సినిమా

Bipasha Basu: పెళ్లైన ఆరేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన బిపాస బసు, బాలీవుడ్ కపుల్‌కు వెల్లువెత్తుతున్న అభినందనలు

Naresh. VNS

బాలీవుడ్ నటి బిపాస బసు (Bipasha Basu) తల్లైంది. పండంటి ఆడపిల్లకు ఆమె జన్మనిచ్చింది. తాము తల్లిదండ్రులం అయ్యామంటూ బిపాస బసు ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ (Karan Singh Grover) ప్రకటించారు. బిపాస ప్రెగ్నెన్సీ గురించి ఆగస్టులో ఈ దంపతులు ప్రకటించారు

Allu Arjun: తన డ్రైవర్ ఇల్లు కట్టుకుంటుంటే రూ.15 లక్షలు అందించిన అల్లు అర్జున్.. బన్నీ వద్ద పదేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్న మహిపాల్.. బోరబండలో ఇల్లు కట్టుకుంటున్న మహిపాల్.. స్వయంగా ఆర్థిక సాయం అందించిన బన్నీ

Sriyansh S

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాతృత్వంలోనూ ముందుంటారు. ఎవరైనా సాయం కోరితే కాదనలేరు. ఇక తన వద్ద పనిచేసే సిబ్బందికి ఆయన అన్నివిధాలా అండదండలు అందిస్తారు. ఆ విషయం మరోసారి నిరూపితమైంది.

Tamil Nadu: మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు డాక్టరేట్‌ను ప్రదానం చేసిన ప్రధాని మోదీ, గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్న భారత ప్రధాని

Hazarath Reddy

దిండిగల్‌లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో సంగీత మాస్ట్రో ఇళయరాజాకు ప్రధాని నరేంద్ర మోదీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి తదితరులు పాల్గొన్నారు.

Siddhaanth Vir Surryavanshi Dies: జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన ప్రముఖ నటుడు, ఆస్పత్రికి వెళ్లేలోగానే కననుమూసిన నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ

Hazarath Reddy

జీ టీవీ షో Kyu Rishton Mein Katti Battiలో చివరిగా కనిపించిన నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ కన్నుమూశారు. ఇండియా ఫోరమ్స్ నివేదిక ప్రకారం, నటుడు జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.అయితే ఆయన మృతి వెనుక కారణం ఇంకా తెలియరాలేదు.

Advertisement

Nikhat Zareen Dance: సల్మాన్‌ ఖాన్‌తో కలిసి దుమ్మురేపే స్టెప్లులేసిన తెలంగాణ బాక్సర్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన డ్యాన్సింగ్ వీడియో

Naresh. VNS

తెలంగాణ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ (Nikhat Zareen) త‌న‌కు ఇష్ట‌మైన బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌తో (Salman Khan) క‌లిసి డ్యాన్స్ చేసింది. త‌న క‌ల నిజ‌మైన‌ట్లు కూడా నిఖ‌త్ (Nikhat Zareen) పేర్కొన్న‌ది. స‌ల్మాన్‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో ఆమె పోస్టు చేసింది.

Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో లవ్‌ ఎఫైర్‌పై రష్మి సంచలన వ్యాఖ్యలు, సుధీర్‌కి, నాకు మధ్య ఏం ఉందన్నది నా పర్సనల్‌ విషయమని చెప్పుకొచ్చిన జబర్దస్త్ యాంకర్

Hazarath Reddy

బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌-యాంకర్‌ రష్మీ జోడికి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. రీల్‌ కపుల్‌గానే కాకుండా సుధీర్‌-రష్మి రియల్‌ కపుల్‌ అయితే బాగుంటుంది అని అనుకోని ప్రేక్షకులు ఉండరు. ఇద్దరూ అంతలా స్క్రీన్‌మీద మెస్మరైజ్‌ చేస్తారు.

Adipurush New Release Date: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఆదిపురుష్‌, జూన్‌ 16న విడుదల చేస్తున్నామని దర్శకుడు ఓం రౌత్ ప్రకటన, నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

Hazarath Reddy

రెబల్ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మైథలాజికల్‌ డ్రామా ‘ఆదిపురుష్‌’. ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా నటించారు. రావణాసురుడి పాత్రను సైఫ్‌ అలీఖాన్‌ పోషించాడు. తాజాగా ఈ చిత్రం వాయిదా పడింది.

Poorna : నటి పూర్ణకు పెళ్లి కానుకలు... భర్త నుంచి అబ్బురపరిచే గిఫ్ట్స్.. ఎన్ని కోట్ల విలువ ఉంటాయో తెలుసా?

Sriyansh S

టాలీవుడ్ నటి పూర్ణ దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అది అలా ఉంటే తాజా సమాచారం మేరకు నటి పూర్ణకు భర్త షానిద్ కొన్ని కోట్ల విలువైన గిఫ్ట్‌ లు ఇచ్చాడట.

Advertisement

Charan Tour: ఆఫ్రికాలో చరణ్ దంపతుల విహారం.. అభిమానుల కోసం వీడియో విడుదల.. ఇటీవలే టాంజానియాలో పర్యటించిన రామ్ చరణ్, ఉపాసన.. తాజాగా ఆఫ్రికాకు సంబంధించినదే మరో వీడియో విడుదల

Sriyansh S

నటుడు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్నారు. చాలా రోజులుగా వీరు అక్కడి పలు ప్రాంతాలను సందర్శిస్తూ మరపురాని జ్ఞాపకాలను పోగేసుకుంటున్నారు.

Devisri prasad: రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు.. ‘ఓ పరి’ ఆల్బమ్ వివాదంలో కేసు నమోదు.. అసలు ఏమైంది?

Sriyansh S

మ్యూజిక్‌ మిసైల్‌ దేవిశ్రీ ప్రసాద్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన టీ సిరీస్‌ భూషన్‌కుమార్‌ నిర్మాణంలో ‘ఓ పరి’ అనే ఆల్బమ్‌ రూపొందించి విడుదల చేశారు. దానిపై ఇప్పుడు వివాదం చెలరేగుతోంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ, పోలీసులకు ఫిర్యాదు చేసిన పవన్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది, కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు

Hazarath Reddy

జూబ్లీ‌హిల్స్‌లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజుల క్రితం వీరంగం సృష్టించారని ఆయన వ్యక్తిగత రక్షణ సిబ్బంది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంతమంది వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని చెప్పారు.

Hansika Sohail Engagement:హీరోయిన్‌ హన్సిక భర్త ఇతనే, ఈఫిల్‌ టవర్‌ వద్ద దిగిన ఫోటోని షేర్ చేసిన అమ్మడు

Hazarath Reddy

తనకు కాబోయే భర్తను ఫ్యాన్స్‌కి పరిచయం చేసింది.ఈఫిల్‌ టవర్‌(పారిస్‌)వద్ద అతనితో కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ .. ‘ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హన్సిక షేర్‌ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Junior NTR in Bengaluru: జూనియర్ ఎన్టీఆర్ వీడియో వైరల్, కుర్చీని తుడిచి ఇన్ఫోసిస్ ఛైర్మన్ సుధామూర్తిని కుర్చీలో కూర్చోబెట్టిన జూనియర్, కన్నడ రాజ్యోత్సవ వేడుకలో సన్నివేశం

Hazarath Reddy

నవంబర్ ఒకటో తేదీన ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ వేడుకలో యంగ్ టైగర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.

Karnataka: వీడియో, బెంగళూరుకు చేరిన రజనీకాంత్, పునీత్ రాజ్‌కుమార్ కర్నాటక రత్న కార్యక్రమానికి విచ్చేసిన సూపర్ స్టార్

Hazarath Reddy

నవంబర్ 1న జరిగే కర్ణాటక రత్న కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరుకావాలని కర్ణాటక ప్రభుత్వం రజనీకాంత్ మరియు జూనియర్ ఎన్టీఆర్‌లకు ఆహ్వానాలు పంపింది. గౌరవనీయమైన అవార్డు వేడుక కోసం బెంగళూరుకు రజనీకాంత్ వచ్చిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.

Actress Rambha Health Update: రోడ్డు ప్రమాదానికి గురైన నటి రంభ, ఆమె పిల్లలు, అందరూ బాగానే ఉన్నామంటూ ట్వీట్, కూతురు సాషాకు చిన్న గాయాలయ్యాయని వెల్లడి

Hazarath Reddy

ఈ ప్రమాదంలో పెద్దగా ఎవరికి గాయలు కాలేదని, ఆమె కూతురు సాషాకు చిన్నపాటి గాయలకారణంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు రంభ ట్వీట్‌ చేస్తూ.. ప్రమాదానికి గురైన కారు ఫొటోలు, ఆస్పత్రిలో చేరిన చిన్నారి ఫొటోలను పంచుకుంది.

RGV Dance in Pub: అమ్మాయిలతో పబ్‌లో చిందేసిన వర్మ, ఇద్దరు అమ్మాయిలను పట్టుకుని మరీ డ్యాన్స్ వేసిన వీడియో వైరల్

Hazarath Reddy

ఆదివారం రాత్రి ఆయన నగరంలోని ప్రిజమ్ పబ్ కు వెళ్లారు. పబ్ లో సంగీతానికి ఆయన స్టెప్పులు వేశారు. ఇద్దరు అమ్మాయిలను పట్టుకుని మరీ ఆయన డ్యాన్స్ చేశారు. ఈ వ్యవహారానికి సంబందించిన వీడియోను ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు

Advertisement

Chiru Satire: మరో ఈవెంట్లో చిరంజీవితో సెల్ఫీల కోసం ఎగబడిన ఫ్యాన్స్... "ఇక్కడ వారు లేరు కదా!" అంటూ చిరు చమత్కారం! గరికపాటిపై తాజాగా చిరంజీవి పరోక్షంగా సెటైర్ వేసినట్టు భావిస్తున్న ఫ్యాన్స్

Sriyansh S

ఓ ఈవెంట్ కు హాజరుకాగా, అక్కడ కూడా అభిమానులు చిరంజీవితో ఫొటోల కోసం పోటీలు పడ్డారు. దాంతో చిరంజీవి స్పందిస్తూ "ఇక్కడ వారు (గరికపాటి) లేరు కదా!" అంటూ అనుమానంగా అడిగారు. చిరంజీవి చమత్కారాన్ని అర్థం చేసుకున్న అక్కడివారు చప్పట్లతో హోరెత్తించారు.

Bandla Politics: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన బండ్ల గణేశ్.. కుటుంబ బాధ్యతలు, వ్యాపారాలతో బిజీ అని వివరణ

Sriyansh S

టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

Samantha: మయోసైటిస్‌ అనే వింత వ్యాధితో బాధపడుతున్న సమంత, ఇన్ స్టాగ్రాం పోస్టు ద్వారా వెల్లడి

kanha

Varaaha Roopam Song: కాంతార నిర్మాతలకు కోర్టులో ఎదురుదెబ్బ, వరాహరూపం పాటను వెంటనే నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశం, అన్ని స్ట్రీమింగ్ ఫ్లాట్‌ ఫామ్‌ల్లో నిలిచిపోనున్న వరాహరూపం సాంగ్, ఇంకా స్పందించని మూవీ టీమ్

Naresh. VNS

కాంతార పాట కాపీ రైట్స్ విషయంలో ‘వరాహ రూపం’ (song Varaaha Roopam) పాటను ప్లే చేయడాన్ని నిలిపివేయాలని కాంతార సినిమా నిర్మాతలను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోజికోడ్‌ సెషన్స్‌ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Advertisement