిట్ అండ్ రన్, మోసం వంటి కేసులోనూ నిందితుడు

Rudra

కీర్తీ సురేశ్, కాజల్ అగర్వాల్, పరిణితి చోప్రా వంటి టాప్ హీరోయిన్లు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న జ్యూవెలరీ వ్యాపారవేత్త తృతీయ జ్యూవెలర్స్ అధినేత కాంతి దత్‌ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

Kannada Actress Shobitha Suicide: న‌టి శోభిత ఆత్మ‌హ‌త్య‌, గ‌చ్చిబౌలిలో ఫ్లాట్ లో ఉరేసుకొని సూసైడ్

VNS

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్యకు (Shobitha Sucide) పాల్పడ్డారు. గచ్చిబౌలి శ్రీరాంనగర్‌ కాలనీలోని సీ బ్లాక్‌లో ఉన్న ఆమె.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు (Shobita Suicide) పాల్పడినట్టు పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి (Osmania Hospital) తరలించారు.

Peelings Lyrical Song From Pushpa 2: పుష్ప‌-2 నుంచి మ‌రో మాస్ బీట్ వ‌చ్చేసింది, డ్యాన్స్ ఇర‌గ‌దీసిన‌ అల్లు అర్జున్, రష్మిక

VNS

అల్లు అర్జున్‌ ఊరమాస్‌ స్టెప్పులతో సాగుతున్న ఈ పాట థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అని చెప్పొచ్చు. తాజాగా పీలింగ్స్‌ సాంగ్‌ కూడా రికార్డుల మోత మోగించడం ఖాయమని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను డీఎస్పీ కంపోజిషన్‌లో శంకర్‌బాబు కందుకూరి, లక్ష్మి దాస పాడారు.

Sobhita Dhulipala Haldi Photos: వైరల్‌గా మారిన శోభిత ధూళిపాళ హల్దీ ఫోటోలు, విషెస్ చెబుతున్న ఫ్యాన్స్‌...ఫోటోలు మీరు చూసేయండి

Arun Charagonda

నాగ చైతన్య , శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4న జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగ చైతన్య -శోభిత ధూళిపాళల పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఇటీవలె శోభిత ధూళిపాళ నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది. ఈ హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు శోభిత ధూళిపాళ. ''రాటా.. తపన.. మంగళ స్నానం'' అనే క్యాప్షన్ జత చేసింది. శోభిత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Pawan Kalyan: హరిహర వీరమల్లు షూటింగ్‌లో పవన్ కళ్యాణ్..అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

Arun Charagonda

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' . 2025 మార్చి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇవాళ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌తో పాటు 400 - 500 మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ని ప్రత్యేకంగా నియమించారు.

Pushpa 2 Tickets Price: పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు, డిసెంబర్ 5 నుంచి రోజు ఏడు ఆటలు, బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతో తెలుసా?

Arun Charagonda

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2పై భారీ అంచనాలను నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా టీజర్ , ట్రైలర్‌తో బన్నీ ఆ అంచనాలను మరింతగా పెంచేశాడు. డిసెంబర్ 6న సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుండగా ఇప్పటికే బన్నీ ఫ్యాన్స్ హంగామా మొదలైంది.

Manchu Vishnu Meets Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ని కలిసిన హీరో మంచు విష్ణు...శివుడి ఆశీస్సులతో మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించిన 'మా' అధ్యక్షుడు

Arun Charagonda

ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిశారు మా అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు. నా బ్రదర్ ను కలిసి ఎన్నో విషయాలు చర్చింకున్నాం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు విష్ణు. లోకేష్ పాజిటివ్ ఎనర్జీ నిజంగా అద్భుతం.. ఆయన మరెన్నో విజయాలు అందుకోవాలి..హార హార మహదేవ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం విష్ణు ప్రధాన పాత్రలో పాన్ ఇండియా ప్రాజెక్టు కన్నప్ప తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Complaint Against Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు.. ఆర్మీ పేరును అభిమాన సంఘానికి పెట్టుకోవడం ఏంటని ఫిర్యాదుదారు మండిపాటు

Rudra

టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైదరాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో గ్రీన్ పీస్ ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు భైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement