సినిమా

Jani Master About Allu Arjun Arrest: ఇద్దరికీ నేషనల్ అవార్డు వచ్చాకే జైలుకి వెళ్లారు.. బన్నీ అరెస్టుపై మీ స్పందన ఏమిటి?? మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే.. (వీడియో)

Rudra

సినీ ప్రముఖులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో జాతీయ అవార్డు మొదటిది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇద్దరూ ఈ పురస్కారాన్ని అందుకోవడం విశేషం.

Allu Arjun To PS: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో నేడు చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ కు అల్లు అర్జున్‌.. ఏం జరుగనున్నది??

Rudra

సంధ్య థియేటర్‌ లో జరిగిన తొక్కిసలాట కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి పోలీసుల ముందు హాజరుకానున్నారు.

'Pushpa 2' Stampede: అల్లు అర్జున్‌కు మళ్లీ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ, రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు

Hazarath Reddy

ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

'Pushpa 2' Stampede: వీడియో ఇదిగో, అల్లు అర్జున్ టీమ్ తమకు అండగా నిలుస్తోందని చెప్పిన శ్రీతేజ్ తండ్రి భాస్కర్, తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు అండగా నిలిచిందని వెల్లడి

Hazarath Reddy

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద డిసెంబరు 4వ తేదీన జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా ఆమె కొడుకు 9 ఏళ్ల శ్రీతేజ్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ నేపథ్యంలో, శ్రీతేజ్ తండ్రిని మీడియా పలకరించింది

Advertisement

Allu Arjun House Attacked: అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులకు బెయిల్ మంజూరు

Hazarath Reddy

అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు వచ్చింది. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...వారిపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయం వారిని జడ్జి దగ్గర హాజరుపర్చగా...వారికి బెయిల్ మంజూరు చేశారు

Allu Arjun House Attacked: వీడియో ఇదిగో, అల్లు అర్జున్ ఇంటిపై దాడి తర్వాత పిల్లలను తన ఇంటికి తీసుకువెళ్లిన మామ చంద్రశేఖర్ రెడ్డి

Hazarath Reddy

అల్లు అర్జున్ ఇంటి పై దాడి నేపథ్యంలో అతని మామ చంద్రశేఖర్(Chandrashekar) ఈ ఘటనపై ఆరా తీశారు. పిల్లలు అయాన్(Allu Ayaan), అర్హను(Arha) అల్లు అర్జున్ సిబ్బంది ఆయన ఇంటికి తరలించారు.

Shyam Benegal Dies: ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూత, గత కొంత కాలం నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బెనగల్

Hazarath Reddy

ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో డిసెంబర్ 23న 90 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.

'Pushpa 2' Stampede: వీడియో ఇదిగో, రేవతి కుటుంబానికి రూ. 50 లక్షల చెక్కు అందించిన మైత్రీ మూవీ మేకర్స్

Hazarath Reddy

పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నిర్మాత నవీన్ బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు అందజేశారు.

Advertisement

Seethakka on Pushpa Movie: వీడియో ఇదిగో, ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులా? పుష్ప సినిమాపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి సీతక్క

Hazarath Reddy

పుష్ప మూవీకి అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడంపై తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు. ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులా? అంటూ మండిపడ్డారు. జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదన్నారు. కానీ పోలీసుల బట్టలు విప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని పుష్ప సినిమాను ఉద్దేశించి ఆక్షేపించారు.

Manchu Family Dispute: మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు, ఆయన తిరుపతిలో ఉన్నట్లు తెలిపిన న్యాయవాది

Hazarath Reddy

తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జల్‌పల్లిలోని తన ఇంటి వద్ద విలేకరులపై దాడి కేసులో మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మోహన్ బాబును ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి

Telangana: వీడియో ఇదిగో, బాలికకు ఫోన్‌లో అసభ్య వీడియోలు చూపించిన కీచక టీచర్‌, పట్టుకుని చితకబాదిన తల్లిదండ్రులు

Hazarath Reddy

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం సక్రం నాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో బాలికకు ఫోన్‌లో అసభ్యకర వీడియోలు చూపిస్తూ టీచర్ పైశాచికానందం పొందాడు. అయితే ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు చేరుకుని అయ్యవారికి దేహశుద్ధి చేశారు.

Sandhya Theater Tragedy: రేవతి కుటుంబానికి సినీ పరిశ్రమ నుంచి మద్దతు లేదన్న వాదనలు అబద్దం, వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన హీరో జగపతిబాబు

Hazarath Reddy

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణిస్తే సినిమా వాళ్లు ఒక్కరైనా వెళ్లి పరామర్శించారా అని సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు జగపతి బాబు స్పందించారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించానని బయటపెట్టారు

Advertisement

DK Aruna on Sandhya Theatre Tragedy: అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా రచ్చ చేస్తున్నారు, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ? సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన డీకే ఆరుణ

Hazarath Reddy

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఆమె స్పందించారు. అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా రచ్చ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సినీ నటుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.

Vijayashanti on Sandhya Theatre Tragedy: సంధ్య థియేటర్‌ ఘటనపై స్పందించిన విజయశాంతి, బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తుందంటూ మండిపాటు

Hazarath Reddy

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రులు ఆరోపణలు చేయడం గర్హనీయమంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

Attack on Allu Arjun's House: అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులకు ఆదేశాలు

Hazarath Reddy

హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఇంటిపై అదివారం ఓయూ జేఏసీ(OU JAC) నాయకులు దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను అన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ(Telangana DGP), నగర పోలీసు కమిషనర్(CP) ను ఆదేశించారు

Sandhya Theater Incident: సంధ్య థియేటర్ ఘటన, రేవతి కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించే పనిలో తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి

Hazarath Reddy

సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి నిర్ణయించింది.సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న సంగతి విదితమే.

Advertisement

Govt. Money Scheme For Sunny Leone: సన్నీ లియోన్‌ కు నెలకు రూ.1000.. అకౌంట్‌ లోకి ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వ నిధులు

Rudra

వివాహిత మహిళల కోసం ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వ పథకం తీసుకొచ్చిన ఆర్ధిక సాయం స్కీంలో ఓ షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది.

CV Anand Apology: జాతీయ మీడియా అమ్ముడుపోయిందన్న వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన సీపీ సీవీ ఆనంద్ (వీడియో)

Rudra

అల్లు అర్జున్- సంధ్య థియేటర్ వ్యవహారంలో నేషనల్ మీడియా అమ్ముడు పోయింది అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచారం వ్యక్తం చేశారు.

Allu Arjun’s House Attack Row: అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ఆరుగురి అరెస్ట్.. రిమాండ్.. బెయిల్

Rudra

సంధ్య థియేటర్‌ ఘటనలో నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటన చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు వెస్ట్‌ జోన్‌ డీసీపీ తెలిపారు.

Allu Aravind: అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘ‌ట‌న గురించి స్పందించిన అల్లు అరవింద్, ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే?

VNS

మా ఇంటి బయట జరిగిందంతా చూశారు. ప్రస్తుతం మేం సంయమనం పాటించాల్సిన సమయం. దేనికీ రియాక్ట్‌ కాకూడదు. పోలీసులు వచ్చి ఆందోళనకు దిగిన వారిని తీసుకెళ్లారు. కేసు పెట్టారు. ఎవరైనా గొడవ చేయడానికి వస్తే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.

Advertisement
Advertisement