సినిమా

Salman Khan: ముంబైలోని సల్మాన్ నివాసం వద్ద కాల్పుల కలకలం.. ఫైరింగ్ జరిపిన ఆగంతకుడు

Rudra

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల కలకలం చెలరేగింది. ముంబైలోని బంద్రాలో ఆయన నివాసం బయట ఆదివారం తెల్లవారుజామున కాల్పుల శబ్దం వినిపించినట్టు పోలీసులు తెలిపారు.

Ram Charan Conferred With Honorary Doctorate: గౌర‌వ డాక్ట‌రేట్ అందుకున్న గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, చెన్నైలో ఘనంగా జ‌రిగిన కార్య‌క్ర‌మం (వీడియో ఇదుగోండి)

VNS

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ (Ram Charan) అందుకున్నాడు. చెర్రీకి చెన్నైలోని వేల్స్‌ యూనివర్సిటీ (Vels University) గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఇవాళ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరై అలాగే మిగతా పరిశోధక విద్యార్థులతో కలిసి డాక్టరేట్ అందుకున్నాడు.

Manchu Manoj And Mounika Welcomed Baby Girl: మంచు మ‌నోజ్ దంప‌తుల‌కు పండంటి పాప‌, క‌న్ఫార్మ్ చేసిన మంచు ల‌క్ష్మి, వైర‌ల్ గా మారిన పోస్టు

VNS

మౌనిక పండంటి పాపాయికి జన్మనిచ్చిందని మంచు లక్ష్మి(Manchu Lakshmi) తెలిపింది. మనోజ్ – మౌనిక మరోసారి తల్లితండ్రులయ్యారు. మా ఇంట్లో దేవత వచ్చింది. మనోజ్ – మౌనిక దంపతులు పాపకి జన్మనిచ్చారు. అన్నగా ధైరవ్ సంతోషిస్తున్నాడు.

Vijay Built Sai Baba Temple: విజయన్నా.. నువ్వు సూపర్.. తల్లి కోసం సాయిబాబా గుడి కట్టించిన తమిళ సినీ నటుడు విజయ్

Rudra

తన తల్లి చిరకాల కోరికను తీర్చారు తమిళ సినీనటుడు విజయ్. ఆమె కోరుకున్న విధంగా సాయిబాబా గుడి కట్టించారు.

Advertisement

SS Rajamouli-David Warner: డేవిడ్ వార్నర్‌తో దర్శకధీరుడు రాజమౌళి సినిమా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో.. షేర్ చేసిన క్రెడ్ యాప్

Vikas M

సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్, రాజమౌళికి సంబంధించిన క్రెడ్ యాప్ యాడ్ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో డేవిడ్ వార్నర్‌కు ఫోన్‌ చేసిన జక్కన్న.. మీ మ్యాచ్‌ టికెట్స్‌ పై నాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా.. అని అడిగాడు. దీనికి డేవిడ్ వార్నర్‌ స్పందిస్తూ.. రాజా సార్‌ ఒకవేళ మీరు క్రెడ్‌ CRED UPI (క్రిడిట్‌ కార్డు చెల్లింపుల యాప్‌) కలిగి ఉంటే క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చంటున్నాడు.

Sayaji Shinde Health Update: నిలకడగా సాయాజి షిండే ఆరోగ్యం, ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆంజియోప్లాస్టీ సర్జరీ చేసిన వైద్యులు, రెండు రోజుల్లో డిశ్చార్జ్

Vikas M

ప్రముఖ నటుడు సాయాజి షిండేకు ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గురువారం నాడు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. నటుడిని పరీక్షించిన వైద్యులు అతడికి ఆంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం నటుడి పరిస్థితి నిలకడగా ఉంది. ఆస్పత్రి వైద్యుడు సోమనాథ్‌ మాట్లాడుతూ.. 'సాయాజి షిండే కొద్దిరోజుల క్రితమే అస్వస్థతకు లోనయ్యారు.

Actor Arulmani Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, ప్రముఖ తమిళ నటుడు అరుళ్మణి గుండెపోటుతో మృతి, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

Vikas M

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ ప్రముఖ నటుడు అరుళ్మణి 65 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రజ‌నీకాంత్ నటించిన లింగ‌తో పాటు, సూర్య సింగం, ఇంకా ప‌లు సినిమాల్లో ఆయన కీల‌క పాత్ర‌లు పోషించారు.

Ramcharan Honored With A Doctorate: రామ్ చ‌ర‌ణ్ కు గౌర‌వ డాక్ట‌రేట్ ప్ర‌క‌టించిన ప్ర‌ఖ్యాత యూనివ‌ర్సిటీ, ఈ నెల 13న వైభ‌వంగా డాక్ట‌రేట్ ప్ర‌ధానం

VNS

రామ్ చరణ్ కి ఏకంగా డాక్టరేట్ (Doctorate) ప్రకటించింది ఓ ప్రముఖ యూనివర్సిటీ. తమిళనాడు చెన్నైకి చెందిన వేల్స్‌ యూనివర్సిటీ(Vels University) రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 13న ఈ యూనివర్సిటీలో జరగనున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.

Advertisement

Andhra Pradesh Elections 2024: పవన్ కళ్యాణ్ గెలిచాక పిఠాపురం చూడటానికి ప్రపంచంలోని తెలుగువాళ్లంతా తండోపతండాలుగా వస్తారు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలా వస్తున్నారో.. పవన్ కళ్యాణ్ గెలిచాక పిఠాపురం చూడడానికి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక టూర్ లాగా వస్తారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jr NTR In War 2: వార్‌ 2 షూటింగ్ కోసం ముంబై బయలుదేరిన జూనియర్ ఎన్టీఆర్, 10 రోజుల పాటు తారక్ ఆర్థిక రాజధానిలోనే.. వీడియో ఇదిగో..

Vikas M

హృతిక్‌రోషన్, జూనియర్‌ ఎన్టీఆర్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్‌’కు సీక్వెల్‌గా ‘వార్‌ 2’ తెరకెక్కుతోంది. ‘వార్‌’కి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా, ‘వార్‌ 2’కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ ధర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా తారక్ వార్‌ 2 షూటింగ్‌లో జాయిన్ అయ్యేందకు ముంబై బయల్దేరారు

Boney Kapoor Controversy: ప్రియమణి నడుంపై చేయి వేసిన బోనీకపూర్, తండ్రి వయసులో ఇదేం పని అంటూ నెటిజన్ల విమర్శలు, వీడియో ఇదిగో..

Vikas M

ప్రియమణి చీరలో వచ్చింది. ఆమెకు బోనీకపూర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులివ్వాలని ఫొటోగ్రాఫర్లు అడగగా... ఇద్దరూ పోజులిచ్చారు. అయితే ప్రియమణి భుజం, నడుముపై చేతులు వేసి బోనీ పోజులిచ్చారు. ప్రియమణి నడుముపై చేయి వేయడం చాలా మంది నెటిజన్లకు నచ్చలేదు. ఆమెను అసభ్యంగా తాకారంటూ ఏకిపారేస్తున్నారు.

Devara Part 1: దేవ‌ర మూవీ నార్త్ ఇండియా థియేట్రిక‌ల్ రైట్స్‌ బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ చేతికి, అక్టోబర్ 10న విడుదల కానున్న దేవర పార్ట్ 1

Vikas M

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘దేవర'(Devara). ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మొద‌టి పార్ట్ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Advertisement

Heeramandi Trailer Out: హీరామండి: ది డైమండ్ బజార్ ట్రైలర్ ఇదిగో, మే 01 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో భన్సాలీ వెబ్ సిరీస్, డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌లోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ డైరక్టర్

Vikas M

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్(Heeramandi: The Diamond Bazaar) ట్రైల‌ర్ ను మేకర్స్ విడుద‌ల చేశారు.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు

Bhimaa OTT Release Date: ఈ నెల 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో భీమా స్ట్రీమింగ్, నాలుగు భాషల్లో ఓటీటీలో విడుదల కానున్న గోపిచంద్ మూవీ

Vikas M

Goud Saab: ప్ర‌భాస్ త‌మ్ముడు విరాజ్ రాజ్‌ని చూశారా, గౌడ్ సాబ్ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ, ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న గణేష్ మాస్టర్

Vikas M

టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌మ్ముడు విరాజ్ రాజ్ హీరోగా గౌడ్ సాబ్ (Goud Saab) అనే మూవీ తెర‌కెక్క‌బోతుంది. టాలీవుడ్ డ్యాన్స్ మాస్ట‌ర్ భీమ్లా నాయ‌క్ ఫేమ్ గ‌ణేష్ మాస్ట‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీ శ్రీ పాద ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతోంది.

Pushpa 2: The Rule: ఆ ఒక్క జాతర సీన్ కోసం 51 టేక్‌లు తీసుకున్న అల్లు అర్జున్, పుష్ప2 లో బన్ని కట్టుకున్న చీర ఎవరిదో తెలుసా..?

Vikas M

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ టీజర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని టీమ్ స్పెషల్ టీజర్‌ను విడుదల చేసింది. కాగా అల్లు అర్జున్ తన హిస్ట్రియానిక్స్‌ సరిగ్గా రావడానికి జాతర సీన్ కోసం దాదాపు 51 టేక్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సీన్ లో నటుడు చీర కట్టుకుని తాండవం చేస్తూ కనిపించాడు.

Advertisement

Dhanush Aishwaryaa Divorce Row: విడిపోవటానికే నిర్ణయించుకున్న ధనుశ్-ఐశ్వర్య రజినీకాంత్‌ దంపతులు, చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లుగా వార్తలు

Vikas M

తమిళ స్టార్ హీరో ధనుశ్, ఐశ్వర్య రజినీకాంత్‌.. సుమారు 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ దంపతులు 2022లోనే విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. ఆ తర్వాత నుంచి ఇద్దరు దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఈ జంట అధికారికంగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది.

Pushpa 2 - The Rule Teaser Out: పుష్పరాజ్ ఆగయా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పుట్టినరోజు కానుకగా పుష్ప 2 టీజర్ విడుదల చేసిన చిత్రబృందం.. మీరూ చూడండి! (టీజర్ తో)

Rudra

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా, దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Maa Elections: హ‌డావుడి లేకుండా సైలెంట్ గా పూర్త‌యిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు, పాత కార్య‌వ‌ర్గాన్నే ఏక‌గ్రీవంగా ఎన్నికున్న స‌భ్యులు

VNS

మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణుకి (Maa Elections) పదవిని అందించారు. అలాగే రఘు బాబు జెనరల్ సెక్రెటరీగా, కరాటే కళ్యాణి జాయింట్ సెక్రటరీగా, శివ బాలాజీ ట్రెజర్‌గా, మధుమిత, శైలజ, జై వాణి ఈసీ మెంబెర్స్ గా ఎన్నికయ్యారు. ఇక ఈ రెండేళ్లలో విష్ణు పనితీరు పై లైఫ్ మెంబెర్స్ ప్రశంసలు కురిపించారు.

Family Star Movie Team Files Complaint: నెగిటివ్ రివ్యూల‌పై పోలీస్ స్టేష‌న్ మెట్లెక్కిన ఫ్యామిలీ స్టార్ టీమ్, కేర‌ళ త‌ర‌హా తీర్పు వ‌స్తే బాగుండు అని అభిప్రాయ‌ప‌డ్డ దిల్ రాజు

VNS

సోషల్‌మీడియాలో మరోలా ట్రోల్‌ చేస్తున్నారంటూ చిత్ర నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఆవేదన వ్యక్తం చేశారు. నెగెటివ్‌ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదని, సినిమా విజయం సాధించాలంటే అందరూ ఆమోదించాల్సిందే కానీ, మంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా అడ్డుకోవడం బాగోలేదన్నారు.

Advertisement
Advertisement