సినిమా

Venkatesh About Ramanaidu: నాన్న చివరి కోరిక తీర్చ‌లేక పోయా! అన్ స్టాప‌బుల్ షోలో ఎమోష‌న‌ల్ అయిన విక్ట‌రీ వెంక‌టేష్..ఇంకా ఏమ‌న్నారంటే?

VNS

ఆయన వల్లే మేము ఇక్కడ ఉన్నాం. ఆయన జీవితం అంతా సినిమాలకే ఇచ్చారు. ఫ్యామిలీని, వర్క్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేసారు. చివరి క్షణాల్లో కూడా సినిమా స్క్రిప్ట్ చదివేవాళ్ళు. ఒక స్క్రిప్ట్ నచ్చి నాకు చెప్పారు ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని. ఆ కథలో నాతో కలిసి నటిద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు ఆయన అనారోగ్యంగా ఉన్నారు. దాంతో ఆ సినిమా చేయడం కుదరలేదు

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్..నూతన సంవత్సరం కానుకగా పవన్ పాడిన పాట రిలీజ్ చేయనున్న హరిహర వీరమల్లు మేకర్స్!

Arun Charagonda

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ బిజీగా ఉండగా ఎన్నికలకు ముందు కమిట్‌మెంట్ ఇచ్చిన సినిమా షూటింగ్‌లను సమయం దొరికినప్పుడల్లా పూర్తి చేస్తున్నారు పవన్.

Bharadwaja Thammareddy: వీడియో ఇదిగో, ఆయన ఇగో వల్ల టాలీవుడ్ అంతా సీఎం ముందు తలవంచాల్సి వచ్చింది, సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

Hazarath Reddy

ఒక వ్యక్తి యొక్క "ఇగో" కారణంగా మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు తలవంచవలసి వచ్చిందన్నారు. ఇది దురదృష్టకరం, కానీ తప్పు జరిగింది, తెలియక అతనిపై ఆరోపణలు వచ్చాయి, కానీ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తెలిసి అబద్ధాలు చెబుతున్నారన్నారు.

Allu Arjun: ఆన్‌లైన్‌లో విచారణకు హాజరైన అల్లు అర్జున్, జ్యూడీషియల్ రిమాండ్‌పై విచారణ జనవరి 10కి వాయిదా, బెయిల్ పిటిషన్‌ను సోమవారం విచారణ చేపట్టనున్న న్యాయస్థానం

Arun Charagonda

సంధ్య థియుటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ను న్యాయస్థానం విధించిన సంగతి తెలిసిందే. నేటితో రిమాండ్ ముగుస్తుండగా భద్రతా కారణాల రీత్య వర్చువల్‌గా నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు బన్నీ.

Advertisement

Actress Madhavilatha: సీఎం రేవంత్‌ రెడ్డికి నటి మాధవీలత ప్రశ్నల వర్షం...తప్పుకు, పొరపాటుకు తేడా లేదా?, ఎంఐఎం నేతలపై ఇలా వ్యవహరించే దమ్ముందా అని ప్రశ్న?

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్నలు సంధించారు నటి మాధవీలత. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు ఆయనకి తెలియకుండా జరిగిందన్నారు.

Allu Arjun: వర్చువల్‌గా నాంపలి కోర్టు విచారణకు అల్లు అర్జున్, నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు

Arun Charagonda

భద్రతా కారణాల రీత్యా ఆన్లైన్ ద్వారా కోర్టు విచారణకు హాజరుకానున్నారు నటుడు అల్లు అర్జున్. ఇంటి వద్ద నుంచి కోర్టుకు వర్చువల్‌గా హాజరుకానుండగా ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకున్నారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు.

Allu Arjun: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్, నేటితో ముగియనున్న 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్..ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న బన్నీ

Arun Charagonda

సంధ్య థియేటర్ ఘటనలో నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు నటుడు అల్లు అర్జున్. గతంలో అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. నేటితో ముగియనున్న 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ ముగియనుండగా కోర్టుకు హాజరుకానున్నారు. ఇదే కేసులో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు.

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

VNS

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వేదికపై ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సినీ ఇండస్ట్రీకి మద్దతు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) ప్రముఖ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ (Geetha Arts) ధన్యవాదాలు తెలియజేసింది.

Advertisement

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

మూవీ ప్రొమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోను సూద్‌ మాట్లాడుతూ.. మహమ్మారి సమయంలో ప్రజలకు సాయం చేసినందుకు గానూ తనకు సీఎం (Sonu Sood Was Offered Chief Minister Post), డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశాలు వచ్చాయని తెలిపారు.

Dil Raju: ప్రపంచంలోనే నెంబర్ 1గా తెలుగు సినిమా ఇండస్ట్రీని తీర్చిదిద్దుతాం, సీఎం రేవంత్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పజెప్పారన్న దిల్ రాజు..ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వెల్లడి

Arun Charagonda

తెలుగు సినీ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని తెలిపారు దిల్ రాజు. సినీ ఇండస్ట్రీని ప్రపంచంలోనే నంబర్ వన్ గా చేయడం కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం అని స్పష్టం చేశారు.

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన

Arun Charagonda

టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఇండస్ట్రీ పెద్దలు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను తెలిపారు.

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

Arun Charagonda

తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు అని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సినీ పరిశ్రమ ప్రముఖులు...సీఎంతో సమావేశం కాగా ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేశారు సీఎం. సంథ్య థియేటర్ ఘటనలో పోలీసులు రిలీజ్ చేసిన 9 నిమిషాల వీడియోను సినీ పెద్దలకు చూపించారు సీఎం రేవంత్.

Advertisement

Tollywood Industry Meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సినీ ప్రముఖులు, టాలీవుడ్ కు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదనలు ఇవే..

Hazarath Reddy

CPI Narayana: బాధిత కుటుంబానికి రూ.5 కోట్లు ఇచ్చినా తక్కువే?, ఎర్రచందనం దొంగ హీరోనా..ఇష్టం లేకపోయిన ఫీలింగ్‌ సాంగ్ చేయాల్సి వచ్చిందన్న రష్మికా కామెంట్స్‌పై స్పందించిన సీపీఐ నారాయణ

Arun Charagonda

పుష్ప 2లో సినిమాలో ఏముంది? చెప్పాలన్నారు సీపీఐ నారాయణ. ఎర్రచందనం దొంగని హీరోగా చూపించి, దాన్ని యువతపై రుద్దుతున్నారు.. ఫీలింగ్స్ సాంగ్‌కు డాన్స్ చేయడం ఇష్టం లేకపోయినా డైరెక్టర్ చెప్పడం వల్ల చేయాల్సి వచ్చిందని హీరోయిన్ రష్మిక చెప్పారు అని గుర్తు చేశారు నారాయణ.

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ...సినిమా పరిశ్రమ సమలస్యలపై చర్చ...ఇండస్ట్రీ పెద్దలు హాజరు

Arun Charagonda

ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీకానున్నారు. ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం జరగనుండగా టాలీవుడ్‌ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ హాజరుకానుండగా సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు.

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

VNS

ఈ నెల 26న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్ర‌ముఖులు భేటీ కానున్నారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సీఎం రేవంత్‌తో సినీ ప్ర‌ముఖులు ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంది. టాలీవుడ్ నుంచి చిరంజీవి (, వెంక‌టేశ్, అల్లు అర‌వింద్‌తో పాటు ప‌ల‌వురు నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు హాజ‌రు కానున్నారు.

Advertisement

Trisha Emotional Post: నా కొడుకు చ‌నిపోయాడు! న‌టి త్రిష ఎమోష‌న‌ల్ పోస్ట్, ఇన్ స్టాగ్రామ్ లో వైర‌ల్ అవుతున్న పోస్ట్ ఇదుగో..

VNS

బాగా తెలిసిన వాళ్లకు జొర్రో నాకు ఎంత ముఖ్యమో కూడా తెలుసు. నేను, నా కుటుంబం ఇప్పుడు షాక్ లో బాధలో ఉన్నాం. మేము కోలుకోడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు అందుబాటులో ఉండను అని తెలిపింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Venu Swamy on Allu Arjun's Horoscope: వీడియో ఇదిగో, అల్లు అర్జున్ జాతకంలో శని నడుస్తుంది, వచ్చే ఏడాది మర్చి 28 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదని తెలిపిన వేణు స్వామి

Hazarath Reddy

ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) జాతకంలో ఆరో ఇంట శని ఉందని, మార్చి 29నుంచి బాగుందని వివాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి(Astrologer Venu Swamy ) చెప్పారు. కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటే సమస్యలు అక్కడే ఉంటాయన్నారు.

Sandhya Theatre Tragedy: వీడియో ఇదిగో, నా డబ్బులతో శ్రీతేజ్ పేరిట మృత్యుంజ‌య హోమం జరిపిస్తా, వేణు స్వామి కీలక వ్యాఖ్యలు, రేవ‌తి భ‌ర్త భాస్క‌ర్‌కు రూ. 2ల‌క్ష‌ల చెక్కు అందజేత

Hazarath Reddy

ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్లో 'పుష్ప-2' ప్రీమియ‌ర్ షో తొక్కిస‌లాట‌లో మృతి చెందిన రేవ‌తి కుటుంబానికి వేణుస్వామి ఆర్థిక సాయం చేశారు. రేవ‌తి భ‌ర్త భాస్క‌ర్‌కు రూ. 2ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు.

NTR Fan Kaushik: ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ తల్లి దగ్గర డబ్బులు ఉన్నా ఆమె ఆసుపత్రికి కట్టలేదు, మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా రూ.13 లక్షలు పోగేసి ఆమెకు ఇచ్చాం

Hazarath Reddy

చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అంతా పూర్తి అయ్యాక ఫైనల్ బిల్లు రూ.60 లక్షలు అయింది. అందులో ఏపీ ప్రభుత్వం, టీటీడీ ఇచ్చిన రూ.51 లక్షలు కౌశిక్ తల్లి సరస్వతి ఆసుపత్రికి చెల్లించగా ఇంకో రూ.9 లక్షలు బిల్లు పెండింగ్ లో ఉంది. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా బయట ఇంకో రూ.13 లక్షలు పోగేసి కౌశిక్ తల్లికి ఇచ్చాం.

Advertisement
Advertisement