సినిమా
Prakash Raj: గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లో నటుడు ప్రకాష్ రాజ్‌‌కు ఈడీ నోటీసులు, రూ.100 కోట్ల పోంజీ స్కీమ్‌లో పెట్టుబడిదారులను మోసం చేశారనే ఆరోపణలు
Hazarath Reddyనగల వ్యాపారంతో ముడిపడి ఉన్న రూ. 100 కోట్ల పోంజీ స్కీమ్‌లో నటుడు ప్రకాష్ రాజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణ కోసం సమన్లు పంపింది . స్కామ్‌ను నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణవ్ జ్యువెలర్స్‌కు ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.
Kannappa First Look Out: దుమ్మురేపుతున్న మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్ లుక్, వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు సందిస్తున్న మంచు హీరో
Hazarath Reddyటాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను ఆయన విడుదల చేశారు.
Sudigali Sudheer on Marriage: పెళ్లి మీద ఇంట్రస్ట్ లేదంటూ సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్, రష్మితో పెళ్లి గురించి జబర్దస్త్ నటుడి సమాధానం ఇదిగో..
Hazarath Reddyరష్మీతో కెమిస్ట్రీ వగైరా అంతా ఆన్ స్క్రీన్ కోసం చేసిందే. ఇక పెళ్లి అంటారా అది నా చేతుల్లో లేదు. ప్రస్తుతానికైతే సినిమాలపైనే ఫోకస్. పెళ్లి గురించి అసలు ఆలోచనే లేదు. చెప్పాలంటే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను
Martin Luther King: ఓటీటీ లోకి సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్, ఎప్పటి నుంచి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో తెలుసుకోండి
Hazarath Reddyహీరోగా, కమెడియన్ గా తెలుగు సినీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో ఎప్పుడు ముందుండేది సంపూర్ణేష్ బాబు. అతను హృదయ కాలేయం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బర్నింగ్ స్టార్ గా అందరి హృదయాలను గెలుచుకున్నాడు.అయితే ఆయన నటించిన మరో తాజా చిత్రం మార్టిన్ లూథర్ కింగ్.
Dhanush's Son Fined: లైసెన్స్, హెల్మెట్ లేకుండా సూపర్ బైక్ నడిపిన రజినీకాంత్ మనవడు, రూ.1000 జరిమానా విధించిన చెన్నై పోలీసులు
Hazarath Reddyసౌత్ సూపర్ స్టార్ ధనుష్ తన 17 ఏళ్ల కుమారుడు యాత్ర రాజా హెల్మెట్, లైసెన్స్ లేకుండా సూపర్ బైక్ నడుపుతున్నందుకు చెన్నై పోలీసులకు పట్టుబడటంతో కుటుంబ సమస్య ఎదురైంది. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన యువకుడికి రూ.1000 జరిమానా విధించారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో తన ప్రక్కన గైడ్‌తో సూపర్‌బైక్‌ని నావిగేట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Karthika Nair Marriage: పెళ్లిపీట‌లెక్కిన టాలీవుడ్ హీరోయిన్, వివాహ‌వేడుక‌లో నాటి హీరోయిన్ల‌తో సంద‌డి చేసిన చిరంజీవి, వైర‌ల్ అవుతున్న ఫోటోలు
VNS: ‘జోష్’ సినిమాలో నటించి హీరో నాగచైతన్యతో పాటు హీరోయిన్ కార్తీక (kartika) కూడా వెండితెరకు పరిచయమయ్యారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా (Radha) వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేదు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ లు చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారిపోయారు.
Vinod Thomas: ప్రముఖ మలయాళ నటుడి అనుమానాస్పద మృతి.. పార్క్‌ చేసి ఉన్న కారులో విగతజీవిగా కనిపించిన నటుడు వినోద్ థామస్
Rudraమలయాళ నటుడు వినోద్ థామస్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కొట్టాయం జిల్లా పాంపడి ప్రాంతంలోని ఓ హోటల్‌ సిబ్బంది తమ హోటల్ పరిసరాల్లో కారులో ఓ వ్యక్తి చాలాసేపు చలనం లేకుండా ఉండిపోవడం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
Mansoor Ali Khan-Trisha Row: త్రిష తో‌ రేప్ సీన్ మిస్సయ్యానంటూ నటుడు మన్సూర్ అలీ ఖాన్ షాకింగ్ వ్యాఖ్య.. మన్సూర్‌ పై మండిపడ్డ నటి, అతడితో ఎప్పటికీ నటించనంటూ ట్వీట్.. నటికి బాసటగా నిలిచినా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్
Rudraతమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. త్రిషతో రేప్ సీన్ ఉంటుందనుకుంటే, ఆమెను కనీసం చూపించను కూడా లేదంటూ తన నీచబుద్ధిని బయటపెట్టుకున్నాడు.
Mahesh Babu: మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్ బాబు, 40 మంది పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని ప్రకటన
Hazarath Reddyన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్ధంతి సందర్భంగా దాదాపు 40 మంది పేద విద్యార్థులకు వాళ్లు చదువుకునే ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు మొత్తం ..ఎంబీ ఫౌండేషన్ ఆద్వర్యంలో సమకూరుస్తుందని మహేష్ బాబు తెలియజేసాడు.
Sunny Leone Ganga Aarti Video: గంగా హారతికి హాజరైన సన్నీలియోన్, పింక్ అనార్కలి సూట్‌ ధరించి భక్తిలో మునిగిపోయిన బాలీవుడ్ నటి
Hazarath Reddyబాలీవుడ్ నటి సన్నీలియోన్ ఇటీవల వారణాసికి వెళ్లి గంగా హారతికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “వారణాసిలో గంగా హారతి చూడటం అత్యంత అద్భుతమైన అనుభవం” అని రాసింది. ఈ సందర్భంగా, సన్నీ పింక్ అనార్కలి సూట్‌ను ధరించింది మరియు పూజారులు ఆమెకు పూజలు చేయడానికి మార్గనిర్దేశం చేశారు.
Kajol Deep Fake Video: కలకలం రేపుతున్న కాజోల్ డీప్ ఫేక్ వీడియో.. బట్టలు మార్చుకుంటున్నట్టుగా నకిలీ వీడియో (వీడియో)
Rudraఇటీవల డీప్ ఫేక్ వీడియోల బెడద ఎక్కువైంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం విసృతస్థాయిలో అందుబాటులోకి వచ్చాక డీప్ ఫేక్ వీడియోలు రూపొందించడం పెరిగింది. మొన్న రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఎంత కలకలం రేపిందో తెలిసిందే.
Shivani Rajashekar: అమ్మానాన్నలు జైలుకు వెళ్లలేదు, కాని గొడవపడి వెళ్లినట్లు పుకార్లు వ్యాప్తి చేశారు, సంచలన వ్యాఖ్యలు చేసిన రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్
Hazarath Reddyగతంలో మా కుటుంబానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో చాలా బయటకు వచ్చాయి. అమ్మనాన్నలు అరెస్టు అయ్యారంటూ ఒక్కొక్కరూ ఒక్కొక్కవిధంగా తమకు తోచినట్లుగా రాసారు. పుకార్లను అనేక రకాలుగా వ్యాప్తి చేశారు.
Nana Patekar Breaks Silence: పిల్లాడిని కొట్టిన ఘటనపై స్పందించిన నానా పటేకర్, నేను ఇలాంటివి ఎప్పటికీ చేయను తప్పు చేసి ఉంటే క్షమించాలంటూ వీడియో
Hazarath Reddyతనతో సెల్ఫీ దిగినందుకు ఓ అబ్బాయిని చెంపదెబ్బ కొట్టినట్లు చూపించిన వైరల్‌ వీడియోపై నటుడు నానా పటేకర్ స్పందించారు. "నేను ఒక అబ్బాయిని కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సీక్వెన్స్ మా సినిమాలో భాగమే అయినప్పటికీ, మేము ఒక రిహార్సల్ చేసాము...
Tammareddy Bharadwaja: మెగాస్టార్ చిరంజీవితో ఆ సినిమా తీస్తే అలా జరిగింది: తమ్మారెడ్డి భరద్వాజ
Hazarath Reddyతమ్మారెడ్డి భరద్వాజ దర్శక నిర్మాతగా ఎన్నో సినిమాలను చిత్రీకరించాడు. భరద్వాజ ని ఒక యూ ట్యూబ్ చానల్ కి పిలిచి ఇంటర్య్వూ చేసారు. తను ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను నిర్మించిన కోతలరాయుడు సినిమా గురించి అతను మాట్లాడటం మొదలు పెట్టాడు
ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు, అన్ స్టాపబుల్ షోలో బాలయ్య ముందే రణబీర్ కపూర్ డైలాగ్, ట్రెండింగ్‌లో యానిమల్‌ ప్రమోషనల్ స్టిల్స్‌
Hazarath Reddyతాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ యానిమల్ సినిమాతో బిజీగా ఉన్నా సంగతి విదితమే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది.
Vishwak Sen: ప్రమాదవశాత్తు లారీ నుంచి జారీ కింద పడిపోయిన టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సెట్‌లో ప్రమాదం
Hazarath Reddyనిమా హీరోలు ఎంత జాగ్రత్తగా ఉన్నా షూటింగ్ సమయంలో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా నటుడు విశ్వక్ సేన్ గాయపడినట్లు తెలుస్తోంది.టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి . ఈ సినిమా యాక్షన్ తో కూడిన చిత్రం.
Nana Patekar: వీడియో ఇదిగో, సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై చేయి చేసుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్‌
Hazarath Reddyప్రముఖ నటుడు నానా పటేకర్‌ తనతో సెల్ఫీ దిగాలని ప్రయత్నించిన అభిమానిని ఫట్‌మని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అభిమాని నానా పటేకర్‌ కనిపించగానే ఫోన్‌ పట్టుకుని సెల్ఫీ కోసం ఆయన దగ్గరకు వెళ్లాడు. అంతే.. ఆ నటుడు కోపంతో తల మీద ఒక్కటిచ్చాడు.
MSME Fraud Case: చిక్కుల్లో హీరోయిన్ నమిత భర్త, నోటీసులు జారీచేసిన తమిళనాడు పోలీసులు
Hazarath Reddyసినినటీ నమిత భర్త వీరేంద్ర చౌదరి చిక్కుల్లో పడినట్లు తెలుస్తుంది. అతను తమిళనాడు సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమల కౌన్సిలింగ్ డిపార్ట్‌మెంట్ లో చైర్మన్ పదవి ఇప్పిస్తానంటు గోపాల్ స్వామి అనే వ్యక్తి దగ్గర రూ. 50 లక్షల దాకా నగదు తీసుకున్నట్లు సమాచారం
World Cup 2023: వీడియో ఇదిగో, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసేందుకు ముంబై చేరుకున్న రజినీకాంత్
Hazarath Reddyరజినీకాంత్ కి ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ప్రత్యేక గౌరవం ఇచ్చింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా నేడు జరగనున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కి ఆహ్వానించింది.వాంఖడే స్టేడియం లో రజినీకాంత్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు. నేడు మధ్యాహ్నం 2:00 గంటలకు మ్యాచ్ బిగిన్ అవుతుంది.
Tollywood Diwali: ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్ టాప్‌ హీరోస్, రామ్‌చరణ్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్‌లో అరుదైన కలయికలు, కానీ ఒక్కటి మిస్సయిందంటున్న సినీ అభిమానులు
VNSదీపావళి పండగని టాలీవుడ్ (Tollywood Diwali) సెలబ్రిటీలంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీ టాలీవుడ్ స్టార్స్ (Tollywood Stars) అందరికి చిరంజీవి ఇంటి ఒక దివాళీ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ దివాళీ బ్యాష్‌ని రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన హోస్ట్ చేశారు. నిన్న రాత్రి జరిగిన ఈ పార్టీకి మహేష్ నమ్రత దంపతులు, ఎన్టీఆర్ (Jr NTR) ప్రణతి, కలిసి వచ్చి సందడి చేశారు.