సినిమా
Comedian Venu: అవకాశాల కోసం బాత్ రూంలు కడిగా, ఇక్కడ అవకాశాలు అంత ఈజీగా దొరకవు, ఎన్నో కష్టాలు పడ్డాకే తనకు ఇండస్ట్రీలో ఆఫర్‌ వచ్చిందని తెలిపిన కమెడియన్ వేణు
Hazarath Reddyనేను మార్షల్‌ ఆర్ట్స్‌ పూర్తి చేశాను. రెండుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్‌గా నిలిచాను. కానీ యాక్టర్‌ అవ్వాలని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. అన్నదానాలు పెట్టిన చోట తిని కృష్ణానగర్‌లో రోడ్ల మీద పడుకునేవాడిని. ఎలాగైనా స్క్రీన్‌లో కనిపించాలని దొరికిన అన్ని పనులు చేశాను.
Rajamouli Meets CM YS Jagan: జగన్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అంశంపై ఏపీ సీఎంతో భేటీ అయిన దర్శకుడు రాజమౌళి
Hazarath Reddyఏపీ సీఎం జగన్ తనను చాలా బాగా రిసీవ్‌ చేసుకున్నారని దర్శక ధీరుడు రాజమౌళి తెలిపారు. తనతో చక్కగా మాట్లాడారని కృష్ణ జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద జక్కన్న పేర్కొన్నారు.సోమవారం దర్శక ధీరుడు రాజమౌళి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే.
Actress Ester Comments: సినిమాల్లో అవకాశాల కోసం, అడగకపోయినా పిలిచి పడక సుఖం ఇచ్చే హీరోయిన్లు టాలివుడ్‌లో ఉన్నారు, నా దగ్గర వీడియో సాక్ష్యాలున్నాయి, హీరోయిన్ ఎస్తేర్ సంచలన వ్యాఖ్యలు..
Krishnaకొంతమంది హీరోలు, నిర్మాతలు, దర్శకులు అడగకపోయినా పడక సుఖం అందించిన కొంత మంది హీరోయిన్ల వీడియోలు, స్క్రీన్ షాట్ లు తన దగ్గర ఉన్నాయి అంటూ వారి వ్యభిచార వ్యవహారాన్ని బయటపెట్టింది ప్రముఖ హీరోయిన్ ఎస్తేర్...
Samantha Sensational Dress: అవార్డు ఫంక్షన్లో ఎద అందాలతో రెచ్చిపోయిన సమంత, ట్రోల్ చేసిన వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చేసిందిగా..
Krishnaసమంత డ్రెస్ పై కొందరు నెటిజన్లు అభ్యంతరకర, అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. విపరీతంగా ట్రోల్ కూడా చేశారు. తాజాగా వాటన్నింటికీ కలిపి.. సమంత సోషల్ మీడియాలో గట్టి కౌంటరిచ్చింది.
Etthara Jenda Song From RRR: త్రిపుల్ ఆర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్, ఆంథం సాంగ్ ప్రోమో విడుదల చేసిన జక్కన్న, ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్న మూవీ టీమ్
Naresh. VNSనెత్తురు మరిగితే ఎత్తర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండ అంటూ సాగే ఈ పాట మంచి దేశభక్తి గీతంలా కనిపిస్తుంది. ఈ పాట రిలీజ్ తో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు మొదలు పెట్టనుండగా.. మరో ట్రైలర్ కూడా విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ భారీ క్రేజీ మల్టీస్టారర్ కోసం అభిమానులతో పాటు, దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Agent Release Date: అఖిల్ కొత్త మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆగస్ట్ లో రచ్చ చేస్తానంటున్న అక్కినేని హీరో, స్టన్నింగ్ కనిపిస్తున్న అఖిల్
Naresh. VNSఅక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akhil)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ (Agent) కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈసారి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అఖిల్(Akhil)... ఏజెంట్ చిత్రంతో కెరీర్‌లోనే బెస్ట్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. ఇ
SS Rajamouli: సీఎం జగన్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన రాజమౌళి, సినిమా ప‌రిశ్ర‌మ పునరుద్ధరణకు ఈ నిర్ణ‌యం తోడ్ప‌డుతుంద‌ని ఆశిస్తున్నామంటూ ట్వీట్
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపుతో పాటు ప‌లు నిర్ణ‌యాలు తీసుకుని ఇటీవ‌లే వైసీపీ స‌ర్కారు జీవో విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అంత‌కు ముందు తెలంగాణ ప్ర‌భుత్వం కూడా సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచింది. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంల‌కు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ట్విట్ట‌ర్‌లో కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
Prabhas: సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు ప్రభాస్, చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన రెబల్ స్టార్
Hazarath Reddyసీఎం జగన్, మంత్రి పేర్నినానికి ధన్యవాదాలు తెలుపుతూ హీరో ప్రభాస్ ట్వీట్ చేశారు. తెలుగు సినీ వర్గాల ఆందోళనలు అర్ధం చేసుకుని సవరించిన టికెట్ ధరలతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఆదుకున్నారని తెలిపారు. టికెట్ల ధరల పెంపుపై మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్‌లో స్పందించారు.
Chiranjeevi: సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి, చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన మెగాస్టార్
Hazarath Reddyఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ కొత్త జీవోపై చిరంజీవి స్పందించాడు. ‘తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి పరిశ్రమ తరుపున కృతజ్ఞతలు.
Mahesh Babu: సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మహేష్ బాబు, సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ కొత్త జీవోను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyకొత్త జీవో, సవరించిన టిక్కెట్ రేట్ల ద్వారా మా సమస్యలను విని వాటిని పరిష్కరించినందుకు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేర్ని నాని గారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మధ్య పరస్పర బలమైన, ఆరోగ్యకరమైన సపోర్ట్ కోసం మేము ఎదురు చూస్తున్నాము” అని మహేష్ ట్వీట్ చేశాడు.
Prabhas Hurted In Shooting: ప్రభాస్ ను చితకబాదిన నటుడు, షూటింగులో అతడు కర్రతో కొడితే, ప్రభాస్ వీపు నిజంగానే వాచిపోయిందట, ఇంతకీ ఎవరు అతడు..
Krishnaఛత్రపతి సినిమాలో లైన్ దాటి కాట్రాజు తో జరిగే ఫైటింగ్ ఇప్పటికీ బెస్ట్ యాక్షన్ సీన్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ మూవీలో ప్రభాస్ ను కాట్రాజ్ ఓ కర్ర తో వీపుపై బలంగా కొట్టే సీన్ కూడా ఉంటుంది. ఆ కర్రను రవీందర్ రెడ్డి సముద్రంలోని ఉప్పుతో తయారు చేశారట. ఆ కర్రతో కాట్రాజ్ కొడితే తన వీపు పగిలిపోయింది అంటూ ప్రభాస్ రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు.
Prabhas - Anushka Marriage: ప్రభాస్, అనుష్క పెళ్లిపై స్పందించిన కృష్ణం రాజు సతీమణి, ప్రభాస్ కాబోయే భార్యపై గుడ్ న్యూస్ వింటారంటూ కామెంట్...
Krishnaప్రభాస్ – అనుష్కల పెళ్లి చేసుకుంటారనే భావన అందరి మనసులో ఉంది. అయితే ఈ వార్తలను ప్రభాస్ పెద్దమ్మ.. కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ప్రభాస్ పెళ్లి గురించి వాళ్ళ పెద్దమ్మ ఏమన్నారంటే…
Director Bala: భార్యతో విడాకులు తీసుకున్న మరో స్టార్ డైరక్టర్, 18 ఏళ్ల వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన కోలీవుడ్‌ దర్శకుడు బాలా, మధుమలార్‌తో లీగల్‌గా విడిపోయినట్లు ప్రకటన
Hazarath Reddyఇప్పటికే సమంత, ధనుష్‌, అమీర్‌ ఖాన్‌తో పాటు పలువురు సీనీ ప్రముఖులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకివ్వగా.. తాజాగా మరో స్టార్‌ డైరెక్టర్‌ భార్యతో లీగల్‌గా విడిపోయినట్లు ప్రకటించారు. కోలీవుడ్‌ దర్శకుడు బాలా తన భార్య మధుమలార్‌కు డివోర్స్‌ ఇచ్చాడు.
Mahesh Babu: రియల్ హీరో అనిపించుకుంటున్న మహేష్ బాబు, చిన్నారుల ఆపరేషన్ల కోసం ఫౌండేషన్ ప్రారంభించిన సూపర్ స్టార్, ఇప్పటి వరకు 1200 మందికి పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు
Naresh. VNSమహేష్ బాబు మరో ముందడుగు వేశారు. ఇప్పటికే ఆంధ్రా హాస్పిటల్స్‌(Andhra Hospitals), రెయిన్ బో హస్పటల్స్(Rainbow Hospitals) తో కలిసి మహేష్ చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయిస్తూ వారికి పునర్జన్మనందిస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్ 1200 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్‌ చేయించినట్లు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు.
Rana Daggubati: లీడర్ సీక్వెల్‌తో ముందుకు రానున్న రానా దగ్గుబాటి, కథ సిద్ధం చేస్తున్న శేఖర్ కమ్ముల, త్వరలోనే షూటింగ్ ప్రారంభం..
Krishna"శేఖర్ కమ్ముల 'లీడర్' సీక్వెల్ గురించి నాకు రెండు మూడు సీన్లు చెబుతుంటారు మళ్ళీ సైలెంట్ అయిపోతుంటారు. అది పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంది" అంటూ రానా బదులిచ్చాడు. ఇక దీని బట్టి చూస్తే.. 'లీడర్' సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే శేఖర్ కమ్ముల మొదలు పెట్టేశాడని తెలుస్తోంది.
Shane Warne Dies: ఇద్దరు లెజెండ్లను కోల్పోయాం, షాకింగ్ అంటూ మహేష్ బాబు ట్వీట్, మార్ష్ & షేన్ వార్న్ హఠాన్మరణంపై దిగ్భ్రాంతి చెందిన సూపర్ స్టార్
Hazarath Reddyఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్‌లోని తన విల్లాలో తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ మరణించినట్లు తెలుస్తోంది. షేన్ తన విల్లాలో అచేతనంగా (Suspected Heart Attack) పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు.
Tollywood: మంచు ఫ్యామిలీకి నాగబాబు ట్విస్ట్, హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీనుకి రూ. 50 వేలు సహాయం చేసిన నాగబాబు, దీంతో పాటు అపోలో ఆస్ప‌త్రిలో మెడిక‌ల్ చెక‌ప్
Hazarath Reddyమ‌న‌సుకి క‌ష్టంగా అనిపిచండంతోనే తాను వారి ద‌గ్గ‌ర ప‌ని మానేశాన‌ని, అందుకు వారు త‌న‌పై త‌ప్పుడు కేసు పెట్టార‌ని నాగ శ్రీను ఆ వీడియోలో తెలియజేశాడు. నా తల్లి బ్రెయిన్‌ స్ట్రోక్‌తో హాస్పిట‌ల్‌లో ఉంద‌ని, త‌న‌కు జీతం కూడా రాలేద‌ని డ‌బ్బుల‌కు ఇబ్బందిగా ఉంద‌ని కూడా నాగ‌శ్రీను వెల్ల‌డించాడు. ఈ నేపథ్యంలో హెయిర్ డ్రెస్సర్ నాగ‌శ్రీనుకు మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు స‌హాయం చేశాడు.
KGF Chapter 2 Trailer: కేజీఎఫ్ టీమ్ నుంచి క్రేజీ అప్‌డేట్, ఈ నెల 27న ట్రైలర్, ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, ఈ సారి రిలీజ్ పక్కా అంటున్నయూనిట్
Naresh. VNS‘కేజీఎఫ్ 2’ నుంచి మరో క్రేజీ అప్డేట్ (KGF 2 Update) వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘కేజీఎఫ్ 2’ సినిమా ట్రైలర్ ని మార్చి 27న సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ ట్రైలర్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Shriya Saran: అపోలో ఆస్పత్రిలో హీరోయిన్ శ్రియ భర్త, హెర్నియా సర్జరీ విజయవంతం అయిందని ట్వీట్, ఆ సమయంలో కూతురు రాధను కూడా ఎత్తుకోలేకపోయాడని ఆవేదన
Hazarath Reddyటాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ శ్రియ వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకున్న విషయం విదితమే. తన ఫ్యామిలీతో ఆస్వాదించే క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునే శ్రియ తన భర్త ఆండ్రీ ఆసుపత్రిపాలైన విషయాన్ని ఆలస్యంగా వెల్లడించింది.
Radhe Shyam Trailer: రాధేశ్యామ్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల, హస్త సాముద్రికా నిపుణుడి పాత్రలో ప్రభాస్
Hazarath Reddyప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ థియేట్రికల్ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ విలక్షణ కథా చిత్రం రాధేశ్యామ్ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.