ఎంటర్టైన్మెంట్

Saif Ali Khan Discharged: వీడియో ఇదిగో, ఆసుప‌త్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్‌, నేరుగా ఇంటికి వెళ్లిపోయిన బాలీవుడ్ నటుడు

Hazarath Reddy

క‌త్తిపోట్ల‌కు గురైన బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ ముంబ‌యి లీలావ‌తి ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.ఈ నెల 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దుండ‌గుడు క‌త్తితో దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. కాసేప‌టి క్రితం ఆయ‌న ఆసుప‌త్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు

Malayalam Actor Vinayakan: వీడియో ఇదిగో, మద్యం మత్తులో మలయాళం నటుడు వీరంగం, ఇంటి బాల్కనీలో లుంగీ కట్టుకుని నిలబడి, ఇరుగు పొరుగింటి వారిపై బూతులతో రెచ్చిపోయిన జైలర్ ఫేమ్ వినాయకన్

Hazarath Reddy

జైలర్ ఫేమ్ మలయాళ నటుడు వినాయకన్ మళ్లీ వివాదానికి కేంద్రంగా నిలిచారు; ఈసారి, అతను జనవరి 20 సోమవారం నాడు కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుండి ఇరుగు పొరుగింటి వారిపై అసభ్యకరంగా ప్రవర్తించడం, దుర్భాషలాడడం కనిపించింది, ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది

Taylor Swift In India: గౌతమ్ అదానీ తనయుడు జీత్ అదానీ పెళ్లిలో పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్ సందడి!

Rudra

గౌతమ్ అదానీ తనయుడు జీత్ అదానీ, దివా షా పెళ్లి వేడుకలో పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్ ప్రత్యేక గీతాలను ఆలపించనున్నారు. ఇండియాలో ఆమె ఇచ్చే తొలి ప్రదర్శన ఇదే. ఈ మేరకు న్యూస్ 18 ఓ కథనంలో వెల్లడించింది.

IT Raids In Pushpa-2 Producer Houses: టాలీవుడ్ లో కలకలం.. 'పుష్ప 2' నిర్మాతలు నవీన్ యెర్నేని, మైత్రీ మూవీస్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు (వీడియో)

Rudra

మంగళవారం తెల్లవారుజామున నుంచి హైదరాబాద్‌ లో జరుగుతున్న ఐటీ దాడులు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి.

Advertisement

IT Raids In Dil Raju House: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఎనిమిదిచోట్ల ఏకకాలంలో 55 బృందాలతో దాడులు

Rudra

మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన నగరంలోని ఇల్లు, ఆఫీసులు ఇలా 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 55 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు.

Bhairavam Teaser Out: రాత్రి నాకో కల వచ్చింది, చుట్టూ తెగిపడిన తలలు, మొండాలు అంటూ భైరవం టీజర్ విడుదల, హైవోల్టేజీ యాక్షన్ సీన్స్‌తో అద‌ర‌గొట్టిన యంగ్ హీరోలు

Hazarath Reddy

టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కీల‌క పాత్ర‌ల్లో విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నచిత్రం ‘భైరవం’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుద‌ల‌ చేశారు. ఈ టీజ‌ర్‌లో మనోజ్, రోహిత్, శ్రీనివాస్ ముగ్గురి హైవోల్టేజీ యాక్షన్ సీన్స్‌తో అద‌ర‌గొట్టారు.

Kannappa Update: ముల్లోకాలు ఏలే పరమశివుడు భక్తికి మాత్రం దాసుడు, కన్నప్ప నుంచి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ విడుదల చేసిన మేకర్స్

Hazarath Reddy

ఈ సినిమాలో శివుడి పాత్రలో నటిస్తున్న అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. ఈ పోస్టర్ లో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ త్రిశూలం, ఢమరుకం పట్టి నాట్యం చేస్తున్నట్టు ఉంది. పోస్టర్ పై 'ముల్లోకాలు ఏలే పరమశివుడు భక్తికి మాత్రం దాసుడు' అని రాశారు.

'Shatrughan Sinha on Saif Ali Khan Health': సైఫ్ అలీ ఖాన్‌పై దాడి బాధాకరం..త్వరగా కోలుకోవాలన్న నటుడు శత్రుఘ్న సిన్హా..AI ఫోటో షేర్ చేసిన బాలీవుడు నటుడు

Arun Charagonda

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి తర్వాత కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా స్పందించారు నటుడు శత్రుఘ్న సిన్హా.

Advertisement

Vijay Rangaraju Alias Raj Kumar Dies: భైరవద్వీపం మూవీ విలన్ విజయ్ రంగరాజు కన్నుమూత, గుండెపోటుకు గురై మృతి చెందిన గోపీచంద్ మూవీ యజ్ఞం నటుడు

Hazarath Reddy

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు విజయ్ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వారం క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డారు.

Bigg Boss 18 Grand Finale: 'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా.. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్

Rudra

'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్ ను హోస్ట్, నటుడు సల్మాన్ ఖాన్ అందజేశారు.

Saif Ali Khan Stabbing Case: వివాదంలో బీజేపీ నేత శత్రుఘ్న సిన్హా, ఆస్పత్రిలో ఉన్న సైఫ్‌ అలీ ఖాన్‌పై పెట్టిన పోస్టుపై దుమారం

VNS

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) దాడికి సంబంధించి సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు సంతాపం ప్ర‌క‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తాజాగా సీనియ‌ర్ న‌టుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా (Shatrughan Sinha) కూడా ఈ ఘ‌ట‌న‌పై ఎక్స్ వేదిక‌గా స్పందిస్తూ సైఫ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించాడు

Naresh On Padma Awards: పద్మ అవార్డులపై నరేష్ సంచలన వ్యాఖ్యలు.. విజయ నిర్మలకు పద్మ అవార్డు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించా...కానీ!

Arun Charagonda

పద్మ అవార్డులపై సీనియర్ హీరో నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 46 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలు విజయ నిర్మల అన్నారు.

Advertisement

Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో సంక్రాంతికి వస్తున్నాం టీం... అనిల్ రావిపూడితో పాటు దిల్ రాజు, హీరోయిన్లు

Arun Charagonda

దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై

Balakrishna Fitness: నేను ఫిట్‌ గా ఉండ‌టానికి ఏ ఫుడ్ తింటానో తెలుసా? అసలు విషయం చెప్పిన బాల‌య్య‌ (వీడియో)

Rudra

తాను ఇంత ఫిట్‌ గా ఉండేందుకు ప్ర‌త్యేక ర‌హ‌స్యం ఏమీ లేద‌ని అసలు విషయాన్ని బయటపెట్టారు హీరో బాల‌కృష్ణ. షూటింగ్ స‌మ‌యంలో ప్రొడ‌క్ష‌న్ ఫుడ్ మాత్ర‌మే తింటాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Saif Ali Khan Stabbing Case: సైఫ్‌ అలీఖాన్‌ పై దాడి కేసు.. ముంబై పోలీసుల అదుపులో అసలైన నిందితుడు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ పై కత్తితో దాడి చేసిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత థానేలో నిందితుడు విజయ్‌ దాస్‌ ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.

Manchu Manoj: మోహన్‌ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా జేసీని కలిసిన మంచు మనోజ్.. మా అన్న వల్లే మొత్తం వివాదం జరుగుతోందని కామెంట్, వీడియో ఇదిగో

Arun Charagonda

మంచు మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్‌కు నోటీసులిచ్చారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్. ప్రస్తుతం మనోజ్..జల్‌పల్లిలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిశారు మంచు మనోజ్.

Advertisement

Mohan Babu: మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్..తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని మేజిస్ట్రేట్‌కు మోహన్ బాబు ఫిర్యాదు

Arun Charagonda

మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్. తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.

Thaman Responds to Chiranjeevi's Praise: మీ మాట‌లు భ‌గ‌వ‌ద్గీత శ్లోకాన్ని గుర్తు చేస్తున్నాయి, చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన ఎస్ఎస్ త‌మ‌న్

Hazarath Reddy

అన్న‌య్యా.. మీ మాట‌లు భ‌గ‌వ‌ద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయంటూ త‌మ‌న్ ట్వీట్ చేశారు. "డియ‌ర్ అన్న‌య్యా.. మీ మాట‌లు నాకు క‌ర్మ‌ణ్యేవాధికార‌స్తే మా ఫ‌లేషు క‌దాచ‌న అన్న భ‌గ‌వ‌ద్గీత శ్లోకాన్ని గుర్తుచేశాయి. ఎంత కాద‌నుకున్నా మ‌నుషులం క‌దా.. ఒక్కోసారి ఆవేద‌న గుండె త‌లుపులు దాటి వ‌చ్చేస్తూ ఉంటుంది.

Saif Ali Khan Stabbing Case:సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసు. అనుమానితుడు అంతకుముందు దొంగతనం చేస్తున్న వీడియో వెలుగులోకి..

Hazarath Reddy

సైఫ్ అలీ ఖాన్‌పై గురువారం (జనవరి 17) తెల్లవారుజామున బాంద్రా నివాసంలో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దాడి తర్వాత బాలీవుడ్ నటుడిని లీలావతి ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతనికి గాయాలకు చిన్న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో కోలుకుంటున్నాడు. అనుమానిత దాడి చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. ముంబై పోలీసులు ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.

Chris Martin - Dakota Johnson: ముంబైలోని శివాలయాన్ని సందర్శించిన హాలీవుడ్ స్టార్ డకోటా జాన్సన్...ప్రియుడు క్రిస్ మార్టిన్‌తో కలిసి ప్రత్యేక పూజలు, వీడియో

Arun Charagonda

హాలీవుడ్ స్టార్ డకోటా జాన్సన్ తన ప్రియుడు క్రిస్ మార్టిన్‌తో కలిసి భారత్ సందర్శనకు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement