సినిమా

Vijay Devarakonda: హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వాలీబాల్ జట్టుకు సహయజమానిగా విజయ్ దేవరకొండ

Rudra

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ఓ స్పోర్ట్స్ ఫ్రాంచైజీలో భాగస్వామిగా మారాడు. దేశంలో నిర్వహిస్తున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ పోటీల్లో పాల్గొనే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ కు విజయ్ దేవరకొండ ఇప్పుడు సహయజమాని అయ్యాడు.

RGV Tweets: ఏయ్.. రాజమౌళి గారూ మీ భద్రతను పెంచుకోండి.. మిమ్మల్ని చంపడానికి సిద్ధమవుతున్న వారిలో నేనూ భాగమే: ఆర్జీవీ

Rudra

సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఆసక్తికర ట్వీట్లు చేస్తూ ఆకర్షించే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా అలాంటిదే మరో ట్వీట్ చేశాడు. ట్వీట్‌లో రాజమౌళిని భద్రత పెంచుకోమని కోరాడు.

Balayya's 'Akkineni Tokkineni': వీడియో, బాలయ్య అక్కినేని,తొక్కినేని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు, మండిపడుతున్న అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్

Hazarath Reddy

వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్‌లో కూడా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ‘అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ మాట్లాడిన వీడియోపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.ఈ సినిమా షూటింగ్‌లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో తెలిపే సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Vardhan Puri: సినీ ఇండస్ట్రీలో మగాళ్లను కూడా వదలరు, రూంకి వచ్చి పడుకుంటేనే అవకాశాలు ఇస్తామంటారు, క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన అమ్రిష్ పూరి మనవడు వర్ధన్ పూరి

Hazarath Reddy

అమ్రిష్ పూరి మనవడు వర్ధన్ పూరి (Vardhan Puri) కాస్టింగ్‌ కౌచ్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాత వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 2019లో ‘యే సాలీ ఆషిఖి’ అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు. అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు

Advertisement

Actor Sudheer Varma Dies By Suicide: టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం, సూసైడ్ చేసుకున్న యువ నటుడు సుధీర్ వర్మ, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వైజాగ్‌లోని నివాసంలో ఆయన సూసైడ్ చేసుకున్నారు.

Upasana Konidela Grand Mother Dies: మెగాస్టార్ కోడలు ఉపాసన ఇంట విషాదం తీవ్ర విషాదం, అనారోగ్యంతో కన్నుమూసిన ఆమె నానమ్మ, ఎమోషనల్ పోస్ట్ చేసిన రాచంరణ్ సతీమణి

Hazarath Reddy

చిరంజీవి కోడలు ఉపాసన ఇంట విషాదం నెలకొంది. ఆమె నానమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసింది. ఆమె చివరి వరకు ఎంతో కృతజ్ఞత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారు.

James Cameron on RRR: దటీజ్ రాజమౌళి, RRR మూవీ రెండు సార్లు చూశానంటూ జక్కన్నను ప్రశంసల్లో ముంచెత్తిన అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్

Hazarath Reddy

ఆర్ఆర్ఆర్‌ను రెండుసార్లు చూశానని అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చెప్పడంతో రాజమౌళి తెగ ఖుషీ అయిపోయారు. ఇక జక్కన్న వల్లే తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసింది.

Natu Natu Song: 'నాటునాటు' పాటకు కాలు కదిపిన రామ్ చరణ్ అత్తగారు.. వీడియో వైరల్

Rudra

'నాటునాటు' పాటకు రామ్ చరణ్ భార్య ఉపాసన తల్లి శోభన కామినేని కూడా కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Advertisement

Kantara Movie Update: కాంతార 2 అప్ డేట్.. జూన్ నుంచి షూటింగ్.. సీక్వెల్ కాదు ప్రీక్వెల్ గా తీస్తున్నామన్న నిర్మాత విజయ్ కిర్గందూర్

Rudra

కాంతార 2 సీక్వెల్ కాదని.. ప్రీక్వెల్ అని నిర్మాత విజయ్ కిర్గందూర్ కొత్త విషయం చెప్పారు. అలానే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. సినిమా షూటింగ్ కు వానాకాలం ముఖ్యమని, అందుకే జూన్ లో షూటింగ్ మొదలుపెడుతామని వెల్లడించారు.

Producer Suryanarayana Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ఎన్టీఆర్ 'అడవి రాముడు' సినిమా నిర్మాత సూర్యనారాయణ కన్నుమూత

Rudra

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత ఏ.సూర్యనారాయణ కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. సూర్యనారాయణ శ్రీ సత్య చిత్ర బ్యానర్ లో ఎన్టీ రామారావుతో నిర్మించిన అడవిరాముడు చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

Unstoppable PSPK Teaser: నీ ఫ్యాన్స్ అంతా ఎందుకు ఓట్లు వేయలేదు! పవన్ కల్యాణ్‌ కు బాలకృష్ణ షాకింగ్ క్వశ్చన్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్, అన్ స్టాపబుల్ షో టీజర్ విడుదల చేసిన ఆహా

VNS

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆహా అన్ స్టాపబుల్ (unstoppable) టీజర్ రిలీజ్ అయింది. బాలకృష్ణ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో పవన్ కల్యాణ్ గత నెలలో పాల్గొన్నాడు. అప్పటి నుంచి ఫ్యాన్ ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ ను (Teaser) విడుదల చేసింది.

Shatrughan Sinha: కొందరు ఆడవాళ్లు నా దగ్గరకు వచ్చి అడిగారు, రెండవ పెళ్ళిపై నటుడు శత్రుఘ్న సిన్హ కీలక వ్యాఖ్యలు, రెండో భార్యను తెచ్చుకుని నేను పోషించలేనని తెలిపిన సీనియర్ రాజకీయ నేత

Hazarath Reddy

ఒక్క భార్య ముద్దని మరో పెళ్లి చేసుకుని రెండో భార్యను (Shatrughan Sinha on 2nd Marriage) తెచ్చుకోవద్దని తెలిపారు. ఆయన తన లైఫ్ గురించి మాట్లాడుతూ.. నాకు ఒక్కరు చాలు. పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఇంకొకరిని పెళ్లి చేసుకుని ( He Cannot Afford More Than One Wife) ఆమెను నేను పోషించలేను.

Advertisement

Pushpa 2: రేపటి నుండి పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా వార్తలు, ఇంకా అధికారికంగా రాని ప్రకటన, కీలక పాత్రలో జగపతిబాబు నటించే అవకాశం

Hazarath Reddy

పుష్ప: ది రూల్ లేదా పుష్ప 2 అనేది 2021లో విడుదలైన పుష్ప: ది రైజ్ చిత్రానికి సీక్వెల్. తాజా నివేదికల ప్రకారం, అల్లు అర్జున్ రేపు (జనవరి 21) నుండి వైజాగ్‌లో సుకుమార్ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. జగపతిబాబు కూడా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే పుష్ప 2 షూటింగ్ షెడ్యూల్‌పై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు

Viral Video: నటి అపర్ణ బాలమురళి పట్ల యువకుడి అనుచిత ప్రవర్తన... వీడియో వైరల్

Rudra

సూర్య హీరోగా వచ్చిన సూరారై పొట్రు చిత్రంలో హీరోయిన్ గా నటించిన అపర్ణ బాలమురళి తాజాగా తంకమ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కేరళలోని ఓ లా కాలేజిలో ఈవెంట్ ఏర్పాటు చేయగా, అపర్ణ వేదికపై కూర్చుని ఉండగా, ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది.

Priyanka Chopra: ప్రియాంకకు మరో అరుదైన గౌరవం.. ప్రఖ్యాత బ్రిటిష్ మ్యాగజీన్ వోగ్ కవర్ పేజీపై ఫోటో.. తొలి భారతీయ నటిగా గుర్తింపు

Rudra

బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే, 40 అంతర్జాతీయ మ్యాగజీన్ల కవర్ పేజీలపై కొలువుదీరిన ఈ మాజీ ప్రపంచ సుందరి తాజాగా మరో ఘనత సాధించింది. ప్రముఖ బ్రిటిష్ మ్యాగజీన్ వోగ్ కవర్ పేజీపై తళుకులీనింది. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ నటిగా గుర్తింపు పొందింది.

RRR Wins Seattle Critics Award: అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న RRR మూవీ, మరో ఇంటర్నేషనల్ అవార్డును ఖాతాలో వేసుకున్న మూవీ, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీలో అవార్డు

VNS

అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ఆర్ఆర్ఆర్ (RRR) ఫిల్మ్ ఇర‌గ‌దీస్తోంది. ఆ ఫిల్మ్ వ‌రుస‌గా అవార్డుల‌ను గెలుచుకుంటోంది. గోల్డెన్ గ్లోబ్స్‌(Golden globes), క్రిటిక్స్ ఛాయిస్ (Critics Choice Award) అవార్డుల‌ను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ ఇప్పుడు సియాటిల్ క్రిటిక్స్ (Seattle Critics Award) అవార్డును కూడా కైవ‌సం చేసుకున్న‌ది. బెస్ట్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ కేట‌గిరీలో ఆ అవార్డు ద‌క్కింది.

Advertisement

Ali vs Pawan Kalyan: సీఎం జగన్ సై అంటే పవన్ కళ్యాణ్‌పై నేనే పోటీ చేస్తా, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా అడ్వజైర్‌ అలీ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా అడ్వజైర్‌ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశిస్తే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. అధిష్టానం ఏ పని చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నానని అన్నారు.

Team India With Jr. NTR: టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన టీమిండియా క్రికెటర్లు

Rudra

న్యూజిలాండ్ తో ఓడీఐ సిరీస్ కు ముందు టీమిండియా క్రికెటర్లు టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Pawan Kalyan: కనుమ సందర్భంగా గోవులకు స్వయంగా తినిపించిన పవన్ కల్యాణ్... ఫొటోలు వైరల్

Rudra

కనుమ పండుగను పురస్కరించుకుని జనసేనాని పవన్ కల్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలో గోపూజ వేడుకలు నిర్వహించారు. కనుమ వేడుక నేపథ్యంలో వ్యవసాయక్షేత్రంలోని గోవులకు పవన్ అరటిపళ్లు స్వయంగా తినిపించారు.

The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’ షూటింగ్ లో ప్రమాదం.. నటి పల్లవి జోషికి గాయాలు

Rudra

కశ్మీర్ ఫైల్స్ లో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రం షూటింగ్ లో చిన్న ప్రమాదం జరిగింది. వెహికిల్ స్టంట్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రధాన పాత్రదారి, అగ్నిహోత్రి సతీమణి పల్లవి జోషికి గాయమైంది.

Advertisement
Advertisement