సినిమా
Tejasswi Prakash Wins Bigg Boss 15: బిగ్‌బాస్ సీజన్ 15 విన్నర్‌గా తేజస్వి ప్రకాష్, అంగరంగ వైభవంగా బాలీవుడ్ గ్రాండ్ ఫినాలే
Hazarath Reddyబాలీవుడ్ లో ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో బిగ్‌బాస్ సీజన్ 15 ముగిసిపోయింది. బాలీవుడ్‌లో ప్రముఖ టీవీ స్టార్ అయిన తేజస్వి ప్రకాష్ బిగ్ బాస్ సీజన్ 15లో విజేతగా నిలిచింది. ఇక బిగ్ బాస్ ఓటీటీ నుంచి వచ్చిన ప్రతీక్ సెహజ్ పాల్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Balakrishna: సీఎం జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన బాలకృష్ణ, హిందూపురంను కేంద్రంగా చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
Hazarath Reddyపరిపాలనా సౌలభ్యం కోసం ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఇవాళ ఆయనొక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
Chiranjeevi Covid positive: చిరంజీవికి రెండో సారి కరోనా, హోం క్వారంటైన్‌లో మెగాస్టార్
Hazarath Reddyమెగాస్టార్‌ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటీకీ.. కరోనా బారిన పడ్డాను. నిన్న రాత్రి తేలికపాటి లక్షణాలతో కనిపించడంతో.. కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్‌ అని తేలింది.
Keethy Suresh Good Luck Sakhi Trailer: మహానటి ఫేం కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి సినిమా ట్రైలర్ విడుదల, షూటర్ పాత్రలో అదరగొట్టిన కీర్తి సురేష్...
Krishnaమహానటి ఫేం హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గుడ్ లక్ సఖి ట్రైలర్ యూట్యూబ్ లో విడుదలై సందడి చేస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు.
Pushpa Movie Fever In Bangladesh: బంగ్లాదేశ్‌ను తాకిన పుష్ప ఫీవర్, క్రికెట్ మ్యాచులో తగ్గేదేలే మ్యానరిజంతో అదరగొట్టిన బంగ్లా బౌలర్..
Krishnaబంగ్లాదేశ్ క్రికెటర్ సైతం పుష్ప రాజ్ మేనరిజంకు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో నీ అవ్వ తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ మేనరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు.
Megastar Chiranjeevi: బెంగాలీ భాషలో ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఎందుకో తెలిస్తే షాక్ తింటారు..
Krishnaమెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ బెంగాలీ సినిమాని ప్రమోట్ చేశారు చిరంజీవి. తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా మెగాస్టార్ ఓ బెంగాలీ సినిమాను కూడా ప్రమోట్ చేశారు.
Venkaiah Naidu COVID: వెంకయ్య నాయుడుకి కరోనా, త్వరగా కోలుకోవాలంటూ చిరంజీవి ట్వీట్, వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉప రాష్ట్రపతి
Hazarath Reddyఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా బారిన పడిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో ఉన్నారు. వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటానని ఆయన ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ఆకాంక్షిస్తున్నారు.
Nani #AnteSundaraniki Movie Update: షూటింగ్ పూర్తిచేసుకున్న అంటే సుందరానికీ, షూటింగ్ చివరి రోజు వీడియో షేర్ చేసిన హీరో నాని..
Krishnaన్యాచురల్ స్టార్ హీరో నాని సుందరానికీ షూటింగ్ పూర్తైనట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వ్రాప్ అప్ వీడియోను షేర్ చేశారు.
Anchor Varshini: పాల పొంగులా ఉప్పొంగే యాంకర్ వర్షిణి ఎద లోయల అందాలను చూస్తుంటే, మతిపోవాల్సిందే, ఇవేం షేపులురా బాబోయ్...
Krishnaసెక్సీ యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌ ఇంటర్నెట్‌లో మంటపెట్టేసింది. అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌నిచ్చింది. అది మామూలు ట్రీట్‌ కాదు, ఏడాది మొత్తానికి సరిపడేంతగా, ఈ ఏడాది మొత్తం అందాల జాతరే అనేలా ఉండటం విశేషం.
Priyanka and Nick welcomes a baby: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రియాంక, సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడి, దయచేసి ప్రైవసీ పాటించాలంటూ మీడియాకు విజ్ఙప్తి
Naresh. VNSబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రియాంక- నిక్ జోనస్ (Nick Jonas) దంపతులు సరోగసీ(surrogacy) ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడించారు.
Arun Verma Dies: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు అరుణ్‌ వర్మ కన్నుమూత, కిడ్నీ ఫెయిలవడంతో తుది శ్వాస విడిచిన బాలీవుడ్ నటుడు
Hazarath Reddyబాలీవుడ్‌ నటుడు అరుణ్‌ వర్మ అనారోగ్యంతో కన్నుమూశారు. సల్మాన్‌ఖాన్‌తో కలిసి 'కిక్‌', 'ముజే షాదీ కరోగే' చిత్రాల్లో నటించిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో భోపాల్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గురువారం(జనవరి 20న) కిడ్నీ ఫెయిలవడంతో తుది శ్వాస విడిచారని అరుణ్‌ బంధువు మీడియాకు వెల్లడించాడు.
Akhanda 50 Days Celebrations: ప్రపంచ వ్యాప్తంగా అఖండ 50 రోజుల పండగ, సాయంత్రం సుదర్శన్ థియేటర్‌లో స్పెషల్ షోకి బాలయ్య, సంబరాలు చేసుకుంటున్న అభిమానులు...
Krishna50వ రోజు సెకండ్ షోకి బాలయ్య, బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ‘అఖండ 50 డేస్ జాతర’ హ్యాష్ ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతుంది.
Elli Avram Hot Photos: బ్లాక్ బ్రాతో యువకుల నిద్రను పాడు చేస్తున్న సెక్సీ ఫిగర్ ఎల్లీ అవ్రమ్, అర్ధ నగ్న అందాలను చూస్తుంటే..
Krishnaస్వీడిష్ గ్రీక్-భారత నటి ఎల్లీ అవ్రామ్ సోషల్ మీడియాలో తన హాట్‌నెస్‌ను ప్రదర్శించడం ద్వారా అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. నటి ఇటీవల బోల్డ్ అవతార్‌లో తన చిత్రాలను పంచుకుంది, అందులో ఆమె శైలిని చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు.
Janhvi Kapoor Hot Photos: ఈత కొలనులో సెక్సీ లుక్స్ తో కుర్రాళ్ళ గుండెలకు గాయాలు చేస్తున్న శ్రీదేవి కూతురు జాన్వీకపూర్, అర్ధనగ్న చిత్రాలు వైరల్...
Krishnaబాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మరోసారి సోషల్ మీడియాలో తన హాట్‌నెస్‌తో ముంచెత్తుతోంది. ఇటీవల తన వెకేషన్ ఫోటోలను పోస్ట్ చేయడం ద్వారా, అమ్మడు అందంతో పాటు, తన సెక్సీ స్టైల్‌తో కుర్రాళ్ల హృదయాలను గెలుచుకుంది.
Allu Arjun Fans Fire On Hyper Aadi: హైపర్ ఆదిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్, అయినా తగ్గేదేలే అంటున్న హైపర్ ఆది, అసలు ఏం జరిగింది..
Krishnaకామెడీ స్కిట్‌ అంటూ పుష్ప పేరడీ చేయడం ద్వారా అల్లు అర్జున్ ను అవమానించడం అంటూ విమర్శలు చేస్తూ కొందరు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ వారంలో ఆ స్కిట్‌ ను కనుక టెలికాస్ట్‌ చేస్తే తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు.
Sonal Chauhan: త‌డిసిన అందాల‌తో అంగాంగం శృంగారం నింపుకొని, సెగ‌లు పుట్టిస్తున్న సోనాల్ చౌహ‌న్, పురుష పుంగవుల మతి పోవాల్సిందే..
Krishnaసోనాల్ చౌహ‌న్.. ఈ అమ్మడు లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో బాల‌కృష్ణ సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడుకి పెద్దగా అవకాశాలు లేకపోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం ర‌చ్చ చేస్తుంది.
Pornography Case: పోర్న్ చిత్రాల కేసు, పూనమ్ పాండేకు సుప్రీంకోర్టులో ఊరట, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆమెపై బలవంతపు చర్యలకు దిగొద్దని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు
Hazarath Reddyరాజ్ కుంద్రా పోర్న్ చిత్రాల రాకెట్ కేసులో బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. అరెస్ట్ నుంచి ఆమెకు తాత్కాలిక రక్షణ లభించింది. ఇదే కేసులో (Pornography Case) ప్రధాన నిందితుడిగా ఉన్న శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా సైతం అరెస్ట్ నుంచి ఇదివరకే రక్షణ పొందడం తెలిసిందే.
Allu Arjun: అల్లు అర్జున్ తన పుట్టిన ఊరు పాలకొల్లు కోసం ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు, చేతులెత్తి దండం పెడుతున్న జనం...
Krishnaపుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తను పుట్టిన ఊరు పాలకొల్లు గుడి నిర్మాణానికి 20 లక్షలు డొనేట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. పాలకొల్లు లో పుట్టిన అల్లు అర్జున్ అక్కడ శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి గుడి కొరకు 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.
Dhanush and Aishwayaa Divorce: రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, హీరో ధనుష్ విడాకులు, సోషల్ మీడియా ద్వారా ప్రకటన, షాక్ లో అభిమానులు
Krishnaసూపర్‌స్టార్‌ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ స్టార్ హీరో ధనుష్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్ర‌క‌టించారు. తాము విడిపోతున్న విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా స్వయంగా ధనుష్ వెల్ల‌డించాడు. దాదాపు 18ఏళ్లు కలిసున్న ఐశ్వర్య-ధనుష్ జంట విడిపోవ‌డం అంద‌రినీ షాక్ కి గురిచేస్తోంది.
Lata Mangeshkar Health Update: నిలకడగా లతా మంగేష్కర్‌ ఆరోగ్యం, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇచ్చేలా చూడాలని హాస్పిటల్‌ యాజామాన్యాన్ని కోరానని తెలిపిన మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ టోపే
Hazarath Reddyలతా మంగేష్కర్‌ ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆయన వెల్లడించారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నా. లతా మంగేష్కర్‌ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.