Entertainment

Ram Charan on Kashmir: కాశ్మీర్‌ చాలా అందమైన ప్రదేశం, బాగా లవ్ చేస్తానంటూ రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

Hazarath Reddy

మేము కాశ్మీర్‌ను ప్రేమిస్తాం. అది చాలా అందమైన ప్రదేశం. G20 సమావేశానికి వారు ఎంచుకున్న ఉత్తమ ప్రదేశం ఇది: మూడవ G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ కోసం J&K శ్రీనగర్‌లో నటుడు రామ్ చరణ్

Lawrence Bishnoi's Hit List: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ హిట్ లిస్ట్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, కీలక విషయాలను వెల్లడించిన జాతీయ దర్యాప్తు సంస్థ

Hazarath Reddy

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ హిట్ లిస్ట్ జాబితాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థకు కరుడుగట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ తెలిపాడని అధికారులు తెలిపారు.

Sarath Babu Movie Journey: మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు, శరత్ బాబు సినీ ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు, దిగ్గజ నటుడు కన్నుమూతతో విషాదంలో టాలీవుడ్

Hazarath Reddy

చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా సీనియర్ నటుడు శరత్‌ బాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ 71వ ఏట తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.

Sarath Babu Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు శరత్‌బాబు కన్నుమూత, AIG హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

సీనియర్ నటుడు శరత్‌ బాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి

Advertisement

Salaar Movie Update: సలార్ మూవీ లేటెస్ట్ అప్‌డేట్, 400 మంది ఫైటర్లతో ప్రభాస్ క్లైమాక్స్‌ ఎపిసోడ్, సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలోకి సలార్

Hazarath Reddy

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న స్టార్ మూవీ సలార్. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ కి గట్టిగానే సన్నాహాలు చేస్తున్నారు.

Music Director Raj Passes Away: టాలీవుడ్‌లో తీరని విషాదం, హిట్ మ్యూజిక్ డైరక్టర్ రాజ్‌ కన్నుమూత, రాజ్-కోటీ ద్వయంలో హిట్స్‌ ఇచ్చిన సంగీత దర్శకుడు

VNS

ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్‌ (Music Director Raj) (68) ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన హఠాణ్మరణం చెందారు. రాజ్‌ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు తనయుడు. (Raj Passes Away) రాజ్‌ మరో ప్రముఖ సంగీత దర్శకుడు కోటితో (Koti) కలిసి ఎన్నో చిత్రాలకు పని చేశారు.

Note Ban-Bichagadu: నోట్ల రద్దుకు, ‘బిచ్చగాడు’ సినిమాకి లింకేంటి?.. 2016లో వచ్చిన బిచ్చగాడు.. అదే ఏడాది పెద్ద నోట్ల రద్దు.. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటామని ప్రకటించిన ఆర్ బీఐ.. అదే రోజున రిలీజ్ అయిన బిచ్చగాడు 2.. ఇక నెటిజన్ల కామెంట్లు చూస్కోండి!!

Rudra

2016లో విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా సూపర్ హిట్ అయింది. తమిళంలోనే కాదు తెలుగులోనూ రికార్డు కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ‘బిచ్చగాడు 2’ రిలీజ్ అయింది. అయితే నెటిజన్లు బిచ్చగాడు సినిమాకు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయానికి ముడిపెడుతున్నారు.

Bro Shooting: 'బ్రో' సెట్స్ పైకి పవన్ సూపర్ ఎంట్రీ... వీడియో వైరల్

Rudra

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power star Pawan Kalyan), యువనటుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'బ్రో' సెట్స్ (BRO Sets) పైకి పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు.

Advertisement

Bandla Ganesh on Devara: ఎన్టీఆర్, కొరటాల కాంబోలో కొత్త చిత్రం 'దేవర' టైటిల్ తనదేనని.. టైటిల్ ని కొట్టేశారంటున్న బండ్ల గణేశ్

Rudra

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్తం చిత్రం టైటిల్ 'దేవర' తనదేనని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ అంటున్నారు. 'దేవర' టైటిల్ ను తాను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని బండ్ల గణేశ్ వెల్లడించారు. నిన్న సాయంత్రం 7 గంటల తర్వాత 'దేవర' టైటిల్ ను చిత్రబృందం రిలీజ్ చేయగా, బండ్ల గణేశ్ అంతకుముందు టైటిల్ పై కలకలం రేపారు.

NTR30 First Look: దేవర ఫస్ట్ లుక్‌ రిలీజ్, ఎన్డీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే, జూనియర్ బర్త్‌డేకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కల్యాణ్‌రామ్

VNS

NTR30 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా నేడు (మే 19) రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల అంచనాలకు మించి ఉండడం, టైటిల్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Aryan Khan Drug Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో కొత్త ట్విస్ట్, షారూఖ్ ఖాన్‌తో సమీర్ వాంఖడే చేసిన ఛాటింగ్ లీక్

Hazarath Reddy

ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో ఇటీవలి పరిణామంలో, అవమానకరమైన NCB అధికారి సమీర్ వాంఖడే, షారూఖ్ ఖాన్ మధ్య ఆరోపించిన చాటింగ్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. కొడుకు ఆర్యన్‌ని విడుదల చేయాలని సూపర్‌స్టార్ అధికారిని వేడుకున్నట్లు చాట్‌లు చూపుతున్నాయి.

P Khurrana Dies: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా తండ్రి పి ఖురానా కన్నుమూత

Hazarath Reddy

ఆయుష్మాన్ ఖురానా తండ్రి పి ఖురానా ఇక లేరు. నివేదిక ప్రకారం, నటుడి తండ్రి మే 19న మరణించారు.ఆయన ప్రముఖ జ్యోతిష్యుడు. ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరి తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 5.30 PM ISTకి చండీగఢ్‌లోని మణిమజ్రా శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.

Advertisement

OM Movie: 550 సార్లు రీ-రిలీజ్‌ అయిన మూవీ అది.. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లోనూ పేరు సంపాదించింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా..?

Rudra

సాధారణంగా ఓ సినిమాను ఎన్నిసార్లు రీ రిలీజ్ చేస్తారు. రెండు లేదా మూడు. క్రేజ్ మరీ ఎక్కువగా ఉంటే మహా అయితే ఐదు సార్లు. కానీ ఓ సినిమాను ఏకంగా 550 సార్లు రీ రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? ఆ మూవీనే ‘ఓం’.

NTR’s 100th Anniversary: పవన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేశ్, కల్యాణ్ రాం.. ఎన్టీఆర్ శత జయంతి సభకు కదిలిరానున్న తారాలోకం.. రాజకీయ అతిరథులు కూడా.. హైదరాబాద్ లో రేపే సభ

Rudra

హైదరాబాద్‌లో రేపు జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి సభకు అగ్రశ్రేణి సినీతారలు, వామపక్ష, బీజేపీ పార్టీ ప్రముఖులు హాజరుకానున్నారని శత జయంతి కమిటీ కన్వీనర్ మీడియాకు తెలిపారు.

Bro Motion Poster: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ ఫస్ట్ బ్రో పోస్టర్ ఇదిగో, వినోదయ సీతమ్ సినిమా తెలుగులో రీమేక్

Hazarath Reddy

సముద్రఖని దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఫాంటసీ కామెడీ ఫస్ట్ లుక్, టైటిల్‌ను విడుదల చేయడంతో వెయిట్ ఎట్టకేలకు ముగిసింది. ఈ చిత్రానికి అధికారికంగా BRO అని పేరు పెట్టారు.

Allu Arjun and Sukumar's Pushpa 2: పుష్ప 2 నుండి క్రేజీ అప్‌డేట్, ఈ సారి ఆయన ప్రతీకారంతో తిరిగి వస్తాడంటూ ట్వీట్ చేసిన మేకర్స్

Hazarath Reddy

Advertisement

Naresh & Pavitra Lokesh Kissing Video: ముద్దులతో రెచ్చిపోయిన నరేశ్- పవిత్ర లోకేశ్, ఆకాశం విరిగిపడినా, భూమి బద్దలైనా ఇద్దరం కలిసే ఉంటామని వెల్లడి

Hazarath Reddy

మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఏంటని అడగగా.. దీనికి క్రేజీ ఆన్సరిచ్చారు నరేశ్. 'ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం' నవ్వుతూ చెప్పారు. దీంతో ఈ ప్రేమజంటను చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు

Where is Helmet: హెల్మెట్ లేకుండా బైకుపై అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ, చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన నెటిజన్లు

Hazarath Reddy

రెండు రోజుల క్రితం బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ షూటింగ్‌ కు వెళ్తూ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. దీంతో ఓ బైకర్‌ను లిఫ్ట్‌ అడిగి ఆయన లొకేషన్‌కు చేరుకున్నారు. నటి అనుష్క శర్మ కూడా ట్రాఫిక్‌ రద్దీ కారణంగా తన బాడీగార్డ్‌తో కలిసి బైక్‌పై లొకేషన్‌కు వెళ్లింది

Singer Haesoo Dies: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం, హోటల్ గదిలో సూసైడ్ చేసుకున్న ప్రముఖ సింగర్ హెసూ, ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ స్వాధీనం

Hazarath Reddy

ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ హెసూ(29) ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హెసూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

The Kerala Story: సినిమాను ఎవరూ చూడట్లే.. అందుకే వేయట్లే.. ‘ది కేరళ స్టోరీ’పై సుప్రీంలో స్టాలిన్ సర్కార్

Rudra

‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనను నిలిపేయడంపై సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రేక్షకుల నుంచి తగిన స్పందన లేకపోవడంతోనే చిత్ర ప్రదర్శనలకు అంతరాయం ఏర్పడుతుందని, తాము చిత్రంపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపింది.

Advertisement
Advertisement