సినిమా
Aishwarya Rajinikanth Jewellery Stolen: రజనీకాంత్ కూతురు ఇంట్లో దొంగతనం, 60 సవర్ల నగలు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐశ్వర్య రజనీకాంత్‌
Hazarath Reddy60 సవర్ల నగలు చోరీకి గురైనట్లు ఐశ్వర్య రజనీకాంత్‌ తేనంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నివేదికల ప్రకారం, ఆమె చెన్నై ఇంట్లో దొంగతనం జరిగింది మరియు విలువైన వస్తువులు రూ. 3.60 లక్షలు. ఎఫ్‌ఐఆర్ కాపీ ప్రకారం, రజనీకాంత్ కుమార్తె బంగారు, వజ్రాల ఆభరణాలను లాకర్‌లో ఉంచారు.
Salman Khan: సల్మాన్ ఖాన్‌ను చంపడమే జీవిత లక్ష్యం.. బాలీవుడ్ నటుడికి బెదిరింపు ఈమెయిల్.. నటుడి ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం.. గ్యాంగ్‌స్టర్లు గోల్డీబ్రార్, లారెన్స్ బిష్ణోయ్ సహా ఈమెయిల్ పంపిన రోహిత్ గార్గ్‌ పై కేసు
Rudraబాలీవుడ్ (Bollywood) సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ (Salman Khan) కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రస్తావించిన నిందితుడు.. సల్మాన్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఆయన సన్నిహితుడు ఒకరికి ఈమెయిల్ పంపాడు.
RGV Vs VH: "ఓ తాతగారూ మీరింకా ఉన్నారా?..." వీహెచ్ పై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు.. ఇటీవల నాగార్జున యూనివర్సిటీలో వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు.. వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎం జగన్‌కు వీహెచ్ లేఖ.. ‘మీరింకా ఉన్నారా?’ అంటూ ఆర్జీవీ ట్వీట్
Rudraఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ చేసిన కామెంట్లు రేపిన దుమారం ఇంకా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఆర్జీవీపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కూడా మండిపడటం తెలిసిందే. అయితే వీహెచ్ వ్యాఖ్యలను ఆర్జీవీ సెటైరికల్ గా తిప్పికొట్టారు.
Siva Shakthi Datta: ‘నాటునాటు’ కూడా ఓ పాటేనా? ఆ పాటలో మ్యూజిక్ ఎక్కడుంది?? కీరవాణి తండ్రి శివశక్తి దత్తా తీవ్ర విమర్శలు.. విధి విలాసం, విధి విచిత్ర వైచిత్యం అని వ్యాఖ్యలు
Rudra‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం తెలిసిందే. అయితే, ఆ పాటను కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మాత్రం ఇదికూడా ఓ పాటేనా? అని విమర్శలు గుప్పించారు.
RRR at Oscars 2023: ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న రాజమౌళి టీం ఖర్చు ఎంతో తెలుసా? జూనియర్ ఎన్డీఆర్- చరణ్‌లకు కూడా ఫ్రీగా టికెట్లు ఇవ్వని అకాడమీ, అందరికీ టికెట్లు కొనుగోలు చేసిందెవరంటే?
VNSవేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన RRR టీమ్‌లో అందరికీ ఫ్రీ ఎంట్రీ దక్కలేదట. కేవలం పాట రచయిత చంద్రబోస్‌కు, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి వారి భార్యలకు మాత్రమే నిర్వాహకులు ఫ్రీ ఎంట్రీ టికెట్లు ఇచ్చారట.
Ram Charan: అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్న రామ్‌చరణ్‌.. ఎయిర్‌పోర్టులో మెగా ఫ్యాన్స్ ఘన స్వాగతం
Rudraమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ ఈవెంట్ తర్వాత హైదరాబాద్ తిరిగి చేరుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోని బేగమ్ పేట్ ఎయిర్‌పోర్టు చేరుకున్న చరణ్‌కు వందలాదిగా తరలివచ్చిన మెగా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు.
RRR Movie: హోంమంత్రి అమిత్‌షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ.. ట్వీట్ చేసిన అమిత్ షా.. ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ రావడంపై హర్షం.. తెలుగు చిత్ర పరిశ్రమ దేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసిందన్న మంత్రి
Rudraఆస్కార్ అవార్డ్ సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్ పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అకాడమీ అవార్డ్స్ కోసం అమెరికా వెళ్లిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, తండ్రి చిరంజీవితో కలిసి నిన్న రాత్రి ఢిల్లీలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షాను కలిశారు.
Ram Charan on Naatu Naatu: నాటు నాటు మన పాట కాదు, అది భారతదేశ ప్రజల పాట, ఆస్కార్ అవార్డులకు దారిని చూపించిందని తెలిపిన రాం చరణ్
Hazarath ReddyRRRని వీక్షించి, “నాటు నాటు” పాటను సూపర్‌హిట్ చేసినందుకు, భారతదేశంలోని ఉత్తరం నుండి దక్షిణం, తూర్పు నుండి పశ్చిమ ప్రాంతాల వరకు ఉన్న అభిమానులందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు. నాటు నాటు మన పాట కాదు అది భారతదేశ ప్రజల పాట. ఇది మాకు ఆస్కార్ అవార్డుల కోసం ఒక మార్గాన్ని ఇచ్చిందని నటుడు రామ్ చరణ్ అన్నారు.
Khayali Saharan: హోటల్ గదిలో తప్పతాగి యువతిని రేప్ చేసిన ప్రముఖ కమెడియన్, జైపూర్ హోటల్ గదిలో అత్యాచారం చేశాడంటూ ఖయాలీ సహారన్‌పై ఫిర్యాదు చేసిన యువతి
Hazarath Reddyజైపూర్ హోటల్ గదిలో 25 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ ఖయాలీ సహారన్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
RRR Team Back Hyderabad: ఆస్కార్ తో హైదరాబాద్ కు ఆర్ఆర్ఆర్ టీమ్.. అభిమానుల ఘన స్వాగతం
Rudraఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ఆస్కార్ విజయదరహాసంతో నగరానికి చేరుకుంది. తెల్లవారుజామున మూడు గంటలకు ఆస్కార్‌ అవార్డుతో రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి, కార్తికేయ, కాలభైరవ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
Kantara Screening At UNO: కాంతార సినిమాకు అరుదైన గౌరవం.. ఐరాస కార్యాలయంలో నేడు ప్రదర్శన..
Rudraకన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొంది రికార్డులు సృష్టించిన ‘కాంతార’ సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది. జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో నేడు ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.
Khaleja Movie Actor Aman Attacked In US: ‘ఖలేజా’ నటుడు అమన్‌పై అమెరికాలో దాడి.. జిమ్‌లో అందరూ చూస్తుండగానే ఘటన.. శరీరంపై పలుచోట్ల కత్తి గాయాలు.. వీడియో వైరల్
Rudraపంజాబీ ప్రముఖ నటుడు, ఖలేజా, జోదా అక్బర్ తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన అమన్ ధలీవాల్‌పై అమెరికాలో దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలి లాంటి ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు.
Rana Naidu: రానా నాయుడు, బూతు సిరీస్ అంటూనే తెగ చూసేస్తున్న నెటిజన్లు, ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా వ్యూస్, ఓటీటీ ఫ్లాట్ ఫాంలో నంబర్ వన్‌‌ ఇదే
Hazarath Reddyవిక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు OTT ఫ్లాట్ ఫాంని షేక్ చేస్తోంది. అశ్లీలత, అసభ్యత, మితిమీరిన శృంగారం లాంటి అంశాలతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ (Rana Naidu) విమర్శల మధ్యనే ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.
Mithunam Producer Dies: చిత్రసీమను వెంటాడుతున్న వరుస మరణాలు, తాజాగా మిథునం నిర్మాత ఆనంద రావు కన్నుమూత
Hazarath Reddyటాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. 'మిధునం' (Midhunam) మూవీ నిర్మాత మొయిద ఆనంద రావు (Moyida Ananda Rao) కన్ను మూసారు. అతను వయసు 57 సంవత్సరాలు. అతను మధుమేహంతో (Diabetic) చాలా కాలం నుండి బాధపడుతూ వున్నాడు.
Balakrishna: వైసీపీ ఎమ్మెల్యేకు బాలకృష్ణ మాస్ వార్నింగ్, మూడో కన్నుతెరిచానంటే జాగ్రత్త, సినిమాల విషయానికి రావొద్దని హెచ్చరిక
Hazarath Reddyసినిమా పాటలకు రాజకీయాలను ఆపాదించడం ఏంటని నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య సినిమా పాటను ఒక వేడుకలో వేశారనే కారణంతో స్థానిక వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డిని గోపిరెడ్డి ఇబ్బంది పెట్టారన్న వార్తలు వచ్చాయి.
RGV Tweet on Rana Naidu: రానా నాయుడు ఇండియాలో దుమ్ము రేపిందిగా, నంబర్ వన్ షోగా ట్రెండింగ్‌లో వెబ్ సిరీస్, వర్మకు థ్యాంక్స్ చెబుతూ నెటిజన్లకు సారి చెప్పిన రానా
Hazarath Reddyదగ్గుబాటి వెంకటేశ్‌ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సరికొత్త వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). సుప్రన్‌ వర్మ, కరణ్‌ అన్షుమన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండ్ అవుతోంది. మార్చి 10న విడుదలైన ఈ సీరిస్ రెండు రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ ట్రెండింగ్‌ లిస్ట్‌లోకి చేరింది
Sameer Khakhar Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు సమీర్ ఖాఖర్ కన్నుమూత, మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా తిరిగిరాని లోకాలకు
Hazarath Reddyప్రముఖ నటుడు సమీర్ ఖాఖర్, నుక్కడ్, సర్కస్ వంటి టీవీ షోలలో తన పాత్రలకు ప్రసిద్ధి చెందారు , బహుళ అవయవ వైఫల్యం కారణంగా బుధవారం ఉదయం ఇక్కడ ఒక ఆసుపత్రిలో మరణించినట్లు అతని తమ్ముడు గణేష్ ఖాఖర్ తెలిపారు. ఆయన వయసు 71.
Jr NTR Arrived India:ఆస్కార్ వచ్చిన విషయాన్ని మొదట తనకే చెప్పా: జూనియర్ ఎన్టీఆర్, ఆస్కార్ వేడుకల్లో పాల్గొని భారత్ చేరుకున్న యంగ్ టైగర్, ఆ క్షణం మరిచిపోలేదనన్న ఎన్టీఆర్
VNSభారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన RRR చిత్ర బృందం ఒక్కొక్కరుగా ఇండియా చేరుకుంటున్నారు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Actor Jr NTR) ఈ ఉదయం శంషాబాద్ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. RRR టీంలో సభ్యుడిని అయినందుకు గర్వంగా ఉందని, ఆస్కార్ అవార్టు (RRR won the #Oscar) ప్రకటించిన క్షణాన్ని మరిచిపోలేనన్నారు.
Natu Natu Song: నాటు నాటు పాట నాకు నచ్చలేదు, కీరవాణి తండ్రి శివశక్తి దత్త సంచలన వ్యాఖ్యలు, అదొక పాటేనా...వాయింపుడు తప్ప ఏముంది అందులో..
kanhaఓవైపు ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో నాటు నాటు పాటను ప్రపంచమంతా ప్రశంసలతో ముంచెత్తుతుంటే ఆ పాట అంత బాలేదా అంతగా బాలేదని సాక్షాత్తు ఆ పాట సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త సంచలన వ్యాఖ్యలు చేశారు.