Entertainment

Devara – Part 1 Song ‘Fear’: దేవ‌ర ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్! గూస్ బంప్స్ తెప్పిస్తున్న అనిరుథ్ మ్యూజిక్, ఒక్కో ప‌దం వింటుంటే మైండ్ పోతుంది

VNS

దేవర మూవీ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ‘ఫియర్‌’ సాంగ్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నది. ఇందులో ప్రతి పదం గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నది. అనిరుధ్‌ రవిచంద్ర (Anirudh Ravichander) మ్యూజిక్‌ను ఇరగదీశారు. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి, హిందీలో మనోజ్‌ ముంతాషిర్‌, తమిళంలో విష్ణు ఏడవన్‌, కన్నడలో ఆజాద్‌ వరదరాజ్‌, మలయాళంలో గోపాలకృష్ణ రాశారు.

Kalki 2898 AD Update: ప్ర‌భాస్ బుజ్జీని చూశారా? బాడీ లేకుండా కేవ‌లం మెద‌డు మాత్ర‌మే ఉన్న బుజ్జీ, కల్కీ నుంచి క్రేజీ అప్ డేట్

VNS

సినిమా నుంచి నా బుజ్జిని పరిచయం చేస్తా అని పోస్ట్ చేయడంతో అంతా ఆ అప్డేట్ కోసం ఎదురుచూశారు. బుజ్జి అంటే ఏంటి? అన్న ప్రశ్నకు సమాదానం దొరికింది. ‘మన బాడీని మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో.. బుజ్జిని కూడా ఓ బ్రెయినే అలా కంట్రోల్ చేస్తుంది’

Trinayani Serial Actor Chandu Commits Suicide: త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య.. గతవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పవిత్ర జయరాంతో ఆరేండ్లుగా సహజీవనం.. ఇటీవలే యాక్సిడెంట్‌ లో పవిత్ర మృతి.. పవిత్ర పిలుస్తున్నదంటూ రెండ్రోజుల క్రితం పోస్ట్.. ఇంతలోనే సూసైడ్

Rudra

త్రినయని సీరియల్ నటుడు చందు (చంద్రకాంత్‌) బలవన్మరణానికి పాల్పడ్డారు. అల్కాపూర్‌ కాలనీలో శుక్రవారం ఆయన తన ఇంట్లో ఫ్యాన్‌ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Suchitra Ramadurai: ఆ టాప్ హీరోలంతా స్వలింగ సంపర్కులే, ఎక్కడ గే పార్టీలు ఉంటే అక్కడికి వెళ్లే వారంటూ సింగర్‌ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Vikas M

సింగర్‌ సుచిత్ర కామెంట్లు సినీ పరిశ్రమను షేక్ చేస్తున్నాయి.గతంలో సుచీలీక్స్‌ పేరిట సంచలనం విషయాలు బయటపెట్టిన ఈ సింగర్ ఇప్పుడు రోజుకొక బాంబు పేలుస్తోంది. ఇప్పటికే తన మాజీ భర్త కార్తీక్ కుమార్, ధనుశ్, త్రిష, కమల్‌హాసన్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌ ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మరోసారి సంచలన కామెంట్స్‌ చేసింది. ‍

Advertisement

Kalki 2898 Ad: ప్ర‌భాస్ పోస్టు పెళ్లి గురించి కాదు! క‌ల్కి నుంచి క్రేజీ అప్ డేట్ ఇచ్చిన డార్లింగ్, మూవీలో ప్ర‌భాస్ తో పాటూ బుజ్జి

VNS

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) న‌టిస్తున్న మూవీ ‘క‌ల్కి 2898AD’ (Kalki 2898 Ad). నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా ప‌దుకొనే హీరోయిన్‌. బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ అశ్వ‌త్థామ‌గా న‌టిస్తుండ‌గా, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ (kamal Hassan) ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషిస్తున్నారు.

Devara – Part 1: గూస్‌ బంప్స్‌ తెప్పిస్తున్న దేవర ఫియర్‌సాంగ్‌ ప్రోమో, మే 19 న విడుదల కానున్న ఫస్ట్ సింగిల్‌, వీడియో ఇదిగో..

Vikas M

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌ జంటగా నటిస్తోన్న చిత్రం దేవర. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే కావడంతో ఒక రోజు ముందుగానే ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దేవర నుంచి ఫియర్‌సాంగ్‌ అనే పేరుతో ఫస్ట్ సింగిల్‌ విడుదల చేయనున్నారు.

SSMB 29 Latest Update: మహేశ్ బాబు, రాజమౌళి సినిమాపై పుకార్లను నమ్మవద్దు, సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ అయినా తామే ఇస్తామని తెలిపిన చిత్ర నిర్మాణ సంస్థ

Vikas M

సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. రాజమౌళి - మహేశ్ బాబు ప్రాజెక్ట్ కు సంబంధించిన నటీనటుల ఎంపికపై రకరకాల వార్తలు వస్తున్నాయని శ్రీ దుర్గ ఆర్ట్స్ తెలిపింది.

PM Modi on Rashmika Mandanna Post: రష్మిక మందన్న అటల్ సేతు వీడియోని షేర్ చేసిన ప్రధాని మోదీ, ప్రజలతో కనెక్ట్ కావడం కంటే సంతృప్తికరమైనది మరొకటి లేదంటూ రిప్లై

Hazarath Reddy

పుష్ప 2 నటి రష్మిక మందన్న ఇటీవలే కొత్తగా ప్రారంభించబడిన ట్రాన్స్ హార్బర్ లింక్, అటల్ బిహారీ వాజ్‌పేయి సేవరీ-నవ శేవ అటల్ సేతు వీడియోను పోస్ట్ చేసిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ దానిపై స్పందించారు.

Advertisement

Jr NTR Approached High Court: భూవివాదంలో జూనియర్ ఎన్టీఆర్.. కిలాడీ చేతిలో మోసపోయిన టాలీవుడ్ స్టార్.. హైకోర్టును ఆశ్రయించిన వైనం

Rudra

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టు మెట్లేక్కారు. ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో ఈ మేరకు అయన హైకోర్టును ఆశ్రయించారు.

Nagababu vs Allu Arjun's Army: అల్లు అర్జున్ ఆర్మీ దెబ్బకి ఎక్స్ డియాక్టివేట్ చేసుకున్న నాగబాబు, ట్విట్టర్‌లో సంచలన ట్వీట్ చేసిన మెగా బ్రదర్

Vikas M

అల్లు అర్జున్ ఆర్మీ నుండి ట్రోలింగ్ మధ్య నాగబాబు తన ట్విట్టర్ ఖాతాను డియాక్టివేట్ చేశారు. కీలక సమయంలో స్నేహితుడైన వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతివ్వడంతో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా నిరాశకు గురయ్యారని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మిత్రునికి మద్దతు ప్రకటించడం ఇష్యూగా మారింది.

Theaters Bundh in Telangana: తెలంగాణలో థియేటర్ల బంద్‌ ఫేక్ న్యూస్‌, క్లారిటీ ఇచ్చిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌

Vikas M

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు (Single Screen Theatres) తాత్కాలికంగా మూతపడనున్నాయని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ వార్తలు ఫేక్ అంటూ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ (Telugu Film Producers Council) ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

Aishwarya Rai Hand Injury: ఐశ్వ‌ర్య రాయ్ చెయ్యి విరిగిందా? క కాన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు క‌ట్టుతోనే వెళ్తున్న మాజీ విశ్వ సుంద‌రి, ఫోటోలు ఇదుగోండి!

VNS

ఐశ్వర్య రాయ్ చేతికి గాయం (Aishwarya Rai) అయి కట్టు కట్టి ఉంది. చేతికి పెద్ద దెబ్బ తగలడం లేదా ఫ్రాక్చర్ అయితే వేసే కట్టు లాంటిది కట్టి ఉంది ఐశ్వర్య రాయ్ చేతికి. దీంతో ఐశ్వర్య రాయ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వసాగాయి.

Advertisement

Pushpa 2 The Rule: పుష్ప 2 ది రూల్ నుంచి అనసూయ భరద్వాజ్ దాక్షాయణి ఫస్ట్ లుక్ ఇదిగో, నసూయ టేబుల్‌పై ఠీవీగా కూర్చొన్న స్టిల్‌ నెట్టింట వైరల్

Vikas M

సుకుమార్ (Sukumar) డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో వస్తున్న పుష్ప 2 ది రూల్ అంచనాలను అమాంతం పెంచేస్తోంది. ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్ దుమ్ముపుతుండగా తాజాగా అనసూయకు బర్త్‌ డే విషెస్‌ తెలియజేస్తూ.. ఈ మూవీ నుంచి దాక్షాయణి పాత్ర లుక్‌ను విడుదల చేశారు. అనసూయ టేబుల్‌పై ఠీవీగా కూర్చొన్న స్టిల్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

Telangana: సినీ అభిమానులకు షాక్, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లు మూసివేత, కారణం ఏంటంటే..

Vikas M

తెలంగాణాలోని సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్ యాజమాన్యాలు ఆదరణ లేకపోవడంతో నష్టాల దృష్ట్యా సినిమా ప్రదర్శనలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. తెలంగాణలో మొత్తం సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య దాదాపు 450.

Suchitra Comments on Dhanush: హీరో ధనుష్ గే, అందుకే నా భర్తతో కలిసి ఒకే గదిలో.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో కార్తీక్ మాజీ భార్య సింగర్ సుచిత్ర

Hazarath Reddy

కాఫీ విత్ సుచీ అనే షో ద్వారా పాపులర్ అయిన సుచిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె సింగర్‌గా తెలుగు, మలయాళ భాషల్లో 100 పైగా పాటలు పాడింది. అలాగే కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించింది. సుచీలీక్స్‌తో సింగర్‌ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.

Karthik Kumar: నా భర్త గే అంటూ విమర్శలు గుప్పించిన సుచిత్ర, నేను స్వలింగసంపర్కుడిని అయితే చెప్పడానికి నేనేమీ సిగ్గుపడేవాడిని కాదు అంటూ హీరో ఘాటు రిప్లై

Vikas M

నటుడు, కమెడియన్‌ కార్తీక్‌ కుమార్‌ గే అంటూ అతడి మాజీ భార్య, సింగర్‌ సుచిత్ర తీవ్ర ఆరోపణలు చేసింది. పెళ్లయిన 11 ఏళ్లకు అతడి నిజ స్వరూపం తెలిసిందని, అప్పటిదాకా తను గే అని బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడలేదని పేర్కొంది.

Advertisement

Jackie Shroff: పర్మిషన్ లేకుండా తన పేరు వాడుకోవడంపై కోర్టు గడపతొక్కిన బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, వివిధ సంస్థలపై దావా

Hazarath Reddy

బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తన వ్యక్తిత్వం మరియు ప్రచార హక్కులను కాపాడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. అతని అనుమతి లేకుండా అతని పేరు, ఫోటోగ్రాఫ్‌లు, వాయిస్, “భిడు” అనే పదాన్ని ఉపయోగించిన వివిధ సంస్థలపై దావా వేయబడింది.

Mammootty Turbo Trailer: మమ్ముట్టి టర్బో ట్రైలర్ 24 గంటల్లోనే అరుదైన రికార్డు, 3.25 మిలియన్ల రియల్‌ టైం వ్యూస్‌తో..

Vikas M

మాలీవుడ్‌ మెగాస్టార్ మమ్ముట్టి టర్బో (Turbo) చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి విదితమే. తాజాగా విడుదల చేసిన టర్బో ట్రైలర్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లోనే 3.25 మిలియన్ల రియల్‌ టైం వ్యూస్‌తో.. ఎక్కువ మంది వీక్షించిన మమ్ముట్టి ట్రైలర్‌గా అరుదైన ఫీట్‌ నమోదు చేసింది.

Telangana Elections 2024:  వీడియో ఇదిగో..జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసన

Hazarath Reddy

తెలంగాణ: తెలంగాణలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు స్వచ్చంధంగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌లో నటుడు రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసన కామినేని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Blue Shirt Mania: బ్లూ షర్టుతో ఓటేయడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, సోషల్ మీడియాలో ఖుషీ అవుతున్న వైసీపీ ఫ్యాన్స్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ టాలీవుడ్ హారోలు జూనియర్ ఎన్టీఆర్‌, మహేష్ బాబు బ్లూ షర్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇద్దరు హీరోలు బ్లూ షర్ట్స్ ధరించి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. దీంతో ఎన్టీఆర్‌, మహేష్ బాబు పరోక్షంగా వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement