ఎంటర్టైన్మెంట్

Pushpa 2 Teaser Date: పుష్ప 2 నుంచి క్రేజీ అప్‌డేట్, ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్‌ డే సందర్భంగా టీజర్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటన

Vikas M

Sri Ramakrishna Passed Away: టాలీవుడ్‌ లో విషాదం.. డ‌బ్బింగ్ ర‌చ‌యిత శ్రీరామ‌కృష్ణ క‌న్నుమూత‌.. బొంబాయి, జెంటిల్‌ మాన్‌, చంద్ర‌ముఖితో స‌హా 300 చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన రామ‌కృష్ణ

Rudra

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డబ్బింగ్ రచయిత, స్టార్ రైటర్ శ్రీరామకృష్ణ (74) తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 1న రాత్రి కనుమూశారు.

Daniel Balaji Passed Away: కోలీవుడ్ లో విషాదం.. న‌టుడు డేనియ‌ల్ బాలాజీ కన్నుమూత.. గుండెపోటుతో మరణించిన ‘రాఘవన్’ సినిమా విలన్

Rudra

కోలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళ న‌టుడు డేనియ‌ల్ బాలాజీ (48) క‌న్నుమూశాడు. శుక్ర‌వారం అర్థ‌రాత్రి గుండెపోటుతో అత‌డు తుదిశ్వాస విడిచాడు.

Vishwak Sen New Movie: సినిమా మొత్తం లేడీ గెట‌ప్ లో న‌టించ‌నున్న స్టార్ హీరో, బ‌ర్త్ డే సంద‌ర్భంగా టైటిల్ కూడా రిలీజ్ చేసిన యూనిట్

VNS

మూవీలో లైలా మరెవరో కాదు విశ్వక్ సేనే. ఈ మూవీలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నారట. మాస్ అపిరెన్స్ తో కమర్షియల్ గా మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్న విశ్వక్.. అప్పుడప్పుడు ప్రయోగాలు కూడా చేస్తుంటారు. ఈక్రమంలోనే గామి, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ముఖచిత్రం వంటి సినిమాల్లో కూడా నటిస్తూ.. నటుడిగా తన వేర్సాటిలిటీని పరీక్షించుకుంటూ ఉంటారు.

Advertisement

Ranbir Kapoor Gift To Daughter: త‌న గారాల‌ప‌ట్టికి ఏకంగా రూ. 250 కోట్ల బంగ్లా గిఫ్ట్ ఇచ్చిన ర‌ణ్ బీర్ కపూర్, రెండేళ్ల వ‌య‌స్సులోనే భారీ బ‌హమ‌తి సాధించుకున్న ర‌హా

VNS

రణ్‌బీర్ తన కూతురికి భారీ బహుమతిని ఇచ్చారు. ముంబై బాంద్రాలోని తమ ‘కృష్ణ రాజ్’ (Krishna Raj) బంగ్లాని రణ్‌బీర్ తన కూతురి పేరు మీద రాసేశారు. దాని విలువ అక్షరాలా రూ.250 కోట్లు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ బంగ్లాస్ కంటే ఈ బంగ్లా ధర ఎక్కువే. ఇక ఈ బంగ్లాని రణ్‌బీర్ తన పేరు మీద రాయడంతో.. బాలీవుడ్ లోనే యంగెస్ట్ రిచ్ కిడ్ గా రహ నిలిచింది.

Hero Nikhil Joined TDP: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నారా లోకేశ్

Hazarath Reddy

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నిఖిల్ కు పసుపు కండువా కప్పిన నారా లోకేశ్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. టాలీవుడ్ లో మాంచి సక్సెస్ రేట్ ఉన్న యువ హీరోల్లో నిఖిల్ ఒకరు.

Allu Arjun Wax Statue in Dubai: దుబాయ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం, ఆ గౌరవం దక్కించుకున్న తొలి సౌత్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ

Hazarath Reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సడన్ గా కుటుంబంతో కలిసి దుబాయ్ లో అడుగు పెట్టారు. అక్కడ మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మన అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Lok Sabha Elections 2024: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే శిబిరంలో చేరిన బాలీవుడ్ నటుడు గోవింద, 14 సంవత్సరాల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ

Hazarath Reddy

బాలీవుడ్ స్టార్ గోవింద మార్చి 28, గురువారం నాడు ఏకనాథ్ షిండే యొక్క శివసేనలో చేరారు. రాజకీయాల్లోకి తన పునరాగమనం గురించి గత కొన్ని రోజులుగా నిరంతరం వార్తల్లో ఉండే నటుడు, చివరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పార్టీ శివసేనతో చేతులు కలిపాడు.

Advertisement

Pushpa 3 Is Pushpa The Roar? పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్, పుష్ప 3ని ప్లాన్ చేస్తున్న మేకర్స్, పుష్ప 3 : ది రోర్‌ పేరుతో వస్తోందని గుప్పుమంటున్న వార్తలు

Hazarath Reddy

అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ఇప్పటికే పుష్ప: ది రైజ్ (2021) విజయంతో పుష్ప 3ని ప్లాన్ చేస్తున్నారు . నివేదించబడిన ప్రకారం, పుష్ప 2 (ఆగస్టు 15, 2024న విడుదల అవుతుంది) త్రయం యొక్క ముగింపు అధ్యాయం తర్వాత.. పుష్ప: ది రోర్‌కు వేదికగా తెరుచుకోవచ్చని భావిస్తున్నారు . పుష్ప 2 విడుదల తర్వాత పుష్ప 3 కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రారంభమవుతాయని సమాచారం

Titanic Door Auction: టైటానిక్‌ హీరోయిన్ రోజ్ ను కాపాడిన తలుపునకు రికార్డు ధర.. వేలంలో 6 కోట్లకు అమ్ముడు పోయింది మరి!

Rudra

టైటానిక్‌ డోర్‌ రికార్డు స్థాయిలో 718,750 డాలర్ల (సుమారు 6 కోట్ల రూపాయలు)కు వేలంలో అమ్ముడు పోయింది.

Ram Charan Visited Tirumala: రామ్‌ చరణ్‌ కూతురు క్లీంకార ఎంత క్యూట్‌గా ఉందో కదా, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్ తనయుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

శ్రీనివాసుని సన్నిధి నుంచి వారు వస్తుండగా అక్కడ ఉన్న కొందరు మీడియా వారు క్లీంకార ఫోటోను తీయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. గతేడాది జూన్‌ 20న జన్మించిన క్లీంకార ఫేస్‌ను ఇప్పటి వరకు ఎక్కడా కూడా రివీల్‌ కాకుండా వారు జాగ్రత్తపడ్డారు.

Siddharth-Aditi Rao Hydari Marriage: తెలుగు హీరోయిన్‌ అదితి రావును సీక్రెట్‌గా పెళ్ళాడిన హీరో సిద్దార్థ్‌, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

హీరో సిద్దార్థ్‌.. తెలుగు హీరోయిన్‌ అదితి రావు హైదరి మెడలో మూడుముళ్లు వేశాడు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురం టెంపుల్‌ ఈ పెళ్లికి వేదికగా మారింది.. ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలో బుధవారం (మార్చి 27న) ఈ వివాహం జరిగింది.

Advertisement

Game Changer Jaragandi Song: రామ్‌ చరణ్‌ ‘గేమ్ ఛేంజర్’ నుంచి జరగండి జరగండి సాంగ్ విడుదల, వీడియో ఇదిగో..

Hazarath Reddy

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ‘జరగండి జరగండి’ అనే పాటను మేకర్స్‌ విడుదల చేశారు.నేడు రామ్ చరణ్ పుట్టినరోజు.

Game Changer Movie Update: శ‌ర‌వేగంగా రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ మూవీ షూటింగ్, ఇవాళ హైద‌రాబాద్ లో కీల‌క సీన్స్ షూట్ చేయ‌నున్న శంక‌ర్, ఎక్క‌డంటే? నెక్ట్స్ షెడ్యూల్ ఎప్ప‌టి నుంచి మొద‌ల‌వుతుందంటే?

VNS

నేడు గచ్చిబౌలిలో కొన్ని సీన్స్ చిత్రీకరించనున్నారు. నేటితో ఈ షెడ్యూల్ ముగుస్తుందని తెలుస్తుంది. ఇంకా షూటింగ్ మిగిలి ఉందని, నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ఏప్రిల్ లో ఉంటుందని సమాచారం. దీంతో ఇంకా షూటింగ్ అవ్వలేదా, ఎన్నాళ్ళు చేస్తారు అంటూ చరణ్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Lok Sabha elections 2024: ఐదో జాబితా విడుదల చేసిన బీజేపీ.. కంగనా రనౌత్‌ కు టికెట్‌.. మేనకా గాంధీ, జితిన్‌ ప్రసాద, రవిశంకర్ ప్రసాద్‌, నవీన్‌ జిందాల్‌ కు కూడా..

Rudra

లోక్‌ సభ ఎన్నికల కోసం అధికార బీజేపీ ఐదో జాబితా విడుదల చేసింది. 111 లోక్‌ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కు టికెట్ ఇచ్చింది.

Kalki 2898 AD: క‌ల్కీలో ప్ర‌భాస్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రొడ్యూస‌ర్, భైర‌వ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో పూర్తిగా చెప్పిన స్వ‌ప్న దత్

VNS

“ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్ర చాలా కాలం పాటు ఆడియన్స్ గుండెల్లో నిలిచిపోతుంది” అంటూ స్వప్న (Swapna Dutt) పేర్కొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు.

Advertisement

Karthika Deepam Pre Release: సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన వంటలక్క, తెలుగు సీరియల్స్ చరిత్రలో తొలిసారి ఆ క్రెడిట్ దక్కించుకుంటున్న కార్తీకదీపం సీరియల్

VNS

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో మార్చి 21న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ లో నిరుపమ్ పరిటాల, ప్రేమ విశ్వనాథ్ పాల్గొనున్నారు. ఈ ఈవెంట్ లోనే మొదటి షో ప్రీమియర్ కూడా వేయబోతున్నట్లు సమాచారం. సీక్వెల్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రీమియర్ అంటూ కొత్తగా వస్తున్న ఈ కార్తీక దీపం.. ఆడియన్స్ ని ఇంకెంత కొత్తగా అలరించబోతుందో చూడాలి.

SS-Rajamouli-Earthquake: భూకంపం నుంచి తృటిలో తప్పించుకున్న దర్శకధీరుడు రాజమౌళి, 28వ ఫ్లోర్ లో ఉండగా ఒక్కసారిగా కంపించిన భూమి, జక్కన్న ఫ్యామిలీ మొత్తానికి తప్పిన ముప్పు, వైరల్ గా మారిన కార్తికేయ ట్వీట్

VNS

భారీ బిల్డింగ్ 28వ ఫ్లోర్‌లో ఉన్నామని ఎందుకో బిల్డింగ్ కదులుతున్నటుగా అనిపించిందని ఆయన చెప్పాడు. కానీ కొంత సమయం తర్వాత అది భూకంపం వల్ల అలా జరిగినట్లు తెలిసి చాలా భయపడ్డానని ఆయన తెలిపాడు. మొదటిసారిగా భూకంపం (earthquake ) ద్వారా కలిగే అనుభూతిని చెందానని ఆయన పేర్కొన్నాడు.

Allu Arjun in Khairatabad RTO office: ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి అల్లు అర్జున్, పుష్ప 2 కోసమేనని వార్తలు

Hazarath Reddy

ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంకి హీరో అల్లు అర్జున్ వచ్చారు.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే బన్నీ అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం అప్లై చేయడం చర్చనీయాంశంగా మారింది.

Anushka Shetty New Movie: పాన్ ఇండియా మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న అనుష్క, యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తెరకెక్కిస్తున్న క్రిష్, ఫ‌స్ట్ లుక్ ఇదుగో!

VNS

తెలుగులో ఏ సినిమా చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. గత కొన్ని రోజులుగా క్రిష్ (Krish) దర్శకత్వంలో అనుష్క సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా దానిపై అధికారిక ప్రకటన వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క మెయిన్ లీడ్ గా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు ‘ఘాటీ'(Ghaati) అనే టైటిల్ ప్రకటించారు.

Advertisement
Advertisement