ఎంటర్టైన్మెంట్

Project-K Deepika Padukone First Look: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' నుంచి దీపిక పదుకొనే ఫస్ట్ లుక్ విడుదల.. సీరియస్ లుక్ లో ఆసక్తికరంగా దీపిక ఫస్ట్ లుక్

Rudra

గ్లోబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ సినిమా 'ప్రాజెక్ట్ కే' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించిన ప్రతీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమాలో దీపికా పదుకొనేకు చెందిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.

Pawan Kalyan in Insta: ఇన్ స్టాగ్రామ్ లో పవన్ కల్యాణ్ మొదటి పోస్టు.. తన సినీ కెరీర్ లోని వ్యక్తులతో అద్భుత వీడియో.. మన బంధం ఇలాగే కొనసాగాలంటూ క్యాప్షన్

Rudra

పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచారు. ఆయన ఒక్క పోస్టు పెట్టకుండానే మిలియన్లకొద్దీ వ్యూయర్స్ వాలిపోయారు. కాగా, పవన్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తొలి పోస్టు పెట్టారు.

Nithya Menen: స్టార్ హీరోయిన్ నిత్య మేనన్ ఇంట్లో పెను విషాదం.. నిత్య అమ్మమ్మ మృతి.. సోషల్ మీడియాలో వెల్లడి.. ఒక శకం ముగిసిందంటూ తీవ్ర భావోద్వేగం

Rudra

ప్రముఖ నటి నిత్య మేనన్ ఇంట్లో పెను విషాదం సంభించింది. ఆమె అమ్మమ్మ మృతి చెందారు. నిత్య మేనన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఒక శకం ముగిసిందని వ్యాఖ్యానించారు.

Abhishek Bachchan: రాజకీయాల్లోకి రానున్న అభిషేక్ బచ్చన్? ఎస్పీ తరపున ప్రయాగ్‌ రాజ్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్టు వార్త హల్‌ చల్

Rudra

ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తన తల్లి, తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రయాగ్‌ రాజ్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేయనున్నారని సమాచారం.

Advertisement

Sai Dharam Tej: వివాదంలో ఇరుక్కున్న హీరో సాయిధరమ్ తేజ్...శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హారతి ఇవ్వడం ధర్మశాస్త్రానికి విరుద్ధం..అంటున్న పండితులు

kanha

వివాదంలో సినీ నటుడు సాయిధరమ్ తేజ్...శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హారతి ఇచ్చిన సాయిధరమ్ తేజ్. పూజారులు తప్ప మరి ఎవ్వరు ఇవ్వకూడదు అంటు భక్తులు ఆగ్రహాం. ఎలా అనుమతి ఇచ్చారు అంటూ ఆలయ అధికారులు పై భక్తులు అసహనం. పట్టించుకొని ఆలయ అధికారులు మరియు సిబ్బంది.

Sai Pallavi Amarnath Yatra: అమర్‌ నాథ్ యాత్రలో సాయిపల్లవి, కుటుంబంతో సహా మహాదేవున్ని దర్శించుకున్న హీరోయిన్, అమర్‌నాథ్ యాత్ర విశేషాలు ఇన్‌స్టాలో పోస్ట్

VNS

పరమ పవిత్రంగా భావించే అమర్‌నాథ్‌ యాత్రలో నటి సాయిపల్లవి (SaiPallavi) పాల్గొన్నారు. కొన్ని రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి ఈ యాత్రకు వెళ్లి వచ్చిన ఆమె తాజాగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. ఈ యాత్ర తన సంకల్ప శక్తిని సవాలు చేయడంతోపాటు మానసికంగా పలు పరీక్షలు పెట్టిందన్నారు

Sai Dharam Tej In Controversy: వివాదంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, శ్రీకాళహస్తిలో నియమాలను ఉల్లంఘించి హారతి ఇచ్చిన సాయి

VNS

అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించాడు. కాగా అక్కడ సాయి ధరమ్‌ తేజ్‌ స్వయంగా సుబ్రమణ్యస్వామి వారికి హారతి ఇచ్చాడు. అయితే ఆలయ నియమాల ప్రకారం స్వామివారికి ఆలయ అర్చకులు మాత్రమే హారతి ఇవ్వాలి. కానీ నియమాలకు విరుద్దంగా సాయి ధరమ్‌ తేజ్‌ హారతి ఇవ్వడం వివాదాస్పదమైంది.

Alia Bhatt: కిందపడ్డ జర్నలిస్టు చెప్పును చేత్తో తీసిచ్చిన ఆలియా.. నటి సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్!

Rudra

బాలీవుడ్ ప్రముఖ నటి ఆలియా భట్ ఇటీవల తన తల్లి, సోదరితో కలిసి ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. సింప్లిసిటీకి కేరాఫ్ మీరేనంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Mahesh Babu on Chandrayaan 3: మీరు దేశానికి గర్వకారణం, చంద్రయాన్‌ 3 ప్రయోగంపై స్పందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు

Hazarath Reddy

రాకెట్‌ ప్రయోగంపై సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. 'మరో మహత్తరమైన ప్రయోగానికి సాక్షిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు చంద్రయాన్‌ 3ని ప్రారంభించినందుకు ఇస్రోలోని అద్భుతమైన బృందానికి అభినందనలు. మీరు దేశానికి గర్వకారణం' అంటూ ట్వీట్‌ చేశాడు.

Sai Dharam Tej: కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న సినీ హీరో సాయి ధరమ్ తేజ్. వీడియో ఇదిగో..

Bigg Boss 7 Telugu: బిగ్ ‏బాస్ సీజన్ 7 తెలుగు కంటెస్టెంట్స్ అదుర్స్.. లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు.. షోలో ఈసారి ఎవరు ఉన్నారో మీరూ చూడండి.

Rudra

బుల్లితెరపై సంచలనం సృష్టించిన రియాల్టీ షో బిగ్‏బాస్ కొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దాదాపు మూడు నెలలపాటు బిగ్‏ బాస్ సందడి మాములుగా ఉండదు. ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లిస్ట్ చక్కర్లు కొడుతుంది.

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య? నటుడితో రిసార్ట్‌ వద్ద కనిపించినట్టు వార్త వైరల్.. దీంతో, రెండో పెళ్లి వదంతులు మొదలు.. గతేడాది భర్త ధనుష్‌కు విడాకులు ఇచ్చిన ఐశ్వర్య

Rudra

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రెండో పెళ్లి అంశం మరోసారి హాట్ టాపిక్‌ గా మారింది. ఇటీవల ఓ హీరోతో ఓ రిసార్ట్‌ వద్ద ఆమె సన్నిహితంగా కనిపించడంతో రెండో పెళ్లి అంశం తెరపైకి వచ్చిందని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Mohan Babu Fire on Media: వీడియో ఇదిగో, మీకు బుద్ధి లేదా, ఆ లోగోలు లాక్కోండయ్యా అంటూ మీడియాపై మండిపడిన మోహన్ బాబు

Hazarath Reddy

షాద్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన మోహన్ బాబుని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై నటుడు మండిపడ్డారు. మీకు బుద్ధి లేదా, లోగోలు లాక్కోండయ్యా అంటూమోహన్ బాబు మీడియా ప్రతినిధులపై నోరు పారేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Thalapathy Vijay: పాదయాత్రకు రెడీ అవుతున్న స్టార్ హీరో, తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఊహగానాలు

Hazarath Reddy

తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయరంగ ప్రవేశానికి సంబంధించిన ఓ విషయం ప్రకంపనలు పుట్టిస్తోంది. గతకొన్ని రోజులుగా విజయ్‌ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా త్వరలోనే ఆయన పాదయాత్ర చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

Bigg Boss Season-7 Promo: త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్-7... ప్రోమో విడుదల.. ఫుల్ ప్యాకేజీ ఎంటర్టయిన్ మెంట్ తో వస్తున్నామన్న స్టార్ మా

Rudra

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో కొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే 7వ సీజన్ తో పలకరించనుంది.

Jawan Prevue: జవాన్ ప్రివ్యూ ఇదిగో, సమాజంలోని తప్పులను సరిదిద్దడానికి బయలుదేరే వ్యక్తి పాత్రలో షారూఖ్ ఖాన్

Hazarath Reddy

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడుతూ ప్రేక్షకుల్లో అలజడిని చూడకుండా ఉండలేం. అసలైన, షారుక్ మెగా చిత్రం 'జవాన్' యొక్క ప్రివ్యూ ఈ రోజు విడుదలైన వెంటనే ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. జవాన్, ఒక హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ అని వాగ్దానం చేస్తుంది,

Advertisement

Karan Johar Viral Reply: మీరు "గే" నా? కరణ్ జోహార్‌ నెటిజన్‌ సూటి ప్రశ్న, దిమ్మతిరిగేలా జవాబిచ్చిన కరణ్

VNS

‘మీరు గే క‌దా.. నిజ‌మేనా..?’ అని క‌రుణ్‌ను ప్రశ్నించాడు. త‌న అభిప్రాయాల‌ను నిర్భయంగా బ‌య‌టి చెప్పే క‌రుణ్ త‌న‌దైన శైలిలో అత‌డికి స‌మాధానం ఇచ్చాడు. “నీకు ఇంట్రెస్ట్ ఉందా..?” అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరి సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

BRO First Song: మీ స్పీకర్లు పేలడం ఖాయం! బ్రో మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన తమన్, మ్యూజిక్ బ్లాస్ట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్‌

VNS

మొదటి పాట ఎలా ఉండబోతుందో ఫస్ట్‌ లుక్‌తో చెప్పేశాడు. పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో స్టైలిష్‌గా పాట ఉండబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. మీ స్పీకర్లు పేలడం గ్యారంటీ.. అంటూ సాగే ఈ పాటను జులై 8న సాయంత్రం 4:05 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేశాడు థమన్‌.

Arvind Swamy: వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత, వరుస ఫ్లాపులతో సినిమాలకు గుడ్ బై చెప్పి మళ్లీ రీ ఎంట్రీ, అరవింద్ స్వామి లైఫ్ జర్నీ ఇదిగో..

Hazarath Reddy

మంచి సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అరవింద్ స్వామి ఒక్కసారిగా సినీ పరిశ్రమకు దూరమయ్యాడా? అతని సినిమా ప్రయాణం ఎలా ఉంది? సినీ పరిశ్రమకు తిరిగి ఎలా వచ్చారు? కథనంలో చదవండి.

Esha Gupta: బికినీతో కుర్రాళ్ల మతి పోగొడుతున్న ఈషా గుప్తా, బాడీ మీద దుస్తులు ఉంచాలా వద్దా అన్నట్లుగా చూస్తున్న భామ

Hazarath Reddy

ఈషా గుప్తా తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో 'వేసవి' వేడిని పెంచడానికి ఇక్కడకు వచ్చింది. ఇటీవలే కేన్స్ 2023లో మ్యాజిక్‌ను అల్లిన నటి, ఆన్‌లైన్‌లో తన సెక్సీ చిత్రాన్ని షేర్ చేసింది. ఫోటోలో, స్టార్ చిన్న బికినీలో తన విలాసవంతమైన వంపులను చూడవచ్చు.ఆమె చిన్న స్విమ్‌వేర్ ఆమె బాడ్‌ను పెంచడమే కాకుండా, ఆమె అందాలను కూడా మెరిపించింది. చిత్రం ఇదిగో..

Advertisement
Advertisement