సినిమా

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

VNS

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌ (Allu arjun) స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అల్లు అర్జున్‌పై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్‌లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు.

CM Revanth Reddy On Pushpa 2 Stampede: ఇకపై తెలంగాణలో బెనిఫిట్‌ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదు, అల్లు అర్జున్ అసలు మనిషేనా?..అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Arun Charagonda

తాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వను అని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పుష్ప 2 విషాదంపై మాట్లాడిన సీఎం రేవంత్...అల్లు అర్జున్ కాలు పోయిందా? కన్ను పోయిందా?...దేనికి మీ పరామర్శలు.. సినీ ప్రముఖులను ప్రశ్నించారు.

YS Jagan Birthday Celebrations: జగన్‌ బర్త్ డే వేడుకల్లో అల్లు అర్జున్ ఫోటో, ఎన్టీఆర్ జిల్లాలో జగన్‌తో పాటు బన్నీ ఫోటోను ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు...వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

మాజీ సీఎం జగన్ బర్త్ డే వేడుకలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీ లో అల్లు అర్జున్ ఫోటో పెట్టి బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో జగన్ ఫోటోతో పాటు అల్లు అర్జున్ ఫోటో ను ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. అంతేగాదు ఈ ఫ్లెక్సీపై రాజు బలవంతుడైనప్పుడే శత్రువులు అందరు ఏకం అవుతారంటూ కొటేషన్ వేయగా ఇది వైరల్‌గా మారింది.

Actor Mohan Babu: తన ఫోటోలు, వాయిస్‌ ను గూగుల్‌ లో, సోషల్ మీడియాలో వాడొద్దని కోర్టుకు మోహన్ బాబు.. తొలగించాలని తీర్పునిచ్చిన న్యాయస్థానం

Rudra

ఇప్పటికే వరుస వివాదాలతో వార్తల్లో నిలిచిన నటుడు మోహన్ బాబు ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. తన ఫోటోలు, వాయిస్‌ ను గూగుల్‌ లో, సోషల్ మీడియాలో వాడొద్దంటూ ఆదేశాలు ఇవ్వాలని అందులో అభ్యర్థించారు.

Advertisement

Pushpa-2 New Record: వందేళ్ల బాలీవుడ్ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన పుష్ప‌, షారూక్ సినిమా కూడా సాధించ‌లేద‌ని రికార్డు సాధించిన అల్లు అర్జున్

VNS

పుష్ప 2 ది రూల్ విడుద‌లైన మొదటిరోజు నుంచే హిందీలో రికార్డుల‌ను న‌మోదు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే షారుఖ్ ఖాన్ జ‌వాన్ రికార్డును బ‌ద్దలుకొట్టి అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రంగా నిలిచిన ఈ చిత్రం. తాజాగా మ‌రో అరుదైన రికార్డును అందుకుంది

Mufasa: The Lion King Telugu Review: ముఫాసాః ది లయన్ కింగ్ తెలుగు రివ్యూ ఇదిగో, సినిమాను పైకి లేపిన మహేష్ బాబు వాయిస్‌తో పాటు ఇతర నటుల వాయిస్, ఎలా ఉందంటే..

Hazarath Reddy

ది లయన్ కింగ్ కు హీరో నాని డబ్బింగ్ చెప్పడం కూడా ఇంకా క్యూరియాసిటిని రేపింది. ఇంకా తెలుగు నటులు బ్రహ్మానందం, ఆలీ, షేకింగ్ శేషు,సత్యదేవ్, అయ్యప్ప శర్మ, ఆర్.సి.ఎం రాజు వంటి వారు ఈ సినిమాకు వాయిస్ ఇచ్చారు. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులకు ఇది చాలా ముఖ్యమైన సినిమాగా చెప్పుకోవాలి

Hero Akhil At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో అఖిల్.. అభిషేక సేవలో పలువురు ప్రముఖులు (వీడియో)

Rudra

యువ నటుడు హీరో అఖిల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అభిషేక సేవలో పాల్గొన్నారు.తెలంగాణ హైకోర్టు జస్టిస్ వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో అఖిల్ ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Game Changer Trailer Event: పుష్ప కంటే ఏ మాత్రం త‌గ్గేదే లే అంటున్న రామ్ చ‌ర‌ణ్, గేమ్ ఛేంజ‌ర్ ట్రైల‌ర్ ఈవెంట్ భారీగా ప్లాన్

VNS

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స‌మ‌యం రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. ‘గేమ్ ఛేంజర్ ట్రైల‌ర్ (Game Changer Trailer) ఎప్పుడు వ‌స్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు మేక‌ర్స్ గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను (Game Changer Trailer Event) ముంబైలో భారీగా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది

Advertisement

KISSIK Full Video Song: పుష్ప 2 ది రూల్‌ నుంచి కిస్‌ కిస్‌ కిస్‌ కిస్సిక్‌ ఫుల్‌ వీడియో సాంగ్‌ ఇదిగో, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోన్న అల్లు అర్జున్‌, శ్రీలీల డ్యాన్స్‌

Hazarath Reddy

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్‌’ (Pushpa 2 The Rule). ఈ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ కోసం నటి శ్రీలీల (Sreeleela) ఆడిపాడిన విషయం తెలిసిందే. ‘కిస్‌ కిస్‌ కిస్‌ కిస్సిక్‌’ అంటూ సాగే ఈ పాట ఓ ఊపు ఊపింది. ఈనేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ‘కిస్సిక్‌’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేసింది

Nara Bhuvaneshwari on Balakrishna: బాలకృష్ణ నా తమ్ముడు కాదు అన్న, నా కన్నా రెండేళ్లు పెద్ద, నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..అందరు బాలకృష్ణ నా తమ్ముడు అనుకుంటారు కానీ ఆయన నా అన్న. నా కన్నా రెండేళ్లు పెద్దవాడని తెలిపారు.

Year Ender 2024: దేశంలో ఈ ఏడాది అత్యధికంగా పన్ను చెల్లించిన సెలబ్రిటీ ఎవరో తెలుసా, అల్లు అర్జున్ ఎంత ట్యాక్స్ కట్టాడో తెలుసుకోండి, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

2024లో భారతదేశం వివిధ రంగాలలో అపూర్వమైన అభివృద్ధిని చూసింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా త్రివర్ణాన్ని అలరించింది. వినోదం, క్రీడలు మొదలైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు 2024 సంపన్నుల జాబితాలో ఆధిపత్యం చెలాయించారు.

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

Hazarath Reddy

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను వివాదాన్ని రేకెత్తించగా, దానికి ప్రతిగా ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈ వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు

Advertisement

YouTuber Prasad Behra: లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్... షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు, అరెస్ట్

Arun Charagonda

లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరాను అరెస్ట్ చేశారు పోలీసులు. షూటింగ్‌ సమయంలో ప్రైవేట్‌ భాగాలను తాకుతూ, అసభ్యకరంగా ప్రవర్తించడంటూ బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రసాద్‌ బేహేరాను రిమాండ్‌కు తరలించారు జూబ్లీహిల్స్‌ పోలీసులు.

Keerthy Suresh: మెడలో మంగళ సూత్రం..సినిమా ప్రమోషన్స్‌లో కీర్తి సురేష్, ఫస్ట్ బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ప్రచార కార్యక్రమంలో సందడి చేసిన కీర్తి సురేష్

Arun Charagonda

ఇటీవలె తన చిన నాటి స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకుంది నటి కీర్తి సురేష్. పెళ్లై వారం రోజులు కూడా కాలేదు అప్పుడే తన ఫస్ట్ మూవీ 'బేబీ జాన్' సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి హాజరయ్యారు కీర్తి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మోడ్రన్ డ్రెస్ ధరించి, మెడలో మంగళ సూత్రంతో హాజరయ్యారు కీర్తి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Balagam Mogilaiah: బలగం మూవీ నటుడు మొగిలయ్య కన్నుమూత, కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్య...స్వగ్రామంలో జరగనున్న అంత్యక్రియలు

Arun Charagonda

బలగం మూవీ ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మొగులయ్య..ఇవాళ ఉదయం మృతి చెందారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలపగా మొగిలయ్య స్వగ్రామం నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి మండల కేంద్రం. ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.

Vijay At Keerthi Suresh Wedding: కీర్తి సురేష్‌ పెళ్లిలో సందడి చేసిన దళపతి విజయ్, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కీర్తి..డ్రీమ్ ఐకాన్ అంటూ ప్రశంసలు

Arun Charagonda

ఇటీవలె నటి కీర్తి సురేశ్ - ఆంటోని తట్టిల్ వివాహం గోవాలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో సందడి చేశారు దళపతి విజయ్. డ్రీమ్ ఐకాన్ ఆశీర్వదించిన క్షణాలు అంటూ విజయ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశారు కీర్తి. హిందూ సంప్రదాయంతో పాటు క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో కూడా వివాహం చేసుకుంది ఈ జంట.

Advertisement

‘The Raja Saab’: ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, 80 శాతం పూర్త‌యిన రాజాసాబ్ షూటింగ్..టీజ‌ర్ పై టీం ఏమందంటే?

VNS

రాజాసాబ్ టీజర్ క్రిస్మస్ కి లేదా న్యూ ఇయర్ కి వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అలాగే రాజాసాబ్ వాయిదా పడుతుందని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ రూమర్స్ పై స్పందిస్తూ అధికారికంగా ఓ లెటర్ విడుదల చేసింది.

Folk Singer Shruthi Dies by Suicide: వ‌ర‌క‌ట్న వేధింపుల‌కు సింగ‌ర్ మృతి, పెళ్లైన 20 రోజుల‌కే అత్త‌వారింట్లో ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య‌

VNS

20 రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత శృతిని దయాకర్ ఇంటికి తీసుకెళ్లి అమ్మానాన్నలకు పరిచయం చేశాడు. ఎంతో సంబురంగా అత్తింట్లో అడుగుపెట్టిన శృతికి వేధింపులు మొదలయ్యాయి. కట్నం (Dowry) తీసుకురావాలని అత్తమామలు వేధించారు.

Mufasa: The Lion King: ముఫాసాలానే నన్ను కూడా నాన్న పెంచారు, తండ్రి మహేష్ బాబుపై సితార మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

డిస్నీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa The Lion King) ఒకటి. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు తెలుగులో మహేశ్‌బాబు (Mahesh babu) డబ్బింగ్‌ చెప్పారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా ఈనెల 20న ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదల కానుంది.

Rajamouli Dance Video: రాజమౌళి డ్యాన్స్ వీడియో జోరు ఇంకా తగ్గడం లేదుగా, సోషల్ మీడియాని ఊపేస్తున్న జక్కన్న డ్యాన్స్ వీడియోలు

Hazarath Reddy

సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీసింహా(Sri Simha Wedding) పెళ్లి వేడుకలో రాజమౌళి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. పెళ్లి వేడుకలో తన భార్య రమతో కలిసి అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని లంచ్ కొస్తావా సాంగ్‌కి డ్యాన్స్ చేశారు.

Advertisement
Advertisement