సినిమా

Kerala: ఆ డైరక్టర్ నన్ను రూంలోకి తీసుకెళ్లి బట్టలు విప్పమంది, నగ్నంగా పడుకోవాలని డిమాండ్ చేసింది, పోర్న్ మూవీలో నటించాలని బలవంతం చేసిందంటూ కేరళ దర్శకురాలిపై కేసు పెట్టిన యువనటుడు

Hazarath Reddy

డర్టీ పిక్చర్‌లో నటించమని (forcing TV actor to act in adult movie ) తనను బలవంతం చేసిందంటూ ఓ బుల్లితెర నటుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు (Kerala woman director booked ) చేసుకున్నారు. త్వరలో ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్న ఆ సినిమాను ఆపాలని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Veera Simha Reddy: బాలయ్య 107వ సినిమా పేరు 'వీరసింహారెడ్డి'... కర్నూలు కొండారెడ్డి బురుజు వేదికగా ప్రకటన.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ గా బాలయ్య సినిమా

Jai K

టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ నటించే 107వ సినిమా పేరును చిత్ర యూనిట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వేదికగా ఈ సినిమా పేరును ప్రకటించారు. వీరసింహారెడ్డిగా ఈ సినిమా పేరును ప్రకటించారు.

Chalaki Chanti: జబర్దస్త్‌లో నన్ను వాడుకుని అందరూ మోసం చేశారు, సంచలన వ్యాఖ్యలు చేసిన చలాకీ చంటీ, బిగ్ బాస్ రియాల్టీ షోలో రియాల్టీ లేదంటూ ఘాటుగా..

Hazarath Reddy

జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్ లలో చలాకీ చంటి (Chalaki Chanti) కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంటి.. ఆ తర్వాత నా షో నా ఇష్టం అనే ప్రోగ్రామ్ ద్వారా కూడా మరింత సక్సెస్ అందుకున్నాడు.

Chiru 154th Movie: చిరంజీవి 154వ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ కు ముహూర్తం ఖరారు.. బాబీ దర్శకత్వంలో చిరంజీవి కొత్త చిత్రం.. దీపావళి రోజున టైటిల్ టీజర్ విడుదల.. 'బాస్ వస్తున్నాడు' అంటూ ప్రకటన.. 'పూనకాలు లోడింగ్' అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్

Jai K

మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం టైటిల్ విడుదలకు ముహూర్తం ఫిక్సయింది. బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టైటిల్ టీజర్ దీపావళి సందర్భంగా అక్టోబరు 24న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నారు.

Advertisement

RRR in Japan: జపాన్‌లో ఎన్టీఆర్ క్రేజ్ మాములుగా లేదు, జపాన్ అభిమాని నుండి అదిరిపోయే గిప్ట్ అందుకున్న జూనియర్

Hazarath Reddy

Manchu Vishnu: కోపంలో తప్ప అన్ని విషయాలు నాన్న నుంచి.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎలా చేయాలో అమ్మ నుంచి.. చూపులతో ఎదుటివారిని బెదిరించి ఎలా కంట్రోల్ చేయాలనేది నా భార్య దగ్గర నుంచి నేర్చుకున్నా అంటున్న మంచు విష్ణు.. యాంకర్ సరదా ప్రశ్నలకు విష్ణు సమాధానాలు ఇవి..

Jai K

మంచు విష్ణు తాజా చిత్రం 'జిన్నా'. ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో మంచు విష్ణు మాట్లాడారు. యాంకర్ అడిగిన సరదా ప్రశ్నలకు సమాధానంగా .. తన తండ్రి మోహన్ బాబు నుంచి కోపం తప్ప మిగతా విషయాలను నేర్చుకున్నానని విష్ణు అన్నాడు.

Surrogacy Row: అయ్య బాబోయ్! సరోగసీ వివాదంలో ట్విస్ట్ ఇచ్చిన నయనతార, తమిళనాడు కమిటీకి ఇచ్చిన సమాధానం చూస్తే దిమ్మతిరిగిపోతుంది, సినిమాల్లో కూడా ఈ రేంజ్ ట్విస్ట్‌లు ఉండవు

Naresh. VNS

ఈ కమిటీకి నయనతార ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం...విఘ్నేష్‌ తో ఆరేళ్ల క్రితమే వారిద్దిరి వివాహం రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. దీంతో చట్టం ప్రకారం ఐదేళ్లు దాటిన తర్వాత దగ్గరి బందువుల సాయంతో సరోగసీ ద్వారా పిల్లల్ని కనవచ్చు.

Vaishali Takkar Suicide: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ బెస్ట్ ఫ్రెండ్ ఆత్మహత్య, సుశాంత్ మరణంపై అప్పట్లో సంచలన కామెంట్లు చేసిన వైశాలి ఠక్కర్, ప్రేమ వ్యవహారమే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా?

Naresh. VNS

వైశాలి ఠక్కర్‌ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు బెస్ట్ ఫ్రెండ్. అతని మరణంపై అప్పట్లో ఆమె అనుమానాలు వ్యక్తం చేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని తెలిపింది. అతని మరణం వెనుక చాలామంది ప్రమేయం ఉందని ఆరోపించింది. సుశాంత్‌ని మర్డర్ చేశారని.. దీని వెనుక అతని గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి పాటు మరికొందరు ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది.

Advertisement

Vijay Devarakonda: యూరీ సెక్టార్లో భారత సైనికులతో విజయ్ దేవరకొండ... ఆర్మీ జవాన్లతో సరదాగా గడిపిన టాలీవుడ్ హీరో.. ఫైరింగ్ రేంజ్ లో తుపాకీ చేతబట్టిన వైనం.. ఫొటోలు ఇవిగో!

Jai K

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ జమ్మూ కశ్మీర్ లో సరిహద్దు ప్రాంతానికి వెళ్లారు. బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూరీ సెక్టార్ ను సందర్శించారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న భారత సైనికులను కలిసి, వారితో సరదాగా ముచ్చటించారు. సైనిక జాకెట్ ధరించి, తుపాకీ చేతబట్టారు.

Katragadda Murari: ‘గోరింటాకు’, ‘త్రిశూలం’, ‘అభిమన్యుడు’, ‘సీతారామ కల్యాణం’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘జానకి రాముడు’, ‘నారీనారీ నడుమ మురారి’ వంటి మ్యూజికల్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత.. చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచిన మురారి

Jai K

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత రాత్రి చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Vishnu on Adipurush: ‘ప్రేక్షకుల్ని మోసం చేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. నేను కూడా మోసపోయా.. ఇదొక యానిమేటేడ్ సినిమా అని చెప్పి ఉంటే ఇన్ని ట్రోల్స్ వచ్చేవి కాదుకదా’.. ఆదిపురుష్ టీజర్‌పై మంచు విష్ణు రియాక్షన్

Jai K

రామాయణం ఆధారంగా రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక సినిమా ఆదిపురుష్‌ గురించి తాను ఏదో ఊహించుకున్నానని, కానీ టీజర్ తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని ప్రముఖ నటుడు మంచు విష్ణు అన్నారు. లైవ్, యాక్షన్ చిత్రంగా రామాయణాన్ని ఆవిష్కరిస్తారని ఆశించానని కానీ, ఇదొక యానిమేటెడ్ మూవీ అని అనుకోలేదని అన్నారు.

Lakshmi Parvathi Fire: ‘ఛీ..ఛీ.. బాలకృష్ణ అంటేనే రోత పుడుతోంది.. అతడు ఎన్టీఆర్ కొడుకేనా అని అసహ్యం కలుగుతోంది. ఆ షో చూస్తుంటే, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినవాళ్లు ఒకరినొకరు సమర్థించుకున్నట్టుగా ఉంది’.. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు

Jai K

నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ 2 కోసం ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై చిత్రీకరించిన ఎపిసోడ్ పట్ల వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి కూడా దీనిపై స్పందించారు.

Advertisement

NTR-CBN Episode: ఎన్టీఆర్‌కు వెన్నుపోటుపై చంద్రబాబు వివరణ ఇదీ! 27 ఏళ్ల తర్వాత నోరు విప్పిన చంద్రబాబు, బావమరిదితో కలిసి ప్రజలకు వివరణ, ఎన్టీఆర్ దగ్గరికి ఎవరెవరు వెళ్లి మాట్లాడారో తెలుసా?

Naresh. VNS

ఆ రోజు పార్టీ కోసం ఆయనతో విబేధించాను. ఆయన సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లాలి. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తీసుకున్నది తప్పా. ఆయన చెప్పింది ప్రతిదీ చేశాను. ఆయన నాకు ఆరాధ్యదైవం. ఆయనకి నా మీద నమ్మకం ఉంది.

Mani-Rajani combo: 30 ఏళ్ల తరువాత ‘మణి’తో తలైవా! 'పొన్నియిన్ సెల్వన్' హిట్ తో ఫాంలోకొచ్చిన మణిరత్నం.. దిగ్దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్?!

Jai K

రజనీకాంత్, మమ్ముట్టి కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం 'దళపతి'. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 3 దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్లలోను రజనీకాంత్ - మణిరత్నం మళ్లీ కలిసి పనిచేయలేదు. ఇక ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

Varma Tweet: నా చూపు కూడా అనుష్క ఫోటో మీదే, అందుకే పైనుంచి కిందకు చూశా, గరికపాటి గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోని షేర్ చేసిన వర్మ, మీరు కూడానా బాహుబలిగారు అంటూ కొంటె వ్యాఖ్యలు

Hazarath Reddy

గరికపాటి-చిరంజీవి వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. తాజాగా గరికపాటి గతంలో అనుష్క అందం గురించి పొగుడుతున్న వీడియో క్లిప్పుని ఆర్టీజీవి ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘మీరు కూడానా బాహు(గరిక)బలి(పాటి)గారు!’అని క్యాప్షన్‌ ఇచ్చాడు

RGV Tweets on Garikapati: ఈ సారి గరకిపాటిని టార్గెట్ చేసిన వర్మ, ట్విట్టర్లో దారుణంగా విమర్శలు

Hazarath Reddy

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, మెగాస్టార్‌ల మధ్య జరిగిన వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.తాజాగా రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా విమర్శలతో మండిపడ్డారు. దీనిపై నాగబాబు చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఆర్జీవీ గరికపాటిని విమర్శించారు

Advertisement

Amitabh Bachchan Birthday: హ్యాపీ బర్త్‌డే అమితాబ్ బచ్చన్. దాదాకు ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రజినీ కాంత్

Hazarath Reddy

బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.తాజాగా రజనీకాంత్ దాదాకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Filmfare Awards South 2022:  67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఏడు అవార్డులతో సత్తా చాటిన పుష్ప, ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్ 

Hazarath Reddy

అల్లు అ‍ర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమా అవార్డుల్లోనూ తగ్గేదేలె అంటోంది. ప్రతిష్టాత్మక 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ పుష్ప ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని సత్తాచాటింది.

Nayanthara and Vignesh: పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులైన నయన్‌, విగ్నేష్, కవలల పాదాలను ముద్దాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్, మా లైఫ్‌లో కొత్త చాప్టర్ మొదలైందంటూ సంబరపడుతున్న సెలబ్రెటీ కపుల్

Naresh. VNS

తమ లైఫ్ లో ఇది ఒక కొత్త చాప్టర్ అంటూ రాసుకొచ్చాడు విగ్నేష్. ఈ మూమెంట్ చాలా ఆనందంగా ఉందని.. నయనతార కూడా ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పాడు ఈ దర్శకుడు. తమ ఇద్దరు పిల్లల పాదాలకు ముద్దు పెడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విగ్నేష్ శివన్.

Stay on Adipurush: 'ఆదిపురుష్' ను వీడని కష్టాలు... టీజర్ లో రాముడ్ని, ఆంజనేయుడ్ని అసంబద్ధంగా చూపించారని లాయర్ ఆరోపణ.. ఢిల్లీ కోర్టులో పిటిషన్.. టీజర్ ను యూట్యూబ్ నుంచి తొలగించాలని, సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి

Jai K

ప్రభాస్ రాముడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమా టీజర్ ను యూట్యూబ్ తదితర వేదికల నుంచి తొలగించాలని, సినిమా విడుదలపై స్టే విధించాలని ఆ పిటిషన్ లో కోరారు.

Advertisement
Advertisement