సినిమా
Jr.NTR in New Member Class Of Actors: మరో అరుదైన ఘనత సాధించిన యంగ్ టైగర్, ఆస్కార్‌ కమిటీలో జూనియర్ ఎన్డీఆర్, సంబురాలు చేసుకుంటున్న ఫ్యాన్స్
VNSఆస్కార్ (Oscar) తన కొత్త మెంబెర్స్ లిస్ట్ ని నేడు ప్రకటించింది. ఇక ఈ లిస్ట్ లో ఇండియా నుంచి ఎన్టీఆర్ స్థానం దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అకాడమీ (Academy Oscar) కమిటీ తెలియజేస్తూ ఒక పోస్టు చేసింది. యాక్టర్స్ బ్రాంచ్‌ మెంబెర్‌గా ఎన్టీఆర్ కి (Jr. NTR) అకాడమీ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది.
Actor Kundara Johny Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, విలన్‌ రోల్స్‌లో మెప్పించిన సీనియర్ నటుడు కన్నుమూత, నివాళులు అర్పిస్తున్న మలయాళీ ఇండస్ట్రీ
VNSమలయాళీ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కుందార జానీ (71) కన్నుమూశారు (Kundara Johny dies). గతరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కొల్లంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఆయన మరణంపై (Kundara Johny dies) మలయాళీ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
Leo: విజయ్ సినిమాకు రిలీజ్ కష్టాలు, మద్రాస్ హైకోర్టులో లియో చిత్రబృందానికి ఎదురుదెబ్బ, ఉదయం షోలకు పర్మిషన్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పిన మద్రాస్ హైకోర్టు
VNSతెల్లవారుజామున 4 గంటల స్పెషల్‌ షోకు అనుమతిలేదని మద్రాసు హైకోర్టు తెలిపింది. లోకేశ్‌ కనకరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో విజయ్‌ నటించిన లియో సినిమా (Leo Movie) ప్రపంచవ్యాప్తంగా గురువారం నాడు విడుదలవనుంది. రోజుకి ఐదు షోలకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Pushpa 2 Leaked Pic: పుష్ఫ-2 మూవీలో మెగాస్టార్‌ చిరంజీవి, షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఫోటో, చిరంజీవి సినిమా కోసం బ్యానర్‌ కట్టిన అల్లు అర్జున్
VNSపుష్ప 2 షూటింగ్ నుంచి లీక్ అయిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా కథ 2000 సంవత్సరం, ఆ సమయంలో జరుగుతున్న కథగా పుష్పలో చూపించారు. అయితే తాజాగా లీక్ అయిన ఫొటోల్లో పుష్పరాజ్ చిరంజీవి ఫ్యాన్ అని, ఇంద్ర సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ దగ్గర పుష్పరాజ్ యువసేన అని బ్యానర్లు పెట్టినట్టు, చిరంజీవి బ్యానర్లు పెట్టి పుష్పరాజ్ హంగామా చేసినట్టు తెలుస్తుంది.
69th National Film Awards: జాతీయ ఉత్తమ నటిగా కృతి సనన్‌, మిమీ చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ నటి అవార్డు
Hazarath Reddyమంగళవారం ఇక్కడ జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో నటి కృతి సనన్‌కు మిమీ చిత్రంలో ఆమె నటనకు ఉత్తమ నటి అవార్డు లభించింది . న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కృతి ఈ అవార్డును అందుకుంది
69th National Film Awards: 69వ భారత జాతీయ చలనచిత్ర అవార్డుల్లో దుమ్మురేపిన తెలుగు సినీ పరిశ్రమ, ఈ ఏడాది పూర్తి విన్నర్స్ లిస్ట్ ఇదిగో
Hazarath Reddy69వ జాతీయ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా తెలుగు హీరో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు.
69th National Film Awards: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు, కన్నడలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకున్న 777 చార్లీ
Hazarath Reddyరక్షిత్ శెట్టి చిత్రం 777 చార్లీ కన్నడలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఈరోజు జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో నటుడు బృందం తరపున ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నటుడికి ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేశారు.
69th National Film Awards: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు, గంగూబాయి కతియావాడి చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న అలియా భట్
Hazarath Reddyజాతీయ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. అలియా భట్ తన మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. బహుముఖ నటి గంగూబాయి కతియావాడిలో తన నిష్కళంకమైన పాత్రకు ఉత్తమ నటి అవార్డును అందుకుంది . తన పెళ్లి చీరలో వచ్చిన నటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకుంది.
69th National Film Awards: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌, పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డును అందుకున్న అల్లు అర్జున్
Hazarath Reddyజాతీయ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా తెలుగు హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగు సినీ చరిత్రలో ఈ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Nandamuri Balakrishna: మనదంతా ఓపెన్, నేను విగ్గు పెట్టుకుంటే నీకెందుకురా వెదవ! బాలకృష్ణ సంచలన కామెంట్స్, భగవంత్ కేసరి ప్రెస్‌మీట్‌లో రెచ్చిపోయిన నటసింహం
VNS‘మొన్న ఎవరో అన్నారు.. నా విగ్గు గురించి.. నేను విగ్గు పెట్టుకుంటే నీకెందుకు? (Balakrishna Comments On his Wig) నువ్వు మీసాలకు పెట్టుకుంటావు కదా విగ్గు’ అని చురకలు అంటించారు. భగవంత్ కేసరి సినిమా చాలా హై ఎనర్జీతో ఉంటుందని చెప్పారు. తనకు సరిపోయే కథలనే దర్శకులు తన వద్దకు తీసుకురావాలని అన్నారు.
Rocking Rakesh Movie: కేసీఆర్ పేరుతో సినిమా, ఆ పేరుతో సాహసం చేస్తున్న జబర్ధస్త్ కమెడియన్, ఇంతకీ కేసీఆర్ అంటే పూర్తి అర్ధం ఏంటో తెలుసా?
VNSటైటిల్ అనౌన్స్‌మెంట్ తోనే మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేస్తున్న రాకేష్. ఈ సినిమాకి ‘KCR’ అనే టైటిల్ ని పెట్టారు. కేసీఆర్ అంటే ‘కేశవ చంద్ర రామావత్’ అని (KCR) అర్ధం. ఇక ఈ టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కట్ అవుట్ ముందు ఒక పిల్లడు నిలుచొని కనిపిస్తున్నాడు.
Unstoppable With NBK Season 3: శరవేగంగా పూర్తయిన అన్‌ స్టాపబుల్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్‌, సొంత సినిమా ప్రమోషన్‌తో సీజన్ మొదలు పెట్టిన బాలయ్య, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఆహా
VNSఆహాలో(Aha) బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షో సీజన్ 1, సీజన్ 2 రెండూ 20 ఎపిసోడ్స్ ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అన్‌స్టాపబుల్ విత్ NBK సరికొత్త రికార్డులని సృష్టించడమే కాక బాలయ్య బాబులోని ఇంకో కోణాన్ని చూపిస్తూ బోలెడంత మంది స్టార్స్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.
Tollywood Drugs Case: వీడియో ఇదిగో, డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన హీరో నవదీప్, 29వ నిందితుడిగా అతని పేరును చేర్చిన పోలీసులు
Hazarath Reddyటాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌ హీరో నవదీప్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2017లోని డ్రగ్స్‌ కేసుకు సంబంధించి నవదీప్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. అయినా నవదీప్‌ నుంచి సరైన వివరాలు అందకపోవడంతో మరోసారి ఈడీ ఎదుట కావాలని నోటీసులు ఇచ్చారు.
Bhagavanth Kesari: వీడియో ఇదిగో, శ్రీలీలతో నటించండంపై బాలకృష్ణకు కొడుకు నుంచి మాస్ వార్నింగ్, ఏందీ డాడీ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ..
Hazarath Reddyహీరో బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) అనే ఫ్యామిలీ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి విదితమే. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం వరంగల్’లో భారీగా జరిగింది.
Kajal Aggarwal: రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో లేడీ విలన్‌గా కాజల్?
Rudraమహేశ్‌ బాబుతో రాజమౌళి రూపొందించనున్న సినిమాలో పవర్‌ ఫుల్‌ లేడీ విలన్‌ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర సినిమాకే హైలైట్‌ కానుందట.
Bhagavanth Kesari Trailer: పక్కా తెలంగాణ యాసలో బాలకృష్ణ మాస్ డైలాగ్స్, కేక పుట్టిస్తున్న భగవంత్ కేసరి ట్రైలర్, హన్మకొండలో అట్టహాసంగా వేడుక
VNSనందమూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) ఎప్పుడెప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్న చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ రానే వచ్చింది.
ED Notices to Navdeep: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు ఈడీ నోటీసులు.. ఈ నెల 10న విచారణకు హాజరు కావాలంటూ సమన్లు
Rudraడ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ లో మరోసారి ప్రకంపనలు పుట్టిస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
Sudheer babu in Burka: సినిమా చూసేందుకు బుర్ఖాలో థియేటర్‌కు వెళ్లిన టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు.. ప్రేక్షకుల స్పందన ఏంటి? వీడియో ఇదిగో..
Rudraటాలీవుడ్ హీరో సుధీర్‌ బాబు తన లేటేస్ట్‌ మామా మశ్చీంద్రాకు ప్రేక్షకుల రెస్పాన్స్‌ ఎలా ఉందో తెలుసుకునేందుకు బుర్ఖాలో థియేటర్‌కు వెళ్ళారు.
Mahadev Betting App Case: బాలీవుడ్‌లో మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రకంపనలు, నటి శ్రద్ధా కపూర్‌తో సహా పలువురు ప్రముఖులకు ఈడీ నోటీసులు
Hazarath Reddyబాలీవుడ్‌ (Bollywood)లో మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ (Mahadev Gaming App) కేసు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో మరో నటికి ఈడీ నుంచి సమన్లు అందాయి. శుక్రవారం విచారణకు రావాలని ప్రముఖ నటి శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor)ను ఈడీ (ED) కోరినట్లు తెలుస్తోంది