ఎంటర్టైన్మెంట్
IT Raids In Dil Raju House Over: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత మూడు రోజులుగా కొనసాగిన దాడులు
Rudraప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన హైదరాబాద్ లోని ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు ఎట్టకేలకు ముగిశాయి.
Daaku Maharaaj Success Event: వీడియో ఇదిగో, మరోసారి సింగర్ అవతారం ఎత్తిన బాలయ్య, పక్కనున్న లేడీ సింగర్‌ని లాగి మరీ పాడిన నందమూరి నటసింహం
Hazarath Reddyఅనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్‌లో నందమూరి బాలకృష్ణ మరోసారి సింగర్‌గా మారిపోయారు. బాలకృష్ణ ఈ చిత్రంలోని గణ గణ గణ గణ.. ఆంధ్ర తెలంగాణ పాట పాడి అభిమానులను ఉర్రూతలూగించారు. బాలయ్య పాట పాడటంతో అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేశారు
Venkatesh On IT Raids: దిల్ రాజు ఇంట్లో ఐటీ దాడులు.. స్పందించిన హీరో వెంకటేష్, అయిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన వెంకీ, వీడియో ఇదిగో
Arun Charagondaదిల్ రాజు(Dil Raju) ఇంట్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడో రోజు టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలను టార్గెట్ చేస్తూ ఐటీ సోదాలు జరుగుతుండగా ఈ సోదాలపై స్పందించారు హీరో వెంకటేష్
Director Om Ramesh Krishna: దర్శకుడు ఓం రమేష్ కృష్ణ అదృశ్యం.. మియాపూర్‌లో నివాసం ఉంటున్న దర్శకుడు, పోలీసులకు ఫిర్యాదు
Arun Charagondaహైదరాబాద్ మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీలో నివాసం ఉంటున్న తెలుగు సినిమా డైరెక్టర్ ఓం రమేష్ కృష్ణ (46) అదృశ్యం అయ్యారు.
IT Raids on Tollywood Producers: మూడో రోజు సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు.. దర్శకుడు సుకుమార్ ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న సోదాలు, నిర్మాత రిలయన్స్ శ్రీధర్ ఇంట్లోనూ సోదాలు
Arun Charagondaసినీ ప్రముఖులపై మూడో రోజు ఐటీ రైడ్స్(IT Raids) కొనసాగుతున్నాయి. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్(Sukumar) ఇంట్లో రెండో రోజు సోదాలు జరుపుతున్నారు ఐటీ అధికారులు.
RGV: దర్శకుడు ఆర్జీవీకి షాక్.. చెక్ బౌన్స్ కేసులో మూడు నెలల జైలు శిక్ష విధించిన అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు
Arun Charagondaవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీ(RGV) కి మూడు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
Nepali Girls Dance to 'Kurchi Madathapetti' Song: కుర్చీ మడతపెట్టి పాటకు నేపాల్ యువతులు డ్యాన్స్ వీడియో వైరల్, అదిరిపోయే స్టెప్పులు వేసిన అమ్మాయిలు
Hazarath Reddyసూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమాలోని 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ కు అదిరిపోయే స్టెప్ లు వేశారు నేపాల్ యువతులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Actress Kapilakshi Malhotra: తెలుగు నటి కపిలాక్షి మల్హోత్రాకు మయోసైటిస్..గతంలో సమంత కూడా ఇదే వ్యాధితో బాధపడిన వైనం!
Arun Charagondaమరో తెలుగు నటి కపిలాక్షి మల్హోత్రా మయోసిటిస్‌తో బాధపడుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. తెలుగు చిత్రం ప్రేమ పిపాసిలో తన అరంగేట్రం చేసింది కపిలాక్షి.
Koottickal Jayachandran: నాలుగేళ్ల బాలికపై ప్రముఖ నటుడు దారుణ అత్యాచారం, కేఆర్ జయచంద్రన్‌కు లుకౌట్ నోటీసులు నోటీసులు జారీ చేసిన కేరళ పోలీసులు
Hazarath Reddyపోక్సో కేసులో పరారీలో ఉన్న మలయాళ నటుడు కూటిక్కల్ జయచంద్రన్ అకా కేఆర్ జయచంద్రన్‌పై కేరళ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కోజికోడ్‌లోని కసాబా పోలీస్ స్టేషన్‌లో 2024లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై నమోదైన కేసులో జయచంద్రన్ నిందితుడు.
Rashmika Mandanna: వీల్‌చైర్‌లో రష్మిక మందన్నా.. వైరల్‌గా మారిన వీడియో, ఛావా మూవీ ప్రమోషన్ కోసం ముంబైకి రష్మిక
Arun Charagondaహైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు రష్మిక. వీల్ ఛైర్‌లో వెళ్తున్న రష్మికా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Daku Maharaj Success Meet: అనంతపురంలో డాకు మహారాజ్ సక్సెస్ మీట్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, ఇప్పటికే హిందూపురం చేరుకున్న బాలయ్య బాబు
Arun Charagondaఅనంతపురంలో ఇవాళ డాకు మహారాజ్ సక్సెస్ మీట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి డాకు మహారాజ్ చిత్ర బృందం హాజరుకానుంది.
IT Raids On Sukumar: దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు... పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ట్యాక్స్ చెల్లింపులు జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో విస్తృత సోదాలు
Arun Charagondaహైదరాబాద్‌లో సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ ఇళ్లు, ఆఫీస్‌ల్లో సోదాలు జరుగుతుండగా తాజాగా సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు.
IT Raids On Tollywood Producers: రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు, సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా
Arun Charagondaవరుసగా రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు.
Priyanka Chopra Visits Chilkur Balaji Temple: వీడియో ఇదిగో, కొత్త ఛాప్టర్ మొదలైంది అంటూ ప్రియాంక చోప్రా పోస్ట్, చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రముఖ నటి
Hazarath Reddyచిలుకూరు బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు పేర్కొన్నారు. లాస్ ఏంజెలెస్ నుంచి ఆమె కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రంలో ప్రియాంక హీరోయిన్‌గా ఎంపికయ్యారని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లుగా భావిస్తున్నారు.
Venu Swamy Apologizes: వీడియో ఇదిగో, నన్ను క్షమించండి ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయను, నాగచైతన్య–శోభిత విడాకులు తీసుకుంటారనే జోస్యంపై క్షమాపణలు చెప్పిన వేణుస్వామి
Hazarath Reddyకొన్ని రోజుల క్రితం అక్కినేని నాగ చైతన్య (Nagachaitanya), శోభిత ధూళిపాల (Shobitha Dhulipalla) వివాహం సందర్భంగా ఓ చానల్‌లో ఈ ఇద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరు అని, విడాకులు తీసుకుంటారని వేణు స్వామి జోస్యం చెప్పిన విషయం తెలిసిందే.
Maadhavi Latha VS JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి నన్ను కాపాడండి, సైబరాబాద్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేసిన మాధవీలత, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులకు సినీ నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఆమె మాట్లాడుతూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలతో తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని చెప్పారు. సినిమా హీరోయిన్లు, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడి... ఆ తర్వాత క్షమాపణ చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు
Saif Ali Khan Discharged: వీడియో ఇదిగో, ఆసుపత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్, నేరుగా ఇంటికి వెళ్లిపోయిన బాలీవుడ్ నటుడు
Hazarath Reddyకత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ముంబయి లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ఈ నెల 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దుండగుడు కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. కాసేపటి క్రితం ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు
Malayalam Actor Vinayakan: వీడియో ఇదిగో, మద్యం మత్తులో మలయాళం నటుడు వీరంగం, ఇంటి బాల్కనీలో లుంగీ కట్టుకుని నిలబడి, ఇరుగు పొరుగింటి వారిపై బూతులతో రెచ్చిపోయిన జైలర్ ఫేమ్ వినాయకన్
Hazarath Reddyజైలర్ ఫేమ్ మలయాళ నటుడు వినాయకన్ మళ్లీ వివాదానికి కేంద్రంగా నిలిచారు; ఈసారి, అతను జనవరి 20 సోమవారం నాడు కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుండి ఇరుగు పొరుగింటి వారిపై అసభ్యకరంగా ప్రవర్తించడం, దుర్భాషలాడడం కనిపించింది, ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది
Taylor Swift In India: గౌతమ్ అదానీ తనయుడు జీత్ అదానీ పెళ్లిలో పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్ సందడి!
Rudraగౌతమ్ అదానీ తనయుడు జీత్ అదానీ, దివా షా పెళ్లి వేడుకలో పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్ ప్రత్యేక గీతాలను ఆలపించనున్నారు. ఇండియాలో ఆమె ఇచ్చే తొలి ప్రదర్శన ఇదే. ఈ మేరకు న్యూస్ 18 ఓ కథనంలో వెల్లడించింది.
IT Raids In Pushpa-2 Producer Houses: టాలీవుడ్ లో కలకలం.. 'పుష్ప 2' నిర్మాతలు నవీన్ యెర్నేని, మైత్రీ మూవీస్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు (వీడియో)
Rudraమంగళవారం తెల్లవారుజామున నుంచి హైదరాబాద్ లో జరుగుతున్న ఐటీ దాడులు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి.