సినిమా
Unstoppable with NBK: వీడియో ఇదే.. బాలకృష్ణని హగ్ చేసుకున్న పవన్ కళ్యాణ్, అన్‌స్టాపబుల్‌-2 ఎపిసోడ్‌కి విచ్చేసిన జనసేనాధినేత, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyపవన్‌ను, బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుతాడా? అని అందరిలోనే ఆసక్తి నెలకొంది. ఈ షోకు పవన్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్‌, క్రిష్‌ రానున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్‌ సెట్స్‌లో NBK with PSPK అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ ఎపిసోడ్‌ సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తుంది.
Unstoppable with NBK: బాలకృష్ణని హగ్ చేసుకున్న పవన్ కళ్యాణ్, అన్‌స్టాపబుల్‌-2 ఎపిసోడ్‌కి విచ్చేసిన జనసేనాధినేత, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyపవన్‌ తొలిసారిగా అన్‌స్టాపబుల్ షోకు వచ్చారు.దీంతో ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగింది. పవన్‌ను, బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుతాడా? అని అందరిలోనే ఆసక్తి నెలకొంది. ఈ షోకు పవన్‌తో పాటు దర్శకులు త్రివిక్రమ్‌, క్రిష్‌ రానున్నారు. తాజాగా అన్‌స్టాపబుల్‌ సెట్స్‌లో NBK with PSPK అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.
Devarakonda Bumper Offer: అభిమానులకు రౌడీ హీరో బంపర్ ఆఫర్.. 100 మందిని విహార యాత్రకు పంపనున్నట్లు ప్రకటన
Rudraరౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి అభిమానులను సంతోషంలో ముంచెత్తే ప్రకటన చేశాడు. క్రిస్మస్ గిఫ్ట్ గా తన అభిమానులు వందమందిని విహార యాత్రకు పంపించనున్నట్లు తెలిపాడు.
Jabardasth Kirak RP: జబర్దస్త్ కిర్రాక్ ఆర్పీ, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ ఓపెన్ చేసి, ఒక్క నెలలో ఎంత సంపాదించాడో తెలిస్తే, షాక్ తింటారు..
kanhaనెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ చాలా ఫేమస్ అయిపోయింది. దీంతో అటు భోజనప్రియులు సైతం చేపల పులుసు రుచి చూసేందుకు కర్రీ పాయింట్ ముందు లైన్లు కట్టడం విశేషం.
Jabardasth Sudigali Sudheer: జబర్దస్త్ లోకి రాకుండా సుడిగాలి సుధీర్ వెనుక పెద్ద కుట్ర నడుస్తోందా, రీఎంట్రీకి అడ్డుపడుతోంది ఎవరు..?
kanhaసుధీర్ జబర్దస్త్ ఎంట్రీ ఎప్పుడు అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. సుధీర్ రెడీ గానే ఉన్నప్పటికీ, మల్లెమాల సైడ్ నుంచి మాత్రం ఎలాంటి గ్రీన్ సిగ్నల్ అందడం లేదని, అందుకే సుదీర్ దూరంగా ఉన్నట్లు బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి
Sushant Singh Rajput Death Case: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌‌ని చంపేశారు, ఆయన శరీరంపై,మెడపై గాయాలున్నాయంటూ సంచలన విషయం వెలుగులోకి
Hazarath Reddyబాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై (Sushant Singh Rajput Death Case) సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కూపర్‌ ఆస్పత్రి సిబ్బంది (Mortuary Servant) సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యేనని ముందుకు వచ్చారు. పోస్ట్‌ మార్టమ్‌ చేసేటప్పుడు అతడి శరీరంపై గాయాలున్నాయని చెప్పడం సంచలనం రేపుతోంది.
Jr NTR on Chalapathi Rao: చలపతి రావు మరణంతో దిగ్భ్రాంతిలో జూనియర్ ఎన్టీఆర్‌, వీడియో కాల్‌ చేసి చివరిచూపు చూసిన జూనియర్, భావోద్వేగంగా ట్వీట్లు చేసిన నందమూరి కుటుంబం
VNSఅమెరికాలో ఉన్న తారక్‌.. రవిబాబుకు వీడియో కాల్‌ చేసి, ఆయన్ని చివరి చూపు చూశాడు. అనంతరం రవిబాబుకు ధైర్యం చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక చలపతిరావు అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు రవిబాబు చెప్పాడు. తన సోదరి అమెరికా నుండి రావాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
Bobby Deol joins Hari Hara Veera Mallu: పవన్ ‘వీరమల్లు’లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.. ప్రకటించిన చిత్ర బృందం
Rudraజాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడు ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
Chalapathi Rao: రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరం.. చలపతి రావు మృతిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిగ్బ్రాంతి
Rudraసీనియర్ సినీ నటుడు చలపతిరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం బాధాకరమని చెప్పారు.
Chalapathi Rao Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత
Rudraటాలీవుడ్ లో వరుసగా విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా గడవక ముందే మరో సీనియర్ నటుడు చలపతిరావు మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
Kaikala Satyanarayana Funeral: ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్య క్రియలు పూర్తి
kanhaతెలుగు సినిమా దిగ్గజం, సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం జూబ్లీ హిల్స్‌లోని మహా ప్రస్థానంలో జరిగాయి. ఫిల్మ్‌ నగర్‌లోని ఆయన నివాసం నుంచి జూబ్లీ హిల్స్‌ వరకు అంతిమ యాత్ర కొనసాగింది.
Mahesh Babu: కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన మహేశ్ బాబు
Rudraటాలీవుడ్ ప్రముఖ నటుడు మహేశ్ బాబు, తన కుటుంబ సభ్యులతో కలసి విదేశీ పర్యటనకు వెళ్లారు. హైదరాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ దర్శనమివ్వడం గమనార్హం.
Nayanthara: ఆడియో ఫంక్షన్లకు హాజరైనా హీరోయిన్లను ఏ మూలనో నిలబెడతారు.. అందుకే నేను ఈవెంట్స్ కు హాజరవ్వను.. నయనతార షాకింగ్ కామెంట్స్
Rudraసినీపరిశ్రమలో ఉండే అసమానతల గురించి స్టార్ హీరోయిన్ నయనతార స్పందించింది. హీరోలకు ఇచ్చేంత ప్రాధాన్యతను హీరోయిన్లకు ఇవ్వరని... అందుకే తాను సినిమా ఈవెంట్స్ కు వెళ్లడం మానేశానని ఆమె తెలిపింది.
Pawan Kalyan Balakrishna Meet: టాక్ షో కంటే ముందే బాలకృష్ణ- పవన్ కల్యాణ్ మీటింగ్, 20 నిమిషాల పాటూ ఏకాంతంగా చర్చలు, ఈ నెల 27న అన్ స్టాపబుల్ షో షూటింగ్
VNSదాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఏకాంత భేటీలో ఏపీ రాజకీయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇవాళ జస్ట్ వీరిద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకున్నందుకే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తుంటే...ఇక అన్ స్టాపబుల్ షో (Unstopble show) టెలికాస్ట్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి.
Kaikala Satyanarayana Last Rites: ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యానారాయణ అంత్యక్రియలు, వివరాలను వెల్లడించిన మంత్రి తలసాని
Hazarath Reddyప్రముఖ నటుడి కైకాల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేయనున్నట్లు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేసారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నటుడి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన అభిమానులు సందర్శనార్థం నటుడి భౌతికకాయాన్ని ఆయన నివాసంలో ఉంచారు.
Kaikala Satyanarayana No More: కైకాల సత్యనారాయణ గారి మృతి పట్ల చింతిస్తున్నానంటూ ప్రధాని మోదీ ట్వీట్, సంతాపం వ్యక్తం చేసిన భారత ప్రధాని
Hazarath Reddyప్రముఖ తెలుగు నటుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రసిద్ధ సినీ దిగ్గజం శ్రీ కైకాల సత్యనారాయణ గారి మృతి పట్ల చింతిస్తున్నాను. విభిన్న పాత్రలతో అద్భుతమైన నటనా చాతుర్యం తో అనేక తరాల ప్రేక్షకులకు ఆయన చిరపరిచితులు.
Kaikala Satyanarayana No More: కైకాల సత్యనారాయణ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం, పురాణాల నుంచి క్రైమ్‌ థ్రిల్లర్స్‌ వరకు అధ్బుతమైన పాత్రలు వేశారని ప్రశంసలు
Hazarath Reddyప్రముఖ తెలుగు నటుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పురాణాల నుంచి క్రైమ్‌ థ్రిల్లర్స్‌ వరకు స్పష్టమైన వ్యక్తీకరణలతో విభిన్న పాత్రలను అలవోకగా పోషించిన మహోన్నత వ్యక్తిగా కైకాలను సీఎం జగన్‌ ప్రశంసించారు.
Kaikala Satyanarayana: కరోనా కారణంగా ఆయన బలహీనం అయ్యారు: కైకాల సత్యనారాయణ సోదరుడు
Rudraతెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన కైకాల సత్యనారాయణ మృతి వార్తతో ఇరు తెలుగు రాష్ట్రాలు దిగ్భాంతికి గురయ్యాయి. కైకాల సత్యనారాయణ సోదరుడు, నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ, శీతాకాలంలో శ్వాస తీసుకోవడంలో అన్నయ్య ఇబ్బంది పడుతుంటారని... ఇటీవల కూడా అదే కారణంతో ఆసుపత్రిలో చేరారని తెలిపారు.
Rashi Comments On Devarakonda: విజయ్ దేవరకొండపై క్రష్ ఉంది.. మనసులో మాట బయటపెట్టిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా
Rudraఅన్ స్టాపబుల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఆహా సంస్థ విడుదల చేసింది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా నుంచి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బాలయ్య రాబట్టారు. టాలీవుడ్ హీరోల్లో నీకు ఎవరిపై క్రష్ ఉందని బాలయ్య అడగ్గా... ఏమాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ అని రాశి సమాధానం ఇచ్చింది.
Kaikala Satyanarayana Passes Away: నవరస నటనాసార్వభౌమా నువ్వు ఇక రావా.. నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
Rudraనవరస నటనాసార్వభౌముడిగా తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు.