సినిమా

Balakrishna Kisses Vishwak Sen: వీడియో ఇదిగో, యంగ్ హీరోల‌‌కు ముద్దులు పెట్టిన బాల‌య్య, ప్రతిగా వాళ్లు కూడా ముద్దులతో..

Hazarath Reddy

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బాబీ కొల్లి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'డాకు మ‌హారాజ్' సినిమా ఆదివారం నాడు విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఐ మూవీకి పాజిటివ్ టాక్‌ రావ‌డంతో చిత్ర బృందం స‌క్సెస్ పార్టీ నిర్వ‌హించింది. 'డాకు మ‌హారాజ్' స‌క్సెస్ పార్టీలో బాల‌య్య‌తో పాటు టాలీవుడ్‌ యంగ్ హీరోలు సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌, విష్వక్సేన్ సంద‌డి చేశారు.

Trinadha Rao Nakkina: వీడియో ఇదిగో, తిని సైజులు పెంచు అంటూ హీరోయిన్ అన్షు మీద దర్శకుడు త్రినాధ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ మజాకా ఈవెంట్లో దర్శకుడు త్రినాధ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్‌ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్‌ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్‌లో ఉంటుంది.

Trinadha Rao Nakkina Comments on Actress Anshu: తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న మన్మధుడు నటి అన్షు, తొలి ఈవెంట్‌లోనే ఆమె సైజ్‌పై జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేసిన డైరక్టర్

VNS

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ మజాకా (Mazaka). డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. అలాగే ఇందులో సీనియర్ నటుడు రావు రమేశ్ (Rao Ramesh) కీలకపాత్రలో నటిస్తుండగా.. అతడి జోడిగా ఒకప్పటి హీరోయిన్ అన్షు అంబానీ (Anshu) నటిస్తుంది

Hero Vishal: తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారి స్పందించిన విశాల్..బాగానే ఉన్నా...మీ అభిమానానికి ధన్యవాదాలు అని వెల్లడించిన విశాల్

Arun Charagonda

తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారి స్పందించారు హీరో విశాల్. తనకు ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవు.. బాగానే ఉన్నా అన్నారు.

Advertisement

Daggubati Family: దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టులో భారీ షాక్..వెంకటేష్ సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు, దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో కోర్టు తీర్పు

Arun Charagonda

దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టులో భారీ షాక్ తగిలింది. వెంకటేశ్, రానా, అభిరామ్, సురశ్ బాబుపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఫిలింనగర్ లోని దక్కన్ కిచెన్

Daaku Maharaaj Movie Review: డాకు మహారాజ్ రివ్యూ..బాలయ్య అభిమానులకు పండగలాంటి సినిమా

Arun Charagonda

సంక్రాంతి రేసులో వచ్చిన మరో చిత్రం డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Daaku Maharaaj: డాకు మహారాజ్ సందడి.. బాలయ్య కటౌట్ కు మద్యంతో ఫ్యాన్స్ అభిషేకం (వీడియో)

Rudra

బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్' విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్.

Daaku Maharaaj: డాకు మహారాజ్ థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ అరాచకం... గొర్రె పొట్టేలును బలిచ్చి వేడుకలు (వీడియో)

Rudra

బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్' విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ .

Advertisement

Rashmika Mandanna Injured: రష్మిక కాలు విరిగింది! కొన్నినెలల పాటూ రెస్ట్ తీసుకోవాల్సిందే! ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన రష్మిక ఫోటోలు

VNS

రష్మిక దీనిపై అధికారికంగా పోస్ట్ చేసింది. తన కాలికి కట్టు కట్టగా సోఫాలో దిగాలుగా కుర్చొని ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ రష్మిక.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను జిమ్ లో గాయపడ్డాను. ప్రస్తుతం నేను హోప్ మోడ్ లో ఉన్నాను. కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు పడుతుందో తెలీదు. ఆ దేవుడికే తెలియాలి. నేను మళ్ళీ తామా, సికిందర్, కుబేర సెట్స్ కి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాను

Allu Arjun: నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు రిలీఫ్..ప్రతి ఆదివారం హాజరుకావాలన్న నిబంధనను మినహాయించిన కోర్టు, విదేశాలకు వెళ్లేందుకు అనుమతి

Arun Charagonda

నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కు ఊరట దక్కింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్నా నిబంధనను మినహాయించింది కోర్టు.

NYFCC Awards: ఎన్‌వైఎఫ్‌సీసీ అవార్డు గెలుచుకున్న పాయల్ కపాడియా, ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్

Arun Charagonda

న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) అవార్డు గెలుచుకుంది పాయల్ కపాడియా. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును అందుకున్నారు.

Dil Raju: తప్పైపోయింది.. క్షమించండి, తనను రాజకీయాల్లోకి లాగొద్దని నిర్మాత దిల్ రాజు విజ్ఞప్తి, వివాదానికి ముగింపు పలికిన దిల్ రాజు

Arun Charagonda

తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పారు నిర్మాత దిల్ రాజు. తెలంగాణ లో కల్లు ,మటన్ కే వైబ్ ఉంటుంది. సినిమాలకు ఆ తర్వాతే ప్రాధాన్యత అని కామెంట్ చేశారు.

Advertisement

Game Changer Collections: గేమ్ ఛేంజ‌ర్ తొలిరోజే రూ.186 కోట్లు వసూళ్లు, సంక్రాంతి రేసులో వసూళ్ల జోరు కొనసాగిస్తున్న గేమ్ ఛేంజర్

Arun Charagonda

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ .

Raaja Saab Sankranthi Update: రాజాసాబ్ మరోసారి డేట్ మార్చుకున్నాడా? ఏప్రిల్ 10న రిలీజ్‌ కష్టమే అని టాలీవుడ్ వర్గాల టాక్, సంక్రాంతికి అప్‌డేట్‌ ఇవ్వనున్న టీమ్

VNS

షూటింగ్ ఆల‌స్యం అవ్వ‌డం.. పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు పెండింగ్ ఉండ‌డంతో ఈ చిత్రం ఏప్రిల్ నుంచి త‌ప్పుకోబోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమా అధికారిక విడుద‌ల తేదీని సంక్రాంతి కానుక‌గా కొత్త పోస్ట‌ర్‌తో ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Daaku Maharaaj Release Trailer: బాలయ్య అరాచకం, ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్.. అయినా కింద పడకుండా అంత మందిని నరికాడంటే, డాకూ మహరాజ్ ట్రైలర్ మాములుగా లేదు..

Hazarath Reddy

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'డాకు మ‌హారాజ్' సినిమా నుంచి మ‌రో ట్రైల‌ర్ విడుద‌లైంది.మేకర్స్ రిలీజ్ ట్రైల‌ర్ పేరిట మ‌రో వీడియోను విడుద‌ల చేశారు. బాల‌య్య యాక్ష‌న్‌, బీజీఎం, డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

Telangana High Court On Ticket Prices: సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి, బెనిఫిట్ షోలు రద్దు చేశామని ప్రత్యేక షోలకు అనుమతివ్వడం ఏంటని ప్రభుత్వానికి ప్రశ్న

Arun Charagonda

సినిమా టికెట్ రేట్లపై, అదనపు షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది హైకోర్టు.

Advertisement

Game Changer: వీడియో ఇదిగో, గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా పాటను తొలగించిన మేకర్స్, జనవరి 14 నుంచి ఈ సాంగ్‌ని మూవీలో జోడిస్తామని వెల్లడి

Hazarath Reddy

Subramanian’s 90-Hour Work Row: ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ 90 గంటల పని వ్యాఖ్యల దుమారం, ఖండించిన హర్ష్ గోయెంకాతో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకునే

Hazarath Reddy

ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ (L&T Chairman) ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అనేక రకాలైన చర్చకు దారి తీస్తున్నాయి.

Pawan Kalyan: అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇది ఆనందించే సమయమా?..ఏడ్చే సమయామా? చెప్పాలని ఫైర్

Arun Charagonda

అభిమానులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది ఆనందించే సమయమా? ఏడ్చే సమయమా? మీకెవరికీ బాధ అనిపించట్లేదా?

Jayachandran Passes Away: ‘అనగనగా ఆకాశం ఉంది’ పాట ఆలపించిన స్టార్ సింగర్ జయచంద్రన్ కన్నుమూత

Rudra

‘నువ్వే కావాలి’ సినిమాలోని ‘అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది’ పాట గుర్తుందా? సుస్వాగతం సినిమాలోని ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌ డేలు’ పాటలను మర్చిపోగలమా?

Advertisement
Advertisement