Entertainment

Rakul Preet Singh-Jackky Bhagnani Wedding: రకుల్‌ ప్రీత్‌సింగ్‌ - జాకీ భగ్నానీ పెళ్ళి ఫోటోలు వైరల్, గోవాలోని ఐటీసీ గ్రాండ్‌ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా వివామ వేడుక

Hazarath Reddy

టాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన ప్రియుడు జాకీ భగ్నానీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.గోవాలోని ఐటీసీ గ్రాండ్‌ రిసార్ట్‌లో అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. పంజాబీ ఆనంద్‌ కరాజ్‌, సింధీ సంప్రదాయాల ప్రకారం రకుల్‌ - జాకీ భగ్నానీ వివాహమాడింది.

Pre Release Event In Graveyard: స్మ‌శానంలో హ‌ర్ర‌ర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, వెరైటీ ప్ర‌మోష‌న్స్ లో మ‌రో మెట్టు పైకెక్కిన టాలీవుడ్ మేక‌ర్స్

VNS

హర్రర్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre Release Event In Graveyard) లాంటి ఒక ఫంక్షన్ ని హైదరాబాద్ బేగంపేట స్మశానంలో చేయాలని అనుకున్నట్టు టాలీవుడ్ సమాచారం. ఆల్రెడీ స్మశానం (Graveyard) లొకేషన్ కూడా చూసి వచ్చారంట ఆ మూవీ యూనిట్. వాళ్ళు చేయాలనుకున్నా జనాలు అక్కడికి వస్తారా? గెస్టులు అక్కడికి వస్తారా? అసలు స్మశానంలో పర్మిషన్ ఇస్తారా అనే డౌట్స్ కూడా వచ్చాయి.

Is Deepika Padukone Pregnant? దీపికా పదుకొణె గర్భవతి అనే వార్తలు వైరల్, పొట్టను దాచుకునేందుకే చీరలు కడుతున్నట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు

Hazarath Reddy

తాజా సమాచారం ప్రకారం దీపికా పదుకొణె గర్భవతి! ఇటీవలే BAFTA 2024లో చీరలో అబ్బురపరిచిన నటి, తన భర్త రణవీర్ సింగ్‌తో తన మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు చెప్పబడింది. ది వీక్‌లోని నివేదికల ప్రకారం , దీపికా పదుకొనే తన రెండవ నెలలో ఉంది.

Kagney Linn Karter Passes Away: షాకింగ్.. శృంగార తార కాగ్నె లిన్ కార్తర్ (36) ఆత్మహత్య

Rudra

శృంగార తార కాగ్నె లిన్ కార్తర్ (36) ఆత్మహత్య చేసుకొని మరణించారు. ఈ మేరకు ఓ మీడియా రిపోర్ట్ వెల్లడించింది. నటి మరణానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Sreeleela Visits Tirumala: సంప్రదాయ లంగా ఓనీలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరోయిన్ శ్రీలీల, వీడియో ఇదిగో

Hazarath Reddy

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ( Tirumala Temple) వారిని ప్రముఖ నటి శ్రీలీల (Sreeleela) దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న నటికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

RGV on Vyuham: నేను పోర్న్‌ చూసినట్లే వాళ్లు కూడా నా సినిమాలు బాత్రూమ్‌ల్లో చూస్కుంటారు, లంబా థియేటర్‌ పోర్న్ ప్రస్తావన తీసుకువచ్చిన వర్మ

Hazarath Reddy

Shankar Daughter Aishwarya Engaged: డైరక్ట‌ర్ శంక‌ర్ కూతురికి రెండో పెళ్లి, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఎంగేజ్ మెంట్ ఫోటోలు, ఇంత‌కీ శంక‌ర్ కు కాబోయే అల్లుడు ఎవ‌రంటే?

VNS

రోహిత్‌ నుంచి విడాకులు తీసుకుంది. అప్పట్నుంచి ఐశ్వర్య తండ్రి దగ్గరనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రెండో పెండ్లికి సిద్ధమయ్యింది. తాజాగా ఇంగేజ్‌మెంట్‌ కూడా జగరడంతో పలువురు సెలబ్రెటీలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తరుణ్‌ కార్తికేయన్‌ కేవలం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మాత్రమే కాదు. పాటల రచయిత, ప్లే బ్యాక్‌ సింగర్‌ కూడా.

Dermatomyositis: దంగ‌ల్ న‌టి మ‌ర‌ణానికి అస‌లు కార‌ణం ఈ వ్యాధే! ఇంతకీ సుహానీకి వ‌చ్చిన వ్యాధి పూర్తి వివ‌రాలు మీకు తెలుసా?

VNS

50 నుండి 70 సంవత్సరాల వయసులో ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందట. ఈ అరుదైన వ్యాధితో బాధపడేవారిలో లూపస్, లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉందట. కొందరిలో చర్మంపై ఎండ తగిలితే ఎరుపు లేదా ఊదా రంగు దద్దుల్లు వచ్చి దురద కలుగుతుందట.

Advertisement

Sai Dharam Tej: టైటిల్ నుంచి ఆ పదాన్ని తొలగించండి.. సాయిధరమ్‌ తేజ్ ‘గాంజా శంకర్’ సినిమాకు నార్కోటిక్స్ పోలీసుల నోటీసులు

Rudra

టాలీవుడ్ ప్రముఖ నటుడు సాయిధరమ్‌ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘గాంజా శంకర్’ సినిమా యూనిట్‌ కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Actor Yash Pic Gone Viral: భార్య కోసం అర్ధ‌రాత్రి పూట కేజీఎఫ్ స్టార్ హీరో ఏం చేశాడో తెలుసా? ఇంట‌ర్నెట్ లో వైరల్ అవుతున్న ఫోటోలు

VNS

. యష్ కిరణా షాపు ముందు కనిపించిన కాసేపటికి తన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ‘సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్’ అని.. ‘తను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయన ప్రతీదీ ఎంజాయ్ చేయగలరు’ అని అభిమానులు కామెంట్స్ చేసారు.

Kavita Chaudhary Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, గుండెపోటుతో ప్రముఖ నటి కవితా చౌదరి మృతి, సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు

Hazarath Reddy

సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 1989లో వచ్చిన సూప‌ర్‌హిట్ టీవీ షో ఉడాన్‌లో ఐపీఎస్ అధికారిణి పాత్ర‌లో ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందిన ప్రముఖ న‌టి కవితా చౌదరి (67) గుండెపోటుతో మ‌ర‌ణించారు. అమృత్‌స‌ర్‌లోని పార్వ‌తిదేవి ఆస్ప‌త్రిలో కార్డియాక్ అరెస్ట్‌తో గురువారం తుదిశ్వాస విడిచార‌ని ఆమె స్నేహితురాలు సుచిత్ర వ‌ర్మ వెల్ల‌డించారు

This Week Movies- OTT Releases: ఊరు పేరు భైరవకోన, రాజధాని ఫైల్స్ సినిమాల రివ్యూలు ఎలా ఉన్నాయి? ఈవారం థియేటర్‌లలో విడుదలైన సినిమాలు, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల విశేషాలు ఇవిగో!

Vikas M

Advertisement

Rashmika Mandanna-Vijay Devarakonda: రష్మిక.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఫోర్బ్స్ ఇండియా గౌరవం నేపథ్యంలో రష్మిక మందన్నకు విజయ్‌ దేవరకొండ అభినందనలు

Rudra

ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్ ‘30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కించుకున్న ప్రముఖ నటి రష్మిక మందన్నకు సినీ నటుడు విజయ్‌ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు.

HC Stays Release of ‘Rajdhani Files’: రాజధాని ఫైల్స్‌ సినిమా విడుదలపై స్టే విధించిన ఏపీ హైకోర్టు, సినిమాకు సంబంధించిన అన్ని రికార్డులను తమ ముందు ఉంచాలని ఆదేశాలు

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ అమరావతి ఉద్యమ నేపథ్యంగా తెరకెక్కిన ‘రాజధాని ఫైల్స్‌’ సినిమా విడుదలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శుక్రవారం వరకు స్టే విధించింది. మధ్యంతర ఉత్తర్వులను ప్రకటిస్తూ సినిమాకు సంబంధించిన అన్ని రికార్డులను తమ ముందు ఉంచాలని కోర్టు ఆదేశించింది.

Mallika Rajput Dies: సినీ పరిశ్రమలో ఆగని ఆత్మహత్యలు, ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ శవమై కనిపించిన ప్రముఖ సింగర్ మల్లికా రాజ్‌పుత్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సింగర్ విజయ్ లక్ష్మి అలియాస్ మల్లికా రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాకుండ్ ప్రాంతంలోని ఆమె ఇంటి గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని పోలీసులు వెల్లడించారు

Check Bounce Case: చెక్ బౌన్స్ కేసు, బండ్లగణేశ్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షలు జరిమానా విధించిన ఒంగోలు కోర్టు

Hazarath Reddy

టాలీవుడ్ నిర్మాత బండ్లగణేశ్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షలు జరిమానా విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు సంచలన తీర్పును వెలువరించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు.

Advertisement

Director Vetri Duraisamy Died: తొమ్మిది రోజుల త‌ర్వాత న‌దిలో దొరికిన‌ డైర‌క్ట‌ర్ మృత‌దేహం, స‌ట్లేజ్ న‌దిలో సుధీర్ఘ గాలింపు త‌ర్వాత ల‌భ్యం

VNS

చెన్నై న‌గ‌ర మాజీ మేయ‌ర్ స‌దాయి దురైస్వామి కుమారుడు, ఫిల్మ్ డైరెక్ట‌ర్ వెట్రి దురైస్వామి(Vetri Duraisamy) మృత‌దేహం దొరికింది. స‌ట్ల‌జ్ న‌దిలో ఆయ‌న శ‌వాన్ని గుర్తించారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో వెట్రి (Vetri Duraisamy Died) ప్ర‌యాణిస్తున్న కారు ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన ప్ర‌మాదానికి గురైంది.

Aditya Narayan Throws Fan Mobile: అభిమానిపై దాడి చేసి, ఫోన్ దూరంగా విసిరేసిన సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్, మండిపడుతున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు షేర్ చేసిన వీడియోలో,ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ అభిమాని మీద విరుచుకుపడ్డాడు. అభిమానిని చేతిలో ఉన్న మైక్ తో కొట్టాడు, అతని నుండి ఫోన్ లాక్కొని జనంలోకి దూరంగా విసిరాడు.

OG Movie Producer Funny Chat: పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ కు క్రేజీ రిప్లై ఇచ్చిన OG మూవీ ప్రొడ్యూసర్, ఓయ్ రీ రిలీజ్‌కు పవన్ సినిమా అప్‌డేట్ తో లింక్‌ పెడుతూ ట్వీట్

VNS

ట్వీట్ కి పవన్ అభిమాని రియాక్ట్ అవుతూ.. ”ఓయ్ ఓయ్ అంటూ OG ఇంకో పోస్టర్ ఇయ్యరో” అంటూ ట్వీట్ చేశారు. అభిమాని చేసిన ట్వీట్ కి డివివి బదులిస్తూ.. ”ఓయ్ ఓయ్ మొన్న వదిలిన పోస్టరే ఎంప్టీ గుండె నిండా నిలిచేరో. ఓయ్ ఓయ్ తరువాత ఎప్పుడన్నా చూద్దాములేరో” అంటూ ట్వీట్ చేశారు.

Sitara Ghattamaneni: మ‌హేష్ బాబు కుటుంబాన్ని టార్గెట్ చేసిన సైబ‌ర్ క్రిమిన‌ల్స్, సితార పేరుతో భారీ ఫ్రాడ్

VNS

త్వరలోనే సైబర్ నేరగాళ్ళను గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అంతవరకు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కాగా, అభిమానులు అప్రమత్తంగా ఉండాలని మహేశ్ బాబు టీమ్ కోరింది. సితార పేరుతో వచ్చే అనుమానాస్పద నోటిఫికేషన్స్ కు, రిక్వెస్టులకు స్పందించవద్దని అభిమానులకు సూచించింది టీమ్ మహేశ్.

Advertisement
Advertisement