సినిమా

Jr NTR Approached High Court: భూవివాదంలో జూనియర్ ఎన్టీఆర్.. కిలాడీ చేతిలో మోసపోయిన టాలీవుడ్ స్టార్.. హైకోర్టును ఆశ్రయించిన వైనం

Rudra

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టు మెట్లేక్కారు. ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో ఈ మేరకు అయన హైకోర్టును ఆశ్రయించారు.

Nagababu vs Allu Arjun's Army: అల్లు అర్జున్ ఆర్మీ దెబ్బకి ఎక్స్ డియాక్టివేట్ చేసుకున్న నాగబాబు, ట్విట్టర్‌లో సంచలన ట్వీట్ చేసిన మెగా బ్రదర్

Vikas M

అల్లు అర్జున్ ఆర్మీ నుండి ట్రోలింగ్ మధ్య నాగబాబు తన ట్విట్టర్ ఖాతాను డియాక్టివేట్ చేశారు. కీలక సమయంలో స్నేహితుడైన వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతివ్వడంతో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కూడా నిరాశకు గురయ్యారని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మిత్రునికి మద్దతు ప్రకటించడం ఇష్యూగా మారింది.

Theaters Bundh in Telangana: తెలంగాణలో థియేటర్ల బంద్‌ ఫేక్ న్యూస్‌, క్లారిటీ ఇచ్చిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌

Vikas M

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు (Single Screen Theatres) తాత్కాలికంగా మూతపడనున్నాయని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ వార్తలు ఫేక్ అంటూ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ (Telugu Film Producers Council) ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

Aishwarya Rai Hand Injury: ఐశ్వ‌ర్య రాయ్ చెయ్యి విరిగిందా? క కాన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు క‌ట్టుతోనే వెళ్తున్న మాజీ విశ్వ సుంద‌రి, ఫోటోలు ఇదుగోండి!

VNS

ఐశ్వర్య రాయ్ చేతికి గాయం (Aishwarya Rai) అయి కట్టు కట్టి ఉంది. చేతికి పెద్ద దెబ్బ తగలడం లేదా ఫ్రాక్చర్ అయితే వేసే కట్టు లాంటిది కట్టి ఉంది ఐశ్వర్య రాయ్ చేతికి. దీంతో ఐశ్వర్య రాయ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వసాగాయి.

Advertisement

Pushpa 2 The Rule: పుష్ప 2 ది రూల్ నుంచి అనసూయ భరద్వాజ్ దాక్షాయణి ఫస్ట్ లుక్ ఇదిగో, నసూయ టేబుల్‌పై ఠీవీగా కూర్చొన్న స్టిల్‌ నెట్టింట వైరల్

Vikas M

సుకుమార్ (Sukumar) డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో వస్తున్న పుష్ప 2 ది రూల్ అంచనాలను అమాంతం పెంచేస్తోంది. ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్ దుమ్ముపుతుండగా తాజాగా అనసూయకు బర్త్‌ డే విషెస్‌ తెలియజేస్తూ.. ఈ మూవీ నుంచి దాక్షాయణి పాత్ర లుక్‌ను విడుదల చేశారు. అనసూయ టేబుల్‌పై ఠీవీగా కూర్చొన్న స్టిల్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

Telangana: సినీ అభిమానులకు షాక్, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లు మూసివేత, కారణం ఏంటంటే..

Vikas M

తెలంగాణాలోని సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్ యాజమాన్యాలు ఆదరణ లేకపోవడంతో నష్టాల దృష్ట్యా సినిమా ప్రదర్శనలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. తెలంగాణలో మొత్తం సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య దాదాపు 450.

Suchitra Comments on Dhanush: హీరో ధనుష్ గే, అందుకే నా భర్తతో కలిసి ఒకే గదిలో.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో కార్తీక్ మాజీ భార్య సింగర్ సుచిత్ర

Hazarath Reddy

కాఫీ విత్ సుచీ అనే షో ద్వారా పాపులర్ అయిన సుచిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె సింగర్‌గా తెలుగు, మలయాళ భాషల్లో 100 పైగా పాటలు పాడింది. అలాగే కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించింది. సుచీలీక్స్‌తో సింగర్‌ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.

Karthik Kumar: నా భర్త గే అంటూ విమర్శలు గుప్పించిన సుచిత్ర, నేను స్వలింగసంపర్కుడిని అయితే చెప్పడానికి నేనేమీ సిగ్గుపడేవాడిని కాదు అంటూ హీరో ఘాటు రిప్లై

Vikas M

నటుడు, కమెడియన్‌ కార్తీక్‌ కుమార్‌ గే అంటూ అతడి మాజీ భార్య, సింగర్‌ సుచిత్ర తీవ్ర ఆరోపణలు చేసింది. పెళ్లయిన 11 ఏళ్లకు అతడి నిజ స్వరూపం తెలిసిందని, అప్పటిదాకా తను గే అని బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడలేదని పేర్కొంది.

Advertisement

Jackie Shroff: పర్మిషన్ లేకుండా తన పేరు వాడుకోవడంపై కోర్టు గడపతొక్కిన బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, వివిధ సంస్థలపై దావా

Hazarath Reddy

బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తన వ్యక్తిత్వం మరియు ప్రచార హక్కులను కాపాడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. అతని అనుమతి లేకుండా అతని పేరు, ఫోటోగ్రాఫ్‌లు, వాయిస్, “భిడు” అనే పదాన్ని ఉపయోగించిన వివిధ సంస్థలపై దావా వేయబడింది.

Mammootty Turbo Trailer: మమ్ముట్టి టర్బో ట్రైలర్ 24 గంటల్లోనే అరుదైన రికార్డు, 3.25 మిలియన్ల రియల్‌ టైం వ్యూస్‌తో..

Vikas M

మాలీవుడ్‌ మెగాస్టార్ మమ్ముట్టి టర్బో (Turbo) చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి విదితమే. తాజాగా విడుదల చేసిన టర్బో ట్రైలర్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తోంది. ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లోనే 3.25 మిలియన్ల రియల్‌ టైం వ్యూస్‌తో.. ఎక్కువ మంది వీక్షించిన మమ్ముట్టి ట్రైలర్‌గా అరుదైన ఫీట్‌ నమోదు చేసింది.

Telangana Elections 2024:  వీడియో ఇదిగో..జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసన

Hazarath Reddy

తెలంగాణ: తెలంగాణలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు స్వచ్చంధంగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌లో నటుడు రామ్‌చరణ్‌, ఆయన భార్య ఉపాసన కామినేని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Blue Shirt Mania: బ్లూ షర్టుతో ఓటేయడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, సోషల్ మీడియాలో ఖుషీ అవుతున్న వైసీపీ ఫ్యాన్స్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ టాలీవుడ్ హారోలు జూనియర్ ఎన్టీఆర్‌, మహేష్ బాబు బ్లూ షర్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇద్దరు హీరోలు బ్లూ షర్ట్స్ ధరించి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. దీంతో ఎన్టీఆర్‌, మహేష్ బాబు పరోక్షంగా వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

Chetan Chanddrra Attacked: కన్నడ నటుడు చేతన్ చంద్రపై 20 మంది వ్యక్తులు దాడి, తీవ్ర గాయాలతో సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేసిన నటుడు

Hazarath Reddy

బెంగళూరులోని కగ్గలిపురలో ఆదివారం (మే 12) రాత్రి కన్నడ నటుడు చేతన్ చంద్రపై 20 మంది బృందం దాడి చేసింది. మాతృదినోత్సవం సందర్భంగా చేతన్, అతని తల్లి ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. కన్నడ నటుడు ఈ సంఘటన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ ద్వారా భయానక అనుభవాన్ని పంచుకున్నాడు.

Case Against Actor Allu Arjun: పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదు.. నంద్యాలలో నమోదు.. అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ కేసు

Rudra

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. స్నేహితుడి తరుఫున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్న క్రమంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.

Samantha Ruth Prabhu: విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సమంత, విషెస్ ఏం చెప్పిందంటే.

Vikas M

హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ మీకు ఉత్తమ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ మీ జీవితంలో ఆశీర్వాదాలు నింపాలని, ప్రతిరోజూ మీకు ఆనందం మరియు ఆనందాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపింది.

Jyothi Rai Donated Rs 50,000 to Mogilaiah: మొగిలయ్యకు రూ. 50 వేలు ఆర్థిక సాయం చేసిన బుల్లితెర నటి జ్యోతిరాయ్‌, మీలాగే మీ మనసు కూడా చాలా అందమైనది అంటూ నెటిజన్లు పొగడ్తలు

Vikas M

గుప్పెడంత మనసు సీరియల్‌తో పాపులర్ అయిన బుల్లితెర నటి జ్యోతిరాయ్‌ మానవత్వాన్ని చాటుకుంటి. కష్టాల్లో ఉన్న ప‌ద్మ శ్రీ అవార్డు గ్ర‌హీత‌ ద‌ర్శ‌నం మొగిలయ్యకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేసింది. మొగిలయ్యను తన టీమ్‌ ద్వారా కలుసుకున్న ఆమె అక్షయ తృతీయ నాడు తన వంతుగా రూ. 50 వేలు సాయం చేసింది

Advertisement

Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో నా తమ్ముడికి మద్ధతుగా ప్రచారానికి వెళ్లడం లేదు, పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చిన చిరంజీవి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తాను తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పిఠాపురానికి తాను రావాలని కల్యాణ్ కోరుకోడన్నారు. కల్యాణ్ బాబు ఎప్పుడూ బాగుండాలని... జీవితంలో అనుకున్నవి సాధించాలని కోరుకుంటానన్నారు. మా తమ్ముడు రాజకీయంగా ఎదగాలని మా కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోందన్నారు.

Andhra Pradesh Elections 2024: ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించాలంటూ అల్లు అర్జున్ ట్వీట్, కుటుంబ సభ్యుడిగా నా మద్ధతు మీకేనని వెల్లడి

Vikas M

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి విదితమే. తాజాగా అల్లు అర్జున్‌ (Allu Arjun-Puspa)పవన్‌కల్యాణ్‌ విజయాన్ని ఆకాంక్షిస్తూ ట్వీట్‌(Tweet) చేశారు. ఎన్నికల ప్రయాణంలో మీరు విజయం సాధించాలి

Samantha Ruth Prabhu: సమంతకు ధైర్యాన్ని నూరిపోస్తున్న స్నేహితురాలు అల్కేష్, ప్రమాదం ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ముందుకు సాగాలంటూ మోటివేట్

Vikas M

హీరోయిన్ సమంత రుతు ప్రభు మైయోసిటిస్‌తో బాధపడుతున్న సంగతి విదితమే. ఆమె తన స్నేహితురాలు మరియు ఆరోగ్య కోచ్ అల్కేష్ షరోత్రితో కలిసి తన వ్యక్తిగత అనుభవాల గురించి మాట్లాడుతుంది.ప్రమాదం ఎదురైనప్పుడు మన సహజ ప్రవృత్తులు ఎలా పుంజుకుంటాయో వివరిస్తుంది. ముప్పు ఏదో ఒక అడవి జంతువు లాగా ప్రత్యక్షమైనదైతే, మన ప్రతిస్పందన దానిని ఎదుర్కోవడం లేదా పారిపోవడమే కావచ్చు.

Chiranjeevi Padma Vibhushan: రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మెగాస్టార్ చిరంజీవి భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సీనియర్ నటి వైజయంతిమాలకు కూడా పద్మవిభూషణ్ పురస్కారం అందించారు.

Advertisement
Advertisement