సినిమా

Evaru Meelo Koteeswarulu: ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు సెకండ్ ప్రోమో విడుదల, ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు అంటున్న ఎన్టీఆర్

Hazarath Reddy

ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు' అంటూ ఈ కొత్త ప్రోమోలో ఎన్టీఆర్ మ‌రో డైలాగు చెప్పాడు. ఇక్కడ 'కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది' అంటూ ఎన్టీఆర్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తున్నాడు.

Porn Racket: 28 ఏళ్ల మహిళను స్టోర్ రూమ్‌లో రేప్ చేసిన ప్రముఖ నిర్మాత, ఉల్లూ యాప్‌ యజమాని విభూ అగర్వాల్‌‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, 2013లో బాత్‌ బాన్‌ గయూని చిత్రాన్ని నిర్మించిన విభూ అగర్వాల్‌

Hazarath Reddy

పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌ వార్తలు ముంబైలో ప్రకంపనలు రేపుతుంటే.. తాజాగా మరో పోర్న్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. అశ్లీల చిత్రాల పేరుతో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారన్న కారణంతో ప్రముఖ నిర్మాత విభూ అగర్వాల్‌పై (Producer Vibhu Agarwal) కొత్తగా కేసు నమోదైంది.

#BiggBossTelugu5: బిగ్ బాస్ సీజన్-5 కొత్త లోగో విడుదల, హోస్ట్ ఎవరన్న దానిపై కొనసాగుతున్న సస్పెన్స్, కంటెస్టెంట్లపై ఇంకా అధికారికంగా రాని ప్రకటన

Hazarath Reddy

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో అంటే బిగ్ బాస్ ఇప్పటివరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. తాజాగా ఐదో సీజన్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, బిగ్ బాస్ సీజన్-5 కొత్త లోగోను (Bigg Boss Telugu 5 First Teaser) నిర్వాహకులు విడుదల చేశారు.

Porn Racket Busted in Kolkata: పోర్న్ వీడియోలు చేస్తున్న మరో నటి, నాన్సీ భాబీ పేరిట వెబ్‌ సిరీస్‌ చేస్తున్న బెంగాల్ నటి నందితా దత్తాను అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ వ్యవహారం వార్తల్లో ఉండగానే మరో మరో పోర్న్‌ రాకెట్‌ తెరపైకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో గుట్టుచప్పుడు కాకుండా అశ్లీల చిత్రాల వ్యవహారం నడిపిస్తు‍న్న ఓ మోడల్‌ కమ్‌ నటిని పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరకబట్టి.. అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Advertisement

RRR First Song Released: పులికి వీలుగాడికి.. తలకి ఉరితాడుకి.. కదిలే కార్చిచ్చుకి..దుమ్మురేపుతున్న ఆర్ఆర్ఆర్ దోస్తీ సాంగ్, స్నేహానికి చాచిన హస్తం.. ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో...అంటూ స్నేహానికి కొత్త అర్థాన్ని చెబుతున్న పాట

Hazarath Reddy

జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తొలి పాట (RRR First Song Released) విడుదలయింది.

Aditya 369 Movie: ఆ విషయంలో సిల్మ్‌ స్మితను కొట్టేవారే లేరు, అలనాటి శృంగార తారను పొగడ్తలతో ముంచెత్తిన హీరో బాలకృష్ణ, ఆదిత్య 369 సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సరదా సంఘటనను గుర్తు చేసుకున్న బాలయ్య

Hazarath Reddy

సిల్క్ స్మితకు తెలుగు రాదు. దాంతో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చెప్పిన డైలాగ్‌ను ఇంగ్లీష్‌లో చెప్పింది. చెప్పడమే కాకుండా షాట్ అయిపోయిన తర్వాత ఓకే కదా డైరెక్టర్ గారూ అని అడిగింది. దాంతో అక్కడే ఉన్న సింగీతం.. నువ్వు డైలాగ్ చెప్పింది ఇంగ్లీషులో అమ్మ.. మనది తెలుగు సినిమా అనేశాడు.

Hero Sumanth Wedding Card: త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్న సుమంత్, కుటుంబ సన్నిహితురాలు పవిత్రతో వివాహం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుమంత్-పవిత్ర వెడ్డింగ్ కార్డు

Hazarath Reddy

అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం జరగబోతోంది. అక్కినేని మేనల్లుడు, హీరో సుమంత్‌ త్వరలోనే రెండో పెళ్లి (Actor Sumanth Second Marriage) చేసుకోబోతున్నాడు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే యువతి మెడలో ఆయన మూడుముళ్లు వేయనున్నారట.

Mia Khalifa Divorce: భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించిన పోర్న్ స్టార్ మియా ఖలీఫా, రెండేళ్ల వైవాహిక జీవితానికి శుభం కార్డ్, కలిసి ఉండలేమని..స్నేహితులుగా ఉంటామని తెలిపిన మియా

Hazarath Reddy

వరల్డ్ ఫేమస్, పాపులర్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా తన భర్త రాబర్ట్ శాండ్‌బర్గ్ నుండి విడిపోతున్నట్లు (Mia Khalifa announces divorce) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. రెండేళ్ల వైవాహిక జీవితానికి శుభం కార్డ్ వేస్తున్నామని, అందుకుగల కారణాలను ట్వీట్ (Mia Khalifa Instagram) ద్వారా వెల్లడించింది.

Advertisement

RRR First Song Dosti: ఆర్‌ఆర్‌ఆర్‌ థీమ్‌ సాంగ్‌..స్నేహం విలువను తెలియజేసే గీతం, ఆగస్టు 1న ఆర్‌ఆర్‌ఆర్‌ తొలి సాంగ్ విడుదల చేయనున్నట్లు తెలిపిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌, సంగీతం సమకూర్చిన ఎం.ఎం. కీరవాణి

Hazarath Reddy

ఆర్ఆర్ఆర్ సినిమా తొలి పాటను (RRR First Song Dosti) ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ఆగస్ట్‌ 1న ఉయదం 11గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ట్విటర్‌ వేదికగా తెలియజేస్తూ.. కీరవాణి బృందానికి చెందిన ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది.

Actress Jayanthi Passes Away: ప్రముఖ సినీ నటి జయంతి కన్నుమూత, సంతాపం తెలిపిన కర్ణాటక సీఎం బి.ఎస్.యడ్యూరప్పతో సహా పలువురు ప్రముఖులు, 500కు పైగా చిత్రాల్లో నటించిన జయంతి

Hazarath Reddy

RGV New Web Series: రకరకాల భార్యలు, వర్మ కొత్త వెబ్ సిరీస్ ఇదే, యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల వివాదాస్పద దర్శకుడు, కీలకపాత్రలో కనిపించనునన్న 30 వెడ్స్‌ 21’ ఫేమ్‌ చైతన్య

Hazarath Reddy

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘రకరకాల భార్యలు’ పేరిట వెబ్ సిరీస్ రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల చేశారు. ఇప్పటి కాలంలో ఉన్న 8 రకాల భార్యలను గురించి అందరికీ తెలియచేస్తూ.. సిరీస్ లోని ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోరకం భార్యను చూపించనున్నట్లు ఆయన తెలిపారు.

Bunny Vasu Writes to Sundar Pichai: ఇంటర్నెట్ స్వేచ్ఛ..దీంతో నేను నరకం చూశాను, గూగుల్ సీఈఓకి టాలీవుడ్‌ సినీ నిర్మాత బన్నీ వాసు లేఖ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిర్మాత లేఖ

Hazarath Reddy

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కి టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు లేఖ (Bunny Vasu Writes to Sundar Pichai) రాశాడు. ఇంటర్నెట్‌ స్వేచ్ఛ కారణంగా సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం వల్ల తన కుమార్తె, తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించినట్లు లేఖలో వెల్లడించారు.

Advertisement

Porn Films Case: రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు, రాజ్ కుంద్రా భార్య బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టిని విచారించిన సీబీఐ పోలీసులు, రాజ్‌కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించిన ముంబై మేజిస్ట్రేట్ కోర్టు

Hazarath Reddy

పోర్నోగ్రఫీ కేసులో విచారణను ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు రాజ్‌ కుంద్రా భార్య, ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టిని (Crime Branch Questions Shilpa Shetty) శుక్రవారం సాయంత్రం విచారించి, ఆమె (Actress Shilpa Shetty) స్టేట్‌ మెంట్‌ను రికార్డు చేశారు.

Gehana Vasisth: అవి పోర్న్ వీడియోలు కావు, మేము అసలు సెక్స్ వీడియోలే చేయలేదు, ముంబై పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ వార్తలపై స్పందించిన నటి గెహనా వశిష్ట్‌

Hazarath Reddy

నీలి చిత్రాలు చేస్తున్నారంటూ అరెస్ట్ అయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ వార్తలపై నటి గెహనా వశిష్ట్‌ స్పందించారు. తాము ఎలాంటి పోర్న్‌ వీడియోలు తయారు చేయలేదని వాదించింది. అవన్నీ నార్మల్‌ ఎరోటికా వీడియోలు మాత్రమేనని చెప్పుకొచ్చింది. కావాలనే కొంతమంది తమను టార్గెట్‌ చేశారని ‘గంధీ బాత్‌’ ఫేమ్‌ గెహనా జూమ్ వేదికగా ఆరోపించింది.

Motewari Word Dispute: చెట్టు కింద కూసున్నవమ్మ పాటలో మోతెవరి పదం వివాదం, క్లారిటీ ఇచ్చిన మంగ్లీ, నేను తండా నుంచి వచ్చిన ఆడబిడ్డను, నా పాటల వెనక పదేళ్ల కష్టం ఉందంటూ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన తెలంగాణ సింగర్

Hazarath Reddy

తెలంగాణ గాయని మంగ్లీ బోనాలు సందర్భంగా చెట్టు కింద కూసున్నవమ్మ (Chettukinda Kusunnavamma) అనే పాటను విడుదల చేసిన సంగతి విదితమే. అయితే ఈ పాటలో అమ్మవారిని మోతెవరి అంటూ సంబోధించడంతో (Motewari Word Dispute) కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పాటపై మంగ్లీ వివరణ (Singer Mangli Clarify) ఇచ్చింది.

Raj Kundra Arrest: ఈ నెల 23 వరకు పోలీస్‌ కస్టడీలో రాజ్ కుంద్రా, నీలి చిత్రాల వ్యవహారంలో అరెస్ట్ అయిన నటి శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా

Hazarath Reddy

వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు జులై 23 వరకు పోలీస్‌ కస్టడీకి విధించింది కోర్టు. నీలి చిత్రాల వ్యవహారంలో కీలక ఆరోపణలతో కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

Advertisement

Raj Kundra Arrested: ఈజీ మనీ కోసం యువతులతో పోర్న్ చిత్రాలు, పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు, మొత్తం 9 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపిన ముంబై పోలీస్‌ కమిషనర్‌

Hazarath Reddy

వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త ఇప్పటికే పలు వివాదాలతో కేసుల్లో ఇరుక్కున్న సంగతి విదితమే. తాజాగా పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్‌ (Raj Kundra Arrested) చేయడం బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది.

30 Years for Aditya 369: శ్రీకృష్ణదేవరాయలు పాత్ర బాలయ్య చేస్తేనే సినిమా తీస్తా, ఆదిత్య 369 సినిమా 30 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకున్న చిత్ర యూనిట్

Hazarath Reddy

బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్‌ మూవీ ‘ఆదిత్య 369’ (Aditya 369) ఎంతటి సంచలనాలను నమోదు చేసిందో తెలుగు సినీ ప్రేమికులందరికీ తెలుసు. ఈ సినిమా విడుదలై జులై 18వ తేదీకి 30ఏళ్లు పూర్తి (30 Years for Aditya 369) చేసుకుంది.

Tamannaah Bhatia: రాత్రిపూట తినడం మానేశా, అందుకే నా చర్మకాంతి మెరుగైంది, గతంలో కంటే ఎక్కువ ఉత్సాహంగా పనిచేస్తున్నానని తెలిపిన తమన్నా, కుకింగ్‌ షో ‘మాస్టర్‌ చెఫ్‌’ తెలుగు వెర్షన్‌తో హోస్ట్‌గా త్వరలో ఎంట్రీ

Hazarath Reddy

కుకింగ్‌ షో ‘మాస్టర్‌ చెఫ్‌’ తెలుగు వెర్షన్‌తో హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వటానికి కథానాయిక తమన్నా (Tamannaah Bhatia) సిద్ధమవుతున్నారు.ఈ నేపథ్యంలోనే తన అందం, ఆరోగ్యానికి కారణమైన ఆహారపు అలవాట్లను గురించి సోషల్‌ మీడియాలో నటి (Actress Tamannaah Bhatia) కొన్ని విషయాలను పంచుకున్నారు.

Narappa Trailer Released: వెంకీ మామ మళ్లీ అదరగొట్టేశాడు, నారప్ప ట్రైలర్ విడుదల చేసిన చిత్రబృందం, అభిమానులను ఆకట్టుకుంటున్న ‘మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ డైలాగ్

Hazarath Reddy

తెలుగు సినిమా అగ్రకథానాయకుడు దగ్గుబాటి వెంకటేశ్‌, ప్రియమణి (Venkatesh and Priyamani)ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘నారప్ప’ ట్రైలర్ (Narappa Trailer Released) విడుదలయింది. సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’ ఫేమ్‌ శ్రీకాంత్‌ అడ్డాల (Director Srikanth Addala) దర్శకత్వం వహించారు.

Advertisement
Advertisement